Ashwathama use Brahmastra | Lord Sri Krishna | Mahabharata | M ADVICE | Reaction Video

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 52

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug 2 года назад +12

    పాండవ శిబిరం లో విధ్వంసం చేసిన తరువాత అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమం దగ్గరలో శరీరం అంతా విభూది ధరించి ధ్యాన ముద్రలో ఉంటాడు..అప్పుడు అక్కడికి వచ్చిన భీముడిని చూసి భయంతో బ్రంహ శిరో నామ కాస్త్రం నీ పాండవులు అందరూ చనిపోవాలని అని మంత్రించి ప్రయోగిస్తాడు..అప్పుడే అక్కడికి చేసుకున్న శ్రీ కృష్ణ, అర్జునులు అది చూసి కిష్ణ భగవానుడు దానికి విరుగుడుగా నువ్వు కూడా అదే అస్త్రం ప్రయోగించి మీ ప్రణలని కాపడుకొమని అర్జునుడి కి చెప్తాడు.. అర్జునుడు కూడా అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని అడ్డుకోవాలని మంత్రించి అస్త్రని వదులు తాడు, దానితో ఆ రెండు మహా అస్త్రాలు ఒకదానితో ఇంకోటి డీ కొట్టుకొని ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం గా మారిపోతుంది..అప్పుడు వ్యాస మహర్షి,నారద మహర్షి అక్కడికి వచ్చి మీరు చేసిన అవివేక మయిన పని వల్ల మొత్తం సృష్టి నాశనం జరగుతుంది అని చెప్పి మి అస్త్రాలను ఉపసంహరణ చేసుకోమని ఆదేశిస్తాడు.. దానికి అర్జునుడు కావాలని అస్త్రాన్ని సందించలేదు మా ప్రాణాలని హరించలని అశ్వత్థామ ఆ ఆస్త్రని ప్రయోగించాడు కాబట్టే నేను కూడా తప్పని పరిస్థితుల్లో అస్త్రాన్ని సందించనాను మీరు ఆదేశం ప్రకారం నేను అస్త్రాన్ని ఉపసంహరించు కుంటాను కానీ అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం వాళ్ళ మా ప్రాణాలు పోయాయి కదా అని అడుగుతాడు అప్పుడు వ్యాస మహర్షి ముందు అస్త్రాన్ని ఉపసంహరణ చేయి నేను అశ్వత్థామ కి కుడా ఆదేశం ఇస్తాను మీ ప్రాణాలని ఎలాంటి అపాయం ఉండదు అని చెప్పడం తో అర్జునుడు ఉపసంహరణ చేస్తాడు కానీ అశ్వత్థామ అంటాడు నాకు ఉపసంహరణ చేయడం రాదు కాబట్టి నేను దానిని పాండవుల భార్యల గర్భలలో ఉన్న పిండలని నాశనం చేసి శాంతి అయ్యేలా చేస్తా అంటాడు అప్పుడు వ్యాస మహర్షి సరే నువ్వు దానితో తృప్తి పడు అని చెప్పి అలానే చేయమంటారు కానీ అశ్వత్థామ కి అప్పుడే పాండవుల భార్య లలో ఎవరూ గర్భంతో లేరు అని గుర్తుకు వచ్చి పాండవుల రక్తం ఎవరి గర్భాలలో పెరుగుతుందో వాటిని కూడా నాశనం చేసి శాంతి అయ్యేలా అస్త్రాన్ని మరల్చుతాడు ఆ అస్త్రం నేరు గా ఉత్తర గర్భం లోని శిశువుని బలి తీసుకుతుంది..దానితో ఆగ్రహం చెందిన శ్రీ కృష్ణ భగవానుడు అశ్వత్థామ కి శాపాన్ని ఇస్తాడు..నీకు ఉన్న చిరంజీవి అనే వరం నీకు శాపం గా మార్చుతూ యుగం అంతం అయ్యే వరకు నీకు అన్నం ,నీరు దొరకదు, శరీరం అంతా దుర్గంధం తో బ్రతికి వుండగానే శరీర భాధ నీ anubavistavu,అడవుల్లో ప్రేతాత్మ లా తిరుగుతూ ఉంటావు అని శపిస్తాడు దానికి వ్యాస మహర్షి కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి హత్య లు చేయడమే కాకుండా ఒక గర్భస్త పిండాన్ని చంపిన నీకు అదే సరైన శిక్ష అని నిందిస్తాడు దానికి కోపంతో అశ్వత్థామ కూడా వ్యాస మహర్షి కి కూడా నాతో పాటు నువ్వు కూడా ఈ యుగాంతం అయ్యే వరకు ఈ భూమి మీదే జీవిస్తావు అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug 2 года назад +6

    శ్రీ కృష్ణ భగవానుడు కి ముందే తెలుసు కాబట్టే పాండవులను, పంచలిని నీ ఆ శిబిరాలకు దూరంగా తీసుకెళ్తాడు..ఎందుకు అంటే రుద్రుడు ఆ సమయంలో అశ్వతమా లోకి ఆవహించి ఉంటాడు కాబట్టి రుద్రుడి ఎదురు ఎవరు నిలిచినా చనిపొక తప్పదు అని శ్రీ కృష్ణ భగవానుడు ఆ పని చేస్తాడు..

  • @rishikvarma3287
    @rishikvarma3287 2 года назад +2

    చాలా కృతజ్ఞతలు నాన్న.

  • @ganeshlokinindi9951
    @ganeshlokinindi9951 2 года назад +2

    Jai sri krishna hare krishna 🙏🏽 🌹 🙏🏽 🌹

  • @amujurulaxamana1810
    @amujurulaxamana1810 2 года назад +6

    Bro next video kosam waiting

  • @AllinoneCreations1204
    @AllinoneCreations1204 2 года назад +2

    Jai sri krishna 🙏🙏♥♥

  • @devilwithu1383
    @devilwithu1383 2 года назад +11

    I addicticted to your channel bro
    And my request is to upload the hara hara Mahadeva shambo shankara also broo

  • @prem7511
    @prem7511 2 года назад +3

    Good job bro.Thank u to uploading videos

  • @deepikarama9667
    @deepikarama9667 2 года назад +11

    Manchi serial 🙏🙏🙏🙏🙏

  • @Anbox111
    @Anbox111 Год назад

    Jai Sri krishna

  • @user-lz1tw5mx1o
    @user-lz1tw5mx1o Год назад +1

    Ashwaddhama true friend

  • @Yyy07613
    @Yyy07613 2 года назад +2

    Broo karnudu Mahabharatm lo entry Aina video pettu broo please
    Next video adhe pettu please please

  • @srinivasbramam9237
    @srinivasbramam9237 2 года назад +3

    Thank you

  • @acknowledgeme7666
    @acknowledgeme7666 2 года назад +3

    I love duryodana karna ashvaddama

  • @aashaworkers8919
    @aashaworkers8919 2 года назад +2

    Super anna

  • @sivamalisetti4654
    @sivamalisetti4654 2 года назад

    Super daily pettandi

  • @Comdeynight09
    @Comdeynight09 2 года назад +12

    I AM WATCHING DAILY BRO

  • @cheedivenugopalarao2629
    @cheedivenugopalarao2629 2 года назад

    Weeting for next videoo

  • @rakeshvodhela3741
    @rakeshvodhela3741 2 года назад +5

    Hai bro Gemini tv lo sri anjaneyam serial ochindi kada pls adi upload cheyara try cheyandi broo

  • @jangitikishan9502
    @jangitikishan9502 2 года назад +5

    Mahabharatam Tharvatha Hara Hara Mahadev serial upload chey Anna

  • @omcreations9697
    @omcreations9697 2 года назад

    Hi bro first like nd comment

  • @otayamma4877
    @otayamma4877 2 года назад

    Hibrotirstlikendcomment💪
    🙏🏾❤

  • @hemanthchowdary1977
    @hemanthchowdary1977 2 года назад

    Super bro

  • @parashu.raamudu_-
    @parashu.raamudu_- 2 года назад +5

    అశ్వద్ధామ వేసింది బ్రహ్మస్త్రం కాదు....
    బ్రాహ్మ శిరోనామకస్త్రం.....

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 2 года назад

    Morning Twaraga aplod chy Bro please

  • @vinaykumarvinay8491
    @vinaykumarvinay8491 2 года назад

    Baguthi laa kani screen kochmu long. Chaya vaa samii🙏🙏🙏

  • @NarayanaSwami-mf6kq
    @NarayanaSwami-mf6kq Год назад

    😂😂😂😂jai aswardam

  • @MngVenky
    @MngVenky 2 года назад

    🙏🙏🙏🙏

  • @chinthapallyanjaneyulu6151
    @chinthapallyanjaneyulu6151 2 года назад +2

    బ్రదర్ video సైజు పెంచు

  • @ramakrishnadamarla1257
    @ramakrishnadamarla1257 2 года назад +1

    manchi serial bro

  • @narsimhayedula2097
    @narsimhayedula2097 2 года назад

    Next vidio pls bro

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 2 года назад

    😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @prabhakart749
    @prabhakart749 2 года назад

    Full screen please

  • @joshetm
    @joshetm 2 года назад

    Inko video petu mawa

  • @prasadgoud117
    @prasadgoud117 2 года назад

    😭😭😂😂

  • @jinkapavanadithya6277
    @jinkapavanadithya6277 2 года назад

    Hi 😄😄

  • @kesaraadarshreddy4920
    @kesaraadarshreddy4920 5 месяцев назад

    😢😢😢😢🎉😢

  • @mallareddybendrapu7526
    @mallareddybendrapu7526 2 года назад

    Mee image size reduce cheyandi

  • @guddmollanareshnaresh6276
    @guddmollanareshnaresh6276 2 года назад

    Manchee move secrial

  • @srijaminu8617
    @srijaminu8617 2 года назад +1

    Abhimanyudu chanipoiyapudu ela yeedavaly

  • @ramakrishna4525
    @ramakrishna4525 2 года назад +2

    రాంగ్ చెప్తున్నావ్ అన్న
    శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని వేయొద్దు అంటాడు
    నువ్వే ఏంటన్న ఏమని చెప్తున్నాడు అంటున్నావ్

    • @subramanyamsubbu1772
      @subramanyamsubbu1772 2 года назад +2

      శ్రీకృష్ణుడు బ్రహ్మస్త్రాన్ని వేయమంటాడు ఎందుకంటే ఒక బ్రహ్మాస్త్రానికి ఇంకొక బ్రహ్మాస్త్రమే అడ్డుగా నిలుస్తుంది అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఇరువురిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటాడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వద్ధామ తపస్శక్తి అనగా నిలకడ లేదందువలన దాని ఉపసంహరించకుండా ఉత్తర గర్భం వైపు మరలిస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో బ్రహ్మస్త్రాన్ని ఆపి ఉత్తర గర్భాన్ని కాపాడి రక్షిస్తాడు🙏🏻 నీకు కుదిరితే చాగంటి కోటేశ్వరరావు ప్రవ ప్రవచనం అయిన విను లేదంటే గరిక పాటి ధైన విను ఇక్కడ కన్నా ఇంకా బాగా క్లారిటీ వస్తుంది🙏🏻 శుభం

  • @soyamhimavarshika7163
    @soyamhimavarshika7163 Год назад

    Sodi enduku

  • @roopsundar1194
    @roopsundar1194 2 года назад

    ¹

  • @priyankahoney2468
    @priyankahoney2468 Год назад

    Mee mohalu enduku malli madhyalo

  • @rajinikanthbantu7816
    @rajinikanthbantu7816 2 года назад +2

    🙏🙏🙏

  • @madhududipala4754
    @madhududipala4754 2 года назад

    Full screen please

  • @k.venkataramanareddy7082
    @k.venkataramanareddy7082 Год назад +1

    🙏🙏🙏