Gandhari cursed Lord Sri Krishna | Mahabharata | M ADVICE | Reaction Video

Поделиться
HTML-код

Комментарии • 442

  • @boyabrahma8723
    @boyabrahma8723 2 года назад +335

    " ధర్మం గెలవడానికి సమయం పట్టొచ్చు కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది

  • @Vekuva
    @Vekuva 2 года назад +170

    ఈ సీరియల్ ఎంతగానో నచ్చిన వాళ్ళ లో నేనొక దాన్ని.
    ఈ సీరియల్ ను ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఏకధాటిగా చూశాను. అంతేకాదు నాకు నచ్చిన గీత ఎపిసోడ్ ను లెక్కలేనన్ని సార్లు చూశాను.
    అయితే మీ వీడియోస్ చూసినప్పుడు నా లాంటి ఇంకొకరితో భారతాన్ని చూసిన అనుభూతి కలిగింది.
    Thanks for that
    భారతాన్ని చూసి ఏం నేర్చుకున్నానని నన్నెవరైనా అడిగితే నా సమాధానం ఒక్కటే.
    జీవితాన్ని నేర్చుకున్నానని
    అంటే జీవించడాన్ని నేర్చుకున్నానని
    భారతం ఎలా జీవించాలో చెబుతుంది అలాగే ఎలా జీవించకూడదో కూడా చెబుతుంది.
    నాకు అంతే నచ్చిన ఇంకో సీరియల్ Devon ke Dev Mahadev and also Mahakali

    • @Vekuva
      @Vekuva 2 года назад +3

      But I watched all of them in Hindi and I don't know whether these got dubbed into Telugu or not.

    • @vallepuchandram4097
      @vallepuchandram4097 2 года назад +5

      Baga chapparu

    • @ejjirothusuresh2299
      @ejjirothusuresh2299 2 года назад +4

      I am also liked devon ka dev mahadev serial

    • @XUnused
      @XUnused 2 года назад +5

      asalu neekemi artha indi mahadev and mahakaali malli enti only Jai shri KRISHNA 🚩🚩🚩

    • @DeviSriMunagala
      @DeviSriMunagala Год назад

      Enya baaga rasaru matali
      We serial teesinavariki🙏🙏🙏🙏🙏🙏

  • @manasab7233
    @manasab7233 2 года назад +641

    5000 సంవత్సరాల క్రితం అధర్మాన్ని అంతం చేయడానికి కృష్ణుడు అవతరించారు మరి ఇప్పుడు సమాజంలో నశించిపోతున్న ధర్మాన్ని కాపాడటానికి మళ్ళీ ఆ దైవమే ఏదో రూపంలో రావాలి అని కోరుకుంటున్న... సోదరా...ఈ మహా కావ్యాన్ని తెలుగులో అందించినందుకు ధన్యవాదాలు...మళ్ళీ ఇలాంటి విలువలతో కూడిన వీడియో లని పెట్టాలని ఆశిస్తున్నాం..

    • @k62hieee96
      @k62hieee96 2 года назад +14

      Adharmam perigithe mana prakruthi nasanam chesthundi or vilaya thandavam chestundi.

    • @mallipeddisuraj752
      @mallipeddisuraj752 2 года назад +3

      In Mahabharatam for good and bad war jai sri krishna

    • @mosalikantivinodkumar1840
      @mosalikantivinodkumar1840 2 года назад +11

      Adaramam mari akkuva parigitha (kalki) avataram malli attutaru

    • @ginugueswar4443
      @ginugueswar4443 2 года назад +13

      Manasa B. మీరు చెప్పింది 💯 కరెక్ట్ ఇప్పుడు కలుషితం అయిపోయిన సమాజాన్ని కాపాడడానికి ఎదో ఒక రూపం కచ్చితంగా రావాల్సిన టైం దగ్గరపడింది

    • @ChandraSekhar-zn2hu
      @ChandraSekhar-zn2hu Год назад +4

      Miru aranyaparwam chadivite mi prashnaku samadhanam telustundi

  • @misterraghava9912
    @misterraghava9912 2 года назад +85

    సోదరా మీకు చాలా చాలా ధన్యవాదాలు....
    ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది
    భగవంతుణ్ణి భయంతోనే,కోరికలతో కానీ పూజించకూడదు.ప్రేమతో ఇష్టంతో పూజించాలి

  • @saihanuman1649
    @saihanuman1649 10 месяцев назад +14

    నువ్వు చాలా తెలివైనవాడివి
    మహాభారతాన్ని బాగా అర్థం చేసుకుంటుంన్నావు
    ఈ మహాభారతాన్ని మాకు అందిస్తున్నందుకు నీకు కృతజ్ఙతలు .

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 2 года назад +26

    Bro nenu E Mahabharatham dwara memu Andharam చాల నేర్చుకుంటున్నాం. జై శ్రీ కృష్ణ. ఓ దేవకీ నంధన.వాసుదేవ ఈ మహాభారతం అంతా నువ్వు ఆడించేనా లీలా కృష్ణ.ధర్మో రక్షణ రక్షత❤️🙏🏻🔥🙏🏻:

  • @bhupatireddy7413
    @bhupatireddy7413 2 года назад +25

    Hare krishna brother 🙏
    చాలా మంచి కార్యక్రమం. మహాభారతం చూసి చాలా నేర్చుకున్నాము ఇలాగానే ఎల్లప్పుడూ దైవ కార్యక్రమం చేస్తూ మన రోజువారి పనులు చేసుకోవాలి. జై సాయిరాం 🙏

  • @Ai.evolution_Network
    @Ai.evolution_Network Год назад +28

    చివరకి ధర్మమే గెలుస్తుంది| జై శ్రీకృష్ణ 🙏🙏

  • @rishikvarma3287
    @rishikvarma3287 2 года назад +13

    చాలా చాలా చాలా బాగుంది కృష్ణయ్య. 🙏

  • @thumpudisitaramanjaneyagup9892
    @thumpudisitaramanjaneyagup9892 2 года назад +28

    మిత్రమా నీకు ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @goushabhukya5770
    @goushabhukya5770 2 года назад +33

    Krishna expression soo cutee🥰😍🥰

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 2 года назад +71

    ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనకు రక్షిస్తుంది తమ్ముడు, మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏

    • @phanichandravvss1751
      @phanichandravvss1751 Год назад

      Jai pspk

    • @rameshgangireddy8299
      @rameshgangireddy8299 9 месяцев назад

      శారద అక్కాయ్....బాహుబలి లో ప్రభాస్ ధర్మాన్ని కాపాడాడు, మరి ధర్మమెందుకు ప్రభాస్ ను కాపాడలేదు? 🖕🖕🖕

  • @chandrasekhar-ce4zr
    @chandrasekhar-ce4zr 2 года назад +45

    ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మమును మనం రక్షిస్తే ఆ ధర్మమే మనలను అది రక్షిస్తుంది ఈ మాట ప్రతి దేవుడు చెప్పినది పెద్దలు చెప్పినది.

  • @MngVenky
    @MngVenky 2 года назад +26

    లేదు మాట మీరు యే అనుచిత కార్యము చేయలేదు! మాతా! మీకు క్రోధం కలకటం ఉచ్చితమే!స్వభావ సిద్ధమే! ప్రతి క్షణం నేను కూడా ఈ బాధని అనుభవించాను! కురుక్షేత్రంలో ఎవరి ధేహం గాయపడినా అప్పుడు శ్రవించింది నా రక్తమే!ఎవరికైనా వీర స్వర్గం లభించినప్పుడు వారి బాధల భరాన్ని నాకు విడిచివెళ్లారు! విజయోత్సాహాన్ని నేను అనుభవించాను!మాతా! అలాగే పరాజయ దుఃఖాన్ని!అనుభవించాను! నేనే నీకు శత్రువును మాతా! కానీ మీ మిత్రుడిని నేనే! మీకు పుత్రుడిని కూడా నేనే! నేనే ఎంత కటినంగా అశ్వద్ధామ ని శపించను ! నేనే ఆ శాపన్ని అనుభవిస్తున్నాను! ధుర్యోధనుడిని భీముడు గాయపరిచినప్పుడు బాధతో అర్థనాధం చేసింది నేనే! నేను జీవన పర్యంతం మాతా la అసిస్సులను స్వీకరిస్తు వచ్చాను! కనుక ఈ రోజు దేవకీనందనుడు ఈ మాతా శాపన్ని కూడా స్వీకరిస్తున్నాడు!!

  • @maheshhanmandlakadi9886
    @maheshhanmandlakadi9886 10 месяцев назад +9

    ధర్మమే గొప్పదీ

  • @sopparinagaraj4680
    @sopparinagaraj4680 2 года назад +18

    జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏

  • @sureshbeejapu1280
    @sureshbeejapu1280 2 года назад +30

    నేను నేర్చుకుంది జీవిత పరవంతం gurthinchkovalsindhi అది ఒక్క మాటలోని లేక ఒక్క కామెంట్ లో నో చెప్పలేము కానీ అలా చెప్పాలి అంటే 'ధర్మో రక్షిత రక్షితః '

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 2 года назад +23

    ఓం నమో వాసుదేవాయ నమః.❤️🙏🏻

  • @vinith4619
    @vinith4619 2 года назад +19

    Jai sri krishna. Paramathma

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi Год назад +8

    ❤ Jay shree Krishna 😞😢😭😞 jay madhav Jay Yadav.. proud to be sanatani 🚩🚩🚩🚩

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 2 года назад +9

    Naku Sri Krishna pathara valla ekkada ela matladalo anna vesayam chala Baga ardhamaindhe tq

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 2 года назад +13

    TQ Bro chala manchi series aplod chise ma andharake chala interest vachila chisav I love MAHABHARATHAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍JAI SRI KRISHNA 😍

  • @jangitikishan9502
    @jangitikishan9502 2 года назад +18

    ధన్యవాదాలు అన్న ఇన్ని రోజులు మంచి వీడియోలు పెడుతూ మంచి మెసేజ్‌ ఇచ్చారు 🙏🙏🙏

  • @petlapapapetlapapa3172
    @petlapapapetlapapa3172 2 года назад +14

    Bro nenu Mahabharatam lo nerchukunnadhi okeokkati.nenu Mahabharatam chusinappudu nundi naku karnudu ante Chala ishtam.brathikinantha kalam karnudu la okka roju ayina brathakali.i love you karna❤❤❤❤

  • @karrisatynarayananarayana9217
    @karrisatynarayananarayana9217 2 года назад +26

    ధన్యవాదములు మిత్రమా ❤️

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 2 года назад +59

    Hi bro. మీరూ Videos చూపించడమే కాకుండా మహాభారతం గురించి చాలా information ఇచ్చారు. Thank you very much brother. Next రామాయణం గురించి కానీ, భాగవతం గురించి కానీ చెప్పండి bro. We all are waiting for your Videos.

    • @bhaskarmudiraj4355
      @bhaskarmudiraj4355 2 года назад +2

      అంత గణం పోగుడకు bro
      a bro manchivadwyy aieteyy manaku full videos Leda full movie link pedatadugaa.... 🙄😐😐

    • @bethiparikshith6084
      @bethiparikshith6084 2 года назад +3

      @@bhaskarmudiraj4355 Hi bro. Copy writes problem వల్ల full Videos చూపించలేకపోతున్నాడు. ఈ మాట తనే, చాలాసార్లు చెప్పాడు కుడా.

    • @VenkataRamana-um1sp
      @VenkataRamana-um1sp 2 года назад +2

      Ramayanam

  • @chethansreeram7301
    @chethansreeram7301 2 года назад +10

    ❣️🙏🙏Jai sri krishna 💖💖💖🙏🙏🙏

  • @Labradorjimmy143
    @Labradorjimmy143 7 месяцев назад +2

    ప్రాణం చాలా వాల్యూ బాధలు వస్తే తట్టుకొని నిలబడాలి జై కృష్ణ
    మనకు విధి ఎక్కడ దాకా ఉంది అక్కడికి మనం ఉంటాం కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

  • @manoharudutha2670
    @manoharudutha2670 Год назад +5

    Great mother Gandhari Mata 🙏

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 2 года назад +7

    జై శ్రీ కృష్ణ❤️🙏🏻

  • @krishnakatike2522
    @krishnakatike2522 2 года назад +61

    We miss the mahabharat series. Thanks brother making for this series

  • @ManiKanta-ge4vg
    @ManiKanta-ge4vg 2 года назад +33

    9:19 to 9:31
    Sri Krishan About INDIA🇮🇳🇮🇳🇮🇳 Formation

  • @skmunna7510
    @skmunna7510 2 года назад +47

    బ్రో నేనైతే ధర్మాన్ని కాపాడితే అ ధర్మమే మనల్ని కాపాడుతుందని ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాను అండ్ తెలుసుకున్నాను కూడా పాండవుల విజయాన్ని ఆనందించింది శ్రీకృష్ణుడే కౌరవుల బాధను అనుభవించింది కూడా శ్రీకృష్ణుడే ఇంకా యుద్ధం చేసింది చేయించింది కూడా అ దేవకీనందనుడే చూసారా ఈ వింత ధర్మాన్ని తప్పితే ఎంతటి వారికైనా మరణం తప్పదు అని ఇంకోసారి మహా భారతం చదివితే మనకు ఇంకా బాగా అర్ధమవుతుంది అందుకే ధర్మాన్ని రక్షించండి ధర్మాన్ని రక్షిస్తే అ ధర్మమే మీకు రక్షణ ఇస్తుంది ధర్మో రక్షతి రక్షితః జై కృష్ణ ❤️❤️❤️❤️❤️❤️

  • @malli_darling17
    @malli_darling17 2 года назад +18

    The pure epic serial with 198 episodes of Mahabharatham

  • @ChakraV
    @ChakraV 2 года назад +9

    🙏🙏అంత క్రిష్ణ మాయ 🙏🙏

  • @nandigamaraviteja9334
    @nandigamaraviteja9334 11 месяцев назад +1

    Dharmo Rakshaty Rakshithaha,
    Ipudu mana sanathana dharmani kapadukovalante mana hindhuvulu okatai pandavulaga poradithiralsindhy, Jai Sree Ram 🚩🚩🚩🚩🚩

  • @kotthanaveen4590
    @kotthanaveen4590 2 года назад +18

    1.vara vari sommu ku asha padavaddu
    2 karna(chadu savasam chyavddu)
    3.drwpadi(adavari joli ke valla kudadu)
    4.veedura (aaa darma vapu kuruku poena atha kastamena darmam vaiepu adugulu adugulu vyadam)
    5.drona(prama udali kani vayamoam pachukokidadu)
    Enka enno.....

  • @meesalamanikanta1176
    @meesalamanikanta1176 2 года назад +5

    Jai sri krishna

  • @umajanga6893
    @umajanga6893 2 года назад +5

    Ji srikrishna ❤️❤️❤️❤️❤️❤️👏👏👏🙏🙏🙏

  • @appannamailapalli8949
    @appannamailapalli8949 2 года назад +8

    తప్పు చేయకూడదు ఇప్పుడు ధర్మం అయితే నడవాలి అదే నీకు తెలిసిన ధర్మం

  • @b.venkatreddy6296
    @b.venkatreddy6296 2 года назад +5

    Intha chinna vayasulo meeru
    Mahabharatam varninchadam
    Chala bagundi,super,exigent....etc
    Congratulations beta.
    Thank you so much and have the great 👍
    Deergayushumanbava beta.

  • @ArunYadav-jl9yv
    @ArunYadav-jl9yv 2 года назад +19

    Dharmo Rakshati Rakshita...The Dharma protects those who protect it

  • @appannamailapalli8949
    @appannamailapalli8949 2 года назад +5

    Jai sti krishna jai bharathan❤️🙏🙏

  • @66652
    @66652 2 года назад +6

    Love you❤ all💜ᗷTS⟭⟬💜 from Andhra Pradesh guntur🔥❤❤❤

  • @kushalipechetti4156
    @kushalipechetti4156 2 года назад +8

    Hare Krishna 🙏

  • @laxmi4268
    @laxmi4268 2 года назад +4

    గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishoreteja2862
    @kishoreteja2862 2 года назад +12

    Bro thank you for helping...

  • @TheRaghu999
    @TheRaghu999 2 года назад +10

    అంటే అఖండ భారతానికి అంఖురార్పన మహాభారత యుద్ధం తోనే జరిగింది అన్నమాట.

  • @gerigantinikhil5634
    @gerigantinikhil5634 2 года назад +9

    jai sri krishna❤🙏🏻

  • @dailydilema444
    @dailydilema444 2 года назад +5

    Thank u for u r help bro
    Jai Sri Krishna
    next videos plan chey bro
    all the best to you

  • @srijaminu8617
    @srijaminu8617 2 года назад +4

    Jai sri krishna 🙏

  • @venkateshsrilam7347
    @venkateshsrilam7347 2 года назад +4

    దాన్యవధములు

  • @vinodpadmasri7065
    @vinodpadmasri7065 2 года назад +7

    Nenu Anni episode susanu chala bagunnai thank you brother

  • @vuchidevisrisai2466
    @vuchidevisrisai2466 2 года назад +9

    Manam dharmanni kapadithe adhe dharmam manalni kapadutundi 🙏
    "Om Namah shivayah" 🙏 "andaru baagundali aa andarilo nen undali"
    "Sarve jana sukhino bhavanthu 🙏"
    "Jai sree Krishna" "paramatmulaku mruthyuvu undadu" "yellappudu chiranjeevulai manatho untaru" adavariki eppudu dhroham cheyakandi endukante varu lenidi manam lemu adavariki dhroham jarigina Chota edho oka roju ilanti vidvamsam sambhavinche avakasam vundi anduke adavarini kuda manam gauravinchadam nerchukovali neti samajaniki idi upayoga padutundane bhavistunnanu andaram dharmanni patiddam mana mundu tharalavariki adi nerpiddam 🙏 "ఓం నమః శివాయ " 🙏

  • @boyamahendra5289
    @boyamahendra5289 2 года назад +46

    I learned from Mahabharatham
    Dramaraju Dharmam
    Arjunni tegimppu
    Karnuni dhanagumam
    Abhimanyuni veerathvam
    Duryodhanudi murkathvam
    Bheemdi balam
    Gurudronuni guruthathvam
    Bhismuni mata
    Shakuni telivi
    Anna dhammula anubandham either pandavas Or kauravas
    Anntiki mulakaranam ina Sri Krishna paramaatma mundu budhi ❤

  • @sathishmudhiraj4498
    @sathishmudhiraj4498 5 месяцев назад +1

    Manam real ga Sri krishnunni chudaledu but endulo Sri krishnuni Character chesina athanni chusthe real ga Sri krishnudu elage untademo Ani anipinchindi❤❤❤

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 2 года назад +104

    మహాభారతంలో సారాంశం ఒక్కటే. ఎప్పడు ధర్మమే గెలుస్తుంది. అధర్మం నశిస్తుంది. "ధర్మో రక్షతి రక్షితః" అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది.
    జై శ్రీకృష్ణ 🚩

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 2 года назад +17

    Bro waiting for hara hara mahadeva ❤️❤️❤️

  • @pravallikapooja1428
    @pravallikapooja1428 Год назад +1

    Enthati badha nu barinchavu vasudeva 🥺jai shree krishna 💙🙏

  • @user-in505
    @user-in505 5 месяцев назад +1

    Hare Ram Hare Ram Ram Ram Ram Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @siddalingeshwarag4132
    @siddalingeshwarag4132 Год назад +6

    No one feel mother pain ( gandhri)
    All r support krishana

  • @Hyderabadwale-09
    @Hyderabadwale-09 2 года назад +1

    Jai sri krishna 🙏🏻🥺
    jai vasudeva
    Krishnam vadhey jagath guru
    Radhe radhe
    Govinda
    Murari
    Kanaya
    Yoshoda nand lal
    Devaki vasudeva
    Hare krishna hare rama
    🕉️🕉️🕉️🕉️

  • @tenuguambuambu3276
    @tenuguambuambu3276 2 года назад +5

    Jay Shri Krishna
    🌹🌹🙏🌹🌹

  • @vikramreddy8096
    @vikramreddy8096 2 года назад +7

    Om Namo Sai Krishnaya Namaha

  • @jakshatha148
    @jakshatha148 2 года назад +12

    అన్న రాధాకృష్ణ సీరియల్ పెట్టండి...
    ప్లీస్...

  • @rammohanambe9668
    @rammohanambe9668 2 года назад +2

    Survrejanasukinobhavanthu🙏🙏

  • @swarnakumari9641
    @swarnakumari9641 2 года назад +3

    Meeru Mahabharat lo parts chala baga chupisthonduku chala santhosham

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 2 года назад +15

    Sri Krishna pathralo Sourabh Raj mathram Chala Baga natincharu thadhe tharulu kuda Chala Baga natincharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nguruswamy1669
    @nguruswamy1669 10 месяцев назад +1

    🙏🕉️Dharmo rakshita raksta aha🙏🕉️ jai sri krishna

  • @hemanthchowdary1977
    @hemanthchowdary1977 2 года назад +6

    Dharama never forgot

  • @gaddampraveena3510
    @gaddampraveena3510 2 года назад

    E serail epaatiki RUclips kanipinchina every time chusthunta. Bor kottadhiu malli malli Elaanti manchi vishayalu vinali .Entha vivaram ga god Krishna. A maha dhevdu thappa marevvaru chepaleru . Thankyou God

  • @9912Sathish
    @9912Sathish 6 месяцев назад +9

    దుర్యోధనునికి చాలా అవకాశాలు ఇచ్చాడు యుద్ధం వద్దు అని వాసుదేవుడు ఎన్నో సార్లు చెప్పాడు దుర్యోధనునికి తన శక్తిమేరకు ప్రయత్నం చేశాడు వాసుదేవుడు అయిన దుర్యోధనుడు వినలే ఇప్పుడు గాంధారి కొడుకులందరిని కొల్పోయేసరికి బాధ పట్టలేక శపించింది మీరు మీ కొడుకులు చేసుకున్నదనికి కృష్ణుడికి శాపం అయిన పరమాత్ముడు ఏమీ అనలేదు శాపాన్ని సైతం స్వీకరించాడు కానీ పండవులని ఏమీ అనవద్దు అన్నడు పట్టుకుంటే అలా పట్టుకుంటాడు భగవంతుడు ధర్మం వైపు నిలబడితే

  • @sathishmiryala6468
    @sathishmiryala6468 2 года назад +8

    అన్న శ్రీ కృష్ణుడు భగవంతుడు. ఎప్పుడు అయితే బానం పాదాలకి తాకితే అప్పుడు శ్రీ కృష్ణుడు యుగం ముగిసిపోతుంది. అంతే కానీ శ్రీ కృష్ణుడు ఎప్పుడు అలా ముగిసపోడు.... ఇది నిజం...

  • @shekarnarsipuram2506
    @shekarnarsipuram2506 2 года назад +1

    Emjarigina antha mana manchike
    Jai sree krishna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanmickey8287
    @mohanmickey8287 2 года назад +14

    Thanks A Lot Bro.....for Making This Series 🤗♥🤗

  • @balipogusudhakar4292
    @balipogusudhakar4292 4 месяца назад +1

    ఏడుపు వొస్తుంది 😭😭😭😭

  • @malleshyadav5368
    @malleshyadav5368 2 года назад +3

    Hara Hara Mahadeva

  • @Indian-nf7hm
    @Indian-nf7hm 10 месяцев назад +1

    Jai Sri Krishna,🙏🙏

  • @chandrachandu1405
    @chandrachandu1405 2 года назад +3

    Gandhari ki dubbing super ga chepparu

  • @sumanthyadav8477
    @sumanthyadav8477 Год назад +2

    Jai shree krishna ❤️❤️❤️

  • @nagulaabhiram4934
    @nagulaabhiram4934 2 года назад +11

    There is no end for Mahabharat

  • @ravishekar2798
    @ravishekar2798 4 месяца назад

    Super brother maku chala use manchi message thank you for sharing video's 🎉

  • @yadavsantoshkumar5658
    @yadavsantoshkumar5658 7 месяцев назад +1

    Anna mimnalni chuste shree Krishna bhagavan chustunattu vuntundi Anna ❤❤❤

  • @AllinoneCreations1204
    @AllinoneCreations1204 2 года назад +1

    Jai sri krishna ♥♥🙏🙏♥♥🙏🙏♥♥

  • @haridevasivab4467
    @haridevasivab4467 6 месяцев назад +1

    Goosebumps 😢❤️‍🔥🥺

  • @adepukavitha9786
    @adepukavitha9786 2 месяца назад

    Mahabartha kavyam.. Na bootho... Na bavisthathu...❤

  • @bharathch9620
    @bharathch9620 2 года назад +11

    Thank you bro👍
    For uploading Mahabharatam..
    .😇

  • @nageshvarma6639
    @nageshvarma6639 Год назад +1

    Krishna 🙏🙏🙏 nu minchina devidu e pranpamchamlo evaru leru supreme god🙏🙏

  • @vvenkateshamvadla7673
    @vvenkateshamvadla7673 2 года назад +1

    Thanks🙏🙏🙏🙏🙏🙏 bradhar manchi videos

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 2 года назад +6

    Ee viswamulo prathi okka prani ki power untundhi dhanini veelayinantha varaku manchi kosamu dharmamu kosamu mathrame vadukovali....enni kastalu vachina anandhalu vachina chalinchakudadhu🙈🙉🙊

  • @anisettyravikishore548
    @anisettyravikishore548 2 года назад +6

    What a episode 👏

  • @pavankumarpalakolanu
    @pavankumarpalakolanu Год назад +3

    Good things will save us

  • @shankarnalapatala5717
    @shankarnalapatala5717 2 года назад +6

    God is forever💙

  • @srinivasaraonadapana627
    @srinivasaraonadapana627 10 месяцев назад

    మహాభారతం లో ధర్మం ఎక్కడ ఉందో
    పరిశీలించాలి కర్మ ఫలాలను అవగాహన చేసుకోవాలి నిరంతరం ప్రామాణిక మైన గురువును వెతకాలి అనుసరించాలి జై ధర్మమా, జై కాలమా, జ్ఞానసంపాదన &అవసరార్థం జరుగుమార్పుల కు జై,

  • @LearnwithAmul
    @LearnwithAmul Год назад +6

    A journey to reach the highest point of spirituality...
    “ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
    ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || ”
    - Sri Krishna says “dharma samsthapanarthaya sambhavami yuge yuge which means I will come in every yuga, to re-establish dharma.”

  • @ramachandrareddyreddy4172
    @ramachandrareddyreddy4172 Год назад +3

    నాకు తెలిసిందేమిటంటే ప్రతివత శాపం చాలా గొప్పది ప్రతివత శాపానికి గురి కాకూడదు ఎవరైనా

  • @rishikvarma3287
    @rishikvarma3287 2 года назад +3

    రామయణం పెట్టు నాన్న. 🙏

  • @edulaivinodedulaivinod5465
    @edulaivinodedulaivinod5465 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙💙🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔🪔🪔 Jai Sri Krishna Radha Krishna Radha Krishna Radha Krishna Radha 💙💙💙💙💙💙💙🦚🦜🐄🐄🐄🐄🐄🐄

  • @bachulakhan1468
    @bachulakhan1468 2 года назад +8

    Famous human psychriatist and good politician sri krishna

  • @mohanakrishna3271
    @mohanakrishna3271 6 месяцев назад

    Manchi video pettina neeku heartly thanks bro 🎉❤