@@srinivasalakunta1203neeku ardham kaledhu nuvvu thappu chesthe annav asalu lord krishna asalu thappu ea cheyaledhu kanee gandhari aavida Putra vyamoham tho Krishna ki curse ichhindhi kanee lord Krishna talchukunte curse ni nullify cheyagalaru kanee thana avataram end kosam aa curse ni use chesukunnaru anthe
Guruji మీరు చెప్పినట్లు గానే అనుకున్నా సరే శ్రీకృష్ణుడు చేసినదానికి కృష్ణుడికి మాత్రమే అవతారం చలించడానికి గాంధారి అన్నారని అనుకున్న కృష్ణుడి రాజ్యం వంశం yemi thappu చేసింది ఆవిడ rajyanni వంశానికి కూడా ఎసరు పెట్టింది dharmasamsthapana చేసిన వాడికి చివరికి మిగిలింది idena అలా అయినప్పుడు అధర్మం gelichinattaindikada ame okka మాట తో
విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి, యదు వంశస్థులు ఎన్ని అధర్మ పనులు చేసారో మౌన పర్వంలో ఉంది చూడండి, పర బ్రహ్మం నేనే అన్న అహంకారాన్ని త్రుమ్చేయమని స్వయంగా శివుడే కాల భైరవుడుని అడిగాడు, మళ్ళీ ఆయనే బ్రహ్మ 5 వ తల తీసుకున్నందుకు నీకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది, నువ్వు బ్రహ్మ కపాళం పట్టుకుని భిక్షాటన చేయి అన్నాడు, అదీ ధర్మం 🙏 తప్పు చేసిన వాడికి శిక్ష వేయడం ధర్మమే, కానీ ఆ పనికి కూడా శిక్ష ఉంటుంది ఇక్కడ ఎవ్వరికైనా ఒకే రూల్ 🔥, గాంధారి ఒట్టి నిమిత్తమాత్రురాలు, తల్లి మనసు ఆవిణ్ణి అలా శపించేలా చేసింది.
Jai shree Krishna 🙏
Kaani chaaganti gaaru gaandaari shaapam vesindi. Krishnudu bagavantudu. Shaapam kaani baadha kaani tagaladhu kadaa bagavantudiki?? Maamoolu manishiki inkaa devudiki difference adey kadaa?? Baadhani santooshaanni samaanangaa tattukoogaladu kadaa krishnudu.shaapam tagalakundaa krishnudu cancel cheyyavachu kadaa shaapaanni??
Krishnavataram vadhilipette time vachindhi ndhuke
Bro akkada Krishnudu yentha power full lo alage vallu kuda ante power full tappu cheste devudi kaina karma tappadu
Kaani akkada krishnudu tappu cheyaledu kada.. Tappu cheyakunda antha manchi chesina parandamudu enduku shiksha anubavinchali
@@srinivasalakunta1203neeku ardham kaledhu nuvvu thappu chesthe annav asalu lord krishna asalu thappu ea cheyaledhu kanee gandhari aavida Putra vyamoham tho Krishna ki curse ichhindhi kanee lord Krishna talchukunte curse ni nullify cheyagalaru kanee thana avataram end kosam aa curse ni use chesukunnaru anthe
ఎందుకు తగలేదు? పరమాత్మకి అయినా ఒక్కటే రూల్
Guruji మీరు చెప్పినట్లు గానే అనుకున్నా సరే శ్రీకృష్ణుడు చేసినదానికి కృష్ణుడికి మాత్రమే అవతారం చలించడానికి గాంధారి అన్నారని అనుకున్న కృష్ణుడి రాజ్యం వంశం yemi thappu చేసింది ఆవిడ rajyanni వంశానికి కూడా ఎసరు పెట్టింది dharmasamsthapana చేసిన వాడికి చివరికి మిగిలింది idena అలా అయినప్పుడు అధర్మం gelichinattaindikada ame okka మాట తో
విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి, యదు వంశస్థులు ఎన్ని అధర్మ పనులు చేసారో మౌన పర్వంలో ఉంది చూడండి, పర బ్రహ్మం నేనే అన్న అహంకారాన్ని త్రుమ్చేయమని స్వయంగా శివుడే కాల భైరవుడుని అడిగాడు, మళ్ళీ ఆయనే బ్రహ్మ 5 వ తల తీసుకున్నందుకు నీకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది, నువ్వు బ్రహ్మ కపాళం పట్టుకుని భిక్షాటన చేయి అన్నాడు, అదీ ధర్మం 🙏 తప్పు చేసిన వాడికి శిక్ష వేయడం ధర్మమే, కానీ ఆ పనికి కూడా శిక్ష ఉంటుంది ఇక్కడ ఎవ్వరికైనా ఒకే రూల్ 🔥, గాంధారి ఒట్టి నిమిత్తమాత్రురాలు, తల్లి మనసు ఆవిణ్ణి అలా శపించేలా చేసింది.
Gandhari the Villain
ఏడ్చావ్ నీ బొందా, ఆవిడ మహా ఉత్తమురాలు, తెలుసుకుని మాట్లాడు, లేదా మూసుకో.