కల్కి అవతారము || కలియుగ ధర్మం || kalki avatar || chaganti koteswara rao speeches latest speeches

Поделиться
HTML-код
  • Опубликовано: 12 май 2021
  • #chaganti,
    #kalkiavatar chaganti,
    #kaliyugadharmam,
    #chagantikoteswararao,
    chaganti koteswara rao,
    chagantikoteswararao,
    chaganti koteswara rao latest speech,
    Chaganti koteswara rao latest speeches,
    chaganti koteswara rao speeches funny,
    chaganti koteswara rao speeches on shiva,
    chaganti koteswara rao stories,
    chaganti koteswara rao stories telugu,
    chaganti koteswara rao speech latest 2021,
    kalkiavatar chaganti,
    kalki avatar chaganti,
    kaliyugadharmam chaganti,
    kaliyuga dharmam chaganti,
    Sri Guru Bhakthi Pravachanalu
    కలియుగ ధర్మం
    ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు. మార్కండేయ మహర్షి " ధర్మనందనా ! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది, త్రేతాయుగంలో మూడుపాదాలతో నడుస్తుంది, ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది. కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుంది. ధర్మం క్షీణిస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. మానవుల ఆయుష్షు క్షీణిస్తుంది, విద్యలు క్షీణిస్తాయి. విద్యా హీనత వలన మోహం కలుగుతుంది. మోహము వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధం, క్రోధం వలన వైరం ఇలా ఒక దాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణ భేధం కలుగుతుంది. వర్ణ భేదము వలన వర్ణసంకరం జరుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము, స్వాధ్యాయము విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు. జనపదాలు కౄరమృగాలతో నిండి పోతాయి. అరాచకం ప్రబలుతుంది. రాజులు దుష్టులౌతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచి పెట్టి సేవకా వృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు, కాయలు, పూలు, పండ్లు సరిగా కాయవు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలి వ్యాపారం, వ్యవసాయం చేస్తాడు. నాస్తికులు ప్రబల మౌతారు. దేహ సంరక్షణయే ప్రధానము అనుకుంటారు. పాపం, పుణ్యమూ అనే మాటలకు విలువ ఉండదు. వానలు సకాలంలో కురవవు. విత్తనాలు తాలుగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలు మోసపూరితమౌతాయి. తాకట్టుఆ పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు. సాధు చరితులు, సజ్జనులు రోగపీడితులౌతారు. అధర్మ వర్తనులు దీర్ఘాయువులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. పనికిరాని పంటలు ఎక్కువ ఔతాయి. మానవులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ ఔతాయి. పితృ కార్యాలలో అర్పించిన పిండములు ఒకరివి మరొకరు తింటారు. దైవకార్యాలు పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులౌతారు. వేదాలను నిందిస్తూ పూజలు వ్రతములు విడనాడి దుర్మార్గులు ఔతారు. బంధువులను, దీనులను, దుర్భలులను, దీనులను మోసగించి వారి ఆస్తులను అపహరిస్తారు. తల్లి తండ్రులను, కన్నపిల్లలను చంపు వారిని, విచ్చలవిడిగా ప్రవర్తించు వారిని ప్రజలు పూజిస్తారు. వారి ధనానికి ఆశపడి బ్రాహ్మణులు వారిని ఆశ్రయిస్తారు. ప్రజలను రక్షించి భూమి పాలించ వలసిన ప్రభువు వారి ధనాన్ని దోచుకుంటాడు. స్త్రీలను, ధనాన్ని, భూములను హరిస్తారు. రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు. అందువలన ప్రజా క్షయం ఔతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భార్యలు భర్తలను అవమానిస్తారు. భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. దేవకార్యం, పితృకార్యం నడవవు. వేదాధ్యయనం అంతరిస్తుంది. ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండి పోతుంది. పదహారు ఏండ్లకే నూరేళ్ళు నిండుతాయి. ఏడెనిమిదేళ్ళకే స్త్రీలు సంతానవతులౌతారు. దానం చేసే వాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు. అన్ని తెలిసిన జ్ఞానులు సైతం అధర్మంగా ప్రవర్తిస్తారు. అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు. స్త్రీలు మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కు తోచక నాలుగు దిక్కులకు పారిపోతారు. దోపిడీదారులు, దొంగలూ ప్రజల ధన, ప్రాణాలను దోచుకుంటారు. ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంతవిషయాలు వివరిస్తుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులు ధైర్యం వీడి శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు, పవిత్రమైన ఆశ్రమాలు, బ్రాహ్మణ గృహాలు పాడై పోతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. వ్యభిచారం, మద్యపానం ప్రబలి పోతాయి. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. కరవు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుతుంది.
    కల్కి అవతారము
    ఇలా కలియుగం ఆఖరి దశకు చేరగానే శంబళ గ్రామంలో కల్కి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్మరణ చేతనే సకల వేదాలు, శాస్త్రాలు అవగతమౌతాయి. అతను సార్వభౌముడౌతాడు. అతడు అధర్మవర్తనులను సంహరించి ధర్మం నిలబెడతాడు. ఆ పై అశ్వమేధయాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తమ ధర్మం నిర్వర్తిస్తారు. కృతయుగం ఆరంభమౌతుంది. ధర్మం నాలుగు పాదాల విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వవైభవం సంతరించుకుంటాయి. సకాలంలో వానలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిరిగి కాలచక్రం మొదలౌతుంది. " కనుక ధర్మనందనా ! నీవు బ్రాహ్మణులను అవమానించకు వారికి ఇష్టం వచ్చినవి చేయుము. సమస్త భూతముల యందు దయకలిగి ఉండు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించు. పాపాత్ములను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలి పెట్టు. ఎల్లప్పుడూ సత్యమే చెప్పు. నీవు భరతవంశ సంజాతుడవు నీకు అన్నీ తెలుసు. ప్రాజ్ఞుడవు నీకు చెప్పవలసిన పని లేదు " అన్నాడు. ధర్మరాజు " మహాత్మా! మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను లోభం, మత్సరం లేకుండా ప్రవర్తిస్తాను. ధర్మం ఆచరిస్తాను " అన్నాడు.
  • ПриколыПриколы

Комментарии • 145

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 2 месяца назад +20

    నిజం చెప్పి అందరినీ ఎందుకు బాధ పెట్టాలి.....! అనే ఉద్దేశంతో మీరు ఎప్పుడో జరుగుతాయి అంటున్నారు కానీ.... నిజానికి మీరు చెప్పిన వాటిలో 90 శాతం ఇప్పుడు జరుగుతున్నాయి గురువుగారు😢😢 మీరు ఉన్న కాలంలో మేము పుట్టడం మేం చేసుకున్న అదృష్టం 🙏🙏🧡🤍💚

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu 7 дней назад +6

    1997 నుండి మన పురాణం గురించి, సినిమా లు, Story లు, Books ఎంతో ఇష్టం..... శ్రీరామ్, శ్రీకృష్ణుడు, కల్కి, వెంకటేశ్వరుడు, శివుడు, దేవత ల గురించి... 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @rapururavi7642
    @rapururavi7642 Год назад +67

    గురువుగారు విలుయంతవరకు ధర్మాన్ని పాటిస్తూ సాధ్యమైనంతవరకు సత్యని పాటిస్తాను

    • @maheshmahi8340
      @maheshmahi8340 11 месяцев назад +1

      Om namasivaya

    • @maheshmahi8340
      @maheshmahi8340 11 месяцев назад +1

      Guruvu garu meku telistey jambavatundi jivithatha charithara chepandi

  • @sravanakumarmadari6929
    @sravanakumarmadari6929 Год назад +64

    ఇన్ని విషయాలు బోదించిన గురువు గారి పాద పద్మములకు శతకోటి వందనాలు.

  • @Harakriahna9999
    @Harakriahna9999 Год назад +14

    హరే కృష్ణ🌹🙏
    హరే రామ 🌹🙏

  • @thrivenireddy8277
    @thrivenireddy8277 Год назад +18

    Yantha kastamu vachhina tappu pani cheyyakunda bratkali appudr manaku manchi jarugutadi
    Shivunni nammukonr bratakali

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 17 дней назад +3

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే //
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే //🌺🙏🙏🌺

  • @kishoryanni5027
    @kishoryanni5027 Год назад +7

    guruvu garu....eppudu alanay vundi........durmargulaki manchi jarugutundi..............bada ga vuntundi chusi chudalaka narakam anubhuvastunnam........guruvugaaru....

  • @kiranmayik1824
    @kiranmayik1824 Год назад +15

    Chala baaga chepparu ippudu chalamandi kukkalaki ichhe viluva gouravam aavulaki ivvadamledu

  • @satyaparam9803
    @satyaparam9803 Год назад +15

    ఓం నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః🕉🔱🌹🙏

  • @toofanridervlogs993
    @toofanridervlogs993 Год назад +5

    Ma guruvu gariki padabivandanalu

  • @Ravishastry63
    @Ravishastry63 Год назад +10

    సృష్టి ఆరంభంలో వున్న సన్నివేశం పునర్ప్రారంభమౌతుంది.!వ్యత్యాసం ఇంతే అప్పుడు అజ్ఞానముతో తరువాతి రోజులలో చదువుకొనీ.!!

  • @allegangadhar7710
    @allegangadhar7710 Год назад +6

    Chala Baga chepparu

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 Год назад +6

    శ్రీ వీరభోగవసంతరాయలకి జయహో

  • @kavetichandrababu7399
    @kavetichandrababu7399 Год назад +10

    🙏🙏🏽🙏🏽🙏🙏🏽🙏🏽🙏💐💐💐 awesome explanation Guruvu gaaru

  • @krishnaanumolu7922
    @krishnaanumolu7922 Год назад +16

    ఓం నమః శివాయ

    • @Alxez279
      @Alxez279 Месяц назад +1

      I LIKE YOU
      OM NAMA SIVAYA
      #ALXEZ

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 Год назад +13

    Jai Sri Krishna 🙏🙏🙏

  • @thrivenireddy8277
    @thrivenireddy8277 Год назад +9

    Kaliyugam yenduku pettaru yenduku intha kastalu enduku ila swami shivaya
    Kaliyugam lo kuda kontha mandi manchivallu untaru okrayna sare
    Vallaku kuda kastalu vastayi

  • @indiangeneralknowledge2671
    @indiangeneralknowledge2671 Год назад +68

    నేను నిజాయితీ గా, ధర్మం గా ఉంటే అన్ని కష్టాలు, నష్టాలు వస్తున్నాయి ఏం చేయమంటారు గురువుగారు ఈ కలియుగంలో

    • @yadavallijagadeesh6378
      @yadavallijagadeesh6378 Год назад +15

      Dharmo rakshathi rakshithaha

    • @rajkothapalli7376
      @rajkothapalli7376 Год назад +31

      గత జన్మ పాపం పుణ్యం యొక్క ఫలితాలు బట్టి కష్టాలు సుఖాలు ఇస్తాడు అన్న ఓర్పుతో ఉండాలి శ్రీరామ చంద్రుడు లాంటి వాడు కాస్తపడ్డాడు మనమెంత జై శ్రీరామ్

    • @rsgluckyline3339
      @rsgluckyline3339 Год назад +3

      Idhi kaliyugam ramanithi kadu, srikrishna loukyam ni patinchu, dharmanni patinchu

    • @kishenraol5826
      @kishenraol5826 Год назад

      Eat pulihora.,say Om nama shivaay-108 times

    • @nagarajsonna3827
      @nagarajsonna3827 Год назад +11

      కలియుగంలో ధర్మ బద్దంగా ఉన్నవాళ్లకే కష్టాలెక్కువ.ఎందుకంటే ధర్మం ఒంటి కాలిపై నడుస్తుంది కాబట్టి.ఇంకో విషయం ఏమిటంటే మనది కర్మ సిద్ధాంతం.మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు,చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ప్రాప్తించబడుతాయి....మంచి కర్మలు చేయండి,దానాలు చేయండి,యజ్ఞాలు చేయండి,సత్య వ్రత దీక్షను పాటించండి.కచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు.యధా కర్మస్య తదా ఫలితః.

  • @naveennani130
    @naveennani130 3 дня назад

    Kalki movie ki repu velthunna, awareness kosam choosthunna. Ee kaliyugam lo memu chesukunna adrustam entante mee pravachanaalu vine avakasam dhorakadam.

  • @bablubablu-5020
    @bablubablu-5020 11 месяцев назад +5

    Namah shivaya ❤❤🙇‍♂️, kalki avatar ❤‍🔥🙏

  • @sumanchannel4374
    @sumanchannel4374 Год назад +5

    Padhabhi vandanam guruvu garu

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 13 дней назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గురువు గారి కి పాదాభివందనాలు

  • @talk2mebalu
    @talk2mebalu 11 месяцев назад +7

    Meeru cheptunnavanni eppude jargutunnatlu kanipistundi.

  • @mamillagopi6648
    @mamillagopi6648 8 месяцев назад +1

    గురుగారికి పదబి వదనలు🙏🙏🙏

  • @kkxxx7133
    @kkxxx7133 Год назад +4

    Om.
    Krishna

  • @bablubablu-5020
    @bablubablu-5020 11 месяцев назад +1

    Aksharala nijam guruvugaru.. Meeru ee telugu nela paina putadam, mee nota pravachanam vinadam.. Ma lanti vala adrustam, 🙏mee padalaku namaskaralu ❤‍🔥🙏🙏🙏🙏guruvagaru

  • @kotagiridurgaprasad5798
    @kotagiridurgaprasad5798 11 месяцев назад +2

    Bayam ayitundhii 😖
    Ippuday intha bomb 💣 dhaduluu Entha champukovam antiii 💔💔

  • @dattasaisharmathanioruvan6145
    @dattasaisharmathanioruvan6145 Год назад +8

    Full episode upload please

  • @vuppuluristar20
    @vuppuluristar20 2 дня назад +2

    How Many are here after watching Kalki Movie.

  • @naagraju7158
    @naagraju7158 2 года назад +9

    🙏🙏🙏

  • @mkchats7767
    @mkchats7767 10 месяцев назад +4

    చాగంటి గారు, మీరంటే మాకు చాలా గౌరవం. వర్ణం అనే విభజన వచ్చింది బహుశా కలియుగ ప ప్రారంభం కానీ లేక ద్వాపరయుగం చివరిలోగానీ అయివుండొచ్చు. అసలు సత్యం అయిన శివరూపంలో వర్ణం అనే విషయమే లేనప్పుడు వర్ణ సంకరం అనే మాటకు తావు ఎక్కడుంటుంది. అందరూ పరమాత్మ స్వరూపులే గురువుగారు. అది విశదీకరించడానికే స్వామి దత్తాత్రేయుని రూపంలో సమాధానం ఇచ్చారు. వర్ణసంకరం అనేమాట వాడటం అంట ఔచిత్యమా గురువుగారు. ఒక్కసారి అవలోకనం చేసుకోండి.

    • @becrazy1082
      @becrazy1082 2 месяца назад

      Super anna correct adigaru వర్ణం గురుంచి మాట్లాడడం అవసరమా వీడు పెద్ద దొంగ లంజకొడుకు, అందరు సమానం కదా వీడు అదే మరిచాడు

  • @siddaiahshaik6510
    @siddaiahshaik6510 2 года назад +5

    Truth

  • @sravanidabbiru2974
    @sravanidabbiru2974 Год назад +3

    Om

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад +4

    🙏🙏

  • @swathigode7536
    @swathigode7536 8 месяцев назад

    🙏🏾🙏🏾🙏🏾 గురువుగారు
    మీరు చెప్పినవి కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నవే

  • @suryajanardhanamirapu2895
    @suryajanardhanamirapu2895 2 года назад +11

    RIG VEDA
    SHUKLA YAJUR VEDA
    KRISHNA YAJUR VEDA
    SAMA VEDA
    ATHARVA VEDA
    AND 108 UPANISHADS ARE ROOTS OF SANATANA DHARMA

    • @sivasena6658
      @sivasena6658 7 месяцев назад

      తెలుగులో పెడితే బాగుండేది.

  • @bartiveera5372
    @bartiveera5372 11 месяцев назад +1

    జ్ఞాన దాత 🙏 నమో నమః

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 11 месяцев назад +2

    Thanks Guruji.

  • @sunnybinni4799
    @sunnybinni4799 Год назад +8

    23:05 i think he is speaking about especially converted Christian Dalits...

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari 11 месяцев назад +2

      Every ఎడారి religion

    • @bablubablu-5020
      @bablubablu-5020 11 месяцев назад +2

      He is speaking facts.. And also about what u said which eventually harm hindhu dharm

    • @sunnyy63
      @sunnyy63 10 месяцев назад

      God have no caste he show grace for all who follow dharma

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Год назад +3

    Meeru cheppinavanni ippude jarugutunnayi.

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Год назад +7

    Bhalay cheyparandi ma street lo nenu flowers plants entho kastapadi penchithey ..nijam walking veleyvalu virichesthuntaru kommalu. 😁😁😁😁😁 ..ma garden chusi endhuko vorvaleyru .

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq Год назад +2

      ఇది అన్ని చోట్లా జరుగుతున్నది.

  • @ram8262
    @ram8262 Год назад +4

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @SwaDharmaSevaFoundation
    @SwaDharmaSevaFoundation 11 месяцев назад +1

    ధన్యవాదాలు

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 11 месяцев назад +6

    Thanks sir very much Lord lakshmi narasimha bless your family BJP RSS

  • @telugubakthisongs2457
    @telugubakthisongs2457 Год назад +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 2 дня назад

    వింటూంటేనే బాధగా అనిపిస్తుంది😢.

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 2 дня назад +1

    కల్కి అవతారం ఏమో కానీ ఈ భూమి అంతం అవుతుంది, నేను చూసాను
    జీవులన్నీ వేరే లోకంలో పెట్ట పడుతాయి నాకు దివ్యులు చూపించారు

  • @Suryanarayanass
    @Suryanarayanass 3 месяца назад +1

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @sandranisivakumar1371
    @sandranisivakumar1371 3 дня назад

    Present meru cheppindhi eppudu 100 persent jarugutundhi, endu Kante alyalu padagodutunaru,okrini okaru chapukuntunaru,mardarlu,repulu,okati kadu anni

  • @mvp-srinivasarao3429
    @mvp-srinivasarao3429 Год назад +6

    Miru cheppinavatilo anni jaruguthunay guruvu gaaru oka magavallu 16 years ki janipovadam thappa

  • @vijaykumaravuku4330
    @vijaykumaravuku4330 2 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudevenkatarao9802
    @gudevenkatarao9802 11 месяцев назад +1

    Excellent

  • @chandramouli1230
    @chandramouli1230 Год назад +4

    3:16

  • @Vgstemple
    @Vgstemple 2 года назад +4

    🙏🙏🙏🙏🙏

  • @gopalakrishnathambala10
    @gopalakrishnathambala10 26 дней назад

    Kalagnam lo brahamgaru chepparu kalki gurinchi.kalki avataram braham garide

  • @rayalaseemalorrydrivermahe9163
    @rayalaseemalorrydrivermahe9163 2 дня назад

    పోయేకాలం మనకు వచ్చింది అనుకుంటున్నాను😢

  • @Mrreva111
    @Mrreva111 5 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rudrakshulajayaprakash991
    @rudrakshulajayaprakash991 13 дней назад

    జై శ్రీరామ్

  • @suryajanardhanamirapu2895
    @suryajanardhanamirapu2895 2 года назад +11

    All you have said is happening in America right now 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @sairamrevalli1729
    @sairamrevalli1729 11 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @prashanthrebba5886
    @prashanthrebba5886 Год назад +5

    🙏🙏🙏🙏🌺🌸🌺🌸🌺🌸🌺🌸

  • @stickcricket619
    @stickcricket619 11 месяцев назад +1

    S it's all happening

  • @kvijay5288
    @kvijay5288 Год назад +3

    Varnaalu appatlo enni unnayi, ippudu enni unnayi??🤔🤔

  • @sairamsharma6185
    @sairamsharma6185 13 дней назад

    🙏🙏🙏🙏

  • @manohargedela5564
    @manohargedela5564 Год назад +2

    Appatlo kulalu levu sir

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 19 часов назад

    Meeru amayakudivi
    Ramayana mahabharatha
    Puranallo meeru kaliyugam lo
    Cheppe akrutyala kante ghoramaina neechamaina
    Sanghtanalu unnayi.meeru
    Manasa vaacha karmane voppukondi.

  • @sailajadurbha493
    @sailajadurbha493 Год назад +7

    Inni chepparu kaani veeti nundi saamanyulu Ela brathakaalo Ela dhramanni rakshisthu sukha santoshaalatho undaalo kudaa cheppandi

    • @91rummy
      @91rummy 6 часов назад

      Only Bhagavanthudi namasmarana Kaliyugam lo kapaduthundi.. ee video lo cheppaledemo verey videos lo cheppaaru

  • @msandhya8332
    @msandhya8332 11 месяцев назад

    Kalki avatharam vachindante.. adi chala worst case ani ardam..dharman ni adharamam thokkesinappude kalki avatharam vasthadi 😊

  • @Tinkuuuuuuu
    @Tinkuuuuuuu Месяц назад

    How cool is that 😂😂😂

  • @gundluru.ramachandrag.rama3577
    @gundluru.ramachandrag.rama3577 Год назад +3

    Iskan

  • @krushnababu952
    @krushnababu952 11 месяцев назад +1

    Prabhas

  • @dr.narayananalamala
    @dr.narayananalamala 2 дня назад

    First all political leaders cm,pm,mla,mp andaru dongale e kaliyugam lo janalani Pannu la tho naddi virustsru vallu earn chesukoni rastranni ,desanni diwala tipistaru ide kaliyugam lo jarigedi nijam chepte janalu nammaru mosam chese vallani gelipistaru

  • @user-yu5yc6dq5n
    @user-yu5yc6dq5n 10 месяцев назад

    Jeeyaru Swami Bussiness cheyatam nidharshanam

  • @ravimrk7355
    @ravimrk7355 11 месяцев назад

    Thappulu chesinavallaki maradaniki margam enti guru gaaru 🙏

  • @jayakerjohnson9707
    @jayakerjohnson9707 Год назад +3

    2తిమోతికి 3: 1to13
    అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.
    B2తిమోతికి 3: 2
    ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
    2తిమోతికి 3: 2
    ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు

  • @depthmaths5399
    @depthmaths5399 11 месяцев назад

    Project k story
    Kalki

  • @hussainbasha4072
    @hussainbasha4072 6 месяцев назад

    Nijame thirupati ladu ruchi tagipoindhi

  • @satyaseelam4570
    @satyaseelam4570 10 месяцев назад

    Asalu anni velaa years mundhey ivanni andhinchinaa telisinaa ilaa ipotunnaaru

  • @shivagaru123
    @shivagaru123 2 месяца назад +1

    Maru kshanam emi jarugutundo evariki teliyadu..eyana garu elanga yoguntham gurinchi warn chestunnadu..inka entha kaalam

  • @user-qm2xp3ge7x
    @user-qm2xp3ge7x 2 месяца назад

    Asalu machivarini vuchithe kalkiavatharam avasaram ledhuga thappu checina varini machigavuchuthadu varinithicukupothe machivaruvunte kalki avasaramledhuga varigoppachudalikabatti chddavarini vuchuthadu nenu chusthunanukabatti chepthunnanu

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 3 месяца назад

    😂guru devula pada padmula ku padani vandanamulu😂shiva keshava 😂

  • @91rummy
    @91rummy Год назад +5

    Yevaro British kalam lo chesina anyayalu okati rendu nammi, vallu kalpinchina kattu kathalu nammi, Brahmanulantey dweshinchatamey paniga pettukuntey, Inka ranu ranu Gudilo poojari kani, kratuvulu cheyinchey purohitulu kani yekkada untaru? Gudi govt control lo untundi. Govt poojarulaki jeethalu ivvadu. Gudi nunchi vacche dabbulatho pastor laki, moulanalaki dabbulu isthundu govt. Inka yekkada nilabadali sastram kani, sampradayam kani?

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад

      చాలా మంచిగా చెప్పారు అన్న. పురోహితులను ద్వేషించడం చాలా మందికి ప్యాషన్ అయిపోయింది.
      దరిద్రం ఏంటంటే ఈ కాలం పండితులు కూడా మూర్ఖంగా తయారు అయ్యారు చాలా మంది. కేవలం డబ్బు కోసం పని చేస్తున్నారు. ఎవరికి సరైన శాస్త్రం రాట్లేదు , పురాణాల మీద,వేదాలు మీద సరైన అవగాహన లేదు. ఇది కూడా దుర్లబమే.

  • @vamshivijaykumar5111
    @vamshivijaykumar5111 11 месяцев назад +1

    I don’t understand temple ki dog teesukuveldam endhuku thappu ??dogs are also a creation of god and they are not allowed ? And why is it a crime to marry some one from other caste ?

    • @sivasena6658
      @sivasena6658 7 месяцев назад

      ఈ మాటలు తెలుగులో రాయండి. అప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది.

  • @gatturam5802
    @gatturam5802 Год назад +2

    Ante intercast marriage cheskunte papam antav

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq Год назад +3

      భారతంలో ఎమున్నదో అదే ఆయన చెప్తున్నారు.

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад +3

      కృష్ణుడు చెప్పిన కులాలు వేరు ఇప్పుడు వున్న కులాలు వేరు. ద్వాపరయుగంలో ఇన్ని కులాలు లేవు. అప్పుడు అంత కులం పిచ్చి ఎవరికి లేదు. కుల హత్యలు లేవు, ప్రేమ వివాహాలు చాలా తక్కువ.

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад +1

      @@shivaprasadh8809 Rigvedalo cheppina kula vidhanam veru ippudu nammuthunna,jaruguthunna kula vidhanalu veru. A vyakthiki puttukatho vachedhi kulam kadhu thanu paatisthunna dharmame thana kulanni nirnayisthadhi. Vedham cheppindhe vasthavam. Maharshulu kulam petti evarini nindincharu endhukante vallaki kulam ante vallaki telsu. Vedhanni telvanode, vedhanni paatinchani vade kulam pattukoni edusthadu.

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад

      @@shivaprasadh8809 Nik mundhe cheppanu vedham sarigga follow ayyetollu e kulalu patttukoni edavaru ani. Vallu kulam pattukoni nindincharu ante adhi valla avivekam

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari 11 месяцев назад +1

      Adhi paapam kaadhu, very dangerous.
      Humanity perutho biological disorders srushtisthunnaaru.
      Kulaalu kevalam discrimination kosame kaadhu, konni genetic problems kosam create chesaaru.
      Whether to take risk or not, it's upto those who want to marry intercaste.

  • @generalupdates4738
    @generalupdates4738 10 месяцев назад

    కల్కి లేడు, గాడిద గుడ్డు లేదు. ఇదంతా ఊత కథ. 👈👈👈👈👈

    • @sivasena6658
      @sivasena6658 7 месяцев назад +1

      ఏమీ లేకపోతే నువ్వు ఎలా బతుకుతున్నావురా గొర్రెగా. ఇప్పుడేగారా గాడిద ఆయన చెప్పింది. నీ లాంటి వెధవలె వుంటారు అని.

    • @varikutisuharshini1397
      @varikutisuharshini1397 Месяц назад

      Nuvu kooda pedda utha kada , nee comment ki yevaru reply ivvaledu yendukante athmalu comments chesthe yevariki kanipinchadhu , nenu chudagalanu aathamalni so nenu comment pedutunna.so sad of you🥺🤣🤣

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm День назад

      కల్కి లేడా సరే గాడిద గుడ్డు ఉండినది దాన్ని మింగి తొంగొర😂😂

  • @Panchajanya1965
    @Panchajanya1965 2 года назад +2

    కలియుగం అసలు పేరు ఏమిటో తెలియదు. కల్కి అవతారం గురించి చెబుతున్నాడు

    • @amruthangamayah5226
      @amruthangamayah5226 2 года назад +2

      అంటే కలియుగం పేరేమిటండీ

    • @amruthangamayah5226
      @amruthangamayah5226 2 года назад +4

      కలియుగం గురించి కల్కి అవతారం గురించి మీకేం తెలుసో చెప్పగలరా ప్లీజ్ ప్లీజ్ అండీ

    • @saikumarganganapalli5957
      @saikumarganganapalli5957 2 года назад +1

      Pora pulka. Guruvu cheppedhi vinu ra pappa.

    • @anusurichinnababu1276
      @anusurichinnababu1276 2 года назад

      Stupid

    • @arunprakashpasupuleti7309
      @arunprakashpasupuleti7309 2 года назад +3

      Pora lucha

  • @sivasena6658
    @sivasena6658 7 месяцев назад +2

    ఇది తప్పు అని తేల్చే దమ్ము ఏ గొర్రెగాడికైనా ఉందా.

  • @swaroopagopi5478
    @swaroopagopi5478 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏