మహ భారతం అంటే మహ ధర్మ యుద్ధం ఆధర్మ వైపు వుండి కుడా ధర్మ మే అతనికి జేజేలు కొట్టిన తరుణం అధి కర్ణుడు పోరాటం చూసి మహ భారతం లో ఒక గొప్ప వీరుడు వున్నాడు అంటే అధి ఒక్కడే మహ 🫅ధన విర శూర కర్ణ 😢❤ ధర్మం లో బతికిన వాళ్లు కూడా సుతుడు సూతుడు అని అవహేళన చేసిన వాళ్లు ధర్మంమ్ కోసం పోరాడారు 😅 అయిన ఎక్కడ తగ్గలేదు అధి చాలు ఒక గొప్ప విరుడిని గుర్తుకు పెట్టుకోడానికి ❤ జై కృష్ణ జై కర్ణ ❤
Adi vaka reason kani. Dana Veera Surya karna movie chusaka karnudu ante ishtam Naku.karnudi gurinchi akkada vachina aa videos chustunta..abhimanyudu gurinchi kuda ante intrest ga chusta ..
@@KishorKumar-sj4ljdhuryodhanudu pandavula vishayam loo cheddavadu ayundocchu kaani, karnudu ki pranasnehithudu... Ippatiki friendship ki example gaa karna_ dhuryodhana ne teeskuntaru... ❤
నమస్కారం అండి చాలా బాగా గొప్పగా చెప్పారు చాలా కానీ కర్ణుడు చేసిన తప్పేంది వాస్తవానికి ఆడి తప్పని ధర్మ రాదని పేరు తెచ్చుకున్న వాడు ఏమి ధర్మం పాటించాడు నిజమైన ధర్మరాజు అని చెప్పగలిగేటువంటి జ్ఞానం ఉన్నవాళ్ల ధర్మరాజు భార్యను జూదంలో పెట్టినవాడు ధర్మరాజు ఇలా అవుతాడు సరే ధర్మరాజు మంచివాడే ధర్మాత్ముడే ఇంతమంది నీ కన్నా ఆ కుంతి ఎంత మంచిది వాళ్ళ తల్లి చెప్పవలసిన సమయంలో కచ్చితంగా కరుణికి ఈ సమయంలో నువ్వు నా కొడుకు అని సమస్త ప్రజలకు సమస్తానికి చెప్పగలిగితే ఈరోజు కర్ణుని మించిన బలవంతుడు భాగ్యవంతుడు దాన కర్ణుడు ఎటువంటి మహానుభావుడు మనకు చరిత్రలో మిగిలిన ఉండేవాడు కాదా ఎంతసేపు పాండవులు మంచివాళ్ళు అంటున్నారే కానీ పాండవుల పక్షాన కృష్ణ కృష్ణ సర్వనాశ సర్వనాశనమయ్యే వాళ్ళు కృష్ణ సారధ్యం లేకుంటే అది గమనించలేరు పాండవులు చేసేవన్నీ మంచివని కర్ణుడు చేసినంత చెడ్డదని చెప్పడం తప్పు ఎందుకంటే కర్ణుడు తనకు పుట్టి ఎవరో తెలవకుండా ఏకాకిగా ఒంటరిగా అష్ట కష్టాలు పడ్డ వారికి ఒక మేలు చూపించాడు కాబట్టి అతని పట్ల కృతజ్ఞతలు ఉండడం తప్ప కృతజ్ఞతలు లేని పాండవుల తప్ప కృతజ్ఞత ఎక్కడుంది ఈ పాండవులకు తరమరాలు మీదకే కత్తి లేపిన ఈ అర్జునుడు
ఆధ్యాత్మిక వేత్తలుగా చలామని అవుతూ మీరు చరిత్రకారులు చెప్పిన చరిత్రలను మీరు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గా చెప్పడం చాలా బాధాకరం.మహభారతం రామాయణం ఇవి ఇతిహాసాలు వీటిని మీరు ఆధ్యాత్మిక ప్రసంగాలు గా మలిచి చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం.ఆధ్యాత్మికము అంటే ఆత్మను గురించి అధ్యయనం చేయడం అని అర్థం.దేవుని జ్ఞానం చెప్పమంటే మీరు చరిత్ర చెబితే ఎలా మీరు ఆత్మజ్ఞాని కి చరిత్రకు తేడా లేకుండా చెబితే ఎలాగండి.మీరు ధర్మశాస్త్రము అయినా భగవద్గీతలోని జ్ఞానమును బోధించండి అప్పుడే మన ఇందూధర్మం నిలబడుతుంది. గీతలో శ్రీకృష్ణుడు నేను వేదాలవలన యజ్ఞాలవలన దానాలవలన తపస్సు వలన నేను తెలియబడును అని దేవుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు.
మహా భారతం లో ఒక్కడే హీరో కర్ణుడు.... కర్ణుడు కి ఉన్న శాపం వల్ల, తల్లి కుంతీ దేవి, పాండవులు కర్ణుడు కి తమ్ములు అవుతారు కాబట్టి చంపకుండా వదిలేస్తారు.... స్నేహ బంధం కోసం అధర్మం వైపు ఉన్నాడు... బ్రతికితే కర్ణుడు ల బ్రతకాలి 🙏🙏🙏
స్నేహితుడు తప్పు చేస్తే చెప్పాలి...తప్పు చేసిన స్నేహితుణ్ణి వెనుకేసుకు వస్తె ఇలానే యుద్ధాలు జరుగుతాయి...నీలాంటి వాళ్ళు పాకిస్తానే గొప్పది అంటారు...ఇండియాలో ఉంటూ
ఎన్ని తెలివితేటలు ఉన్నపటికీ దుష్ట సంఘాత్యం చేయడం ప్రమాదం అనేది భారతం చెప్పింది. కర్ణుడు ఎంత గొప్ప పరక్రమవంతుదైనా.. దుష్ట సంఘాత్యం వల్ల మరణం సంభావించింది
@telugu vlog'z శ్రీరాముడు సీతా వియోగ బాధలో ఉన్నప్పుడు కిష్కింధ రాజ్యం లో ఉన్నపుడు సుగ్రీవుని తో కాకుండా వాలితో స్నేహం చేసి ఉంటే వెంటనే సీతమ్మని పొందేవాడు అలా జరిగితే రాముడు స్వార్ధ పరుడు అయ్యేవాడు ఏ కారణం చేతనూ అధర్మానికి తలొంచని వాడే ధర్మాత్ముడు అలాంటివాడే అర్జునుడు కర్ణుడు కాదు
@@praveenkundarapu2392 ee example ikkada cheppakudadhemo. Duryodhanudu elantivado teliyaka mundhe karnudiki mundhuga thanatho sneham start ayyindhi and karnudu mundhu dharmarajuni kalavaledhu. Ala dharmarajuni karnudu mundhuga kalisi unte kadha verela undedhemo. Ramudu aayana God. But normal ga chusina aayana sugrivudine first kalisaru. Sugrivudi paristhithi ardham chesukuni aayana vaipu dharmam undhi vaalidhi adharmam ani grahinchinatte kadhaa.. So ila chusukunna akkada karnudi situation full opposite and he's not a god to understand before it happens. Naa opinion enti ante karnudi jeevithanni ardham chesukuni aayanaki unna dharma, maata isthe thappakapovadam, parakramam, sneha gunalu alavaruchukovali (inspiration ga teesukovali). Alage chedu sneham, snehithuniki idhi adharmam ani cheppaleka povadam vantivi lessons ga teesukovali
@@praveenkundarapu2392naa opinion lo mahabharatam lo andharu pradhana patrale. I mean ela undalo ela undakudadho nerpinche role models. ***Karnudi vadha jaragadaniki anni shapalu help avasaram ayyindhi ante manam ardham chesukovacchu kadha aayana entha parakramavanthudo. *** I think karna and arjuna both are equal. Okavela karnudu kuda anni sangarshanalu, avamanala madhya kakunda pandu kumarudiga perigi unte athani jeevitham marola undedhemo. But puranala prakaram athani purva janma karmalu antaaru kadha. If anything wrong from my side "I'm sorry"
దుర్యోధనుడు అడివిలో పాండవులు ఎలా బ్రతుకుతున్నరో చూడ టనికి వెళ్ళినప్పుడు... గంధర్వులు దుర్యోధనుడి కి మధ్య యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు దుర్యోధనుడు కాపాడటానికి వచ్చి కపడకుంట వెళ్లిన కర్ణుడు....మళ్ళీ అర్జునుడే వచ్చి దుర్యోధనుని ...గంధర్వుల నుంచి కాపాడి తీసుకువచ్చాడు...అర్జునుడు...చెడు చేసే కర్ణున్ని గొప్పగా చెపుతున్నారు...అందరూ...దుర్యోధనుని పక్కన కర్ణుడు...నిలబడి లేకుంటే ఇంత పెద్ద యుద్ధం జరగక పోవును
Naku istam ayinavadu Arjunudu.. mundu chupu and vichakshana jynanam.. thana shakthi patla vishvasam thappa ahambhavam ledhu nene e lokam lo sarvasresta dhanudharini ani prove chesukovali anna korika ledhu.. karnudiki vunnadhi adhokkate.. edhi jarigina nenu Arjunidi ni vodisthe sarva shresta dhanudharini avuthuanu anna korika athadini thappu dharilo nadipinchindhi.. okadini gelavatam kadhu.. manalini manam gelavatame Bhagavadh geetha main saramsam.. Thana thandri cheppina vinadu.. before going to join with Dhuryodhana and rule the one country.. his father knows everything about kouravas because of he worked in there .. karna ki kavalsindhi dhakkindhi moham.. mundu venaka alochinchale.. edhi dharmamo akkade vodhilesadu.. every time his mind not stable..
శాపములను కర్ణుడికి అట్టిపెట్టిన ఇంద్రుడు దేవుడు శాపములను అడ్డుపెట్టుకొని కర్ణుడిని వదించమని చెప్పిన కృష్ణుడు దేవుడు చక్రం కురుకుపోయినప్పుడు కర్ణుడి వదించిన అర్జునుడు వీరుడు దేన్ని బట్టి తెలుస్తుంది ఇన్ని శాపాలు ఇంతమంది కుట్రలు చెయ్యనిదే కర్ణునికి ఓటమి అనేది లేదు అని ఇందులో ఒక్క శాపం లేకున్న అర్జునుడి గతేమవునో
@Bunny Pavan 🤣🤣ఒక సారి చదువు బ్రో, అర్జునుడు జయద్రదుడిని సాయంత్రం లోపు చంపకపోతే నేను అగ్ని లో దుకీ చనిపోత అని ప్రతిజ్ఞ చేస్తా డు. అలా వచినా అర్జునిడిని కర్ణుడు అడ్డుకుంటాడు. సాయంత్రం వరకు జయద్రదుడిని చంపలేక పోతాడు.జయద్రదుడిని చంపలేకపోతే ఎక్కడా అర్జునుడు చనిపోతాడేమో అని కృష్ణుడు మాయతో సూర్యుడిని కప్పివేస్తాడు. అప్పుడూ కౌరవులు ఆనందం తో యుద్ధం ఆపి అయిదాలు వదిలి అర్జునుడు అగ్ని ప్రవేశం కోసం చూస్తుంటారు.కృష్ణుడు మాత్రం అర్జునిడికి అయిదాలు వదలవద్దు అని చెప్పి సమయం రాగనే తానా మాయతో సూర్యుణ్ణి బయటకి తీసి. అదిగో అర్జున ఇoకా సూర్యాస్తమయం కాలేదు అదిగో జయద్రధుడు బాణం వేయి అని చెప్తాడు. అలా కృష్ణుడు మాయచేసి చంపిస్తాడు. నిజాంగనే సూర్యాస్తమయం అయింది అని ఆయుధం వదిలి వేస్తాడు. అలా చేతిలో ఆయుధం లేకుండా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు
@Bunny Pavan ఒరేయ్ పిచ్చోడా😀😀 వల్లమతా శకట యుహమ్ పన్నుతారు కరక్టే అప్పటికి కర్ణుడు ఉండడు . వాల్లు అర్జునుడిని ఆపలేరు అప్పుడు మద్యలో కర్ణుడు వచ్చిఅడ్డుకుంటాడు. అర్జునుడు ఏమి పీకలేక నిప్పుల్లో పడాడానికి వెల్తాడు. క్రుష్ణుడు కాసేపు కామ్ గా ఉంటె సచేవాడు🤭🤭.శ్రీ కృష్ణుడు ఎన్నిసార్లూ కాపాడతాడు ఆడంగి కాకపోతే బతికుంటే చాలు బలస ఆకు తిని బతకొచ్చుఅని పరుగెత్తింది ఎవరు🤣🤣🤣 సిగ్గుండాలి. తానా ప్రాణాలు కాపాడుకోవడం కోసం వాళ్ల నాన్న దగ్గర కవచకుండలాలు తీయించుకుంటాడు వాడు మగాడా🤣🤣. బాణాలు వేయలేక పోతే ఇంట్లో కూర్చోవాలి అంతే కాని నీకంటె బాణాలు ఎవరు వేయకూడదు అని అడాగాడు😂😅
@Bunny Pavan 😂😂అందుకెర నిన్ను ఎర్రిపుకు అనేది, నేను చెప్పిన సమాధానం అర్థం కాలేడు కానీ మల్లి ప్రశ్నలు ఒకటి పిల్ల బచ్చా నాయలా🤣. నీ పిల్లపుకు గా మీ వాడు అంత మొనగాడు అయితే యుద్దం జరిగెప్పుడు చంపాలి. యుద్ధం ఆపమని పొద్దుపోయిందని నమ్మించి మోసం చేసి చంపడం కూడా వెరత్వమేనా🤭🤭. అంతా పోటుగాడు నా వల్ల కాదు అని నిప్పులో పడదానికి చితి ఎందుకూ పేర్చుకున్నాడు😂.
What about Abhimanyu 🔥🔥🔥🔥 మహాభారతం తెలిసిన చాలా మంది నాకు అర్జునుడు ఇష్టం. నాకు కర్ణుడు ఇష్టం అంటారు. కానీ వారిద్దరినీ మించిన మరోక విరుడు ఉన్నాడు అతడే అభిమన్యు. కర్ణుడు నీ చంపలంటే 1000 సంవత్సారాలు తపస్సు చేసి యుద్ధం చేస్తే 1 కవచ కుండాలం పోతుంది అల 1000 కవచకుండలలు పోతే అప్పుడు చస్తాడు. అలాగే తన దగ్గర చాలా అస్త్రాలు వున్నాయి . కానీ శాపం వల్ల వాటిని ప్రయోగించే టప్పుడు మరచి పోతాడు. అర్జునుడి దగ్గర సాక్షాత్తు పరమ శివుడు🙏🏼🙏🏼🙏🏼 ప్రసాదించిన పాశుపతాస్త్రం వుంది. అగ్ని దేవుడు ఇచ్చిన గాండీవం వుంది. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు 🙏🏼🙏🏼🙏🏼 రథ సారథి గ ఉన్నాడు. కానీ అభిమన్యుడి దగ్గర అంత శక్తవంతమైన ఆయుధాలు లేవు. తనకు పద్మవ్యూహం లోకి వెళ్ళడం తెలుసు. కానీ బయటకి రావడం తెలియదు అని తెలిసి కూడా పద్మవ్యూహం లోకి ప్రవేశించి కౌరవ సైన్యాన్ని కి ముచ్చెమటలు పట్టిచాడు. మనం కౌరవ సైన్యం లో గొప్పగా చెప్పుకునే భీష్మ కర్ణ ద్రోణ కృపాచార్యుడు దుర్యోధనుడు దృతరాస్తుడు ఆశ్వదమ వంటి వారు కూడ ఆపలేక పోయారు. అది అభిమన్యుడు అంటే🔥🔥🔥 చివరికి కౌరవ యోదులంత చుట్టుముట్టి యుద్ద నియమాలను ఉల్లంఘించి. కర్ణుడు సైతం వెనక నుంచి బాణం వేసి చంపాడు. చాలా మంది అల్పులు అభిమన్యుడు అర్థ జ్ఞానీ అంటారు. అభిమన్యుడు ఆ ఒక్క రోజు కౌరవ సైన్యాన్ని ఆపకుండా వుడి వుంటే ఈ రోజు మనం చదువుకునే మహాభారతం ఇంకోలా ఉండేదేమో.
Chala baaga chepparu.. Ento kalki movie vachaka idoka kothaga start ayyindj karnudi kaali gotiki saripodu Arjunudi ani.. Adento ee generation rama krishnudi lo tappulu vethukuthu, ravana, duryodhana, karnudi lo manchi vethukuthunnaru.. Aa movie lo kooda ela chupincharante eydo arjunidiki gaandivam, radham anni eydo papam pasivaadu ani ichaaru annattu chepthunnaru.. Asalu arjunidiki vachina gaandivam charithra enti. Asalu ivem vadhu.. Karnudu goppa karnudu goppa.. Ento ila tayaravthunnaru mana hindus.. Idenemo mari kali yugam ante..
@@kuruvathirumalesh1819initial stage karna is simple warrior . But later day by day he increases his capable and more powerful than Pandavas at the time of kurukshethra
కర్ణుడు ను భీముడు కొట్టాడు అన్నాది ఎవ్వరు నమ్మారు.కర్ణుడు కే శాపలు లేకపోతే అతన్ని ఓడించే మొనగాడు భారతం లో ఎవ్వరు లేరు తనకు లేని శాపమంటూ లేదు తనను ఓడించడానికి గందరవులు నుండి శ్రీ కృష్ణడు వరకు కుట్ర పన్నాగాలు చేసేవాళ్లే అయినా ఎన్ని ఒత్తుళ్ళు వచ్చిన విల్లు అమ్మ్బులి చేతపాటి నిలబడిన నిలువెత్తు దైవం
Simple example.. Ukraine country ga Russia nunchi vidipoyaka NATO anda dhandalani chusukoni vallu elanti vallo kuda alochinchaka yudhaniki dhigi nasta poyindhi evaru.. Indra also said.. idhi dharma yudham.. evariki elanti rakshana kavachalu vundodhu ante.. devudi nundi sankraminchinavi.. just like life jacket.. so appudu evari talent valladhi.. ani ayina karnudu night time lo dhuryodhanudu cheppadani dharmam eppudo thapadanuko malli antha skulls vunna kuda night time lo andharu padukunnaka pandava shibirala midha yudhaniki velthadu karnudu kuda.. ila alochinchukuntu pothe akkada yudhame jarigindhi nastame jarigindhi.. pandavalu entho kolpoyaru.. badha paddaru.. dheniki e yudham andharu chanipiyaka emundhani ani.. british valla nunchi manam chesindhi kuda adhe.. enno entho kolpoyam.. ayina annitini thyagam chesi poradina mana purvikula falame independence.. inka nayam Ravanudu goppavadu vadini chusthe kuda badha vesindhi anaku babu Naku istam ayinavadu Arjunudu.. mundu chupu and vichakshana jynanam.. thana shakthi patla vishvasam thappa ahambhavam ledhu nene e lokam lo sarvasresta dhanudharini ani prove chesukovali anna korika ledhu.. karnudiki vunnadhi adhokkate.. edhi jarigina nenu Arjunidi ni vodisthe sarva shresta dhanudharini avuthuanu anna korika athadini thappu dharilo nadipinchindhi.. okadini gelavatam kadhu.. manalini manam gelavatame Bhagavadh geetha main saramsam.. Thana thandri cheppina vinadu.. before going to join with Dhuryodhana and rule the one country.. his father knows everything about kouravas because of he worked in there .. karna ki kavalsindhi dhakkindhi moham.. mundu venaka alochinchale.. edhi dharmamo akkade vodhilesadu.. every time his mind not stable.. Babu brother meeku theliyandhi chala vundhi.. enno sarlu karnudu Arjunidini vodinchaledhu.. veerata parvam lo .. before that devathalu ayina kinnera kimpurshulo evaro Aranya parvam lo dhuryodhana and team ayina karnudini bandhisthe vidipinchindhi Bheema and Arjuna.. ela brother oka dhanitho okati connect ayi vuntai.. Arjunudu entha nastam jarigina entha anyayam jarigina thana dharmanni vodhalale.. kani karnudu thana baryani thana shnehithudi kosam vodhilesadu.. aa kalam lo chattam ela vundhi ante mosam chesi vidhyani nerchukunte adhi nirupayogam just like e kalam lo dhonga certificate petti udhyogam sampadhisthe nijam thelisthe udhyogam tho patu punishment kuda vuntundhi alane karna ki parusharamudi vadha nundhi alanti gift or punishment
America shakthi vundhi kadha ani anni countries midha yudham chesthe adhi goppa america avuthundha.. leka vichakshna gynanam tho naduchukune india goppadha..
Complete Mahabharata is the story of karna.. All incidents related to karna life and Mahabharata. Start and end with birth and death of karna.. If there is no karna then duryodhana will not participate in kurukshetra bcz he knows that he can't beat them... Only power that duryodhana believed in is The Karna...
Ala anukunte porapate mithrama.. endhukante.. karnudu okkade chalu anukunte bishma ni vagdhanalatho bandhinchevallu kadhu.. karudu vunnaka dronacharyudini kuda valla pakshanne vunchukuntaru mata thisukoni. mataki bishma and dronacharya bandhilu avutharu... karna vunnapudu vallani vadhilesthe ala mata badhuluga cheyakunta vundochu kadha... karna valla pandavulani jayinchochu anukunte.. duryodhanudu endhuku dwaraka ki vellatam.. Alochinchu.. Think once... inka cheppala mahabharata not the story of karna... its not a story..
Complete story of Bharatha.. once it changed to family politics.. ante vamsha para paryam introduce avuthundho before Bheshma.. talented person yogyudu kakunda.. Raju ki puttina vade again raju ani change ayindho appudu start avuthundhi story mahabharath.. Bheshma.. not karna.. Evaru lenapudu Bheeshma vunnadu.. karna affer Dhuryodhana tharuvatha kuda Bheeshma vunnadu.. Dharam raj king ayyaka thana time vachaka left his pranalu
Great! He ran away from battlefield several times leaving dhuryodhana alone. He provoked dhuryodhana to make droupathi sit in his lap. Even bhishma is in duryodhana side but he is far more better than karna
Ala anukunte porapate mithrama.. endhukante.. karnudu okkade chalu anukunte bishma ni vagdhanalatho bandhinchevallu kadhu.. karudu vunnaka dronacharyudini kuda valla pakshanne vunchukuntaru mata thisukoni. mataki bishma and dronacharya bandhilu avutharu... karna vunnapudu vallani vadhilesthe ala mata badhuluga cheyakunta vundochu kadha... karna valla pandavulani jayinchochu anukunte.. duryodhanudu endhuku dwaraka ki vellatam.. Alochinchu.. Think once... inka cheppala mahabharata not the story of karna... its not a story.. Yudham antene strategic yukthi
@@mrmtechlanguages avuna babu mari nuv evarini okka maata anakundaa vuntunnava e kaalam lo mi mother ninnu okkadine vadilesi migatha mi anna thammudu ni baga chusukunte niku ela vuntadi same karna ki kuda na anukunna vaalu leka karnudiki friends ayina duryodanudu vaipu vunnadu ex nuv jai lava kusa movie chusava kada oka manishini pattinchukoru nda vadilesthe same jai ela ravan la maaruthado ikkada karna kuda alane vunnadu karnudu thana friends kosam yuddham chesadu adhi karna
Film Effect..Cinima vadiki nachinatlu ela padithe ala thisadu.. cinima varaku ok.. but in reality worst. example matladukundham..appatlo (Karna) ipudu pakisthani scientist Oka dharmamaina prakruthi niyamalani gouravinche aa nati great scientist vadhaki vachi (Parashuramudu) evaru ani adigithe nenu indian (Karna) ani cheppi atam bambu gurinchi naku thelusukovalani nenu nerchukovalani anukuntunna ani chebithe.. indian young scientist(Karnudu) ki anni nerpinchaka athanu pakisthani ani thelisinapudu Parashuramudu emi cheyali e kalam lo ayithe aa information pokunda vundali ante champali kani aaa kalamlo shapamante aa nerchukunna vidhya avasaraniki upayogapadadhu ani anatam ante champatam tho samanam e kalamlo.. Ipudu cheppu righta.. wronga...????
Every time Arjuna fought Karna, Arjuna used Gandiva's bow but Karna used Vijaya's bow only for the last time. Not every time. That is why Karna is the best Danurdhari.
karanam thelusa bishma vunnapudu yudhaniki allow cheyadu karnudini.. 18 days yudham bishma padipoye varaku yudha shibiram lo vuntadu kani yudham cheyadu karnudu. Virata raju dharaga vunnapudu karna emi chesadu.. at the time final day of the Agnyathavasa.. kouravulu virata raju paiki yudhaniki vastharu arjunu oka vaipu kouravas andharu oka vaipu.. endhuku akkade arjunudini bandhinchaledhu.. ila entho small things vunnai. oka sari alochinchu.. maha bharata heros ni chusthunnam.. mana samajam lo manaki enno centuries ga oka story ga ne vundhi.. now media dhwara andharu gynanam vaipu alochisthunnaru
example matladukundham..appatlo pakisthani scientist(Karna) mana great scientist vadhaki vachi (Parashuramudu) evaru ani adigithe nenu indian ani cheppi atam bambu gurinchi naku thelusukovalani nenu nerchukovalani anukuntunna ani chebithe.. indian young scientist(Karnudu) ki anni nerpinchaka athanu pakisthani ani thelisinapudu Parashuramudu emi cheyali champali kani aaa kalamlo shapamante aa nerchukunna vidhya avasaraniki upayogapadadhu ani anatam ante champatam tho samanam e kalamlo.. Ipudu cheppu righta.. wronga...????
Swamy, you are a great speaker and Ghana murty vi and due to you ,the haindhavam is slowly flourishing. I AM YOURS ONE OF FAN. BUT IT IS UNHAPPY TO SAY THAT MY SWAMY BLESSED TO WHO CRITICIZED HINDUS AS HINDHUGALLU , BONDHUGALLU AND HINDUISM, IN FAVOR OF ....... PREVOIUSLY SWAMIES NEVER ALLOWED SUCH PERSONS TO MEET THEM. PLEASE EXCUSE ME .
మహ భారతం అంటే మహ ధర్మ యుద్ధం ఆధర్మ వైపు వుండి కుడా ధర్మ మే అతనికి జేజేలు కొట్టిన తరుణం అధి కర్ణుడు పోరాటం చూసి మహ భారతం లో ఒక గొప్ప వీరుడు వున్నాడు అంటే అధి ఒక్కడే మహ 🫅ధన విర శూర కర్ణ 😢❤ ధర్మం లో బతికిన వాళ్లు కూడా సుతుడు సూతుడు అని అవహేళన చేసిన వాళ్లు ధర్మంమ్ కోసం పోరాడారు 😅 అయిన ఎక్కడ తగ్గలేదు అధి చాలు ఒక గొప్ప విరుడిని గుర్తుకు పెట్టుకోడానికి ❤ జై కృష్ణ జై కర్ణ ❤
కర్ణుడు లేకుంటే మహాభారతం గురించి ఇంత గొప్పగా మాట్లాడేవారు కాదు.. అదీ కర్ణుడు అంటే...
🙏హాట్సాఫ్ కర్ణ
Correct 💯
Yekkada pudathadra meerantha
Ravanudiki kuda fans pudatharemo konnallaki
నా పేరు కర్ణుడు ఇంత యుద్ద వీరుడి పేరు పెట్టిన నా తల్లి తండ్రులకు 👏👏👏👏
Kalki movie chusaka ee video chusthuna valu like cheyandi
😂😂
😂
Mana dharidharm entante cinema kosam mahabharatham vinadam
Adi vaka reason kani. Dana Veera Surya karna movie chusaka karnudu ante ishtam Naku.karnudi gurinchi akkada vachina aa videos chustunta..abhimanyudu gurinchi kuda ante intrest ga chusta ..
@@Naumaanking7Dana Veera sura Karna cinema chala baaga theesaru, telugu chitra parisrama lo oka milestone. Kakapothe, adi mahabharatham ninchi inspire ayyi aa characters ni vaadukuni rasukunna kalpita katha. Asalu katha telusukovali ante BORI critical edition leda Geeta press vaari sanskrit to telugu anuvadam chadavandi
సూర్య భగవానుడు యొక్క అంశ కనుక అంత బలపరక్రమం సహజ సిద్ధంగా. వచ్చి ఉండవచ్చు కర్ణునికి 🙏
మహాభారతంలో నాకు ఇష్టమైన వారు కర్ణుడు ❤
Naku istam ayinavadu Arjunudu.. mundu chupu and vichakshana jynanam.. thana shakthi patla vishvasam thappa ahambhavam ledhu nene e lokam lo sarvasresta dhanudharini ani prove chesukovali anna korika ledhu.. karnudiki vunnadhi adhokkate.. edhi jarigina nenu Arjunidi ni vodisthe sarva shresta dhanudharini avuthuanu anna korika athadini thappu dharilo nadipinchindhi.. okadini gelavatam kadhu.. manalini manam gelavatame Bhagavadh geetha main saramsam
Me to😊
Hello mr kishor@@KishorKumar-sj4lj
@@KishorKumar-sj4lj karnudu chaavu kosam arjunudi thandri dhevendrudu velli kavacha kundalalu theeskuntaadu , neeku thelusaa karnuduki mundhe thelusu arjunudu thammudu ani karnuduki em matladuthunnaav
@@KishorKumar-sj4ljkarnudu lanti manishi inkevvadu undadu chanipothaa ani thelsi kuda dhanam cheshadu that' s real hero
మహాభారతం లో ఎంత మంది హీరో లు ఉన్న అందరికీ నచ్చిన హీరో మాత్రం కర్ణుడే
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😎🔥
🙏🎉
No
Adhi oka apoha mathrame.. kontha mandhi ala create chesaru
endhukante.. appudu vunna varna vivaksha karanam ga.. karnudiki thappe jarigindhi kani.. epudu thanani thanu goppa vadini prove chesukodanike jeevinchadu.. nenu epudu arjuna kante goppa dhanudharine ani cheppukuntu..
compare chesukuntu jeevinchadu.. thanlo oka kunchitha bhavam, like drutharasta..
andhuke andharu okka dhaggariki cheraru..
nuve cheepu mitharam... nannu avamaninchadu ani vallani manasulo pettukoni goram ga avamaninchatam goppa hero lakshanam ela avuthundi..
droupadhi ni alane enno marlu avamaaninchadu..
droupadhi jananam agni nunchi udhbavinchindhi mari ame pathitha ela avuthundhi.. karnudu ameni vyeshya annadu..
America na dhagara full power vundhani annitini akraminchidhi.. adhi hero lakshanama?
India konnitiki mounam tho samadhanam chebuthundi.. balam vundhi kadha ani pakisthan ni kavvinchaledhu.. kevalam rakshana kosame poraduthundhi
karnudu epudu arjunudu tho yudham cheyali ani epudu korukunevadu.
kani arjunudu ala ennadu korukoledhu.. guddivadu drutharastudila karnudu kuda dharmanni pakkana padesi cheddavadu ani thelisi kuda mariyu guddivadila thanaku eppudu apanammakame.. inferiority complex tho jeevinchadu
@@KishorKumar-sj4ljdhuryodhanudu pandavula vishayam loo cheddavadu ayundocchu kaani, karnudu ki pranasnehithudu... Ippatiki friendship ki example gaa karna_ dhuryodhana ne teeskuntaru... ❤
వీరత్వం అంటే పరాక్రమమే కాదు .. ఇచ్చిన మాట కు కట్టుబడి ధర్మరాజు నకుల సహదేవులను క్షమించి వదిలేయడం కూడా అని చెప్పిన గొప్ప కథ కర్ణునిది
Wow it's right 👍
Andarni canpi degali bemudihi pukulo pandavuku
my dear brother, andharu ichina mataku kattu bade vunnaru.. bishma first line...
2nd line dharmanni thappakunda enni nastallu jarigina pranalu thisuthunna
pandavulu ekkada kouravulani emi cheyaledhu khaminchina goppa vadu yudhusturudu.. yakhula chetha kouravas and karna bandhilu ayithe vidipinchindhi arjna and bheema.. judham samayam lo kuda mataku kattubade bishma adharmanni... judham oka mosam ani thelisi kuda ichina mataku badhuduga vunnaru pandavas mosam ani thelisi kuda... evaru ichina mataki thapparu
again dhuryodhanudu...
,
@@KishorKumar-sj4lj 🙏
కల్కి సినిమా చూసి వచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి❤
Arey bhai.Ashwathama is from the side of Kauravas. What a great deal that he makes Karnataka more powerful than Arjun.
జన్మజన్మలకి మీవంటి మహా పురుషులు మాకు ప్రసాదించు గాక
కర్ణుడి కథ వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు .వీరుడు ఒక్కడే కర్ణుడు..
Mari abhimanyudu?? Selyudu?? Evarikisthav vaallani
Abhimanyunudu, Barbarikudu... on highest rank...
@@shravankumar-kl5sw
ద్వేషం మీద ఇంతటి ప్రేమా!!!?
@@rajkumarzomato2456 bro Arjun kodukada chipoyada Karan nudi kuduli chapalada
నమస్కారం అండి చాలా బాగా గొప్పగా చెప్పారు చాలా కానీ కర్ణుడు చేసిన తప్పేంది వాస్తవానికి ఆడి తప్పని ధర్మ రాదని పేరు తెచ్చుకున్న వాడు ఏమి ధర్మం పాటించాడు నిజమైన ధర్మరాజు అని చెప్పగలిగేటువంటి జ్ఞానం ఉన్నవాళ్ల ధర్మరాజు భార్యను జూదంలో పెట్టినవాడు ధర్మరాజు ఇలా అవుతాడు సరే ధర్మరాజు మంచివాడే ధర్మాత్ముడే ఇంతమంది నీ కన్నా ఆ కుంతి ఎంత మంచిది వాళ్ళ తల్లి చెప్పవలసిన సమయంలో కచ్చితంగా కరుణికి ఈ సమయంలో నువ్వు నా కొడుకు అని సమస్త ప్రజలకు సమస్తానికి చెప్పగలిగితే ఈరోజు కర్ణుని మించిన బలవంతుడు భాగ్యవంతుడు దాన కర్ణుడు ఎటువంటి మహానుభావుడు మనకు చరిత్రలో మిగిలిన ఉండేవాడు కాదా ఎంతసేపు పాండవులు మంచివాళ్ళు అంటున్నారే కానీ పాండవుల పక్షాన కృష్ణ కృష్ణ సర్వనాశ సర్వనాశనమయ్యే వాళ్ళు కృష్ణ సారధ్యం లేకుంటే అది గమనించలేరు పాండవులు చేసేవన్నీ మంచివని కర్ణుడు చేసినంత చెడ్డదని చెప్పడం తప్పు ఎందుకంటే కర్ణుడు తనకు పుట్టి ఎవరో తెలవకుండా ఏకాకిగా ఒంటరిగా అష్ట కష్టాలు పడ్డ వారికి ఒక మేలు చూపించాడు కాబట్టి అతని పట్ల కృతజ్ఞతలు ఉండడం తప్ప కృతజ్ఞతలు లేని పాండవుల తప్ప కృతజ్ఞత ఎక్కడుంది ఈ పాండవులకు తరమరాలు మీదకే కత్తి లేపిన ఈ అర్జునుడు
Manaku entha sakthi unna.........darmam vaipu lekunte manaku maranam thapadhu........ Karna ❣️❣️❣️❣️
chaganti garu matlduthunte na kaalla mundey aa katha jaruguthunda Ani anipinchindi... His words creates wonderful imagination of story in mind..
ఆధ్యాత్మిక వేత్తలుగా చలామని అవుతూ మీరు చరిత్రకారులు చెప్పిన చరిత్రలను మీరు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గా చెప్పడం చాలా బాధాకరం.మహభారతం రామాయణం ఇవి ఇతిహాసాలు వీటిని మీరు ఆధ్యాత్మిక ప్రసంగాలు గా మలిచి చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం.ఆధ్యాత్మికము అంటే ఆత్మను గురించి అధ్యయనం చేయడం అని అర్థం.దేవుని జ్ఞానం చెప్పమంటే మీరు చరిత్ర చెబితే ఎలా మీరు ఆత్మజ్ఞాని కి చరిత్రకు తేడా లేకుండా చెబితే ఎలాగండి.మీరు ధర్మశాస్త్రము అయినా భగవద్గీతలోని జ్ఞానమును బోధించండి అప్పుడే మన ఇందూధర్మం నిలబడుతుంది. గీతలో శ్రీకృష్ణుడు నేను వేదాలవలన యజ్ఞాలవలన దానాలవలన తపస్సు వలన నేను తెలియబడును అని దేవుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు.
yes Telisina story cheppadam enduku
మహా భారతం లో ఒక్కడే హీరో కర్ణుడు.... కర్ణుడు కి ఉన్న శాపం వల్ల, తల్లి కుంతీ దేవి, పాండవులు కర్ణుడు కి తమ్ములు అవుతారు కాబట్టి చంపకుండా వదిలేస్తారు.... స్నేహ బంధం కోసం అధర్మం వైపు ఉన్నాడు... బ్రతికితే కర్ణుడు ల బ్రతకాలి 🙏🙏🙏
స్నేహితుడు తప్పు చేస్తే చెప్పాలి...తప్పు చేసిన స్నేహితుణ్ణి వెనుకేసుకు వస్తె ఇలానే యుద్ధాలు జరుగుతాయి...నీలాంటి వాళ్ళు పాకిస్తానే గొప్పది అంటారు...ఇండియాలో ఉంటూ
@@surendharkommu8158 కరెక్ట్ గా చెప్పారు.
@@surendharkommu8158 మీ విశ్లేషణ అద్భుతం మీకు నా హృదయపూర్వక అభినందనలు
అవునా ఎక్కడ మీ ఇంట్లో నా 🤮😂
కర్ణుడిని అర్జునుడు పరిగెట్టించాడు 😂
ఎన్ని తెలివితేటలు ఉన్నపటికీ దుష్ట సంఘాత్యం చేయడం ప్రమాదం అనేది భారతం చెప్పింది.
కర్ణుడు ఎంత గొప్ప పరక్రమవంతుదైనా.. దుష్ట సంఘాత్యం వల్ల మరణం సంభావించింది
Valluri Ram mohan @ కర్ణుడి యొక్క పుట్టుకకి చావుకి పూర్తి బాధ్యత మరియు కారణం కేవలం కుంతీదేవి మాత్రమే
@telugu vlog'z శ్రీరాముడు సీతా వియోగ బాధలో ఉన్నప్పుడు కిష్కింధ రాజ్యం లో ఉన్నపుడు సుగ్రీవుని తో కాకుండా వాలితో స్నేహం చేసి ఉంటే వెంటనే సీతమ్మని పొందేవాడు అలా జరిగితే రాముడు స్వార్ధ పరుడు అయ్యేవాడు
ఏ కారణం చేతనూ అధర్మానికి తలొంచని వాడే ధర్మాత్ముడు అలాంటివాడే అర్జునుడు కర్ణుడు కాదు
@telugu vlog'z 💯 true
@@praveenkundarapu2392 ee example ikkada cheppakudadhemo. Duryodhanudu elantivado teliyaka mundhe karnudiki mundhuga thanatho sneham start ayyindhi and karnudu mundhu dharmarajuni kalavaledhu. Ala dharmarajuni karnudu mundhuga kalisi unte kadha verela undedhemo. Ramudu aayana God. But normal ga chusina aayana sugrivudine first kalisaru. Sugrivudi paristhithi ardham chesukuni aayana vaipu dharmam undhi vaalidhi adharmam ani grahinchinatte kadhaa..
So ila chusukunna akkada karnudi situation full opposite and he's not a god to understand before it happens.
Naa opinion enti ante karnudi jeevithanni ardham chesukuni aayanaki unna dharma, maata isthe thappakapovadam, parakramam, sneha gunalu alavaruchukovali (inspiration ga teesukovali). Alage chedu sneham, snehithuniki idhi adharmam ani cheppaleka povadam vantivi lessons ga teesukovali
@@praveenkundarapu2392naa opinion lo mahabharatam lo andharu pradhana patrale. I mean ela undalo ela undakudadho nerpinche role models.
***Karnudi vadha jaragadaniki anni shapalu help avasaram ayyindhi ante manam ardham chesukovacchu kadha aayana entha parakramavanthudo. ***
I think karna and arjuna both are equal.
Okavela karnudu kuda anni sangarshanalu, avamanala madhya kakunda pandu kumarudiga perigi unte athani jeevitham marola undedhemo. But puranala prakaram athani purva janma karmalu antaaru kadha.
If anything wrong from my side "I'm sorry"
అర్జున అంతటి వాడే కర్ణుడి యొక్క వీరోచిత పోరాటానికి బయపడి వెళ్ళిపోదాం అన్నాడు అంటే కర్ణ యొక్క వీరత్వం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు
దుర్యోధనుడు అడివిలో పాండవులు ఎలా బ్రతుకుతున్నరో చూడ టనికి వెళ్ళినప్పుడు... గంధర్వులు దుర్యోధనుడి కి మధ్య యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు దుర్యోధనుడు కాపాడటానికి వచ్చి కపడకుంట వెళ్లిన కర్ణుడు....మళ్ళీ అర్జునుడే వచ్చి దుర్యోధనుని ...గంధర్వుల నుంచి కాపాడి తీసుకువచ్చాడు...అర్జునుడు...చెడు చేసే కర్ణున్ని గొప్పగా చెపుతున్నారు...అందరూ...దుర్యోధనుని పక్కన కర్ణుడు...నిలబడి లేకుంటే ఇంత పెద్ద యుద్ధం జరగక పోవును
@@surendharkommu8158 బ్రదర్ చెప్పావు కానీ అది అర్థం కాలేదు సరిగా రాయండి
@@bhaskarrayapati5403 దుర్యోధనుడి కి మరియు గంధర్వులు యుద్ధం జరిగింది... యూట్యూబ్ లో ఉంధి చూడు బ్రో
@@bhaskarrayapati5403 vadiki karnudu goppthanam ardham kaadhu
Eepudey kaadhu vaadi jeevitham motham kalipina ardham kaadhu
Karnudu elanti vaadu
Maamulu veerudu kaadhu
Haatsof karna 🙏🙏🙏🙏🙏
@@అహంబ్రహ్మష్మి నిజమే అట్లనే ఉంది
మీ ప్రవచనాలు మహా అద్భుతం 🙏
కర్ణుడి వీరత్వం వింటే రోమాలు శులలవుతాయి నరాలు బళ్లాలు అవుతాయి నెత్తురు పోటీక్కుతుంది గురువుగారు🙏
Naku istam ayinavadu Arjunudu.. mundu chupu and vichakshana jynanam.. thana shakthi patla vishvasam thappa ahambhavam ledhu nene e lokam lo sarvasresta dhanudharini ani prove chesukovali anna korika ledhu.. karnudiki vunnadhi adhokkate.. edhi jarigina nenu Arjunidi ni vodisthe sarva shresta dhanudharini avuthuanu anna korika athadini thappu dharilo nadipinchindhi.. okadini gelavatam kadhu.. manalini manam gelavatame Bhagavadh geetha main saramsam..
Thana thandri cheppina vinadu.. before going to join with Dhuryodhana and rule the one country.. his father knows everything about kouravas because of he worked in there .. karna ki kavalsindhi dhakkindhi moham.. mundu venaka alochinchale.. edhi dharmamo akkade vodhilesadu.. every time his mind not stable..
@@KishorKumar-sj4lj😂😂
కర్ణుడు లాంటి గొప్పవాడు ఉండదు, ఏదయినా ఇవ్వడానికి వెనకాడని గొప్ప వ్యక్తి, కుంతి దేవి లేకుంటే పాండవుల్లో ఏ ఒక్కడు మిగలడు, అది కర్ణుని గొప్ప తనం. 🙏🏾
@@SridharJangapalli-ib9sr: Arjunudu saati yevvaru leru mahabharatam lo. Meerandaru cinema prabhaavam, Pravachanakarthalu bias lekunda pogidina vishayalu. Yenthati Vadaina adharmam vaipu unte padipovalsinde. Karnudu kavachakundalaalu tappa nisvardhamga daanam ichina daaklaalu yemi levu. Meeru anthati mahanubhaavalu cheppina Koda karnudu goppa antunte Naku ardam authondi kali Prabhavam Ila untunda ani
Who is here after kalki movie
శాపములను కర్ణుడికి అట్టిపెట్టిన ఇంద్రుడు దేవుడు
శాపములను అడ్డుపెట్టుకొని కర్ణుడిని వదించమని చెప్పిన కృష్ణుడు దేవుడు చక్రం కురుకుపోయినప్పుడు కర్ణుడి వదించిన అర్జునుడు వీరుడు దేన్ని బట్టి తెలుస్తుంది ఇన్ని శాపాలు ఇంతమంది కుట్రలు చెయ్యనిదే కర్ణునికి ఓటమి అనేది లేదు అని ఇందులో ఒక్క శాపం లేకున్న అర్జునుడి గతేమవునో
Arjanudu. Madda. Kudasi. Pooayadu
Avunu bro karnudu vunte arjunudu odipotaadu kaani akkada darmam gelavaalante karnudu odali mari ela anduke srikrishnudu help chesthadu, mahabharatham artham artham ade bro nuvenanna chey dharmanni kapadu a bhagavanthudu ni venta untadu
@Bunny Pavan 🤣🤣ఒక సారి చదువు బ్రో, అర్జునుడు జయద్రదుడిని సాయంత్రం లోపు చంపకపోతే నేను అగ్ని లో దుకీ చనిపోత అని ప్రతిజ్ఞ చేస్తా డు. అలా వచినా అర్జునిడిని కర్ణుడు అడ్డుకుంటాడు. సాయంత్రం వరకు జయద్రదుడిని చంపలేక పోతాడు.జయద్రదుడిని చంపలేకపోతే ఎక్కడా అర్జునుడు చనిపోతాడేమో అని కృష్ణుడు మాయతో సూర్యుడిని కప్పివేస్తాడు. అప్పుడూ కౌరవులు ఆనందం తో యుద్ధం ఆపి అయిదాలు వదిలి అర్జునుడు అగ్ని ప్రవేశం కోసం చూస్తుంటారు.కృష్ణుడు మాత్రం అర్జునిడికి అయిదాలు వదలవద్దు అని చెప్పి సమయం రాగనే తానా మాయతో సూర్యుణ్ణి బయటకి తీసి. అదిగో అర్జున ఇoకా సూర్యాస్తమయం కాలేదు అదిగో జయద్రధుడు బాణం వేయి అని చెప్తాడు. అలా కృష్ణుడు మాయచేసి చంపిస్తాడు. నిజాంగనే సూర్యాస్తమయం అయింది అని ఆయుధం వదిలి వేస్తాడు. అలా చేతిలో ఆయుధం లేకుండా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు
@Bunny Pavan ఒరేయ్ పిచ్చోడా😀😀 వల్లమతా శకట యుహమ్ పన్నుతారు కరక్టే అప్పటికి కర్ణుడు ఉండడు . వాల్లు అర్జునుడిని ఆపలేరు అప్పుడు మద్యలో కర్ణుడు వచ్చిఅడ్డుకుంటాడు. అర్జునుడు ఏమి పీకలేక నిప్పుల్లో పడాడానికి వెల్తాడు. క్రుష్ణుడు కాసేపు కామ్ గా ఉంటె సచేవాడు🤭🤭.శ్రీ కృష్ణుడు ఎన్నిసార్లూ కాపాడతాడు ఆడంగి కాకపోతే బతికుంటే చాలు బలస ఆకు తిని బతకొచ్చుఅని పరుగెత్తింది ఎవరు🤣🤣🤣 సిగ్గుండాలి. తానా ప్రాణాలు కాపాడుకోవడం కోసం వాళ్ల నాన్న దగ్గర కవచకుండలాలు తీయించుకుంటాడు వాడు మగాడా🤣🤣. బాణాలు వేయలేక పోతే ఇంట్లో కూర్చోవాలి అంతే కాని నీకంటె బాణాలు ఎవరు వేయకూడదు అని అడాగాడు😂😅
@Bunny Pavan 😂😂అందుకెర నిన్ను ఎర్రిపుకు అనేది, నేను చెప్పిన సమాధానం అర్థం కాలేడు కానీ మల్లి ప్రశ్నలు ఒకటి పిల్ల బచ్చా నాయలా🤣. నీ పిల్లపుకు గా మీ వాడు అంత మొనగాడు అయితే యుద్దం జరిగెప్పుడు చంపాలి. యుద్ధం ఆపమని పొద్దుపోయిందని నమ్మించి మోసం చేసి చంపడం కూడా వెరత్వమేనా🤭🤭. అంతా పోటుగాడు నా వల్ల కాదు అని నిప్పులో పడదానికి చితి ఎందుకూ పేర్చుకున్నాడు😂.
What about Abhimanyu 🔥🔥🔥🔥
మహాభారతం తెలిసిన చాలా మంది నాకు అర్జునుడు ఇష్టం. నాకు కర్ణుడు ఇష్టం అంటారు. కానీ వారిద్దరినీ మించిన మరోక విరుడు ఉన్నాడు అతడే అభిమన్యు.
కర్ణుడు నీ చంపలంటే 1000 సంవత్సారాలు తపస్సు చేసి యుద్ధం చేస్తే 1 కవచ కుండాలం పోతుంది అల 1000 కవచకుండలలు పోతే అప్పుడు చస్తాడు. అలాగే తన దగ్గర చాలా అస్త్రాలు వున్నాయి . కానీ శాపం వల్ల వాటిని ప్రయోగించే టప్పుడు మరచి పోతాడు.
అర్జునుడి దగ్గర సాక్షాత్తు పరమ శివుడు🙏🏼🙏🏼🙏🏼 ప్రసాదించిన పాశుపతాస్త్రం వుంది.
అగ్ని దేవుడు ఇచ్చిన గాండీవం వుంది.
సాక్షాత్తు శ్రీ కృష్ణుడు 🙏🏼🙏🏼🙏🏼 రథ సారథి గ ఉన్నాడు.
కానీ అభిమన్యుడి దగ్గర అంత శక్తవంతమైన ఆయుధాలు లేవు. తనకు పద్మవ్యూహం లోకి వెళ్ళడం తెలుసు. కానీ బయటకి రావడం తెలియదు అని తెలిసి కూడా పద్మవ్యూహం లోకి ప్రవేశించి కౌరవ సైన్యాన్ని కి ముచ్చెమటలు పట్టిచాడు.
మనం కౌరవ సైన్యం లో గొప్పగా చెప్పుకునే భీష్మ కర్ణ ద్రోణ కృపాచార్యుడు దుర్యోధనుడు దృతరాస్తుడు ఆశ్వదమ వంటి వారు కూడ ఆపలేక పోయారు.
అది అభిమన్యుడు అంటే🔥🔥🔥
చివరికి కౌరవ యోదులంత చుట్టుముట్టి
యుద్ద నియమాలను ఉల్లంఘించి. కర్ణుడు సైతం వెనక నుంచి బాణం వేసి చంపాడు.
చాలా మంది అల్పులు అభిమన్యుడు అర్థ జ్ఞానీ అంటారు. అభిమన్యుడు ఆ ఒక్క రోజు కౌరవ సైన్యాన్ని ఆపకుండా వుడి వుంటే ఈ రోజు మనం చదువుకునే మహాభారతం ఇంకోలా ఉండేదేమో.
Chala baaga chepparu.. Ento kalki movie vachaka idoka kothaga start ayyindj karnudi kaali gotiki saripodu Arjunudi ani.. Adento ee generation rama krishnudi lo tappulu vethukuthu, ravana, duryodhana, karnudi lo manchi vethukuthunnaru..
Aa movie lo kooda ela chupincharante eydo arjunidiki gaandivam, radham anni eydo papam pasivaadu ani ichaaru annattu chepthunnaru.. Asalu arjunidiki vachina gaandivam charithra enti. Asalu ivem vadhu.. Karnudu goppa karnudu goppa.. Ento ila tayaravthunnaru mana hindus.. Idenemo mari kali yugam ante..
👌🏼👌🏼👌🏼 superb undi 💖💖💖
కర్ణుడి మజాకా,,,,,❤❤❤😂 దెబ్బకి అయిదుగురు కి సావు భయం పుట్టించాడు,,,అది కదా కర్ణుడు శౌర్యం❤❤❤
అందుకే 3 సార్లు పారిపోయాడు
@@kuruvathirumalesh1819initial stage karna is simple warrior . But later day by day he increases his capable and more powerful than Pandavas at the time of kurukshethra
One only legend karnudu
Karna💪💪
King karna ✊✊✊🔥🔥🔥
Jai karna 💥💥💥⚡⚡⚡🔥🔥🔥🔥
కర్మ అనేది తొందరగా పట్టుకుంటుంది ధర్మం అనేది నిదానంగా పనిచేస్తుంది
Karna is the greatest charector in Mahabharata. His charector has so many angles which none has.
karna😍
భీముని ప్రాణాలు తీయకుండా కుంతి కి ఇచ్చిన మాట కు కట్టుబడి చంపకుండా వదిలేస్తాడు ఇది అసలు సంగతి
భీముడే కాదు పాండవులు అందరినీ క్షమించి వదిలేశాడు...!
Exactly vidiki chepparale
Bheemudu kadhu nakula, sahadevulu and Dharma raju bheemudu ni champeyadam em ata kadhu
antha cinema ledhu amma bheemudu emanna dhuryodhanudu ankunna voice ekkuva matter thakkuva vundataniki
సినిమాలు చూసి చెప్పకండి. భారతం చదవండి
పరసు రాముడు , కర్ణుడి కి ఇచ్చిన భార్గవాస్త్రము పనిచెయ్యదు. అని శాపం పెట్టినాడు. అందుచేత ఆ మంత్రము కర్ణుడి కి జ్ఞాపకం రాదు. జై శ్రీ రామ.
Adhi arjunuditho yudham chesetapude panicheyadhu , arjunudi kosam sampadhinchadu kaabate ah saapam arjunuditho yudham chesetapude panichesidhi
Talli chsani papam karnudu ami chastadu?
@@prasanthprasu9157 in
KARNA THE GREATEST WARRIOR...
BUT DUE TO BAD FRIENDSHIP
Without karna don't imagine mahabaratha🙏
Super jai karna jai karna jai karna ❤❤❤Hereo 🙏🙏🙏
Karna is my life time Hiro...
కర్ణుడు ను భీముడు కొట్టాడు అన్నాది ఎవ్వరు నమ్మారు.కర్ణుడు కే శాపలు లేకపోతే అతన్ని ఓడించే మొనగాడు భారతం లో ఎవ్వరు లేరు తనకు లేని శాపమంటూ లేదు తనను ఓడించడానికి గందరవులు నుండి శ్రీ కృష్ణడు వరకు కుట్ర పన్నాగాలు చేసేవాళ్లే అయినా ఎన్ని ఒత్తుళ్ళు వచ్చిన విల్లు అమ్మ్బులి చేతపాటి నిలబడిన నిలువెత్తు దైవం
Avnaaa bongu em kaadu Serials chusi karnudu goppa ani kaadu Vyasudu rasina Mahabharatam chaduvu ko pooo
@@BjpKodangalconstituency బాబు పక్కకెళ్లి ఆడుకో అమ్మ
Karna is the great among all yodhas in Mahabharat
అస్సలు కర్ణుడికి కనుక (కవచకుందలలు /విజయ ధనస్సు & శాపాలు కనుక లేక పోతే సాక్షాత్తు హా దేవతలు కూడా కర్ణుడిని ఒడించలేరు & బిష్ముడి తో సహా
I love Karna and Dhuryodhana real talented..
Great warrior karna
Karna is a great hero with good attitude.
❤ కర్ణుడు తన జీవితాంతం స్నేహ ధర్మాన్ని పాటించాడు
Any Time, Karna !!!!
20:43 karna 😎🔥
Karna The loyalty..
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
గురువు గారి కి పాదాభివందనం 🙏
Karna is great man 🎉❤
No one is greater than 🏹Suryaputra Mahaveer Karna⚔️
Karna Valle dhusta samhara jarigindi...endukante....karna dhurodhani side lekunte asalu kurukestram yudame vundedi kadi
Adi baguvan krishna ki telusu
@@rahulsravan nikendhi noppi epudu
@@rahulsravan musko
Simple example.. Ukraine country ga Russia nunchi vidipoyaka NATO anda dhandalani chusukoni vallu elanti vallo kuda alochinchaka yudhaniki dhigi nasta poyindhi evaru.. Indra also said.. idhi dharma yudham.. evariki elanti rakshana kavachalu vundodhu ante.. devudi nundi sankraminchinavi.. just like life jacket.. so appudu evari talent valladhi.. ani ayina karnudu night time lo dhuryodhanudu cheppadani dharmam eppudo thapadanuko malli antha skulls vunna kuda night time lo andharu padukunnaka pandava shibirala midha yudhaniki velthadu karnudu kuda.. ila alochinchukuntu pothe akkada yudhame jarigindhi nastame jarigindhi.. pandavalu entho kolpoyaru.. badha paddaru.. dheniki e yudham andharu chanipiyaka emundhani ani.. british valla nunchi manam chesindhi kuda adhe.. enno entho kolpoyam.. ayina annitini thyagam chesi poradina mana purvikula falame independence..
inka nayam Ravanudu goppavadu vadini chusthe kuda badha vesindhi anaku babu
Naku istam ayinavadu Arjunudu.. mundu chupu and vichakshana jynanam.. thana shakthi patla vishvasam thappa ahambhavam ledhu nene e lokam lo sarvasresta dhanudharini ani prove chesukovali anna korika ledhu.. karnudiki vunnadhi adhokkate.. edhi jarigina nenu Arjunidi ni vodisthe sarva shresta dhanudharini avuthuanu anna korika athadini thappu dharilo nadipinchindhi.. okadini gelavatam kadhu.. manalini manam gelavatame Bhagavadh geetha main saramsam..
Thana thandri cheppina vinadu.. before going to join with Dhuryodhana and rule the one country.. his father knows everything about kouravas because of he worked in there .. karna ki kavalsindhi dhakkindhi moham.. mundu venaka alochinchale.. edhi dharmamo akkade vodhilesadu.. every time his mind not stable..
Babu brother meeku theliyandhi chala vundhi.. enno sarlu karnudu Arjunidini vodinchaledhu.. veerata parvam lo .. before that devathalu ayina kinnera kimpurshulo evaro Aranya parvam lo dhuryodhana and team ayina karnudini bandhisthe vidipinchindhi Bheema and Arjuna.. ela brother oka dhanitho okati connect ayi vuntai.. Arjunudu entha nastam jarigina entha anyayam jarigina thana dharmanni vodhalale.. kani karnudu thana baryani thana shnehithudi kosam vodhilesadu.. aa kalam lo chattam ela vundhi ante mosam chesi vidhyani nerchukunte adhi nirupayogam just like e kalam lo dhonga certificate petti udhyogam sampadhisthe nijam thelisthe udhyogam tho patu punishment kuda vuntundhi alane karna ki parusharamudi vadha nundhi alanti gift or punishment
Karna the lone warrior in mahabhartham very great person
Inta baaga explain chesinanduku meeku chalaa Pedda Thanks Guruvu garu 🙏🙏🙏.
Bheemudu Karnudini champaboyadu ani naku inni rojulu naku teliyadu.. miku koti vandanalu guruvugaru
KARNA the great warrior in ma ha bharatm💪💟🧡👑
Yes!!
Here is my video about karna’s greatness. Please watch 😊
m.ruclips.net/video/gQ4f-fz3cpk/видео.html
🌺🙏Jai sree Krishna🙏🌺
Evarenni cheppina karnude goppa andarikannnaa ❤️
goppavadu ani evarini antham... oka chedda vadiki vathasu palike vadikosam ucha nichalu alochinchakunda vichakshana gyananni kolpoyi dharmanni vidichi okadiki adharmaniki vathasu palike vadu ela goppa vadu avuthadu.. mithrama..
ante rakshasulandharu goppavalle, mari ravanudini endhuku kalchatam every year.. goppa gynani veerudu kada goppavade kadha antava
America shakthi vundhi kadha ani anni countries midha yudham chesthe adhi goppa america avuthundha.. leka vichakshna gynanam tho naduchukune india goppadha..
కృష్ణా 🚩🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
Complete Mahabharata is the story of karna..
All incidents related to karna life and Mahabharata. Start and end with birth and death of karna..
If there is no karna then duryodhana will not participate in kurukshetra bcz he knows that he can't beat them... Only power that duryodhana believed in is The Karna...
Ala anukunte porapate mithrama.. endhukante.. karnudu okkade chalu anukunte
bishma ni vagdhanalatho bandhinchevallu kadhu..
karudu vunnaka dronacharyudini kuda valla pakshanne vunchukuntaru mata thisukoni. mataki bishma and dronacharya bandhilu avutharu...
karna vunnapudu vallani vadhilesthe ala mata badhuluga cheyakunta vundochu kadha...
karna valla pandavulani jayinchochu anukunte.. duryodhanudu endhuku dwaraka ki vellatam..
Alochinchu.. Think once... inka cheppala
mahabharata not the story of karna...
its not a story..
Complete story of Bharatha.. once it changed to family politics.. ante vamsha para paryam introduce avuthundho before Bheshma.. talented person yogyudu kakunda.. Raju ki puttina vade again raju ani change ayindho appudu start avuthundhi story mahabharath.. Bheshma.. not karna..
Evaru lenapudu Bheeshma vunnadu.. karna affer Dhuryodhana tharuvatha kuda Bheeshma vunnadu.. Dharam raj king ayyaka thana time vachaka left his pranalu
Ksrnude lekunte kurukshetra lo palgunevade kadhu anukunte porapate brother.. chala thappu.. karna option is last.. chave leni Bheeshma vunnadu.. and andhariki vidhya nerpinchina guruvu dhronacharya vunnadu.. vallu chanipoye varaku karna Bheesham nelaki vorige varaku karna yudham lo aduge pettale.. Bheshmudini poniyakunda enni kutralu kuthantralu jarigayo thelusa. bheeshma vunnantha varaku dhrutharastra maha raj kodukulaki and rajyaniki rakshana kavacham..
Karna is a great warrior one can match him
కర్ణుడిల బ్రతకాలి అంటే ఇ కలియుగం లో ఎరైవల్ల సాధ్యం కాదు. సర్వం తెలిసిన కృష్ణుడు కూడా వెనకడుగు వేసాడు.
❤️Jai karna 💘
Enthati veerudaina, shurudaina dharmaniki eduru nilabadithe thala thegipadalsindhe.
Big fan karna 🙏
Karna and eklavya my favourite from childhood. Jai karna.
Read Mahabharat ,ekalavya is ok but not karna 😊
Jai Jai Jai karna my Hereo 🙏🙏🙏💪💪💪❤️❤️❤️🐅🐅🐅🤙
Jai karna 🙏🙏
Sir, meku na Namaste. Many thanks.
Karnudu great
But he did a mistaken in his life
He stand for duryodhana
Alaa kakunda pandavula vaipu unte raju ayyevaadu.
Salute karna.
Great! He ran away from battlefield several times leaving dhuryodhana alone.
He provoked dhuryodhana to make droupathi sit in his lap.
Even bhishma is in duryodhana side but he is far more better than karna
Pandavula vaipu unte yuddame jaragadu
@@jagadeeshgembali381 duryodhanudu kuda pandavula tho manchiga unte kuda udham jaragadhu.
@@suhasvishva8447 avunaa nijamaaa
@@jagadeeshgembali381 anthega
మొత్తం మహాభారతంలో ఒకేఒక్క హీరో సూర్య పుత్ర వైకర్తన కర్ణ
Karna is the real king
Meeku vela vela. 🙏🏾🙏🏾🙏🏾 guruv garu memu danulam ayyam
Karna is great👍👍👍
I love karna
For the first time i cried for karna on other video😂😂😂 i wanted to cry louder and louder for hours 😂😂
Luckily no one saw me 😂
Nijamaina snehithulu evarante Dhuryodhanudu karnudu🙏🙏
Karna my all time HERO
చాగంటి గారు అనర్హులను కూడా మరీ అతిగా కీర్తిస్తారు. అది తగ్గించుకోవాలి.
మీరు అర్హులు అంటారా! కర్ణుడి కీర్తించకూడదు అనడానికి?
Adi cheppa daniki neeku ye arahata undi ra
One and only fav karna for ever...,.
Ala anukunte porapate mithrama.. endhukante.. karnudu okkade chalu anukunte
bishma ni vagdhanalatho bandhinchevallu kadhu..
karudu vunnaka dronacharyudini kuda valla pakshanne vunchukuntaru mata thisukoni. mataki bishma and dronacharya bandhilu avutharu...
karna vunnapudu vallani vadhilesthe ala mata badhuluga cheyakunta vundochu kadha...
karna valla pandavulani jayinchochu anukunte.. duryodhanudu endhuku dwaraka ki vellatam..
Alochinchu.. Think once... inka cheppala
mahabharata not the story of karna...
its not a story.. Yudham antene strategic yukthi
The great chagnti koteswari
Karna is Real hero 🙏😭🙏
Adharmanni protect chese karna is ur hero..
Wrong.. Karna kante anni thelisinavadu Ravana Bhramma.. athanu kuda greata.. manam e madhya kalam lo negative charecters ki attract ayyam.. Pushpa.. KGF.. COMPANY, RAKTHA CHARITHRA.. ila negative shades ki interest chupinchatam
Karna lekunte kurukshetra lo palgunevade kadhu anukunte porapate brother.. chala thappu.. karna option is last.. chave leni Bheeshma vunnadu.. and andhariki vidhya nerpinchina guruvu dhronacharya vunnadu.. vallu chanipoye varaku karna Bheesham nelaki vorige varaku karna yudham lo aduge pettale.. Bheshmudini poniyakunda enni kutralu kuthantralu jarigayo thelusa. bheeshma vunnantha varaku dhrutharastra maha raj kodukulaki and rajyaniki rakshana kavacham..
Jai Sri Krishna🕉️
కర్ణుడు కి కవచ కుండలాలు ఉండగా ఆయనను ఎవరు చంపలేరు, చాగంటి గారు పాండవ పచ్వాది అనిపిస్తుంది, కర్ణుడు మహావీరుడు,, మహా దాత
You are right..
Enta data ayina peddavarini guruvgarini anarani matalu ante elanti Daanam gunam unna upayogam undadu ...
@@mrmtechlanguages avuna babu mari nuv evarini okka maata anakundaa vuntunnava e kaalam lo mi mother ninnu okkadine vadilesi migatha mi anna thammudu ni baga chusukunte niku ela vuntadi same karna ki kuda na anukunna vaalu leka karnudiki friends ayina duryodanudu vaipu vunnadu ex nuv jai lava kusa movie chusava kada oka manishini pattinchukoru nda vadilesthe same jai ela ravan la maaruthado ikkada karna kuda alane vunnadu karnudu thana friends kosam yuddham chesadu adhi karna
modhati nunchi dhatha kadhu karnudu.. vall thandri chebuthadu... karnudu edusthu valla intiki vasthe.. adharmam tho sahavasam chesthe adhrmaniki palpadithe kaligedhi dhukkam.. dhaniki okate maargam dhari dhanam chesi andhulo nunchi mukthi pondhavachani cheppaka start chesthadu..
chivariki valla thalli and thandri karnudi tho jeevincharu.. karnudu Anga raju ayyaka valla father and mother karnudu tho vellaru.. vallu dharmaniki kattubadi vuntaru.. karudu ki cheppina karna inferiority complex tho aa kiritanni vodhili pettadu.. just like
Telangana ki nastam annyayam jaruguthundhani fight against
karna kuda ala chesi vunte bagundedhani srikirshna vachanam
athani vidhya evariki aa samanyudiki sutha puthrulaki kani use kaledhu aa samayam lo..
Anna kavacha kundalalani vere vallaku donate chesadu indruduki
Asmath Gurubyo Namaha 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹
JAI KARANA🚩🚩🚩
Gurugi gariki padabivandanam
karnudu is great aadina maata thappani veerudu, adi manchi ina chedda ina
Oh! why did he ran away from battlefield several times 😂😂
@@suhasvishva8447then why Arjuna said to Sri Krishna that he doesn't wants to fight with karna when he in beast mode😂😂😂
@@spark_plays_ reference pls
తమరు రోజుకి ఒకటి చెప్పే వాళ్ళు మీ మాట ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరికి అర్థం కాదు
Jai Sri Krishna
Karna is legend
Legend abhimanyudu
@@babipushpa3108 yes karna is legend in running away from battlefield
Yess
Iike you
@@suhasvishva8447 yes
Jai shree dhana veera sura karna 🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏
Film Effect..Cinima vadiki nachinatlu ela padithe ala thisadu.. cinima varaku ok.. but in reality worst.
example matladukundham..appatlo (Karna) ipudu pakisthani scientist Oka dharmamaina prakruthi niyamalani gouravinche aa nati great scientist vadhaki vachi (Parashuramudu) evaru ani adigithe nenu indian (Karna) ani cheppi atam bambu gurinchi naku thelusukovalani nenu nerchukovalani anukuntunna ani chebithe.. indian young scientist(Karnudu) ki anni nerpinchaka athanu pakisthani ani thelisinapudu Parashuramudu emi cheyali e kalam lo ayithe aa information pokunda vundali ante champali kani aaa kalamlo shapamante aa nerchukunna vidhya avasaraniki upayogapadadhu ani anatam ante champatam tho samanam e kalamlo..
Ipudu cheppu righta.. wronga...????
Every time Arjuna fought Karna, Arjuna used Gandiva's bow but Karna used Vijaya's bow only for the last time. Not every time. That is why Karna is the best Danurdhari.
Bro karna deserves best warrior global jai karna
@@lakshmib1207 ?
@@nuthi.sambasivaraonuthi.sa5092 not understand your reply
enni sarlu arjunudu karnudu fight chesaru... Arjunudiki Gandivam vachindhi epudu.. vallu idharu epudu yudham cheyaledhu until unless in final war
karanam thelusa bishma vunnapudu yudhaniki allow cheyadu karnudini.. 18 days yudham bishma padipoye varaku yudha shibiram lo vuntadu kani yudham cheyadu karnudu. Virata raju dharaga vunnapudu karna emi chesadu.. at the time final day of the Agnyathavasa.. kouravulu virata raju paiki yudhaniki vastharu arjunu oka vaipu kouravas andharu oka vaipu.. endhuku akkade arjunudini bandhinchaledhu.. ila entho small things vunnai.
oka sari alochinchu..
maha bharata heros ni chusthunnam.. mana samajam lo manaki enno centuries ga oka story ga ne vundhi.. now media dhwara andharu gynanam vaipu alochisthunnaru
Very good sir
Karna is not king he is king maker
Cial❤21
కర్ణుడు అంత గొప్పవాడు మహాభారతంలో ఇంకొకడు లేడు
My favourite character in mahabharatham is One and Only KARNA ❤
jai karna
example matladukundham..appatlo pakisthani scientist(Karna) mana great scientist vadhaki vachi (Parashuramudu) evaru ani adigithe nenu indian ani cheppi atam bambu gurinchi naku thelusukovalani nenu nerchukovalani anukuntunna ani chebithe.. indian young scientist(Karnudu) ki anni nerpinchaka athanu pakisthani ani thelisinapudu Parashuramudu emi cheyali champali kani aaa kalamlo shapamante aa nerchukunna vidhya avasaraniki upayogapadadhu ani anatam ante champatam tho samanam e kalamlo..
Ipudu cheppu righta.. wronga...????
Meru karndu gurinchi thapuga cheputhuanaru great prosan karndu
Swamy, you are a great speaker and Ghana murty vi and due to you ,the haindhavam is slowly flourishing. I AM YOURS ONE OF FAN. BUT IT IS UNHAPPY TO SAY THAT MY SWAMY BLESSED TO WHO CRITICIZED HINDUS AS HINDHUGALLU , BONDHUGALLU AND HINDUISM, IN FAVOR OF ....... PREVOIUSLY SWAMIES NEVER ALLOWED SUCH PERSONS TO MEET THEM. PLEASE EXCUSE ME .
మంచి వాళ్ళకి ki dhapari yugam nunde avamanalu jaruguthu vastunnai😢😢