భీముడు దుర్యోధనుడి తొడల మిద కొట్టి చంపటం ధర్మమే by Sri Chaganti Koteswara Rao Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 458

  • @SanatanaDharmaBhagavadKathalu
    @SanatanaDharmaBhagavadKathalu  7 лет назад +118

    babaoi నిజంగా కళ్ళకి కటినట్టు చూపించారు పరిస్తితిని (Situation). గాంధారి నిజంగా చాల గంబిరంగా మాట్లాడింది. భీముడు కాబట్టి అల మాట్లాడాడు నేను అయెతే వనికిపోఎవాడిని. Thanks For Watching, JAI SRI RAM
    Maha Bharatam All Playlists - goo.gl/HHcl2v
    Gandari - goo.gl/NEkhjD
    Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂

  • @Myd_sreenuSreenu
    @Myd_sreenuSreenu 10 месяцев назад +2

    Chaganti vaari chamatkaaram Adbhutam Amogham

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 года назад +1

    వ్యాస మహర్షి తన యోగ శక్తితో గాంధారి మాతను చిన్మయాకాశం ( ఆత్మలు వసించే లోకం-- బహుశా అదే స్వర్గమేమో )లోనికి పంపుతాడు .. అక్కడ తన నూరుగురు పుత్రులను, ఇతర బంధు గణాలను చూసి వారికి సద్గతులు ప్రాప్టించినందుకు సంతసిస్తుంది.. తిరిగి ఈ భూమికి వచ్చిన గాంధారి శాంతించింది.

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 2 года назад +5

    మాకోసం పుట్టావా మహాత్మ చాగంటి 🙏🙏

  • @rajashekarmudiraj4583
    @rajashekarmudiraj4583 7 лет назад +102

    చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనలు

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +30

    పూజ్య గురుదేవుల దివ్య శ్రీ చరణారవిందములకు శత సహస్ర ప్రణామములు, మీ లాంటి మహానుభావుడిని మాకు అందించిన మీ మాతృ మూర్తి శ్రీ చరణారవిందములకు శత సహస్ర ప్రణామములు , మీ దివ్య ఆశీర్వాదం నా యందు ఎల్లప్పుడూ ఉండవలెనని కోరుకుంటున్నాను ,కేవలం మీ మాటల వలన నేను పొందిన ప్రయోజనాలకు నా జన్మ మొత్తం మీకు రుణపడి ఉంటుంది .

    • @sureshsambu9711
      @sureshsambu9711 6 лет назад +2

      eswar poosarapu I too got benefited a lot

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 6 лет назад +6

      SURESH SAMBU - మీ కామెంట్ చదివిన తరువాత నేను చాల సంతోషం గా ఫీల్ అవుతున్నాను , పూజ్య గురుదేవుల ప్రవచనం వలన కానీయండి, లేదా అయన ప్రవచన వివరణ లో భాగం గా చెప్పే మాటల వలన కానీయండి నా ఉద్దేశ్యం ప్రకారం కొన్ని వేల మంది జీవితాలు బాగుపడినాయి అని నేను నమ్ముతున్నాను, కాకపోతే మీరు, నేను మన భావాలు బైటకి చెప్పుకున్నాము, కొంత మంది బైటకి చెప్పుకోకుండా అయన శ్రీ చరణాల పట్ల భక్తి భావంతో వినమ్రంతో మనసులోనే ప్రతీ రోజూ నమస్కారం చేసుకుంటూ వుంటారు అని నేను నమ్ముతున్నాను చాల గట్టిగ నమ్ముతున్నాను ఏది ఏమైనా కానీయండి మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను,, ఇటువంటి మహానుభావుడిని ప్రతీ రోజూ నమస్కారం చేసుకోవాలి అంటే కూడా మనకి పూర్వ జన్మ సుకృతం ఉండాలి అని నా అభిప్రాయం , నా అభిప్రాయం లో పూజ్య గురుదేవులు ఆదిశంకరుల అవతారం, గృహస్థ ఆశ్రమం స్వీకరించిన ఆదిశంకరులు పూజ్య శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు

  • @shaiksharif951
    @shaiksharif951 5 лет назад +43

    🙏🙏🙏 గురువుగారు చాలా బాగా చెప్పారు
    Excellent speech sir

  • @harathyraghavan8937
    @harathyraghavan8937 4 года назад +12

    We are so lucky to have him amongst us to explain in common language where everyone can understand dharma

  • @anantharaokuntamukkala1131
    @anantharaokuntamukkala1131 5 лет назад +23

    బ్రహ్మశ్రీ పూజ్యశ్రీ చాగంటి కో టే స్వరరావుగారికి పాదాభివందనం

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +36

    గురుభ్యోనమః
    బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి ప్రదాబి వందనం

  • @kambhampatihareesh5984
    @kambhampatihareesh5984 4 года назад +2

    చాగంటి కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @రాజోలురాజోలు
    @రాజోలురాజోలు 7 лет назад +53

    నమస్కారం చాగంటి గారికి 🌺🌺

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 4 года назад +2

    గురువు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గురుపూర్ణిమ శుభాకాంక్షలు సాష్టాంగ ప్రణామం

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 лет назад +14

    భారతము రామాయణం మొదలగు పురాణములను వింటే మంచిది సర్వేజనా సుఖినోభవంతు

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 года назад +1

    గురుదేవుల కి ప్రణామములు . ఈ రోజు మీ ద్వారా రెండు క్రొత్త విషయాలు తెలిసినవి . అందులో 1 . మహా పతివ్రత అయిన గాంధారి మాత కి అసూయ వున్నది అనేది అబద్ధం 2 . మహానుభావుడైన భీమసేన మహారాజులు వారు ఆవేశపరులు కాదు , సమయం వచ్చినప్పుడు అయన కూడా ఆవేశం పడకుండా మంచి తెలివి ని చూపిస్తారు . శ్రీ ద్రౌపది మాత సహిత పాండవులందరి దివ్య పాద పద్మములకు నా ప్రణామములు .

  • @padmapriya3042
    @padmapriya3042 7 лет назад +29

    tq... chaganti koteswara Rao Garu.. mi pravachanamula valana. ma lo Ni viluvalu pergutunnayyi.... tq to team.. for uploading the videos

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +25

    ఓం నమో భాగవతేవాసుదేవయా గోవిందా గోవిందా

  • @Classroom-activity_zone91
    @Classroom-activity_zone91 4 года назад +2

    నిజంగా ధర్మం అంటే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు చూపించారు. మీకు మా పాదాభివందనం..

    • @Anilkumar-dj7nt
      @Anilkumar-dj7nt 4 года назад

      Mari Naku chepu bro

    • @Classroom-activity_zone91
      @Classroom-activity_zone91 4 года назад +1

      @@Anilkumar-dj7nt విన్నావుగా ఏమి తెలుసుకున్నావు,తెల్సుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ చూడు,మస్సుని పెట్టి విను అప్పుడు తెలుస్తుంది గువుగారు ఏమి చెప్పారో.🙏🙏🙏

    • @Anilkumar-dj7nt
      @Anilkumar-dj7nt 4 года назад

      @gopala rao yadala dharmam kosam adharmam chesina thappu ledhu anaru anthega

    • @Anilkumar-dj7nt
      @Anilkumar-dj7nt 4 года назад

      @gopala rao yadala Karunudu endhuku chanipoyadu chepandi one valid reason ane dhana dharmalu chesi dhaani punyam raadha

    • @Anilkumar-dj7nt
      @Anilkumar-dj7nt 4 года назад

      @gopala rao yadala krishnuduni shapinchetapudu endhuku vyasa bahagavanudu raldhu endhuku thappu ane chepaledhu why? Gandhariki theliyadhaa krishnudu dharma Raju kana goopa ane devudu ane

  • @SH-uw8vl
    @SH-uw8vl 4 года назад +2

    Excellent explained chaganti garu.
    Sometimes it takes Very long time for Truth to be winning. But Dharma wins even though late.

  • @gowripinninti5252
    @gowripinninti5252 2 года назад +2

    గురువు గారికి పాదాబి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalavathiperabathini2899
    @kalavathiperabathini2899 Год назад

    గురువు గారికి పాదాభవందనాలు

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 5 месяцев назад

    OM Sree Gurubyo Namaha Guruvu Gaari Paadalaku Satha Koti Vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 2 года назад +1

    Great diologues
    Wonxerful situation
    Gsndhari,Vyaasa,Bhima samvads

  • @mrr0503
    @mrr0503 5 лет назад +18

    నమః శివాయ

  • @swamyrayudu2219
    @swamyrayudu2219 3 года назад +1

    Super guruvu garu 🙏🏻🙏🏻🙏🏻

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +14

    జై శ్రీరామ్
    జై హనుమాన్

  • @gadikrishna1305
    @gadikrishna1305 7 лет назад +8

    Miru chala grete chaganti garu maku kallaki kattinattu chupincharu mahabharathanni

  • @srilaxmimannu6867
    @srilaxmimannu6867 5 лет назад +1

    Sathakoti paadhabhi vandanalu guru ji. Mee speech vintunte vintune vundalanipisthundhi🙏🙏🙏🙏🙏.

  • @gopalmudhiraj154
    @gopalmudhiraj154 6 лет назад +12

    చాగంటి గారికి మనఃపూర్వక పాదాభివందనాలు.

  • @amminaidum2032
    @amminaidum2032 4 года назад +1

    No other except Chaganti pravachanam

  • @gangadharchintalolla5577
    @gangadharchintalolla5577 2 года назад +1

    నమస్కారములు గురువు గారికి 🙏🙏🙏🙏

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 5 лет назад +8

    మా అదృష్టం ఇది వినడము

  • @samratmutukuri7684
    @samratmutukuri7684 7 лет назад +17

    adbhutaha

  • @Taraka1972
    @Taraka1972 5 лет назад +4

    ఒకరికొకరు చంపుడమే ధర్మమైతే ఈ భూమిమీద ఈ ఒక్కరు మిగిలారు

    • @ramakrishnallbgmail
      @ramakrishnallbgmail 5 лет назад +3

      Shall we give up Kashmir, shall we leave our religion, shall we leave our family. Give some sugetions. Oh great saint.

    • @humungous09
      @humungous09 5 лет назад +3

      పోరా, బుర్ర లేని వెదవ.. ప్రతీ ఒక్కడు సొల్లు చెప్పడమే

    • @Anilkumar-dj7nt
      @Anilkumar-dj7nt 4 года назад +1

      @Rama Krishna manam telugu lo matladudhama ayithe type English lo vuna Telugu ni kapududham desham Matham varaku endhuku basha kuda mukyam kadhaa

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 3 года назад +1

      @@humungous09 నీకు బుర్రా పిర్రా కూడా కనిపిస్తుంది ఫోటోలో
      😀😃😄😁😆😅😂🤣💨💨💨💨💨💨😷

  • @waseemakram2248
    @waseemakram2248 7 лет назад +8

    Excellent

  • @praveenpavan7259
    @praveenpavan7259 6 лет назад +4

    Chala goppa matalu chepparu guruvugaru.meeku marokkasari krutagnatalu.

  • @gowripinninti5252
    @gowripinninti5252 2 года назад +2

    ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakumanusrinivasarao1421
    @kakumanusrinivasarao1421 4 года назад

    గురువుగారికి పాదాభివందనం మహాభారతం విరాటపర్వం లో ఉత్తర అభిమన్యుల వివాహంతోనే అపారు తర్వాత జరిగింది చెప్పలేదు గురువు గారు

    • @kakumanusrinivasarao1421
      @kakumanusrinivasarao1421 4 года назад

      తర్వాత యూట్యూబ్ లో ఎలా వినాలి

  • @abcfactstelugu8523
    @abcfactstelugu8523 3 года назад +1

    Super sir

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 4 года назад +14

    వివరించడం లో గురువుగారిని మించిన వారు లేరు. సరస్వతి పుత్రుడు. సమకాలీకులము అగుట మన భాగ్యం

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 4 года назад +1

    🙏శ్రీదేవి జయ మహా విష్ణువులు అమృత నిలయులు🙏శ్రీదేవి జయ మహా విష్ణులు ఆనంద నిలయులు ఆనందములు 16232 శ్రీదేవి జయ అమృత కళ్యాణముల ఆనందములు.... వీరి నుండి ఈ అనందమైన ప్రపంచ ప్రజలు నిత్యము జీవింతురు వీరికి భక్తి ఆనందములు నిత్యము పెంచుచూ ఈ అనందమైన సృష్టిని వికసింపజేయుము 🙏
    🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎
    v.95.అనందమైన దేవుడు అలిగిన వేళ...?క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు అందరూ తప్పక చివరిదాకా చూడవలసినది.
    ruclips.net/video/1m1WqzpxqJ8/видео.html
    .v.85. " కరోనా వైరస్ "లా ప్రపంచ ప్రజల పూజలను నిలిపివేసిన అనందమైన దేవుడు...?.
    ruclips.net/video/rdii0dky7zA/видео.html
    V.70.పరమపదసోపానపటము - 1 ప్రకారము అన్ని మతాలవాళ్ళు మోక్షానికి వెళ్ళుట... !!
    ruclips.net/video/Wqx-U2US_Wk/видео.html
    😭😭👹శివుడు యేసు లాంటివాడే యేసు 👹
    1.😷యేసుకు నిలువెల్లా నొప్పులే... 😷
    2.😷మహ్మద్ ప్రవక్త నిలువెల్లా చావుల దేవుడు😷 😷 3.😷శివునికి నిలువెల్ల విషమే 😷😭😭
    v.92.పెడ దారి పట్టిస్తున్న తల్లితండ్రులు-అందరూ చూడవలసినది.
    ruclips.net/video/R7WPDRyrAUY/видео.html

  • @rajeshn342
    @rajeshn342 4 года назад +1

    Good sir

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 5 лет назад +17

    గాందారికన్నముందుగాకుంతీదేవిధర్మరాజుకుజన్మనివ్వటంవలనతనకుపుట్టబోయేపిల్లలుధర్మరాజుకుదాసులుగాజీవిం చవలసివస్తుందనిఆలోచనకలిగిగర్బవిచ్ఛిత్థికిపాల్పడినదికదాదీనినిఏలక్షణంఅనవచ్చు.

    • @gopierraballi5485
      @gopierraballi5485 4 года назад +1

      Gandhari Asuyatho garba vichathi chesukoledhu... 12 masalu gadusthu unna janmanivvadam ledhu ani... Thanavaru andharu anukuntu undatam Valla ... Garbavichathi jarigindhi.... Kani Ameku Unna varam Valla Oka pindam nunchi 100 mandhi pillalu puttaru

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 4 года назад

      @@gopierraballi5485 ఇదేఆన్సరు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే అంగీకరిస్త.

  • @tirupurfamilyshoppingmall
    @tirupurfamilyshoppingmall 5 лет назад +1

    గురూజీ మీకు నా నమస్కారములు

  • @anrajup154
    @anrajup154 4 года назад +1

    Karanaganmulu
    🙏🙏🙏

  • @harichandrareddyreddi3049
    @harichandrareddyreddi3049 2 года назад

    భీముడు శఫదము చేసెనుకాబట్టి స్త్రీని భర్తలముందుహీనముగా అవమానించెను కాబట్టి తొడలమీద కొట్టిచంపడము ఒకవిధముగాన్యాయము

  • @vanjalasrinivasarao3396
    @vanjalasrinivasarao3396 5 лет назад +1

    నిజంగా మీరు గొప్ప వారు చాగంటి గారు

  • @nerellacharan8068
    @nerellacharan8068 Год назад

    Good news

  • @amperayanirangarao1439
    @amperayanirangarao1439 3 года назад

    Hi very well explanation

  • @pandurangavittal2162
    @pandurangavittal2162 4 года назад

    Guruvulu Chaganti gariki vandanasatamulu.

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 2 года назад

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @raghunandannyapathy5147
    @raghunandannyapathy5147 2 года назад

    ఎట్లా కొట్టాలి అనేది కొంచెం ఆలోచన చేసి కొట్టి ఉంటే బలరాముడు కూడా ఏమి అనలేని స్థితి లో ఉండేవాడు......

  • @lanjapallisrinu4189
    @lanjapallisrinu4189 4 года назад

    Super sri

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 5 лет назад

    What a great explanation guruvu gariki hrudayapoorvaka namaskaramlu

  • @anillkumar0076
    @anillkumar0076 4 года назад

    Darmo, rakisitha. Rakshitha ha, jai sri man narayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kothapellinagasreevardhans6219
    @kothapellinagasreevardhans6219 4 года назад

    Excellent 👍👍👍

  • @srinivasvaddiparti129
    @srinivasvaddiparti129 2 года назад

    శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ కూడా అధర్మ యుద్ధం చేయమని పాండవులకు చెప్పలేదు. దుర్యోధన ఆ ది కౌరవుల అందర్నీ కూడా ఆ త తా యిలు అంటారు. ఆత తా యిలు అంటే ఇతరుల ను మోసంతో చంపే వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎలా చంపినా అది ఆ ధర్మం కాదు అని విజ్ఞులు తెలుసుకోవాలి. కౌరవులు అందరూ కూడా పాండవుల లను చిన్నప్పటి నుంచి చాలా అధర్మం గా చెప్పడానికి ప్రయత్నించారు. కౌరవులు అందరూ చచ్చిన విధం ధర్మమే, ధర్మ సమ్మతము కూడా. భగవాన్ శ్రీకృష్ణుడు ఆ ధర్మయుద్ధం చేయించాడు అని అనే వాళ్ళు అందరూ కూడా ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలి. చెప్పే వాళ్ళందరూ కృష్ణుడు ఆ ధర్మయుద్ధం చేయించాడు అని చెప్పడం మానుకోవాలి. ఇంత తెలిసినా కూడా అధర్మ పరులు అయిన దుర్యోధనుడు, కర్ణు డు, ఏకలవ్యు ల ని ధర్మపరు లు అని అనుకోవడం వాళ్ళ విజ్ఞత. నమస్కారం

  • @karthikreddy3642
    @karthikreddy3642 4 года назад

    Super video

  • @videoviewerviewer4107
    @videoviewerviewer4107 6 лет назад +10

    నమస్కారం గురువుగారు

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 3 года назад

    Bheem🔥🔥🔥

  • @lordbuddha5711
    @lordbuddha5711 4 года назад

    Dharmame gelustundhi.

  • @venkataramanaramana2041
    @venkataramanaramana2041 4 года назад

    Chaganti Koteswara Rao Gari ki pradhani Chaganti Koteswara Rao abhi Vandana

  • @tulasibabudhandutulasibabu2575
    @tulasibabudhandutulasibabu2575 6 лет назад +3

    Jai Shri Ram

  • @emanjunatha2202
    @emanjunatha2202 4 года назад +5

    అధర్మం పరులు ఎవరు ఐన సరే చివరికి చావక తప్పదు

    • @seggamarunkumar2356
      @seggamarunkumar2356 4 года назад

      Gandari barthakosam kallu thyagam chesindhi kunthidevi kanna kodukuni vadilivesindi indulo dharmam ekkada undhi

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 3 года назад +1

      @@seggamarunkumar2356 కుంతుది మాత్రం అక్షరాల అదర్మామే 👹

  • @vavilapallisrinivasarao6056
    @vavilapallisrinivasarao6056 4 года назад

    గురువుగారు కి నమస్కారాలు.

  • @chandugoud4556
    @chandugoud4556 4 года назад

    me pravachanam vinnam ante memu purvajanmalo chesukunna punyame guruvugaru

  • @krishnuduavasarala2687
    @krishnuduavasarala2687 4 года назад

    Wonderful speech sir

  • @madhavivudayagiri6077
    @madhavivudayagiri6077 6 лет назад +4

    Namaskarum guruvukaru.

  • @rajugoud5770
    @rajugoud5770 4 года назад

    Thank you Sir

  • @RajeshRajesh-rs7pe
    @RajeshRajesh-rs7pe 5 лет назад +2

    Om Shri Gurubyo Namaha Om Namashivaya

  • @sureshtallapu4541
    @sureshtallapu4541 4 года назад

    గురువుగారికి ప్రణమములు

  • @achantaprakash
    @achantaprakash 4 года назад

    JAI SRI RAM
    JAI SRI RAM

  • @dmuralikrishnadmk3949
    @dmuralikrishnadmk3949 5 лет назад +2

    Dharmam yokka payanam yeppudu
    Dharmam vaipe Dharma kartha KRISHNA BHAGAVAN🤟

  • @nagabhushannanaga5062
    @nagabhushannanaga5062 6 лет назад +3

    Chaganti Gari pravachanam chala bagundi

  • @venkataswamy9072
    @venkataswamy9072 5 лет назад

    Ayyavandhamnalu

  • @bikkumalinaganesh2566
    @bikkumalinaganesh2566 4 года назад

    Chaganti koteswaaro gariki naskararam

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 4 года назад

    Om namo sivaya namaha

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 5 лет назад +1

    Krishnam vande jagadgurum

  • @nehabalaswipeddhi6860
    @nehabalaswipeddhi6860 4 года назад

    నమస్తే స్వామి

  • @chilakavamshi3067
    @chilakavamshi3067 5 лет назад +1

    Chatakoti vandanalu

  • @prathaplic4421
    @prathaplic4421 2 года назад

    Thats sanathana dharmam

  • @jeevanafathima3312
    @jeevanafathima3312 4 года назад

    Tanky sir

  • @rajupippala5896
    @rajupippala5896 2 года назад

    Sir Bagavatha Full video send chaiyadi

  • @HarshaVardhan-em6sw
    @HarshaVardhan-em6sw 7 лет назад +4

    Krishna was great because Aina vanchanalani vadaina dharmanni gelipinchadu!

    • @ravikiran6619
      @ravikiran6619 6 лет назад +1

      yes harsha...jsut devotees of krishna behaves as per the sastras..

    • @prashantkulkarni7699
      @prashantkulkarni7699 4 года назад

      Govunda nanavalu

    • @Anilkumar-dj7nt
      @Anilkumar-dj7nt 4 года назад

      Ravi Kiran sastralu krishnudine kolavamantunaya?

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 3 года назад +1

      అంటే అమాయకపు దళితులని ఓడించి చంపేయడం కూడా దర్మమెనా దొరా❓🙄😌🧐😔🤐🤫😷😲

  • @krishnananepalli7561
    @krishnananepalli7561 2 года назад

    Tell me all the love stories of God only.

  • @balagamkiran
    @balagamkiran 4 года назад

    Sree suvar Radha akka

  • @nagabalasubrahmanyamvasa9582
    @nagabalasubrahmanyamvasa9582 5 лет назад +1

    Excellent speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivamanju7895
    @shivamanju7895 5 лет назад +2

    ಧರ್ಮ ರಕ್ಷಿತ ರಕ್ಷಿತಾ

  • @nandakishorekonduri9118
    @nandakishorekonduri9118 6 лет назад +3

    Namaste

  • @santhia2153
    @santhia2153 4 года назад

    Govinda Govinda..🙏🙏🙏🙏

  • @516rajeshbisai7
    @516rajeshbisai7 4 года назад +2

    Simple guruvugaru parai stree joliki vasthe padi(10) talalu vadaina,100 mandi tammulu unnavadaina mattikottukupovalsindhe

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 лет назад +13

    Mahabharatam.Vasthrapaharanam of a Woman is punishable irrrespective of a persons position Status Knowledge even with other good qualities.This is good for the Society.No excuses of any sort please.This is What Krishna did through Bheema. Ramayana.Kidnapping of a Woman is punishable.Cannot be pardoned even if the person is of higher order and a mighty person. For well neimg of the Society Women should be respected. Just remember Nirbhaya case.Duryodana and Ravana did wrong and punnished. The moral is simple and applies even today under our law books.But our modern writers interpreting Ramayanaand Mahabharata in their own way with distortions and misleading the youth.Very unfortunate.

    • @allamarajuchakrapani4032
      @allamarajuchakrapani4032 5 лет назад +2

      What ever Reddy Garu said is extremely true .These writers are anti Hindu and want to wrongly interpret Hindu religious books to defame Hindu religion

  • @chilakavamshi3067
    @chilakavamshi3067 5 лет назад +1

    Dandalu guruvugaru

  • @ankalmandali3651
    @ankalmandali3651 5 лет назад

    ధర్మో రక్షతి రక్షితః...

  • @saibaba1265
    @saibaba1265 4 года назад

    Om

  • @vlgsarma5901
    @vlgsarma5901 3 года назад +1

    💯💯💯💯🙏💯💯💯💯

  • @sivamani4959
    @sivamani4959 2 года назад

    Bro mojlo sit lokuda cut chesi pettandi stetus pettukontam pllzzz

  • @bhaskarreddy732
    @bhaskarreddy732 5 лет назад

    Good

  • @pranavbotta561
    @pranavbotta561 4 года назад

    Please tell about anapurnaswara stotram

  • @VenkateshG-yx4qr
    @VenkateshG-yx4qr 6 лет назад +1

    Gurubhyo Namah