Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
రాజులకే రారాజు పశువుల పాకలోనశిశువై జన్మించె వాహ్వారేదేవాది దేవుడు కన్య మేరీ గర్భమందుశిశువై జన్మించె వాహ్వారేజనులారా ముదమారా రక్షకుని చూడ రారండిజనులారా ముదమారా రక్షకుని వేడ రారండిHappy Happy Christmas Merry Merry Christmasసంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్Charanamఆదిసంభూతుడు అదృశ్య దైవంపరమపావనాత్ముడు పరలోక వాసిఏదేను అధికారి ఆదాము శాపహారిపరము వీడి నేడు మనుజుడాయే చూడునింగిలో తార దారి చూపెను(మన) చీకటి బ్రతుకులో వెలుగు కలిగెనుCharanamయెష్షయి మొద్దున మెస్సియ్యా చిగురుప్రవచనాలన్నీ నెరవేరె నేడుగొల్లలు చూచి ముందు ఉల్లాసమొందినారుచుక్కని చూచి జ్ఞానుల్ కానుక లిచ్చినారుపాప శాపములు తొలగిపోయెనుఇహ పరలోకములో సంభరమాయెను
Glory to be God
Praise The Lord, Nice lyrics
Song bagundhi sir
Happy Christmas to you All. Appreciation to entire team. All glory be to Lord.
Meaningfull lyrics anna❤❤
Nice lyrics sir ❤
Praise God
Nice song
Excellent anna 💖
❤️❤️❤️
This is the real joy in the name of god & that's the happiness for having such a god like him Almighty❤❤❤❤❤king of king 👑.god bless one and all...
Nice lyrics
God bless you annaya...🙌🏻🙏🏻🙇🏻
👏👏👏👏👏🙏🙏🙏🙏
Congratulations annaya
Praise the lord sir
Very nice song
Very nice song God bless you thammudu and group❤❤❤
Annaya niku Apudu full saport ga untam Annaya 🥰
Nice super song anna god bless you
Nice Lyrics sir.
🤝
God bless you brother ❤
రాజులకే రారాజు పశువుల పాకలోన
శిశువై జన్మించె వాహ్వారే
దేవాది దేవుడు కన్య మేరీ గర్భమందు
శిశువై జన్మించె వాహ్వారే
జనులారా ముదమారా రక్షకుని చూడ రారండి
జనులారా ముదమారా రక్షకుని వేడ రారండి
Happy Happy Christmas Merry Merry Christmas
సంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్
Charanam
ఆదిసంభూతుడు అదృశ్య దైవం
పరమపావనాత్ముడు పరలోక వాసి
ఏదేను అధికారి ఆదాము శాపహారి
పరము వీడి నేడు మనుజుడాయే చూడు
నింగిలో తార దారి చూపెను
(మన) చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను
Charanam
యెష్షయి మొద్దున మెస్సియ్యా చిగురు
ప్రవచనాలన్నీ నెరవేరె నేడు
గొల్లలు చూచి ముందు ఉల్లాసమొందినారు
చుక్కని చూచి జ్ఞానుల్ కానుక లిచ్చినారు
పాప శాపములు తొలగిపోయెను
ఇహ పరలోకములో సంభరమాయెను
Glory to be God
Praise The Lord, Nice lyrics
Song bagundhi sir
Happy Christmas to you All. Appreciation to entire team. All glory be to Lord.
Meaningfull lyrics anna❤❤
Nice lyrics sir ❤
Praise God
Nice song
Excellent anna 💖
❤️❤️❤️
This is the real joy in the name of god & that's the happiness for having such a god like him Almighty❤❤❤❤❤king of king 👑.god bless one and all...
Nice lyrics
God bless you annaya...🙌🏻🙏🏻🙇🏻
👏👏👏👏👏🙏🙏🙏🙏
Congratulations annaya
Praise the lord sir
Very nice song
Very nice song God bless you thammudu and group❤❤❤
Annaya niku Apudu full saport ga untam Annaya 🥰
Nice super song anna god bless you
Nice Lyrics sir.
🤝
God bless you brother ❤