Amen❤️💫✝️🙇♀️ గతకాలము నీ కృపలో నను రక్షించి దినదినమున నీ దయలో నను బ్రతికించి నీ కనికరమే నాపై చూపించి నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా! నా స్థితిగతులే ముందే నీవెరిగి ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2" నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా ప్రభువా..నీకే స్తోత్రము.. కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక దినమంతా వేదనలో నేనుండగా.. నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక గతమంతా శోధనలో పడియుండగా.. ఏ భయము నను అవరించక.. ఏ దిగులు నను క్రుంగదీయక నాతోడునీడవై నిలిచావు నా చేయి పట్టి నడిపించావు కాలాలు మారగా..బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో జీవితమే భారముతో బ్రతికుండగా అరచేతిలో నన్ను దాచిన కనుపాపల నన్ను కాచిన నీ చెలిమితోనే నను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు.. ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా నీవిచ్చినదే ఈ జీవితం నీ కోసమే ఇది అంకితం నీ ఆత్మతోనే నను నింపుమయా.. నీ సేవలోనే బ్రతికించుమయా
This song literally had me cry over and over, remembering my past and how God has has saved and blessed me from a helpless state, when all hope is gone, but God through His Infinite love and Grace lifted and saved my life. Amazing God He is.
Br.surya prakash garu I watched him too closely while he is singing such a beautiful voice when I am watching him my eyes was opened only I am not blinking my eyes not at all I love him 💕 and his voice I am happy to see infornt of him he is gud in god's worship god bless you brother keep smiling and rocking always like this in ur future ❤
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏పాట చాలా బాగుంది👌 ఆత్మీయ జీవితంలో మాకు ఎదురైన అనుభవాలు పాట రూపంలో విన్నట్టు ఉంది wonderful song 👌 దేవుని నామమునకు స్తుతి కలుగును గాక
గతకాలము నీ కృపలో నను రక్షించి దినదినమున నీ దయలో నను బ్రతికించి నీ కనికరమే నాపై చూపించి నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా! నా స్థితిగతులే ముందే నీవెరిగి ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2" నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా ప్రభువా..నీకే స్తోత్రము.. కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక దినమంతా వేదనలో నేనుండగా.. నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక గతమంతా శోధనలో పడియుండగా.. ఏ భయము నను అవరించక.. ఏ దిగులు నను క్రుంగదీయక నాతోడునీడవై నిలిచావు నా చేయి పట్టి నడిపించావు కాలాలు మారగా..బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో జీవితమే భారముతో బ్రతికుండగా అరచేతిలో నన్ను దాచిన కనుపాపల నన్ను కాచిన నీ చెలిమితోనే నను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు.. ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా నీవిచ్చినదే ఈ జీవితం నీ కోసమే ఇది అంకితం నీ ఆత్మతోనే నను నింపుమయా.. నీ సేవలోనే బ్రతికించుమయా
LYRICS గతకాలము నీ కృపలో నను రక్షించి దినదినమున నీ దయలో నను బ్రతికించి నీ కనికరమే నాపై చూపించి నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా! నా స్థితిగతులే ముందే నీవెరిగి ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2" నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా ప్రభువా..నీకే స్తోత్రము.. కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక దినమంతా వేదనలో నేనుండగా.. నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక గతమంతా శోధనలో పడియుండగా.. ఏ భయము నను అవరించక.. ఏ దిగులు నను క్రుంగదీయక నాతోడునీడవై నిలిచావు నా చేయి పట్టి నడిపించావు కాలాలు మారగా..బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో జీవితమే భారముతో బ్రతికుండగా అరచేతిలో నన్ను దాచిన కనుపాపల నన్ను కాచిన నీ చెలిమితోనే నను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు.. ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా నీవిచ్చినదే ఈ జీవితం నీ కోసమే ఇది అంకితం నీ ఆత్మతోనే నను నింపుమయా.. నీ సేవలోనే బ్రతికించుమయా
Respected Sir/ Madem/ Brother, ఇప్పటి వరకు కేవలం కొందరుమాత్రమే మరియు చాలామంది(నేటి క్రైస్తవ బోధకుడు(లు),యువజన పురుషులు & స్త్రిలు, విశ్వాసులు,చర్చి(లు),మహిళలు,సంఘపెద్దలు,మొదలైనవారు) కేవలం క్రిస్మస్ & ఇతర కార్యక్రమాల పేరుతో songs telecast చేసి, క్రిస్టియనిటి ని భ్రష్టుపట్టిస్తూన్నారు. ఈ జనరేషన్ లో మీరు మాత్రమే మొదటిసారిగా (present/past/future)రాబోయే/గడిచిన/ప్రస్తుత సంవత్సరం గురించి హెచ్చరికలుచేస్తూ,దేవునిప్రేమను వివరంగా తెలిపినారు. దేవునియొక్క సంకల్పని,ప్రేమను,ఉద్దేశంను పాటద్వారా భావాన్ని పాఠంగా చూపించి,ప్రపంచప్రజలకు యూనివర్సల్ గా తెలియచేస్తున్న మీకు సెల్యూట్.🙋2025 సం!!లో ఈ పాఠం(పాట)అన్ని వర్గాల ప్రజలకు చేరువై,అందరికీ చెందుతుంది. హాట్స్ఆఫ్ సార్...
ఇంకొకరిని అప్రిసియేట్ చేసినప్పుడు ఒకర్ని దుషించటం మంచిది కాదు దేవుడు ఒక్కొక్కర్ని ఒక అంశం మీద ప్రేరేపిస్తారు మీరు ఇలా comment ఇవ్వటం వలన మీరు కూడ క్రిస్టియనిటిని భ్రష్టు పట్టించటంలో మీరు భాగస్థులు అవుతారు
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 🙏🧎🙇🛐✝️⛪👍❤️🕎🤝👏🤲👌🙌👋💅💯🎷🎻🥁🎸🎺🪘🤗🎤🪗🪕🎶🎼🎹🎵
Amen❤️💫✝️🙇♀️
గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..
కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
కాలాలు మారగా..బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా
Nice melody God bless to all❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nice song God bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Exlent song
Exlent singing
Super sister god bless you 🙏
This song literally had me cry over and over, remembering my past and how God has has saved and blessed me from a helpless state, when all hope is gone, but God through His Infinite love and Grace lifted and saved my life. Amazing God He is.
Singer Exlent Dressing Sence ❤ God Bless You 🏆
దేవునికే మహిమ కలుగునట్లు చాలా బాగుంది సిస్టర్ చాలా బాగా పాడారు ఇంత మంచి పాటను అందరికి చేరాలని ఆశిస్తూ ప్రదిస్తున్నాం ఆమెన్ 🙏🙏🙏
Hrudhayanni kadhilinche paata❤❤❤❤❤
బ్రదర్ ఈ పాట ప్రతి ఒక్కరిని బలపరచు లాగా ఆత్మీయంగా ఉంది పాట వింటుంటే ధైర్యంగా undi
Super Akka ✝️👏🙏👌
Praise the lord all thank you Jesus God bless you all amen amen 🙏🙏
అద్భుతమైనటువంటి పాట హృదయాన్ని తాకిన పాట. గాడ్ బ్లెస్స్ యు.
Excellent Song and Cute Voice 👌🏻👌🏻
దేవా ఈ పాట చాలా బాగుంది చాలా బాగుంది నేను విన్నాను పాటకు మంచి ఆదరణ కలుగుతుంది మంచిది లిరిక్ ఇచ్చారు
Super song akka😊
Nice song
Br.surya prakash garu I watched him too closely while he is singing such a beautiful voice when I am watching him my eyes was opened only I am not blinking my eyes not at all I love him 💕 and his voice I am happy to see infornt of him he is gud in god's worship god bless you brother keep smiling and rocking always like this in ur future ❤
Praise God, Wonderful song, lyrics,tune Vocals amazing.... All glory to be the Lord.
Very nice Song....God Bless you all...🎉🎉💐💐🎄
Supar akka 👌👌🌹🌹
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏పాట చాలా బాగుంది👌 ఆత్మీయ జీవితంలో మాకు ఎదురైన అనుభవాలు పాట రూపంలో విన్నట్టు ఉంది wonderful song 👌 దేవుని నామమునకు స్తుతి కలుగును గాక
Super song ......god bless you sister
God bless you Akka song super
వందనాలు అన్నగారు మీ చేతి కలం ద్వారా మరిన్ని ఆత్మీయ గీతాలు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ❤🎉 మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ❤
Very very nice Johnson
Praise the lord Amma 🙏🙏🙏 meru baguntaru me kannilani anadhabasabaluga marutai.....songs choostunnafudu na kannelu agaledu...meru evaro naku tilidu but you tube dwara.meru enno devuni vakyalatho mamalini Dairaya parustunnaru ....me oorupuki..sahananiki..na salute amma....meru adavadhu...devuni kapudhala ellafudu metho untundi.....
ఈ మాటలు విని ఆయనను అడుగగా యేసు ఇచ్చినుగాక
Super song prisethe Lord all of you God bless you
wao thank you so much for this wonderful song. big fan of sireesha.
Veey excellent song....God bless you all🤲🤲🤲
Super song brother 👍
ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడై ఉండును గాక ఆమెన్
Super song music and lyrics voice very nice 👌👌👏👏👏💐💐
Its fantastic brother really superb my heart feeling peaceful after watching n listening dis song god bless you brother really amazing 🎉🎉
Super song Anna ❤ Glory hallelujah 💕💕❤
Nice song God bless you all 🙏🙏🙏🙏
Very nice song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. God bless you all Amen
దేవుని.మహిమ.కరముగా.పాడిన. Sisterవదనంములు
very good song god blessyou golary to god
Very heart touching song sister praise the lord ...God bless you.
Good song 🎉
Thanks a lot for giving wonderful song, God bless you all with good singer. Glory to God😇🙏👼.
Akka superb,baga ante exllent ga padaru
God bless you సిస్టర్, Nice one.
దేవునికి మహిమ కలుగును గాక.. సాంగ్ ఐతే నాకు చాలా బాగా నచ్చింది....
Wonderful lyrics and composition and nice singing❤#great work by team❤
గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..
కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
కాలాలు మారగా..బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా
Super సాంగ్,, అక్క 🙏🙏
Super
Super song❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
❤
Super song ❤
God blesss you sister 👍
Nice song❤
SONG IS CONVEYING GIOD MESSAGE WITH GOSPEL OF CHRIST
Please keep original song track. We're greatful always to all who gave thik song
LYRICS
గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..
కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
కాలాలు మారగా..బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా
Love you Jesu 😊. Happy new year 🎉
Super song ❤❤❤❤❤
Super songakka😊😊😊😊
Super super super song akka ❤❤❤🎉🎉🥰🥰🥰🥰✨✨✨💝💝💝💝💝
చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
Praise the lord🙏. Very nice song and will last long. May God bless you all🙏💐💐
Amen praise the lord 🙏🙏🙏🙏❤❤❤❤
Super song sister
This song is my life
Song chala bagundi❤❤❤
super super super super super super. akka
God bless All Team...💐💐💐
Wonderful singing thammudu🎉🎉🎉god bless you
Amen good song 😊
Lyrics👌voice 👌music glory to god
Last stanza lyrics suuper 👌👌
Praise the lord
Superb superb song
Praise the lord super song baga padaru
Very very very good song God bless you
Very good song 🎉🎉❤❤
God bless you🙏
God blessing sister ✝️🛐🛐 8:19
Praise the Lord
God bless you all 🙌🙌🙌🙌 team 🙏
Super song
Nice song devanna.
❤
Very nice 👍
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏
Praise the Lord all of you my dears and very good message song 🎵 thank you so much all the team members ❤️
Soneisverynice
Thanq one and all..
సాంగ్ like చేయడం మర్చిపోతున్నారు ..
Praised the lord tq God 🙏🙏🙏🙌🙌🙌🙌
Amen very good song. Good meaning sisyter
Supper track pettandi plz
God bless this song Amen 🙏
Eight out of ten
Super sister 🙏🙏🙏🙏
Super 🎉🎉🎉🎉🎉🎉
Glory to God ❤❤❤ super song.. praise the lord sister garu 🙏🙏🙏❤❤❤❤
Amen 🙏🙏🙏🙏jesus 🤝🤝💓💓
Respected Sir/ Madem/ Brother, ఇప్పటి వరకు కేవలం కొందరుమాత్రమే మరియు చాలామంది(నేటి క్రైస్తవ బోధకుడు(లు),యువజన పురుషులు & స్త్రిలు, విశ్వాసులు,చర్చి(లు),మహిళలు,సంఘపెద్దలు,మొదలైనవారు) కేవలం క్రిస్మస్ & ఇతర కార్యక్రమాల పేరుతో songs telecast చేసి, క్రిస్టియనిటి ని భ్రష్టుపట్టిస్తూన్నారు. ఈ జనరేషన్ లో మీరు మాత్రమే మొదటిసారిగా (present/past/future)రాబోయే/గడిచిన/ప్రస్తుత సంవత్సరం గురించి హెచ్చరికలుచేస్తూ,దేవునిప్రేమను వివరంగా తెలిపినారు. దేవునియొక్క సంకల్పని,ప్రేమను,ఉద్దేశంను పాటద్వారా భావాన్ని పాఠంగా చూపించి,ప్రపంచప్రజలకు యూనివర్సల్ గా తెలియచేస్తున్న మీకు సెల్యూట్.🙋2025 సం!!లో ఈ పాఠం(పాట)అన్ని వర్గాల ప్రజలకు చేరువై,అందరికీ చెందుతుంది. హాట్స్ఆఫ్ సార్...
ఇంకొకరిని అప్రిసియేట్ చేసినప్పుడు ఒకర్ని దుషించటం మంచిది కాదు దేవుడు ఒక్కొక్కర్ని ఒక అంశం మీద ప్రేరేపిస్తారు మీరు ఇలా comment ఇవ్వటం వలన మీరు కూడ క్రిస్టియనిటిని భ్రష్టు పట్టించటంలో మీరు భాగస్థులు అవుతారు
Glorytogod
Glory to God 🙏🙏🙏
God bless you brother good singing good lirics
Amen praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
Amen 🎉🎉
Sister miru epudu yesaya patalu padutu yesayanu mahima parustu yesayaki pradhana cheystu yesayanu aradhistu yesaya premani evaru chupaleru sister yesaya manakoraku pranam petaru miru yesaya patalu matrame padandi sister yesaya ninu premistunaru Tali god bless you sister yesayake ganta mahima kalugunu gaka amen 🙏
Nice song 👍🏻❤
Amen 🛐
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 🙏🧎🙇🛐✝️⛪👍❤️🕎🤝👏🤲👌🙌👋💅💯🎷🎻🥁🎸🎺🪘🤗🎤🪗🪕🎶🎼🎹🎵
Chala baga padaru sister❤❤❤
Chala Baga padarakka me ptalante Naku chala estam akka