నీ రెక్కల నీడలోన...|| నూతన సంవత్సర గీతం 2025 || REV SANAM ANIL KUMAR || NEE REKKALA NEEDALONA 2025

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • నీ రెక్కల నీడలోన...
    నూతన సంవత్సరం గీతం 2025
    Lyrics:
    ప॥ నీ రెక్కల నీడలో కాచితివి ఇంతకాలము
    విలువైన నీ ప్రేమలో దాచితివి గతకాలము
    అ.ప. ఉప్పొంగే నా హృదయం నూతన గీతముతో
    నే పాడి పొగడెదను స్తోత్రగీతముల్ (2) ॥నీ రెక్కల॥
    1. గతమంత గాఢాంధకారమైన చేజారిన జీవితాన ఆవరించే మరణవేదన
    కలిగించితివి నిత్య నిరీక్షణ (2)
    విలువైన ప్రేమతో నడిపించినావు (2)
    దినములు జరుగుచుండగా ॥ఉప్పొంగే॥
    2. ఆశలన్ని ఆవిరవుతున్న - చేరలేని గమ్యములోన చీకట్లు కమ్ముకుంటున్నా
    నడిపితివి నీ వెలుగులోన (2)
    విలువైన ప్రేమతో నడిపించినావు (2)
    సంవత్సరములు జరుగుచుండగా ॥ఉప్పొంగే॥
    3. అంధకార తుఫానులు ఉన్న అత్యున్నత నీ కృపలతోన మితిలేని నీ దయచేత
    నిలిపితివి సంపూర్ణతలోన (2)
    విలువైన ప్రేమతో నడిపించెదవు (2)
    శాశ్వత కాలమువరకు ॥ఉప్పొంగే॥॥
    LYRICS:
    REV SANAM ANIL KUMAR
    VOCAL:
    SISTER SHARON PHILIP
    MUSIC & TUNE:
    DAVIDSON GAJULAVARTHI
    Flute: Ramesh
    Veena: Shiva
    PRODUCER:
    SANAM VIJAY KUMAR
    CO-PRODUCERS:
    BEULAH RANI & MAMATHA
    EDITING:
    VIJAY RAJ CHENNURI (PRAYAG STUDIO).
    SOUND MIX:
    Recorded at:
    Joy Studio, Guntur
    Final Mix:
    EM7 Studios
    RUclips CHANNEL : SION PRAYER HOUSE HQ

Комментарии • 100