Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Telugu christian song : Nuthanamainadi Nee Vatsalyamu
    Lyrics,Tune & Originally Sung By: Ps.Dasari Sundeep
    Music:JK Christopher
    Voice: Lillian Christopher
    Scale: Am Tempo:90 Signature:4/4
    నూతనమైనది నీ వాత్సల్యము..
    ప్రతి దినము నన్ను దర్శించేను
    ఏడాబాయనిది నీ కనికరము
    నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
    దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
    సన్నుతించెదను నా యేసయ్య
    సన్నుతించెదను నీ నామమును||2||
    గడచిన కాలమంత
    నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
    నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
    విడువని దేవుడవు
    యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
    ||సన్నుతించెదను||
    నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు
    ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
    మరువని దేవుడవు నన్ను మరువలేదు
    నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
    ||సన్నుతించెద||
    నీ రెక్కలక్రింద నన్ను దాచినావు
    ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
    నీవుండినావు సంరక్షించావు||2||
    ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
    సమయోచితముగా ఆదరించినావు||2||
    ||సన్నుతించెదను||
    We welcome you to Messiah Fellowship Church Autonagar Vijayawada. If you are looking for a spirit-filled Full Gospel Church in Vijayawada, we invite you to come and worship with us. We have two church services on Sundays. Our first service starts @8:30am, the second service starts at 6:00pm. Please call us if you have any questions about our church. our phone number is 9494 7676 33 or 9494 7677 33.
    మొదటి ఆరాధన ఆదివారం ఉదయం 8:30 గం.లకు
    రెండవ ఆరాధన ఆదివారం సాయంత్రం 6:00 గం.లకు
    పురుషుల ఉదయ కాలపు ప్రార్ధన : బుధవారం ఉ 5:00 గం.లకు
    కుటుంబ ప్రార్థన : శుక్రవారం సాయంత్రం 6:30 గం.లకు
    అభిషేకముతో కూడిన ఆరాధన మరియు వాక్య పరిచర్య జరుగును. కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగస్తులు మరియు ఆర్థిక సమస్యలలో ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయబడును.
    If you have a prayer need, please call us at 9494 76 77 33 or 9494 76 77 33 or WhatsApp us at 90302 333 71.
    If you are looking for a church to worship in Vijayawada, please do come and worship with us. Our phone number is 9494767633.
    ఈ క్రింది లింకులను ఓపెన్ చేసి మా మెస్సీయ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ను మరియు ఫేస్ బుక్ పేజీ సబ్ స్క్రైబ్ చేసుకున్నయెడల అనేకమైన అద్భుత సాక్ష్యాలు, పాటలు, మరియు వాక్య సందేశములను వీక్షించగలరు.
    For more latest messages and testimonies:
    RUclips: www.youtube.co....
    Facebook: / messiahfello. .
    Twitter: / messaih07
    Website: www.messiahfell....
    Messiah Fellowship Church is a non-denominational church located in Vijayawada, Andhra Pradesh. Founded by Pastor Sajja Eliazer held the first service in their small home with just a handful of people. Now it is one of the leading and growing churches in Vijayawada. And it is home to one English-language service and two-Telugu language services per week, it is located on 100 Feet Road, Autonagar Gate, Vijayawada 520007.
    Pastor Sajja Eliazer and Dr. Sajja Ratna Kumar are the pastors of the church. We invite you to come and worship with us.
    #jkchristopher #jkchristopherlatestsongs #jkchristoper #jkchristophersongs #sharonsisters #sharonsistersofficial #sharonsisterssongs #lillianchristopher #lillianchristoper #teluguchristian #teluguchristiansongs #teluguchristiansong #teluguchristiannewsongs #teluguchristianyouth #christiansongs #christiansong #worshipsongs #song #worship #share #jesus #telugu #teluguchristianshorts #vijayawada #concert #christianconcert #songlyrics #nuthanamainadi #prayer #newsong #christianmusic

Комментарии • 145

  • @madhunampally845
    @madhunampally845 5 дней назад +2

    Praise the Lord

  • @BOCHASOWJANYA
    @BOCHASOWJANYA 2 месяца назад +8

    Please the lord sister Baga padaru

  • @gvkbspnews6772
    @gvkbspnews6772 4 месяца назад +6

    ఆమెన్

  • @Gangadevikumarkalva
    @Gangadevikumarkalva 3 месяца назад +5

    గాడ్ బ్లేసుయూ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤

  • @mohanabhargavi
    @mohanabhargavi 10 месяцев назад +92

    నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
    ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను
    తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను
    నీ ప్రేమలో మార్పు లేదు (2)
    సన్నుతించెదను నా యేసయ్యా
    సన్నుతించెదను నీ నామము (2)
    గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు
    జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2)
    విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
    క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
    నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
    ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2)
    మరువని దేవుడవు - నను మరువలేదు నీవు
    ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||
    నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు
    నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2)
    ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను
    సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||

  • @PushpaKuparala
    @PushpaKuparala 6 месяцев назад +5

    Yesayyake vandanalu

  • @brochisraelgs2423
    @brochisraelgs2423 2 месяца назад +5

    Sister very nice swaram

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v 5 месяцев назад +6

    ఓ.... లో..దీర్ఘము.... Very., good... Sister & music...🎉 very... Good.... 👏👏👏👏

  • @user-fb5zd1xu4m
    @user-fb5zd1xu4m 3 месяца назад +5

    Super singing God bless you.

  • @sathishsmart3018
    @sathishsmart3018 4 месяца назад +3

    I am heared above 200 times, this song

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 Месяц назад +1

    Shalom praise the lord 🙏🙏 Amen Amen Amen Amen Amen 🙏🙏

  • @Gangadevikumarkalva
    @Gangadevikumarkalva 3 месяца назад +4

    Super song akka 👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕😘😘😘😘😘💕😘😘😘😘😘💕😘💕😍😍😍😍😍😍😍

  • @satyanandtalari1784
    @satyanandtalari1784 2 месяца назад +4

    Nice voice sister 👏

  • @nirmalanimmu3735
    @nirmalanimmu3735 9 месяцев назад +6

    Taramulu marina mariponidi yesu Prema

  • @user-ht4zi3fh7o
    @user-ht4zi3fh7o 7 месяцев назад +7

    Super singer song akka

  • @edinadasari1746
    @edinadasari1746 6 месяцев назад +5

    Nice voice god bless u🙌🙌❤❤

  • @mswathi7159
    @mswathi7159 11 месяцев назад +15

    పాట రచయిత: దాసరి సందీప్
    Lyricist: Dasari Sundeep
    Telugu LyricsEnglish LyricsAudio
    నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
    ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను
    తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను
    నీ ప్రేమలో మార్పు లేదు (2)
    సన్నుతించెదను నా యేసయ్యా
    సన్నుతించెదను నీ నామము (2)
    గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు
    జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2)
    విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
    క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
    నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
    ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2)
    మరువని దేవుడవు - నను మరువలేదు నీవు
    ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||
    నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు
    నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2)
    ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను
    సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||

  • @user-ow8we9lt6m
    @user-ow8we9lt6m 8 месяцев назад +4

    Hrudayyani hattukune song as a singer I was telling

  • @karachidurgarao8299
    @karachidurgarao8299 8 месяцев назад +7

    So beautiful song i like it❤

  • @ymurali9443
    @ymurali9443 4 месяца назад +2

    Very.nice.song.sister

  • @PushpaStudios
    @PushpaStudios 7 месяцев назад +8

    Wonderful Song ❤

  • @maryrkdake7243
    @maryrkdake7243 6 месяцев назад +2

    Praise the Lord.sis

  • @user-wn7jm3tm9n
    @user-wn7jm3tm9n 10 месяцев назад +3

    Yessaya.Yessaya.❤❤❤❤❤❤❤❤

  • @ramanaramana3911
    @ramanaramana3911 9 месяцев назад +3

    Amen 🙏

  • @ramaratnamaddasari8391
    @ramaratnamaddasari8391 7 месяцев назад +5

    Praise the lord🙏💐 sister

  • @nallikumrainalli55
    @nallikumrainalli55 8 месяцев назад +3

    ❤❤

  • @lalitalalita7161
    @lalitalalita7161 8 месяцев назад +3

    👌👌🙏🙏🙏🙏🌹🌹

  • @sujathatarra5561
    @sujathatarra5561 8 месяцев назад +3

    Prise ing god thankyou brother & sister golry to god god bless you all

  • @user-zx1ru7ms7r
    @user-zx1ru7ms7r 8 месяцев назад +2

    Amen

  • @user-mb2lz4ge7y
    @user-mb2lz4ge7y 10 месяцев назад +3

    Super,🙏

  • @YouTuberRajesh1234
    @YouTuberRajesh1234 8 месяцев назад +3

    Akka super akka glory to god

  • @Jshobhamma
    @Jshobhamma 7 месяцев назад +2

    Sister praise the Lord God bless Amensuper singing

  • @sumanganta5248
    @sumanganta5248 8 месяцев назад +4

    Praise the lord , its a wonderful song and also sister was signing very good

  • @kavithabottu8776
    @kavithabottu8776 8 месяцев назад +4

    Praise the lord sister Nice song nice voice Glory to God God bless you sister 🙏

  • @PrabhavathiTenkni-zj7uh
    @PrabhavathiTenkni-zj7uh 8 месяцев назад +25

    నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్స దర్శించెను

  • @jesusjoshna4728
    @jesusjoshna4728 4 месяца назад +1

    Praise the lord sister my god blessyou

  • @pryankateegalanagam4520
    @pryankateegalanagam4520 Год назад +2

    Amma Prema kanna chala goppadhi mana yesayya Prema annadu viduvadhu ❤ devunike samastha mahima ganatha prabavamulu chellunugaka amen....

  • @jesusloves5700
    @jesusloves5700 6 месяцев назад +1

    Glory to God🙏🙏🙏🙏

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 11 месяцев назад +3

    Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤

  • @veerababubandi1289
    @veerababubandi1289 11 месяцев назад +3

    Praise the lord thank u jesus

  • @chthomas1175
    @chthomas1175 Год назад +5

    Praise God amen 🙏

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 10 месяцев назад +3

    Nice song nice voice god bless u sister glory to god

  • @yaminisyam2862
    @yaminisyam2862 7 месяцев назад +2

    Super sister

  • @vishalakshigara9066
    @vishalakshigara9066 Год назад +5

    Praise God

  • @nagachandrarao1621
    @nagachandrarao1621 Год назад +3

    Lovely song lilleankristafer god bless you super voice

  • @jatavathuajaynaik5826
    @jatavathuajaynaik5826 Год назад +5

    Please the lord uncle ❤❤❤

  • @graghuprakash6934
    @graghuprakash6934 7 месяцев назад +1

    Wow sister voice and very meaningful song glory to God

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 Год назад +4

    Wounderful

  • @voaredladinneduttalurunlr5261
    @voaredladinneduttalurunlr5261 9 месяцев назад +3

    God bless you your family

  • @user-wz3ru3rp9e
    @user-wz3ru3rp9e 11 месяцев назад +2

    ❤❤🎉😊godblessyousister

  • @devaanand754
    @devaanand754 Год назад +4

    Nice exlent music track up lod cheyandi pls

  • @voaredladinneduttalurunlr5261
    @voaredladinneduttalurunlr5261 9 месяцев назад +3

    Praise the lord 🙏 sister
    E song eanni saarlu vinna vinalanipisthundi tq lord

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Год назад +4

    Wonderful song 🙏👍👌❤️

  • @gandirojarani
    @gandirojarani 11 месяцев назад +3

    Praise the lord sister 🙏 e song devunike mahima kalugunu gaka

  • @virapagaanand4032
    @virapagaanand4032 11 месяцев назад +3

    Sister praise the Lord🙏🙏🙏 God bless you Amen Super Singing

  • @soboiabhishek
    @soboiabhishek 10 месяцев назад +3

    నూతన మైన ❤❤❤❤❤😊😊😊

  • @padmavathiyalla9342
    @padmavathiyalla9342 Год назад +4

    Praise the lord 🙏🙏

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 11 месяцев назад +4

    Praise the lord akka Garu 👏🙏🏻

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo Год назад +3

    Super song ✋✋ 🙏🙏

  • @GashokuAshokumaru-ks2ft
    @GashokuAshokumaru-ks2ft Год назад +3

    Praiselod,aka

  • @user-vh6ut4iv6s
    @user-vh6ut4iv6s Год назад +32

    దాసరి సందీప్ అన్న గారు రాసిన పాటను పాడినందుకు🙏🙏🙏

  • @user-il4yi1di8m
    @user-il4yi1di8m Год назад +2

    Good singer

  • @lathabandi6722
    @lathabandi6722 Год назад +2

    Very nice song 👏🏻 I like this song

  • @gangadharkakada8782
    @gangadharkakada8782 11 месяцев назад +2

    prise the lord akka

  • @gguna9510
    @gguna9510 Год назад +4

    Praise the lord akka 🙏🙏🙏 I love this song 🥰🥰

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 10 месяцев назад +3

    His mercies are new everyday.Glory to God.❤

  • @sathishbabu6618
    @sathishbabu6618 Год назад +2

    Amen ❤❤❤❤❤

  • @kodinovahusravani6102
    @kodinovahusravani6102 11 месяцев назад +2

    Super song sister

  • @mosheadidala4764
    @mosheadidala4764 Год назад +4

    ❤🙏🏻

  • @renukamanukonda1687
    @renukamanukonda1687 Год назад +3

    Praise lord sister wonder ful voice

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 9 месяцев назад +2

    Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻

  • @NirmalpalChinatala
    @NirmalpalChinatala 8 месяцев назад +3

    Wonderful song happy new year
    🎉🎉🎉🎉🎉 God bless you all

  • @ravikodamanchili2211
    @ravikodamanchili2211 Год назад +2

    Good Singing

  • @shekarginnerapally7925
    @shekarginnerapally7925 11 месяцев назад +2

    prise the Lord sister God bless you

  • @gmosha-ys4pf
    @gmosha-ys4pf Год назад +2

    Mosha

  • @rajashekarmanchala358
    @rajashekarmanchala358 11 месяцев назад +3

    Praise the lord Sister song chala bagundi chakkaga super ga padaru godblessyou

  • @smilyjoshua
    @smilyjoshua Год назад +7

    Praise The Lord Uncle

  • @vijayakumari7385
    @vijayakumari7385 Год назад +2

    Nice singing

  • @kotammakesana8848
    @kotammakesana8848 Год назад +3

    Song chala Baga paadinaru sistar❤❤❤❤❤

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Год назад +6

    Praise the Lord sister God bless you

  • @sumadevineni8824
    @sumadevineni8824 Год назад +6

    PRAISE GOD 🙌

  • @kspkvr6352
    @kspkvr6352 Год назад +3

    సూపర్ సాంగ్

  • @GashokuAshokumaru-ks2ft
    @GashokuAshokumaru-ks2ft Год назад +2

    Wonderfulsong

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 8 месяцев назад +2

    Excellent singing ❤❤❤

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo Год назад +3

    Praise the lord sister 🙏🙏 god bless you sister 🙏🙏

    • @narsingrao7090
      @narsingrao7090 8 месяцев назад

      Praise the Lord sister 🙏🙏🙏

  • @diplomahelper4u
    @diplomahelper4u Год назад +4

    God bless you sister

  • @kranthikumar5639
    @kranthikumar5639 Год назад +3

    Chakkani Swaram Ichina Devudaina "YHWH" Ki Stotram Kalugunu Gaka!

  • @marybejjenki1159
    @marybejjenki1159 Год назад +2

    I love this song ❤ God bless you Sister ✝️💟

  • @riyasrimadda5464
    @riyasrimadda5464 8 месяцев назад +3

    దయచేసి ముసుగు సరిగా వేసుకోండి.

  • @christiantracksteluguoffic3042
    @christiantracksteluguoffic3042 Год назад +3

    Scale Gminor Tempo(Bpm) 81

  • @Blessy052
    @Blessy052 11 месяцев назад +2

    Please sir this song Hindi dubbed

  • @user-xi9tw8pr8j
    @user-xi9tw8pr8j 8 месяцев назад +2

    Superakkanicevoiceprisethelord❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😊😅

  • @shirumani3056
    @shirumani3056 8 месяцев назад +2

    Song pettandi sir 1:52

  • @nelavenishankar8610
    @nelavenishankar8610 8 месяцев назад +1

    praise the lord sister plz lirics pettandi

  • @gmosha-ys4pf
    @gmosha-ys4pf Год назад +2

    ❤🎉😂😢😮

  • @pastorgsamuel2688
    @pastorgsamuel2688 Год назад +3

    తల మీద ముసుగు Sister

  • @throtachandrakala3254
    @throtachandrakala3254 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💒😂

  • @nirmalapeka
    @nirmalapeka 3 месяца назад +1

    pleaseprayformyfamilywe staytogetherinonepiece , meandmyhusbandgetjobshealth prosperityprotectioblessings Maryinterfirstclass,free seat, Siristudygetpassport,visa , loansrefund,housefillrentdriveusall

  • @syamalagarikapati5654
    @syamalagarikapati5654 5 месяцев назад +6

    Praise the lord

  • @YesuYaganti
    @YesuYaganti 10 месяцев назад +2

    Amen