పాస్టర్ :దానియేలు పాటిబండ్ల గారు రచించి, స్వరకల్పన, చేసిన 2024 నూతన క్రిస్మస్ గీతం" ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్య " ఈ అద్భుతమైన గీతం లో పాడటానికి నాకు అవకాశం కల్పించిన డైవజనులు దానియేలు గారికి.... మనస్ఫూర్తిగా కృతజ్ఞతా వందనాలు తెలియజెస్తున్న..... ఇది ఒక అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన గీతం.... అందరు వినండి తోటి వారికీ వినిపించండి 🙏🙏
Hi Rakesh ,Your first song is truly amazing, a beautiful reflection of God's glory! May this be just the start of an incredible journey filled with more opportunities to honor and worship God.Keep spreading His love through your voice and music .@ Rakesh
Nice voice Rakesh brother and very meaningful song 👏
పల్లవి :
ప్రేమకు ప్రతి రూపమా నా యేసయ్యా
పరమును విడిచి భువికేతెంచితివ ||2||
అనుపల్లవి:
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ
అయనకు ఇష్టులైన వారికి సమాధానము |
|2||
చరణం (1)
ఆశ్చర్య కరుడవు ఆలోచన కర్తవు
నిత్యుడుగు తండ్రివి బలవంతుడైనా దేవుడవు ||2||
పశువుల పాకలో పశువుల తొట్టిలో ||2||
పాప రహితునిగా పరుండినావ ||2|| సర్వోన్నత ||
చరణం (2)
నజరేతువాడవు -మరియ తనయుడవు
పరిశుద్ధుడవు-ఇమ్మానుయేలు దేవుడవు ||2||
దావీదు పురములో- బేత్లేహేముఊరిలో ||2||
లోక రక్షకునిగా - జన్మించినావా ||2|| ||సర్వోన్నత||
చరణం (3)
3: సర్వోన్నతుడవు - సర్వసృష్టికర్తవు
సర్వశక్తిమంతుడవు - ఇశ్రాయేలు దేవుడవు ||2||
గోల్గతా స్థలములో - లోకపాపముకై అమరమూర్తిగా - అమరుడైనవా ||2|| ||సర్వోన్నత||
వందనాలు అన్నయ్య గారు💐🙏
దయచేసి మ్యూజిక్ ట్రాక్ అందించగలరని ప్రేమతో కోరుతున్నాను.
పాస్టర్ :దానియేలు పాటిబండ్ల గారు రచించి, స్వరకల్పన, చేసిన 2024 నూతన క్రిస్మస్ గీతం" ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్య " ఈ అద్భుతమైన గీతం లో పాడటానికి నాకు అవకాశం కల్పించిన డైవజనులు దానియేలు గారికి.... మనస్ఫూర్తిగా కృతజ్ఞతా వందనాలు తెలియజెస్తున్న..... ఇది ఒక అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన గీతం.... అందరు వినండి తోటి వారికీ వినిపించండి 🙏🙏
Nice bro
Praise the lord
ఈ క్రిస్మస్ లో చాలా చక్కని అర్థవంతమైన సాహిత్యము తో
క్రీస్తు ప్రభువుల వారి ఔన్నత్యమును తెలియజేయు అద్భుత గీతం.
ఈక్రిస్మస్ గీత బహుళ ప్రజాదరణ పొందాలి. గాయని గాయకులకు సంగీత దర్శకులకు పాస్టర్ డేనియల్ పాటిబండ గారికి అభినందనలు.
Amen🔥Amen🔥Amen🔥
Wow 🎶🎶🎶❤️❤️
Glory to God🎉🎉🎉 GOD bless you, dear Tony Prakash, and your team, wonderful song, and Singing ,thank you ❤❤❤ from Savarna Raju, Gospel Singer
వందనాలు అన్నగారు ❤❤❤
Super song 🎉🎉🎉
టోనీ అన్న సూపర్ సాంగ్ చాలా బాగా పాడారు అన్న గాడ్ బ్లెస్స్ యు
Chala baga rasaru chala baga padaru chala bagundi devunike mahima kalugunugaka amen
Super song bro God bless you tony gariki supporters ki
Premakupratirupamanoyesayyatrak
Praise the lord
Excellent singing
Nice synchronisation..🎉
Wonderful and blessed song 🎵
Wonderful song god bless you all brother
Great singing Rakesh .
Glory to God 🙏
Super Christian sog 🙏👌
Price the lord brother
Super sir fantastic
very... nice... singing.. God bless you.
Rakesh exlent singing❤❤
Rakesh anna super singing 👌👌
Good song 👍 ameen God bless you 💓💓💓
Superb singing brother Rakesh God bless you keep going....
Super raa Rakesh 🎉...
Praise God 🙌🙏
Glory to God and God bless you 🙏
Glory to God
Good song Anna nice 👍
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Your combination is very nice and music, lyrics and singing exllent 🎉
Glory to God bless you 💐 💐 ❤️ 💐 💐 Annaya
Yes
Good song
Bro
Nice christmas song nice singing brother
Super anna❤
సాంగ్ చాలా బాగుంది పాస్టర్ గారు వందనాలు
Anna 🎉
Song chala bagundhi
Dani garu nice song
Track uplode cheyandi Anna 🤝🤝🤝🤝
Nice singing rakesh annayya......
Hi Rakesh ,Your first song is truly amazing, a beautiful reflection of God's glory! May this be just the start of an incredible journey filled with more opportunities to honor and worship God.Keep spreading His love through your voice and music .@ Rakesh
Nice song
Thank you all for nice song
Rakesh...❤👍
Rakesh annaya
May god bless you with more opportunities 😇
Wonderful lyrical song, God bless you entire team💐🙏🤝👌
Plz Upload Music track also🙏.
Nice annayaa❤❤
Good job ra keep rocking 🔥🔥🔥
Good song is very good
Super song🙏🙏🙏
Amen
Nice song🎉
Super Song
🎉🎉🎉God bless u all
Glory to God ❤ and All the Best Rakesh Anna🎉❤
🙏👏🙏🙏🙏🙏🎊🎊🎊💐💐🎊
🙏🙏🙏🙏
Rakesh ❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Supar singing
❤touched song👌
దేవుని కి మహిమ కలుగును గాకా ఆమెన్
Rakesh bro ❤🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙌🏾🙌🏾
Super 😍 you are
Nice song
Hi rakesh
Good song బ్రో...