ప:- ఈ లోకములో ఏమి లేని దానను క్రీస్తులో అన్ని ఉన్న దానను 2 ఏ కొదువ లేదయ్య నీవు నాతో వుండగా ఏ దిగులు చెందను నేను ఇలలోన 2 నీవుంటే చాలును యేసయ్యా నా బ్రతుకే ధన్యం మెస్సయ్య చరణం 1: అన్ని వేళల నాకు చాలిన యేసయ్యా యేసయ్యా నమ్మదగిన సహాయకుడు మెస్సయ్య మెస్సయ్యా 2 లోకము వద్దయ్య- దాని ఆశలు వద్దయ్య 2 నీవే కావాలి యేసయ్యా నీ నవ్వేకావాలి మెస్సయ్యా నీవుంటే! చ. 2:- లోక స్నేహమే వైరమని నే ఎరిగాను ఎరిగాను... క్రీస్తు స్నేహమే నిలిచిపోయెను శాశ్వతము శాశ్వతము " 2" నిజమైన స్నేహితుడా - నీవువిడువను లేదయ్య 2, నీవేకావాలి యేసయ్య నీ తోడే కావాలి మెస్సయ్య నీవుంటే! చ. 3:- సర్వము తానై నాతో నడిచెను యేసయ్య యేసయ్య నా బ్రతుకున చిగురించాడు మెస్సయ్య మెస్సయ్య 2 నిన్ను మరచినను నీవు మరువని దేవుడవు 2 నీవేకావాలి యేసయ్య నీ ప్రేమేకావాలి మెస్సయ్యా 2
ప:- ఈ లోకములో ఏమి లేని దానను
క్రీస్తులో అన్ని ఉన్న దానను 2
ఏ కొదువ లేదయ్య నీవు నాతో వుండగా
ఏ దిగులు చెందను నేను ఇలలోన 2
నీవుంటే చాలును యేసయ్యా నా బ్రతుకే ధన్యం మెస్సయ్య
చరణం 1:
అన్ని వేళల నాకు చాలిన యేసయ్యా యేసయ్యా
నమ్మదగిన సహాయకుడు మెస్సయ్య మెస్సయ్యా 2
లోకము వద్దయ్య- దాని ఆశలు వద్దయ్య 2
నీవే కావాలి యేసయ్యా నీ నవ్వేకావాలి మెస్సయ్యా
నీవుంటే!
చ. 2:- లోక స్నేహమే వైరమని నే ఎరిగాను ఎరిగాను...
క్రీస్తు స్నేహమే నిలిచిపోయెను శాశ్వతము శాశ్వతము " 2"
నిజమైన స్నేహితుడా - నీవువిడువను లేదయ్య 2,
నీవేకావాలి యేసయ్య నీ తోడే కావాలి మెస్సయ్య
నీవుంటే!
చ. 3:- సర్వము తానై నాతో నడిచెను యేసయ్య యేసయ్య
నా బ్రతుకున చిగురించాడు మెస్సయ్య మెస్సయ్య 2
నిన్ను మరచినను నీవు మరువని దేవుడవు 2
నీవేకావాలి యేసయ్య నీ ప్రేమేకావాలి మెస్సయ్యా 2
Wonderful song by woman of God Sony Rajesh Naik
Congratulations My Dear brother Pastor Rajesh Naik for getting more views for glorious Song
Thank you all Viewed 2K Viewers. God Bless you all
Absolutely Fantastic Everything.
thanks for wonderful song
దేవుని కి సమస్త మహిమ.
హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్. కర్నూల్
Glory To God 🙏
What a Gracious voice! May the LORD bless you abundantly!!
Amen
GLORY TO GOD
Glory to god...amen 🙏🙏🙏
Nice song GOD Bless you sister
హళ్లేలూయ హళ్లేలూయ
praise the lord ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very nice song... many people are going to be blessed by this song
Praise God 🎉🎉🎉🎉🎉
Excellent voice super song akka glory to God 🙏
Heart touch song
Praise God
Such nice lyrics and beautiful voice
Thank you all for 1K Views. We need your Precious Support. God bless you All❤❤❤❤❤
You have a euphonious voice tq for wonderful song 🎉🎉
Wonderful singing akka💐💐glory to God✝️✝️🙏🙏
Akka chalabagundiakka
Euphonious soulful song!!! There is a life in your voice. Wonderful Song and singing nice Music God Bless you more and more
@@shilohchurchkurnool5395 Thank You Pastor Garu for your encourage words.
✝️🛐🙏👍👌🥰🥰
Glory to God 🎉
Wonderful song. Voice is good bai🎉🙏💐💐💐💐🙏🙏🙏✝️✝️
Praise the lord sister 🙏
Amazing song 👌
Glory to God 🙌
అమ్మ గారు వందనాలు, voice చాలా బావుంది 🙏🎂🎂
దేవునికి స్తోత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala Baga padaru akka, always old is gold , very good song
Praise the lord Amen
Glory To God. God Bless U Sister..
Glory to God 🙌
Praise the lord 🙏 akka
praise the sister. very nice song. good singing. god bless you maa
Praise the Lord 👏
Nice music
ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు తల్లి
Praise the Lord
Good voice sis
Glory to God
Good song sister
ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం సాంగ్ చాలా బాగుంది అమ్మగారు అయ్యగారు జీసస్ బ్లెస్స్ యు 🙌🙌🙌
Wonderful singing sister. God bless u
Superb sister May God bless you and May God use you more and more for his glory ❤
Praise the lord amen 🙏 🙌
super song 👌👌👌.....
glory to God🙏🙏🙏
🙏🙏👌👌
Super song
Nice song Praise the lord akka
Praise the lord Akka🙏🙏
Chala Baga padaru devike mahima kalugunugaka
Devunike..... Marchandi sister
🌹💐🌹
Chala bagundi akka pata 🙇♀️🙇♀️🙇♀️🙌🙌🙌🙌🤝🤝🤝
🎉
Pata super
@@AbhiVivek-kt1to thank You
Good voice sister
Glory to god🙏
Praise the lord sister 🙏🙏
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉nice song madam god bless you madam iam timothy from కాకినాడ
Thank you all For 5k + Views. God Bless you❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Praise the lord
Praise the lord sister 🙏🙏
Heart touching song
Praise the lord amma 🙏🙏
Praise the lord sister 🙏🙏