- Видео 96
- Просмотров 25 935
Rajesh Naik HBM
Добавлен 17 сен 2013
బైబిల్ లోని ప్రశ్నలకు సమాధానం కొరకు మన ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి.
దేవా నాకున్న దేవుడవు నీవే II DEVA NAKUNNA DEVUDAVU NEEVE II SIS SONIYA RAJESH NAIK HBM
#rajesh_naik_hbm #hermon_blessing_ministries
#latest_christian_messages #latest_telugu_christian_messages #latest_christian_telugu_messages #telugu_christian_latest_songs #telugu_christian_powerful_messages #Telugu_christian_devotional_messages
#latest_christian_messages #latest_telugu_christian_messages #latest_christian_telugu_messages #telugu_christian_latest_songs #telugu_christian_powerful_messages #Telugu_christian_devotional_messages
Просмотров: 2 159
Видео
EELOKAMULO YEMILENI DANANU II SIS SONIYA RAJESH NAIK II HERMON BLESSING MINISTRIES KURNOOL 2024
Просмотров 15 тыс.Месяц назад
#YekoduvaLedayya #neevunteChalunuyesayya #teluguchristian hitsongs ప:- ఈ లోకములో ఏమి లేని దానను క్రీస్తులో అన్ని ఉన్న దానను 2 ఏ కొదువ లేదయ్య నీవు నాతో వుండగా ఏ దిగులు చెందను నేను ఇలలోన 2 నీవుంటే చాలును యేసయ్యా నా బ్రతుకే ధన్యం మెస్సయ్య చరణం 1: అన్ని వేళల నాకు చాలిన యేసయ్యా యేసయ్యా నమ్మదగిన సహాయకుడు మెస్సయ్య మెస్సయ్యా 2 లోకము వద్దయ్య- దాని ఆశలు వద్దయ్య 2 నీవే కావాలి యేసయ్యా నీ నవ్వేకావాలి మెస్సయ...
How God Created The Earth By Jessica Naik
Просмотров 22310 месяцев назад
How God Created The Earth By Jessica Naik
Marrivemula Church Anniversary Promo Vedio
Просмотров 1172 года назад
Marrivemula Church Anniversary Promo Vedio
యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్య !! #Wonderful Telugu Christian Song
Просмотров 8012 года назад
యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్య !! #Wonderful Telugu Christian Song
క్రీస్తును సేవించుచున్న ప్రతిఒక్కరు సేవకుడే!!
Просмотров 463 года назад
క్రీస్తును సేవించుచున్న ప్రతిఒక్కరు సేవకుడే!!
విశ్వసించలేని విశ్వరహాస్యం !! Part - 2
Просмотров 434 года назад
విశ్వసించలేని విశ్వరహాస్యం !! Part - 2
Melodious Telugu Christian Worship Song
Просмотров 1124 года назад
Melodious Telugu Christian Worship Song
దేవునికి మహిమ కలుగును గాక
🎉🎉🎉🎉
Nice song
⛪⛪⛪⛪⛪
వందనాలు బ్రదర్
Devuniki mahima kalugunugaka❤❤❤❤
Hallelujah
Devuni namaniki mahima kalugunu gaaka
వందనాలు రాజేశాన్న ఈ రోజు ఉదయం ఈ పాట విన్న చాలా బాగుంది ..గాడ్ bless you all న్యూఇయర్ ఇన్ బ్ల్సస్ రన్నింగ్
ఈ పాటలో ఉన్న starting lyric నాకు చాలా సంతోషాన్ని కలిగించింది నేను ఆ పదాలు విని మనసారా సంతోషించాను దేవుడు ఇంత మంచి పాటను అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక 🌲🌲🌲🌲🎂🎂🎂🎂🙏🙏🙏
amen 🙏🏻🙏🏻🙏🏻
Excellent song
Juubbu super
Praise God..
Super akka👌❤️❤️❤️🙏🙏🙏
చాలా బాగుంది బాబాయ్ సాంగ్.. పిన్ని గారు చాలా బాగా పాడారు మ్యూజిక్ చాలా బాగుంది... Congrats entire team 💐
గుడ్ సాంగ్ దేవుని కి మహిమ కలుగును గాక
GlorytoGod👏🙏❤❤❤️
Amazing Song Paster garu...Glory to God
దేవుని నమానికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏
Day by day your songs is Glory to God sister and brothers 🎉❤🎉
Wonderful lyrics akka 🙏 🙏 glorious singing✝️✝️💐💐
Praise the Lord wonderful song …🙏💐✝️❤️🙏💐✝️👏👏👍👌
Wonderfull worship song praise the lor🧎♂️🙏🙏🙏🙏
పల్లవి :- దేవా నాకున్న దేవుడవు నీవే లోకాన నీవంటి వరెవ్వరును లేరే ౹2| తేజోమయుడా పరిపూర్ణుడా పరిశుద్ధదేవా నా యేసయ్య | 2 | అరాధించుచూ సేవించెదను ఆత్మతో సత్యముతో ఆ..ఆ.. ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన | 2 | దేవా 1 చరణం :- పరిపూర్ణమైన నీప్రేమతో వర్ణనకందని త్యాగంబుతో మహిమగలనీ రాజ్యముకు అర్హతయే నాకిచ్చితివి || 2 || ఉన్నతపిలుపుతో నా గమ్యము నీవై ఎరుగని మార్గములో ఎన్నడూ చూడని || 2 || ప్రేమను పంచితివి నాకు నీ మహిమను చూపితివి || 2 || ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన | 2 | దేవా ౹౹ 2 చరణం : - ఆశ్రయమైన కృపధనుడా నీసన్నిధియే నాక్షేమమై వాత్సల్యముతో నను కరుణించి నూతన కృపతో నింపితివి || 2 || నా దోషము క్షమియించి నీకృపలతో నింపినది నా అడుగులు స్థిరపరచి నను నీతో నడుపుటకా || 2 || మనిషిగా మారితివి నాకై మరణము నోర్చితివి || 2 || ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన | 2 | దేవా
Glory to God 🙏 Song chala bagundi akka
Super 🎉❤
Thanks 🔥Sister
దేవా నాకున్న దేవుడవు నీవే లోకాన నీవంటి వారేవ్వరును లేరే - 2 తేజోమయుడా పరిపూర్ణుడా పరిశుద్దదేవా నా యేసయ్యా - 2 ఆరాదించుచు సేవించేదను ఆత్మతో సత్యముతో - ఆ.. ఆ... ఆత్మతో సత్యముతో... ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా - 2 పరిపూర్ణమైనా నీ ప్రేమతో వర్ణనకందని త్యాగంబుతో మహిమగల నీ రాజ్యముకు అర్హతయే నా కిచ్చితివి - 2 ఉన్నత పిలుపుతో నా గమ్యము నీవై ఎరుగని మార్గములో ఎన్నడు చూడనీ - 2 ప్రేమను పంచితివి నాకు నీ మహిమను చూపితివి - 2 // ఆరాధనా // ఆశ్రయమైనా కృపాధనుడా నీ సన్నధియే నా క్షేమమై వాత్సలయముతో నన్ను కరుణించి నూతన కృపతో నింపితివి - 2 నా దోషము క్షమియించి నీ కృపలతో నింపినది నా అడుగులు స్తిరపరచి నన్ను నీతో నడుపుటకా - 2 మనిషిగా మారితివి నాకై మరణము నోర్చితివి - 2 // ఆరాధనా //
Nice song akka
చాలా అద్భుతమైన పాట చాలా మాధుర్యము గా పాడారు ఆరాధనకు అవసరమైన పాట
Thank You Pastor Garu
Nice song❤❤
హళ్లేలూయ హళ్లేలూయ హళ్లేలూయ
Congratulations
Nice song mummy❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
All Glory to the God, very spritual and meaningful song
దేవుని నామానికి మహిమ కలుగును గాక
Song please
Super ❤❤ song ma
దేవునికి మహిమ కలుగునుగాక🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wonderful song anna.
Prise the lord🎉🎉
Glory to God 👏🙏
Praise the lord anna garu and amma garu Song chala bagundhi .....
Wonderful song god bless you
Wonderful song by woman of God Sony Rajesh Naik
Congratulations My Dear brother Pastor Rajesh Naik for getting more views for glorious Song
Praise the lord amen 🙏 🙌