Telugu Christian new year songs# latest Christian new year songs

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 63

  • @solomanrajusongs
    @solomanrajusongs  6 дней назад +22

    ప.సకల ఆశీర్వాదములకు కారకుడా
    యేసు నీకు వందనాలయ్య(2)
    (అ.ప) స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన
    స్తుతి స్తుతి స్తుతి నీకే అలాపన
    (1).గతకాలం మమ్మును కాచావు
    నీ దయా కిరీటం ధరింప జేశావు
    అనుక్షణము మమ్మును కాపాడినావు
    మా ఆయుస్సు పొడిగించావు
    (స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన)
    (స్తుతి స్తుతి స్తుతి నీకే అలాప)
    (2). కష్టాల కన్నీరు తుడిచావు
    నేడు చిరునవ్వుతో మమ్మును ఉంచావు
    ఇమ్మానుయేలుగా తొడున్నావు
    ప్రతి క్షణము కాపాడావు
    స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన)
    (స్తుతి స్తుతి స్తుతి నీకే అలాప
    (3). పగలు రేయి మమ్మును కాచావు
    నీ కృప క్షేమములే మా వెంట ఉంచావు
    నూతన సంవత్సరములో ప్రవేశింప జేశావు
    విడువక నీ కృప చూపావు
    స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన)
    (స్తుతి స్తుతి స్తుతి నీకే అలా 0:12

  • @solomanyejarla123
    @solomanyejarla123 6 дней назад +7

    Super song and music

  • @talluriijeck8411
    @talluriijeck8411 22 часа назад +1

    Glory to God

  • @BannuWesly
    @BannuWesly 6 дней назад +6

    Exlent Song Bava Garu

  • @RKForMyHeavenlyFather-j7n
    @RKForMyHeavenlyFather-j7n 6 дней назад +6

    Wow super ayyagaru God bless you all your team 🎉😊

  • @pandumedapati2954
    @pandumedapati2954 2 дня назад +2

    ❤❤❤

  • @TODAYVOICEOFGODS
    @TODAYVOICEOFGODS 6 дней назад +5

    Excellent song👌👏👏👏👏💐💐💐💐💐🎄🎄🎄🎄🎄🎄🌹🌹🌹🌹🌹

  • @Mattaraghavulu
    @Mattaraghavulu День назад +1

    👌👏

  • @bulliprisethelord7866
    @bulliprisethelord7866 6 дней назад +5

    Super

  • @venkateshwararao2189
    @venkateshwararao2189 5 дней назад +3

    Hallelujah hallelujah hallelujah

  • @SudhaKar-d8i
    @SudhaKar-d8i 6 дней назад +3

    Praise the Lord anna supar gaa raasharu padaaru 🙏🙏🙏 devunike mahima kalugunu gaaka

  • @pastorelishaarm6725
    @pastorelishaarm6725 6 дней назад +5

    AMEN..GLORY TO GOD BLESS YOU TAMMUDU NICE....MUSIC AND LYRICS SINGING IS GOOD
    SOLMAN ANNA

  • @jayarajumasa1667
    @jayarajumasa1667 19 часов назад +1

    బ్రదర్ చాలా బాగుంది సాంగ్

  • @RajaraoBeera
    @RajaraoBeera День назад +1

    పరిశుద్ధాత్ నామానికి మహిమ

  • @raviravi5299
    @raviravi5299 2 дня назад +1

    Praise the lord బ్రదర్ 🙏🙏🙏

  • @Agapeprayerhousefoundation
    @Agapeprayerhousefoundation 6 дней назад +5

    ❤❤❤ Glory to God

  • @stephenbramhaji7246
    @stephenbramhaji7246 5 дней назад +2

    గ్లోరీ to గాడ్ 🙏🏻సూపర్ బ్రదర్ 👍🏻

  • @subbaraosavarapu7885
    @subbaraosavarapu7885 6 дней назад +5

    Praise the lord Anna 🙏

  • @PrasadM-x3u
    @PrasadM-x3u 4 дня назад +2

    Praise the lord anna 🙏
    Chala chala madhuramaina song anna ♥️

  • @RevBezawadaAsaph
    @RevBezawadaAsaph 6 дней назад +5

    Super song brother

    • @solomanrajusongs
      @solomanrajusongs  6 дней назад

      ఈ పాట మీ ద్వారా రిలీజ్ చేయడానికి మన దేవుడు నాకు కృప చూపించారు అయ్యగారు మన దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్

  • @rajum314
    @rajum314 5 дней назад +3

    వందనాలు

  • @HOSANNAMISSION
    @HOSANNAMISSION 2 дня назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని కృపను బట్టి చక్కటి పదాలతో మధురమైన గానముతో కీర్తన రచించారు ప్రభువు కృప నీకు తోడైయుండును గాక ఆమెన్. ఎరుపు బైబిల్ తీసుకొని పాడు ఉంటే మరింత ఆకర్షనీయంగా ఉండునని నా అభిప్రాయం.❤❤

    • @solomanrajusongs
      @solomanrajusongs  2 дня назад

      అవును బ్రదర్ గారు ఈసారి అలాగే చేస్తాము వందనాలు బ్రదర్ దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్

  • @elishamandru3838
    @elishamandru3838 6 дней назад +5

    మంచి ఆత్మీయమైన సాంగ్ బ్రదర్.. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక... 🙏

    • @solomanrajusongs
      @solomanrajusongs  6 дней назад

      వందనాలు బ్రదర్ దేవునికి స్తోత్రం ఆమెన్

  • @ravich124
    @ravich124 6 дней назад +5

    Praise the lord brother
    Song chalaa bavundi brother...

    • @solomanrajusongs
      @solomanrajusongs  6 дней назад

      దేవునికి స్తోత్రం ఆమెన్ వందనాలు బ్రదర్

  • @kajumariadasumariadasu9973
    @kajumariadasumariadasu9973 5 дней назад +3

    🙏🙏🙏praise the lord

  • @Kavithakodali7
    @Kavithakodali7 5 дней назад +3

    Glory to God 🙌, excellent song thank you sir🙏

  • @sunkarabeulah7472
    @sunkarabeulah7472 5 дней назад +3

    Praise the Lord brother vandar full song God bless you

  • @bulliprisethelord7866
    @bulliprisethelord7866 6 дней назад +5

    🙏👌

  • @ragalathabalam4359
    @ragalathabalam4359 5 дней назад +3

    Praise the Lord brother🙏

  • @nallichinna7771
    @nallichinna7771 5 дней назад +3

    Praise tha lord brother nice song

  • @DhanumJaya-q5b
    @DhanumJaya-q5b 6 дней назад +5

    ,❤ వందనాలండి బాగా పాడారు ఆత్మీయంగా ఉంది దేవునికి స్తోత్రం. ❤ఆమెన్

  • @KolliprasadKolliprasad-s4n
    @KolliprasadKolliprasad-s4n 6 дней назад +2

    👌👌👌🌲🌲🌲🌲🌲🎉🎉🎉💐💐💐✝️✝️✝️💐

  • @thimothi-qn2qh
    @thimothi-qn2qh 6 дней назад +5

    అన్నా పాట లిరిక్స్ పంపించు అన్న

    • @solomanrajusongs
      @solomanrajusongs  6 дней назад

      ఒకే బ్రదర్ పెడతాను

    • @solomanrajusongs
      @solomanrajusongs  6 дней назад +1

      ప.సకల ఆశీర్వాదములకు కారకుడా
      యేసు నీకు వందనాలయ్య(2)
      (అ.ప) స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన
      స్తుతి స్తుతి స్తుతి నీకే అలాపన
      (1).గతకాలం మమ్మును కాచావు
      నీ దయా కిరీటం ధరింప జేశావు
      అనుక్షణము మమ్మును కాపాడినావు
      మా ఆయుస్సు పొడిగించావు
      (స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన)
      (స్తుతి స్తుతి స్తుతి నీకే అలాప)
      (2). కష్టాల కన్నీరు తుడిచావు
      నేడు చిరునవ్వుతో మమ్మును ఉంచావు
      ఇమ్మానుయేలుగా తొడున్నావు
      ప్రతి క్షణము కాపాడావు
      స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన)
      (స్తుతి స్తుతి స్తుతి నీకే అలాప
      (3) పగలు రేయి మమ్మును కాచావు
      నీ కృప క్షేమములే మా వెంట ఉంచావు
      నూతన సంవత్సరములో ప్రవేశింప జేశావు
      విడువక నీ కృప చూపావు
      స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన)
      (స్తుతి స్తుతి స్తుతి నీకే అలా