Dhoothalatho Kalasi |Telugu Christan New year Song| Bro.Seenanna |2024 Halleluya Ministries Official

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024

Комментарии • 569

  • @TShayam
    @TShayam 49 минут назад +1

    ఏసుక్రీస్తు మహా కృపను బట్టి ఒక గొప్ప సింగర్ 🙏

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 6 месяцев назад +7

    Super song 👌👌👍

  • @dyvaswarupichurchlaxmipuramBye
    @dyvaswarupichurchlaxmipuramBye 6 месяцев назад +27

    ఈ పాట నేను పాడుతుంటే కన్నీరు ఆగట్లేదు హృదయమంత చాలా బాధగా ఉంది అన్న ఎల పాడారు అన్న నిజంగా మీరు దేవుని ఆత్మతో నింపబడి పాడారు దేవునికి మహిమ కలుగును గాక

  • @balajin8167
    @balajin8167 4 месяца назад +243

    దూతలతో కలసీ.. సెరాపులలో నిలచీ... ||2||
    నీ మహిమనూ చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    ఆరాధించాలనీ... ఆస్వాదించాలనీ... ||2||
    IIదూతలతో||
    1.
    దావీదు గానాల స్తోత్రర్హుడా - కొరాహు కుమారుల
    స్తుతి పాత్రుడా... ||2||
    నాస్తుతులన్నిటిపై... ఆసీనుడవయ్యా... ||2||
    నీ మహిమనూ చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    2.
    అత్యున్నతామైన సింహానమందు - ఆసీనుడవై ప్రభు నీవుండగా... ||2||
    నీ చొక్క ఈఅంచులూ... దేవాలయమే నిండగా... ||2||
    నీ మహిమను చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    3.
    వేవేల దూతలు నిను పాడగా - ఆ కంఠస్వరములే ధ్వనియించగా... ||2||
    ఆ మందిరమంతా... ధూమముచే నిండగా... ||2||
    నీ మహిమనూ చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    ||దూతలతో||

  • @venkatimininti4720
    @venkatimininti4720 6 месяцев назад +12

    దేవునికి స్తోత్రం బ్రదర్ ఇంత మంచి సాంగ్ ను దేవుడు మీతో వ్రాయించి పాడించాడు ఈ సాంగ్ వింటుంటే నేనును దేవునితో దూతల సమూహంలో వునట్టు పరలోకం ఈ భూమిమీదకు దిగి వచ్చింది అయ్యగారు దేవుడు ఇంకా మీ నుండి ఏదో కోరుతున్నాడు దేవునికి స్తోత్రం

  • @suneelkumarkuncham7971
    @suneelkumarkuncham7971 7 месяцев назад +18

    శ్రోతల హృదయాలు పరవశించు నట్లుగా పాడారు మరియు లిరిక్స్ వాక్యానుసారముగా వున్నవి దేవునికే మహిమ Amen

  • @praveenkumarhanmakonda9427
    @praveenkumarhanmakonda9427 6 месяцев назад +9

    ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరడం లేదు...ఈ మూడు రోజుల్లో ఒక 20సార్లు విన్నాను

  • @chnaveenkumar4968
    @chnaveenkumar4968 8 месяцев назад +13

    ప్రభువు నామములో వందనాలు బ్రదర్ ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు మనసు నిండా ఏదో సంతోషం అనిపిస్తుంది నిజంగానే ఈ పాట మనసార వింటూ ఉంటే పర్సనల్ గా నేను కూడా దేవుని దూతలతో కలిసి పడుతున్నట్టుగా అనిపిస్తుంది, మీకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్

  • @MADHUMADHU-zx9mg
    @MADHUMADHU-zx9mg 7 месяцев назад +12

    చాల బాగుంది బ్రదర్ దేవుడు మి పరిచర్యను దేవుడు దివించును గాక ఆమేన్

  • @onterusamuel2919
    @onterusamuel2919 6 месяцев назад +6

    Br ilantipatalu enno paduthu devunni sthuthinchali.🙏🙏👍👍🙌🙌

  • @ashokbochu8553
    @ashokbochu8553 8 месяцев назад +68

    "దూతలతోకలసీ..సెరాపులలోనిలచీ.."2 "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    "ఆరాధించాలనీ...ఆశ్వాదించాలనీ..2 ఆఆఆ
    llదూతలతోll2t
    1)"దావీదుగానాల స్తోత్రర్హుడా -కొరాహుకుమారుల స్తుతిపాత్రుడా"2
    "నాస్తుతులన్నిటిపై...ఆసీనుడవయ్యా...2 ఆఆఆ
    "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    2)"అత్యున్నతామైన సింహానమందు
    -ఆసీనుడవై ప్రభు నీవుండగా.."2
    " నీచొక్క ఈఅంచులూ...దేవాలయమే నిండగా...2 ఆఆఆ
    "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    3)"వేవేల దూతలు నినుపాడగా-ఆకంఠస్వరములే ధ్వనియించగా...2
    "ఆమందిరమంతా...ధూమముచే నిండగా..2 ఆఆఆ
    "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    llదూతలతోllsm

  • @ThirupathiThirupathi-k7i
    @ThirupathiThirupathi-k7i 7 месяцев назад +7

    అన్నా ఎమ్ పడినావ్ అన్నా సూపర్ అన్నా నా ఒంటిమిద ఉన్న రోమాలు కూడా ని పాటకు నిక్కదీసినై చాలా చాలా వండర్ ఫుల్ సాంగ్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @RajithaEnjapally
    @RajithaEnjapally 2 месяца назад +14

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఏ సంగీతము నేర్చుకోకుండా ఎంతో అద్భుతమైన సాంగ్ దేవుడు రాయించి నీ నోట మధురమైన స్వరం నుంచి పాటను పాడించిన యేసయ్యకే మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించును గాక తన సేవలో వాడుకున్న గాక ఆమెన్

  • @gcm777
    @gcm777 7 месяцев назад +67

    దేవునికి కి మహిమ కలుగును గాక.🙌🏻🙌🏻🙌🏻🙌🏻.. ఇంత చక్కగా పాటను సమకూర్చి పాడి దేవునిని ఘనపరచిన అన్నకు వందనాలు 🙏🏻💐
    పల్లవి:-దూతలతో కలసి ఈ......... - సెరాపులలో నిలచి
    నీ మహిమను చూడాలని - నా ఆశ తీరా పాడాలని "2"
    అ:ప:- ఆరాధించాలని - ఆస్వాదించాలని. "2"
    "దూతలతో"
    చరణం:- 1)దావీదు గానాల స్తోత్రార్హుడా -
    కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా
    నా స్తుతులన్నిటిపై ఆశీనుడవయ్యా ఆ.. ఆ "2"
    "నీ మహిమను"
    చరణం:- 2) అత్యున్నతామైన సింహానమందు
    ఆసీనుడవై ప్రభు నీవుడంగా "2"
    నీ చొక్కాయి అంచులూ - దేవాలయమే నిండగా
    " నీ మహిమను"
    చరణం:- 3) వేవేల దూతలు నిను పాడగా
    ఆ కంఠ స్వరములే ధ్వనియించగా
    ఆ మందిరంతా ధూమముచే నిండగా ఆ...ఆ...
    " నీ మహిమను"
    "దూతలతో కలసి"

    • @JaipalWWE105
      @JaipalWWE105 6 месяцев назад +3

    • @JeevaGollamandala
      @JeevaGollamandala 5 месяцев назад +1

      🙏🙏shya m

    • @LakshmiLakshmi-n3j
      @LakshmiLakshmi-n3j 5 месяцев назад +1

      Super song ana

    • @drani5190
      @drani5190 5 месяцев назад

      Praise the lord brother wonderful song really I feel very very happy and I honour to God God bless you brother and ur team

    • @AnushaAnusha-bd9yp
      @AnushaAnusha-bd9yp 2 месяца назад

      దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏

  • @YakobMS
    @YakobMS 8 дней назад +2

    పరలోకంలో దేవదూతలు అత్యున్నత సింహాసనమున యేసయ్యను ఈ పాట ద్వారా ఇలాగే ఆరాధిస్తారేమో ...అన్న

  • @ItupakuluChiranjeevi
    @ItupakuluChiranjeevi 11 дней назад +3

    దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా పాడారు అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక

  • @SrikanthVelpula-u3p
    @SrikanthVelpula-u3p 13 дней назад +2

    100 టైమ్స్ విన్నాను నేను..... ఇంత గొప్ప పాట అందించినందుకు మీ అందరికీ వందనాలు....అన్న

  • @tigersreeram5943
    @tigersreeram5943 17 дней назад +3

    నేను కూడ ఎన్నో సార్లు విన్నాను .మ్యూజిక్ చాలా బాగుంది ఇంకా ఎలాంటి సాంగ్స్ పాడిoచoడి ప్లీజ్ఒక్కసారి

  • @JatothuBhaskar-ft5fi
    @JatothuBhaskar-ft5fi 5 дней назад

    Nice song bro

  • @mrajasekharmrajasekhar3842
    @mrajasekharmrajasekhar3842 5 дней назад

    దేవునికే మహేమకలుగును గాక ఆమెను 🙏🙏🙏👏👏👏🕊️🕊️🕊️🧚🧚🧚🧚

  • @g.jayarajugnr3738
    @g.jayarajugnr3738 Месяц назад +9

    అయ్యగారు వందనాలు మీరు ఎన్నో దేవుని పాటలు పాడి దేవుని మహిమ పరచాల మీ పాటలు చాలా బాగున్నాయి

  • @chikkuduthimothi6215
    @chikkuduthimothi6215 6 дней назад +1

    Beautiful song Anna
    దేవునికి మహిమ
    వందనాలు ఆన్న
    God Bless u

  • @sathishmerugu6097
    @sathishmerugu6097 3 дня назад

    ఈ పాట చాలా బాగుంది కానీ దేవుని పిలుపును నిర్లక్ష్య పరిచి దేవుడికి రావాల్సిన మహిమను మిమ్మల్ని మీరు కనపరచు కోవడానికి వాడుకో కండి

  • @praveengundelly1896
    @praveengundelly1896 7 месяцев назад +37

    దేవునికి స్తోత్రము అన్నయ్య ఈ పాట చాలా బాగుంది నేను ఇప్పటికి 40 సార్లు ఈ పాట వినడం జరిగింది యెహెజ్కేలు గ్రంథంలో నుండి రాసినందుకు చాలా సంతోషంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక

  • @manemmaerpula-uo9nh
    @manemmaerpula-uo9nh 6 месяцев назад +3

    Dhevuni mahima karanga padaru ilanti patalu chalapadalani dhevuni prardhisthunna,🙏🙏

  • @ajaykumarajay1845
    @ajaykumarajay1845 6 месяцев назад +6

    Super song

  • @vankadavidu6691
    @vankadavidu6691 6 месяцев назад +4

    దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @manemmaerpula-uo9nh
    @manemmaerpula-uo9nh 7 месяцев назад +6

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వీనలని అనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @praveenkumarypd
    @praveenkumarypd 7 месяцев назад +11

    నా హ్రుదయం పొంగుతుంది పాట చాలా బావుంది బ్రదర్

  • @jesuscristsongs
    @jesuscristsongs 8 месяцев назад +34

    ఈపాట ప్రతి హృదయన్ని తాకుతుంది.1 million చేరుతుంది ఆమెన్

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 8 месяцев назад +79

    హృదయాంతరగము ఉప్పొంగుతోంది పరవశించుచున్నది నూతనకీర్తన యేసయ్య కృపానగరినుండి దిగివచ్చిన ప్రేమామృతము ||

    • @padmamapadmama329
      @padmamapadmama329 8 месяцев назад +6

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bapukondagorla3247
      @bapukondagorla3247 8 месяцев назад +4

      హృయపూర్వకంగా 🎉🎉🎉🎉🎉వందనాలు❤❤❤❤

    • @lakshamaiahb5778
      @lakshamaiahb5778 8 месяцев назад +2

      ❤😢😢

    • @Adduru.Joshua-us3pz
      @Adduru.Joshua-us3pz 8 месяцев назад

      ​@@bapukondagorla3247🎉
      0:44
      0:44 okk

    • @saielkari
      @saielkari 8 месяцев назад

      ​@@padmamapadmama329😊

  • @LovesBhavani
    @LovesBhavani 15 дней назад +6

    దేవుని నామానికి మహిమ కలుగును గాక

    • @ItupakuluChiranjeevi
      @ItupakuluChiranjeevi 15 дней назад

      అవును దేవుని నామానికి మహిమ

  • @bhaskerBuri
    @bhaskerBuri Месяц назад +2

    సాంగ్ చాలా బాగుంది బ్రదర్ మేము కూడా మందిరాల్లో పాడి బలపడటానికి మీరు ట్రాక్ కూడా పెడితే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది దయచేసి ట్రాక్ అప్లోడ్ చేయండి

  • @nagarajunagaraju9108
    @nagarajunagaraju9108 8 месяцев назад +10

    ప్రైస్ ది లార్డ్ అన్న ఎంతో చక్కని పాట పాడి దేవునికి మహిమ కలుగును
    దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక మరెన్నో పాటలు నువ్వు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య

  • @BronareshEzra
    @BronareshEzra 3 месяца назад +48

    షాలోం అన్న గారు 💐 పాట వింటుంటే నాకు తెలియకుండానే దేవుని ఆత్మ వషంలోకి వెళ్లి నెను కుడా ఈ పాట పాడాను, దేవుడు ఇంకా మిద్వర మరిని పాటలు రావాలని దేవుని కోరుతున్నా ఆమెన్ 🎉

  • @Hani.creations
    @Hani.creations 6 месяцев назад +2

    Miru padina patalu enni sarlu. Vinna mallyvinaly anpisthadhi annaya 🙏🙏🙏

  • @NethraSeena-s8m
    @NethraSeena-s8m 14 дней назад +1

    Chala chakkaga paadaru brother God bless you

  • @KondaJansidevi
    @KondaJansidevi 18 дней назад +3

    Super👌👌👌👌👌👌👌👌

  • @Ambala-n5r
    @Ambala-n5r 6 месяцев назад +3

    Nijamgaparalokamloounnattugaanipistundhiannya

  • @BABURAONEELA-gv5po
    @BABURAONEELA-gv5po Месяц назад +2

    Chala Baba brother do aadami Gali pata apartment Nizamuddin Railway Station Ganesh Chaturthi instrument mahoday Mein antar god bless you brother

  • @ChittuChittuvagaboina
    @ChittuChittuvagaboina 3 месяца назад +8

    Dhevuni naamaniki mahima kalugugunu gaka 🙏💐💐💐💐💐

  • @muralikrishna7065
    @muralikrishna7065 6 месяцев назад +2

    Praise the lord brother.🙏 Isaiah grandam nundi 6 va adhyaayam nunchi reference adbutam..god bless your ministry 🙏🙏

  • @falcongaming2724
    @falcongaming2724 3 месяца назад +6

    Excellent voice excellent lirics excellent music what a wonderful song brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 8 месяцев назад +15

    " ప్రభువు నామంలో వందనములు "
    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు
    వింటుంటే మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది
    ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది భక్తులు కూడుకొను సర్వ సమాజములో ఇలాంటి యేసుక్రీస్తు పాటలను ఇంక ఎన్నెన్నో అందించాలని కోరుకుంటున్నాను ---😢

  • @sudakernagani8395
    @sudakernagani8395 2 месяца назад +5

    షాలేం అన్నగారు🙏 ఈ పాట లిరిక్స్ చాలా అద్భుతం గా రాశారు. దేవుడు మిమ్మల్ని పరిచర్య లో ఇంకా బలంగా వాడుకొని ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.. 🙏🙏🙏

  • @varikuppalaram2733
    @varikuppalaram2733 10 дней назад +1

    దూతలతో కలిసి ట్రాక్స్ పెట్టండి అనయ ❤

  • @Hallelujah813
    @Hallelujah813 Месяц назад +2

    O my god ayya!padina prathipataki voice different different chana chakkaga padagalaru asalu yela sadhyam heartful song❤❤❤❤❤🎉🎉🎉 thanks to God..

  • @chandhramthorrem5354
    @chandhramthorrem5354 8 месяцев назад +9

    వందనాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదే నమనసు నీకదిలింప చేసెనే prabuninnudivinchunugaka❤❤❤

  • @VenkatasubbammaMadapuru
    @VenkatasubbammaMadapuru 6 месяцев назад +2

    Praise the lord brother e song chela bhagundhi ennisarlu vinnakuda vinalanipistundhi

  • @YekullaPoorna
    @YekullaPoorna 5 месяцев назад +9

    Super ga undhi brother 🙏
    Enni sarlu vinna vinali anipinchela undhi song
    Devunike mahima kaligunu gaka amen 🌹🙏🙏🌹

  • @emmanuelduriyaemmanuelduriya
    @emmanuelduriyaemmanuelduriya 2 месяца назад +11

    వందనాలు బ్రదర్ మీ స్వరం చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని దేవునికి ప్రార్ధిస్తూ మీ తోటి సేవకుడు ఇమ్మానుయేల్ గారు వైజాగ్

  • @Kpr-g7z
    @Kpr-g7z 6 месяцев назад +3

    గ్లోరీ టూ గాడ్ ❤❤❤❤❤🎉🎉ఆమెన్ k.palkumar

  • @agapeworshipcenter13vd36
    @agapeworshipcenter13vd36 8 месяцев назад +20

    Praise the lord anna 🙏
    మీరు ఇంకా ఇలాంటి మధుర గీతాలు పడాలని మేము ప్రార్ధన చేస్తున్నాం
    మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు
    దీవించునుగాక మీకొరకు మేము ప్రార్థిస్తాము

  • @nathaniel1094
    @nathaniel1094 8 месяцев назад +12

    2024 లో మేము ఆశించిన రీతిలో ఒక అద్భుతమైన పాటను ఇచ్చారు.
    One year కి 2, 3 సాంగ్స్ అయినా మీ వద్ద నుండి ఆశిస్తున్నాము.
    దేవుని శ్రేష్టమైన కృప మీకు, మీ పరిచర్యకు తోడై ఉండును గాక

  • @JCPHUllepally
    @JCPHUllepally 4 месяца назад +5

    Brother song is very good God bless your ministry Pastor Solomon Raj

  • @GODISGOOD-m4q
    @GODISGOOD-m4q 8 месяцев назад +16

    ఎన్ని సార్లు విన్నా, వినాలనిపించే గొప్ప పాట, tq బ్రదర్

  • @mellikasalman
    @mellikasalman 4 месяца назад +4

    మంచి ఆత్మీయ సాంగ్ నా హృదయాన్ని తాకింది ఇటువంటి ఆత్మీయ సాంగ్స్ అనేక పాడటానికి దేవుడు మీకు సహాయం చేయును గాక

  • @olivegospelmusic981
    @olivegospelmusic981 6 месяцев назад +1

    Song Link ruclips.net/video/Y1_xnGvlfqI/видео.html
    Na Sthuthi Aaradhana 4K | నా స్తుతి ఆరాధన | Symonpeter Chevuri | Latest Christian Worship Song 2024

  • @dasarijayanthi9106
    @dasarijayanthi9106 2 месяца назад

    పరిశుద్దాత్మ దేవా... మాకు తోడుగా ఉండి మమ్మును మీ ఆత్మ తో నింపి నడిపించాలని, నీ మహిమను చూసే భాగ్యత కలిగించమని, అట్టి జీవితం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్ధిస్తున్నాను తండ్రీ,.. ఆమేన్

  • @srinukunavarapu7190
    @srinukunavarapu7190 3 месяца назад +4

    నాకు ఎంతో ఆదరణ కలిగించింది ఈ పాట మా పాస్టర్ గారి నోట

  • @g.jayarajugnr3738
    @g.jayarajugnr3738 Месяц назад +3

    ఈ నూతనమైన పాట రచించిన శీనన్నకి దేవునికి మహా మహిమ కలుగును గాక దేవుడు ఇంకా నిన్ను దీవించి బహు బలంగా ఆయన స్వరముతోని వాడుకోను గాక

  • @NaniLIMBADRI
    @NaniLIMBADRI 5 дней назад

    Supar song chlabaga undhi amen

  • @Naveen.k-s8s
    @Naveen.k-s8s 22 дня назад +3

    Excellent song anna

  • @emmanuelpalle5982
    @emmanuelpalle5982 6 месяцев назад +2

    What a song! May god will praise through this song

  • @RaniDudapaka-hb1tn
    @RaniDudapaka-hb1tn 4 месяца назад +4

    Super song brother good singing god bless you 🙌 glory to be god hallelujah 👏

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 5 месяцев назад +2

    Brother mi songs maaku maa sangaaniki chaala blessings echayii.. Thank you..miru elaanti songs marennoo evvaalani korukuntunaamu

  • @yakobbairapaka3410
    @yakobbairapaka3410 5 месяцев назад +3

    Annaya vandanalu anna pata chala bagunnadi anna🙏🙏🙏🙏

  • @srinivasManchika
    @srinivasManchika 5 месяцев назад +3

    Enni sarlu vinna vinalani undhi brother god bless you

  • @msdhanil4917
    @msdhanil4917 8 месяцев назад +7

    పాస్టర్ చాలా సంతోషంగా 2023 కాచితివి యేసయ్య అనే పాటకు ఇప్పటికి మరువాలము 2024 ఈ పాటి చాలా సంతోషం ఈ ట్రాక్ వాదలండీ ఈ పాటకు ప్రాక్టీస్ చేసాము ఇట్లు మీ ఎంఎస్ దానిల్ 1:12 1:12 1:12

  • @srinutadi7595
    @srinutadi7595 3 месяца назад +1

    Praise the lord Bro,Super song
    ఎన్ని సార్లు విన్నా, వినాలనిపించే గొప్ప పాట🙏🙏🙏🙏🙏🙏

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 7 месяцев назад +8

    గొప్ప పదాలతో దేవుని గణపరిచి పాడినవు brodher 🙏

  • @Sumanpocharam
    @Sumanpocharam Месяц назад +1

    voice+meaning sooo good anna. song ni batti devuniki stotramul. Amen

  • @yesuagnijwalaministrieshyd743
    @yesuagnijwalaministrieshyd743 2 месяца назад

    ❤❤❤ praise the Lord anna అద్భుతమైనటువంటి సాంగ్ చక్కటి స్వరం ఆ స్వరములో ఉజ్జీవం చక్కటి అర్థాలు చాలా చక్కగా ఉన్నాయి అన్న దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు మీ కుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను

  • @kishorsodabathina-tr6bc
    @kishorsodabathina-tr6bc 4 месяца назад +3

    Okkasari vini e song maa church lo padanu.devunike mahima.

  • @agapeworshipcenter13vd36
    @agapeworshipcenter13vd36 8 месяцев назад +7

    అయ్యా praise the lord 🙏
    ఆత్మీయ గీతం దేవుడు మీతో పాడించాడు అందునిబట్టి దేవునికి మహిమకలుగుగాక
    మీ పరిచర్య ను మిమ్మును దేవుని ఆత్మ తోడుండి నడిపించునుగాక 🤝

  • @rameshthokala608
    @rameshthokala608 8 месяцев назад +6

    పల్లవి: దూతలతో కలసి సెరాపులలో నిలచి
    ఆ....... "2"
    నీ మహిమను చూడాలనీ మా (నా) ఆశ తీరా పాడలనీ "2"
    ఆరాధించాలనీ ....... అస్వాదించాలనీ...
    " దూతలతో."
    చరణం : దావీదు గానాల స్తోత్రార్హుడా
    కోరహు కుమారుల స్తుతి పాత్రుడా. "2"
    నా స్తుతుల అన్నింటిపై అసీనుడవయ్యా "2"
    " నీ మహిమను "
    చరణం : అత్యున్నతమైన సింహాసనమందు
    ఆసీనుడవై ప్రభు నీవుండగా. " 2"
    నీ చొక్కాయి అంచులు దేవాలయమే నిండగా ఆ ... "2". నీ మహిమను "
    చరణం : వేవేల దూతలు నిను పాడగా
    ఆ కంట స్వరములే ద్వనియించగా "2"
    ఆ మందిరమంతా ధూమముచే నిండగా ఆ...... "2". నీ మహిమను " "దూతల"

  • @MAIDAMSWAPNA-vi3ml
    @MAIDAMSWAPNA-vi3ml 2 месяца назад

    పాట వినగానే హృదయం నిండి పోయింది లిరిక్స్ బాగున్నాయ్ మిమ్మల్ని దేవుడు ఇంకా బాగా వాడుకొనునుగాకా ప్రైజ్ థా లార్డ్ అన్నయ్యా 🙏🙏🙇🙇

  • @KaranKumarMadakam
    @KaranKumarMadakam 6 месяцев назад +2

    హృదయాంతరగము ఉప్పొంగుతోంది

  • @nagu8947
    @nagu8947 4 дня назад

    Nice song glory to God 🙏

  • @smojesh8293
    @smojesh8293 8 месяцев назад +8

    పరలోకంలో ఉన్న దేవదూతలు ఆరాధించిన విధముగా చాలా అద్భుతంగా దేవుడు మీకు ఇచ్చిన పదాలు దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఇంకా బలపరిచి ఇంకా మీ ద్వారా అద్భుతమైన పాటలు ఇంకా పాడాలని మనసారా దేవుని స్తుతిస్తున్నాడు

  • @ALLADIRAMESHBABU
    @ALLADIRAMESHBABU 6 дней назад

    Adbuthangapadaru..Annayy

  • @VijayKumar-nb7cv
    @VijayKumar-nb7cv Месяц назад +4

    ప్రభును బట్టి ప్రియగౌరవనీలు సీనన్న గారికి ప్రభుని స్తుతి ఆరాధనలో ఆ నూతన యెరూషలేములో పరవశిస్తూ...వదువును సంఘమును పరవసింపచేయుటకు పరిశుద్ధత దేవుడు సహాయసహకారాలు మీకు తోడై యుండును గాక అని ప్రార్థిస్తూ ❤❤

  • @acharaorao2091
    @acharaorao2091 Месяц назад

    అన్నకు నావందనాలు🙏🙏 దేవుని మహిమ పరిచే పాటలు ఆయనను ఆ యనను మనసార ఆరధించే పాటలు మరే నో పాటలు ఆ పరిశుద్దుడైన దేవాధిదేవుడు అన్న నేత రాయించి పాడించి ఆయనమాత్రమే మహామును పొందాలని పాడుకునేప్రతి జక్కరి లో ఆయన ఆత్మ తొ ని oరబడాలనిఆరాధించాలని నిత్య ము ఆయన కీర్తి అందరి నోట ఉండాలని ఆయన మాత్రమే మహిను పొందాలని కారుకుంటు ప్రార్థిస్తునా దేవుడు మిమ్ములను దీవిం చును గాక ఆమె న్‌:🙏🙏🙏🙏 మోనా దేవుని కి మహిమ కరంగ ఉంది ఈ పాట బ్రదర్🎉🎉

  • @MalesSivarathree
    @MalesSivarathree 5 месяцев назад +2

    సాంగ్ చాలా బాగుంది బ్రదర్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది prise the tq brother

  • @anilkumarpasumarthi5494
    @anilkumarpasumarthi5494 3 месяца назад +3

    Super song Anna praise the lord Anna Glory hallelujah 🙏

  • @chityalamalathi190
    @chityalamalathi190 7 месяцев назад +3

    Dhevuniki mahimaa🎉

  • @SrinivasGuda-j1g
    @SrinivasGuda-j1g 7 месяцев назад +3

    Good song chala bagundhi bro thanks track chaindi bro 🙏

  • @kadalimahesh1232
    @kadalimahesh1232 5 месяцев назад +3

    Brother praise the lord
    Thankyou jesus
    Gud worship bro 😊golry to Jesus's

  • @sannidiofficial
    @sannidiofficial 19 дней назад

    హల్లెలూయ హల్లెలూయ full songహల్లెలూయ

  • @thirupathirekonda2584
    @thirupathirekonda2584 8 месяцев назад +10

    హల్లెలూయ మినిస్ట్రీస్ నుండీ మా శ్రీను సారు నోట మరో అద్భుత మైన పాట అందించిన శ్రీను సార్ కి వందనాలు

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 5 месяцев назад +3

    Praise the Lord, aiyyagaru Vandanalu.

  • @meshpamprakash6335
    @meshpamprakash6335 3 месяца назад

    Yishu Krishna Naam Lo vandanalu brother Davidson ka Aradhana pata chala bond brother vandanamulu

  • @ChandraiahPenchala
    @ChandraiahPenchala 3 месяца назад +1

    David raj--super hit song 2024 God bless you with all Amen amen

  • @archanabolli-bh4sg
    @archanabolli-bh4sg Месяц назад +1

    Praise the lord

  • @SwathiThorem
    @SwathiThorem 8 месяцев назад +6

    అన్న ఎన్ని సార్లు విన్న తనివితీరదు ఈపాట దేవుకే మహిమ ఇలాంటి పాటలు మరెన్నో మి కల ము ద్వారా రాయాలని మనసారా కోరు కుంటున్న అన్న మీసేవ కొరకు ప్రదా న సేస్తను

  • @jayarajuundeti3071
    @jayarajuundeti3071 8 месяцев назад +8

    గొప్ప పాట హృదయం పులకరించి పోతుంది. ఎటువంటిపతలు ఇంకారావాలి god bles you

  • @LavanyaNathi
    @LavanyaNathi 4 месяца назад +2

    Patavenatha sepu paralokamlo vuunatuga vuundi br God bless you always with you br

    • @LavanyaNathi
      @LavanyaNathi 4 месяца назад

      Dhevu memalini devechu gaka

  • @danaiahbashipally-ew6gy
    @danaiahbashipally-ew6gy 3 месяца назад +3

    Amen

  • @vinaykedasi8027
    @vinaykedasi8027 Месяц назад +1

    అమెన్.. హల్లెలూయా..

  • @easajeevan9233
    @easajeevan9233 2 месяца назад

    మొదటి చరణం చాల బాగుంది
    ఆరాధించాలని..... ఈ లైన్ కూడా చాలా బాగుంది...... ఆమేన్