Praise the lord ayyagaru ఈ song na గుండెలను హత్తుకుంది నేను ఎన్నో రోజుల ఉండి ఎదురు చూస్తున్నాను ఈ సాంగ్ దేవుడు నాకు ఇచ్చారు ఈ సాంగ్ ను నాకు ఇచ్చిన దేవునికి na కృతజ్ఞతలు మీకు నా కృతజ్ఞతలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏
షాలోమ్, అక్క గారు, ఈ పాటలో ఉంచిన దేవుని మాటలు అనేకులను పెళ్లి కుమార్తెగా దేవుడు సిద్ధ పరచునుకాక, దేవుడు మీ ద్వారా అనేకమైన పాటలు ఇంకా ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను
Praise the Lord sister 🙏wonderful song ప్రస్తుత క్రైస్తవ సంఘములలో జరుగుతున్న లోక చేష్టలను పాట రూపంలో చాలా బాగా రాశి పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇలా అనేక పాటలు క్రైస్తవ లోకానికి కనువిప్పు కలిగించే విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము👍👏👏👏🙏
Good lyrics nice singing Akka..very nice music brother
Amma
Praise the lord
Song
Chaaaaaaala
Baagundi
Paata Vinagane
Edo Theliyani Chinna Baada
Kaligindamma
Chaala Ardhavanthamaina Paata
🙏
Praise the lord ayyagaru ఈ song na గుండెలను హత్తుకుంది నేను ఎన్నో రోజుల ఉండి ఎదురు చూస్తున్నాను ఈ సాంగ్ దేవుడు నాకు ఇచ్చారు ఈ సాంగ్ ను నాకు ఇచ్చిన దేవునికి na కృతజ్ఞతలు మీకు నా కృతజ్ఞతలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏
Real gospel song of 2024.
Song of the Holy Spirit. All glory to God. Please share track also, God Bless You 🙏🙏
PRAISE THE LORD 🙏
ఒక వ్యత్యాసం మైన రీతిలో క్రిస్టామస్ సాంగ్ ఉంది సిస్టర్
ప్రైస్ ది లార్డ్ అక్క దేవునికి మహిమ కలుగును గాక అనేకమందికి ఆదరించ బడే ఆత్మీయ పాట పాడి వినిపించినందుకు దేవుడు మిమ్మును ఈ పరిచర్యను దీవించును గాక ఆమెన్
అద్భుతమైన పాట అమ్మగారు 👌✍🏻✍🏻✍🏻🎵🎶🎙️🎤🎹🥁🤝🙏
👌🎹🎵🎶🥁&ఇంత మంచి పాట రాయడానికి , పాడటానికి మీకు జ్ఞానం ఇచ్చిన యేసయ్యకే మహిమ కలుగును గాక🙏
షాలోమ్, అక్క గారు, ఈ పాటలో ఉంచిన దేవుని మాటలు అనేకులను పెళ్లి కుమార్తెగా దేవుడు సిద్ధ పరచునుకాక, దేవుడు మీ ద్వారా అనేకమైన పాటలు ఇంకా ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను
Praise the lord ra Haveela.really great ma.yavvanam nundi nee paricharya chusthunnanu.nenu H bad nundi chusthunnanu ra ninnu .god bless u ma
Lyrics of the Song amazing really it's truth Glory to you My LORD 🙏🙏🙏🙏🙏 AMEN 🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏 THANQ Sister
------------------
పల్లవి : పశుపాకలొ - పుట్టినవాడు
పసిబాలుడుగానే లేడు
పెరిగాడు - పెండ్లికుమారుడైనాడు నేడు (2)
అనుపల్లవి : ఆపండి - జోలపాటలు
అడగండి - ఆత్మబాటలు
మానండి - పిల్ల చేష్టలు
పెండ్లికుమార్తె కొరకే- క్రీస్తుని ఎదురుచూపులు
1. దాచబడిన- దోషాలెన్నో
కడుగబడని - పాపాలెన్నో
క్రిస్మస్ కి - వేషాలెన్నో
పిలుపులాటలాడుట - మాని
పరిశుద్ధత- నీలో రాని
సిద్ధపడితేనే - ఎత్తబడతావు
విశ్వాసివైనా గాని - సంఘపెద్దవైనా గానీ
సంఘ కాపరైనా గానీ
॥ఆపండి ॥-॥ పశు॥
2. అంత్యకాల గురుతులు - జరిగే
అంజూర చిగురులు - పెరిగే
అంతఃపురపు - రాజే కదిలే
బయలుదేరే - పెండ్లికుమారుడు
భువిలోని - నీకై నాకై
సిద్ధపడితేనే - ఎత్తబడతావు
విశ్వాసినైనా గానీ - సంఘపెద్దవైనా గానీ
సంఘకాపరైనా గానీ
॥ఆపండి ॥-॥ పశు॥
3. ప్రార్థనగదిలోనికి - వెళ్లు
అడిగి పొందు - ఆత్మ జల్లు
తెరువబడును - ఆత్మ కళ్లు
ఎలియాజరు ద్వారానే రిబ్కా పెండ్లి - కూతురాయె
హేగే వశంబుననే - ఎస్తేరు- రాణిగమారె
సిద్దపడితేనే - ఎత్తబడతావు
విశ్వాసివైనా గానీ - సంఘ పెద్దవైనా గానీ
సంఘ కాపరైనా గానీ
॥ఆపండి ॥-॥ పశు॥
Unic Christmas song 🎉
Excellent 🙏🙏🙏🙏🙏
Nice song yesu prabhuvaru puttaru mankosam mana papala kosam chanipoyi nithyamjeevam evadaniki malli raraju rannayu Nadu dani kosam manam ayana rakada kosam siddapadali evi Prabhu rakadaku siddapadavalsina dinnalu Inka enthomandi Christmas antu jola pattalu padukuntu pandugulu jerupukuntunnaru nijamiana kresstvalu ayina koraku aduruchustaru
Praise the Lord sister 🙏wonderful song ప్రస్తుత క్రైస్తవ సంఘములలో జరుగుతున్న లోక చేష్టలను పాట రూపంలో చాలా బాగా రాశి పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇలా అనేక పాటలు క్రైస్తవ లోకానికి కనువిప్పు కలిగించే విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము👍👏👏👏🙏
Wonderful song lirik pasteramma garu Glory to Jesus amen 🙏🙏🙏
Praise the lord 🙏 akka
Excellent song sister, very very meaning full for Christmas season....🙏🙏🙏🙏
Akka super exlent song lyrics
Super songs
🙏🙏🙏👏👏👍
Amma.. praise the lord 🙏.. All glory to lord Jesus... Praises to holy spirit for his guidance to you ...
🙏🙏👨👩👧👦 అక్క
Praise the lord Akka
Spiritual nd heart full song glory to God
supar sister chala baga padaru
Praise the lord Amma garu
Lyrics chala meaning full ga undi wonderful full song
Praise the Lord ammagaru...🙏🙏🙏 Superb song 🙌🙌🙌
Very good song🙌🏼🙌🏼
Melodious singing and beautifully composed, great music, god bless you and your ministry abundantly 🙏🙏🙏
Super song
GLORY TO LORD 😊
🎉
Praise God
Good song sister
Praise the Lord🙏🙏🙏 akka
Praise the Lord akka
Prise the lord akka 🙏🙏
Praise the lord sister 🙏 song chala chala bagundi sister.Devudu mimmalini enka enka balanga vadukovalani prayer chestunnamu sister 🙏
Please pray for my daughter hepsimanogna good growth
ప్రైస్ ది లార్డ్ అక్క కిషోర్ ధనుష్ రక్షణ కొరకు ప్రార్థించండి అక్క
Lirics pettandi please sister
Lyrics
అక్క మీ పాటలు వాక్యాలు షార్ట్ మెసేజ్ పెట్టండి అక్క 🙏🙏🙏
Prise the lord ❤ akka