kanthrisa life stories
kanthrisa life stories
  • Видео 220
  • Просмотров 390 108

Видео

సద్గురు సుబ్రమణ్యం గారు రమణ మహర్షి గురించి చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు | kanthrisa
Просмотров 2,5 тыс.4 часа назад
What Sadhguru Subrahmanyam said about Ramanamaharshi #ramanamaharshi #philosophy #communicationskills #bookreview
రెండు ఆసక్తికర కథలు.. ఒకే సందర్భానికి | 2 stories | kanthrisa
Просмотров 1,6 тыс.7 часов назад
two beautiful stories #philosophy #astrology #telugu #jain #telugupodcast
నిన్ను నీవు గంభీరంగా తీసుకోకు | సద్గురు సుబ్రహ్మణ్యం | Kanth’Risa
Просмотров 4,6 тыс.9 часов назад
Gnanadhara book review #philosophy #motivation #enlightenment #quotes #telugustorytelling
Strangers తో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త | communication with strangers | Kanth’Risa
Просмотров 2,4 тыс.16 часов назад
How to communicate with strangers #communicationskills #behaviour #motivation #philosophy #dosa
కల్మషాలు లేని మనసు ఎలా వస్తుంది | book review | Kanth’Risa
Просмотров 2,5 тыс.21 час назад
A book review #bookreview #quotes #motivation #inspirational #spirituality
వంచన ఎలా మొదలవుతుంది | j krishnamurty philosophy | Kanth’Risa
Просмотров 2 тыс.День назад
Self deception and j Krishnamurthy #jk #philosophy #bookreview #motivation #quotes
నిరాడంబరత అసలు ఏమిటి | జె కృష్ణమూర్తి | Kanthrisa
Просмотров 2,4 тыс.День назад
J Krishnamurti philosophy #philosophy #jkrishnamurti #love #bookreview #freedom
చింత ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలి | book review | Kanth’Risa
Просмотров 2,7 тыс.14 дней назад
How to stop worrying and start living book review #bookreview #dalecarnegie #personaldevelopment #motivation #quotes
సమస్తంలో నీవు ఒకడివని గుర్తించావా | simple life truths | Kanthrisa
Просмотров 2,9 тыс.14 дней назад
We are part of whole #love #spirituality #philosophy
అద్భుత యోగి దేవరహా బాబా విలక్షణ జీవితం | devarha baba spiritual life | Kanth’Risa
Просмотров 2,8 тыс.14 дней назад
Saints of India #spirituality #saint #sadguru #love #meditation
రామకృష్ణ పరమహంస అతి సరళ ఆధ్యాత్మిక జీవన విశేషాలు | Ramakrishna paramahamsa life | Kanth’Risa
Просмотров 2,3 тыс.14 дней назад
Eight important aspects of Ramakrishna Paramahamsa life #love #spirituality #ramakrishnaparamahamsa #lifestories #sadguru
ధ్యానం నేర్చుకోవడం అన్నది నిజమా అబద్దమా | meditation secret | Kanth’Risa
Просмотров 3,2 тыс.14 дней назад
ధ్యానం నేర్చుకోవడం అన్నది నిజమా అబద్దమా | meditation secret | Kanth’Risa
Attachment లేకుండా life చూడు | philosophy | Kanth’Risa |
Просмотров 3,1 тыс.14 дней назад
Attachment లేకుండా life చూడు | philosophy | Kanth’Risa |
The alchemist పుస్తకంలో ఆధ్యాత్మికత | సద్గురు సుబ్రహ్మణ్యం | Kanth’Risa
Просмотров 2,1 тыс.21 день назад
The alchemist పుస్తకంలో ఆధ్యాత్మికత | సద్గురు సుబ్రహ్మణ్యం | Kanth’Risa
స్వేచ్ఛ ఆదిలోను - అంతంలోను | Book review | j.Krishnamurty | Kanth’Risa |
Просмотров 6 тыс.21 день назад
స్వేచ్ఛ ఆదిలోను - అంతంలోను | Book review | j.Krishnamurty | Kanth’Risa |
లివింగ్ బై QUOTES | book review | philosophy | Kanth’Risa |
Просмотров 3,1 тыс.21 день назад
లివింగ్ బై QUOTES | book review | philosophy | Kanth’Risa |
ఎవరు గొప్ప ? | A beautiful zen story | Kanth’Risa |
Просмотров 4 тыс.21 день назад
ఎవరు గొప్ప ? | A beautiful zen story | Kanth’Risa |
బ్రహ్మచర్యం గురించి సద్గురు సుబ్రమణ్య స్వామి ఎం అన్నారు ? | Kanth’Risa |
Просмотров 2,9 тыс.28 дней назад
బ్రహ్మచర్యం గురించి సద్గురు సుబ్రమణ్య స్వామి ఎం అన్నారు ? | Kanth’Risa |
జీవిత పరమార్ధం ఏమిటి అని అడిగిన శిష్యుడిని గూబ గుయ్ అనిపించిన గురువు | ZEN | Kanth’Risa |
Просмотров 5 тыс.Месяц назад
జీవిత పరమార్ధం ఏమిటి అని అడిగిన శిష్యుడిని గూబ గుయ్ అనిపించిన గురువు | ZEN | Kanth’Risa |
శ్రీ రమణ భాషణములు
Просмотров 2,1 тыс.Месяц назад
శ్రీ రమణ భాషణములు
మనిషి ఎంత మానవత్వం లేని వాడు | అమ్మకు దిక్కెవరు | kanthrisa
Просмотров 1,3 тыс.Месяц назад
మనిషి ఎంత మానవత్వం లేని వాడు | అమ్మకు దిక్కెవరు | kanthrisa
సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు | book review | kanthrisa
Просмотров 2,3 тыс.Месяц назад
సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు | book review | kanthrisa
చాలా గొప్ప ఆధ్యాత్మిక చిత్రం | spring summer autumn and winter | Kanth Risa
Просмотров 997Месяц назад
చాలా గొప్ప ఆధ్యాత్మిక చిత్రం | spring summer autumn and winter | Kanth Risa
నింపే గురువు - ఖాళీ చేసే గురువు | j krishnamurty philosophy | Kanth’Risa
Просмотров 8 тыс.Месяц назад
నింపే గురువు - ఖాళీ చేసే గురువు | j krishnamurty philosophy | Kanth’Risa
దుర్బుద్ధి వల్ల ముగ్గురు మిత్రులు ఎలా నాశనం అయ్యారో | moral Stories | Kanthrisa
Просмотров 2,1 тыс.Месяц назад
దుర్బుద్ధి వల్ల ముగ్గురు మిత్రులు ఎలా నాశనం అయ్యారో | moral Stories | Kanthrisa
సద్గురు సుబ్రహ్మణ్యం గారి తేలికైన ఆధ్యాత్మిక సూత్రాలు | spiritual awakening | Kanth’Risa
Просмотров 4,2 тыс.Месяц назад
సద్గురు సుబ్రహ్మణ్యం గారి తేలికైన ఆధ్యాత్మిక సూత్రాలు | spiritual awakening | Kanth’Risa
రమణ మహర్షి భక్తుడికి ఎలా దారికి తెచ్చాడో చూడండి | Ramana Maharshi | Kanth’Risa
Просмотров 3,6 тыс.Месяц назад
రమణ మహర్షి భక్తుడికి ఎలా దారికి తెచ్చాడో చూడండి | Ramana Maharshi | Kanth’Risa
ఏదైనా జరిగినప్పుడు స్థిరంగా ఉండి చూడు | psychology of fear | Kanth’Risa
Просмотров 10 тыс.Месяц назад
ఏదైనా జరిగినప్పుడు స్థిరంగా ఉండి చూడు | psychology of fear | Kanth’Risa
నిన్ను ఎవరైనా వాడుకోవాలని చూస్తే ఈ కథ చెప్పు | Abraham Lincoln story | Kanth’Risa
Просмотров 2,6 тыс.Месяц назад
నిన్ను ఎవరైనా వాడుకోవాలని చూస్తే ఈ కథ చెప్పు | Abraham Lincoln story | Kanth’Risa

Комментарии

  • @sathyaanveshi112
    @sathyaanveshi112 Час назад

    Namaste sir

  • @828anuradha
    @828anuradha 2 часа назад

    Risa video is a Daily medicine, we r so lucky he is available through RUclips

  • @joekk2628
    @joekk2628 2 часа назад

    వీడు ఎంత పెద్ద ఎర్రి పూకో చెప్తాను వినండి. వీడి వెంట తిరిగిన ఒక వ్యక్తి అతని పేరు శాలివాహన 20 సంవత్సరాలు పైగా వీడితో స్నేహం చేసిన వ్యక్తి అతన్ని నట్టేట ముంచాడు, నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. కెమెరా ముందు కూర్చుని భారత దేశంలోనే గొప్ప జ్ఞానిగా మాట్లాడుతుంటాడు వీటితో నేను ఎనిమిది సంవత్సరాలు ప్రయాణం చేశాను, వాడేవిటో, వాడి విధానాలు ఏమిటి నాకు బాగా తెలుసు....

  • @Yusuf-i9
    @Yusuf-i9 3 часа назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 часа назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi6913
    @vijayalakshmi6913 3 часа назад

    🙏🙏🙏

  • @nsm.sgs-pamidi
    @nsm.sgs-pamidi 4 часа назад

    Thank you dear soulmate❤

  • @nareshrock8761
    @nareshrock8761 5 часов назад

    Super ga undi story.

  • @rajanikumari2674
    @rajanikumari2674 13 часов назад

    Hai patriji gurinchi cheppandi plz🙏

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 День назад

    సూపర్ వీడియో

  • @user-dk6vp2td8k
    @user-dk6vp2td8k День назад

    Adbhutham Anna Inka maatalu levu ....Shankarulu ,Ramanulu andaru mahaneeyulu cheppina saaram mottam chala saralanga cheppav .....

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 День назад

    మనస్సు మార్గమిస్తే ఆత్మ దర్శనం జరుగుతుంది, మనస్సే అడ్డు, మనస్సే మాయ

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 День назад

    Ninnu nuvvu telusuko anna mataki konasagimpuga adigina prashanle vichara sangraham, nene evadanu ane books rasina prashnalu. Artham leni qeions ki bhagavan javabu ivvadu, ee prashnalaku javabu ichadante adigina prashnalu sariyainave ani artham alantappudu andharini oke kovaloki thiskuravadam, nenu athma gnanini ane bramalo brathakam rendu okate

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 День назад

    Aithe inni books chadavadam endhuku confuse avvadam endhuku urake undochuga

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 День назад

    🌹🙏🌹

  • @tiru4ever
    @tiru4ever День назад

    ADIVASI HAIR OIL REVIEW CHEYYANDI SIR

  • @nirmalapedasingu7060
    @nirmalapedasingu7060 День назад

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 День назад

    👌👌👌

  • @mahharshibatkiri1326
    @mahharshibatkiri1326 День назад

    Where we get this book sir Ple give information

  • @KISHOREJ-zy9nu
    @KISHOREJ-zy9nu День назад

    Risadady

  • @vijayalakshmi6913
    @vijayalakshmi6913 День назад

    🙏🙏

  • @mouli202
    @mouli202 День назад

    😊

  • @mouli202
    @mouli202 День назад

    😅🤣😆🤣😁

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 День назад

    😂😂😂👌👌👍

  • @Nag-e6m
    @Nag-e6m День назад

    తెలుసుకోవాల్సిన ఇది లేకపోతె ఇంత సాహిత్యము ఉపనిషత్తులు వేద వేదాంగములు ఎందుకు. చెయ్యి తనను తాను చూసుకోలేదన్నాడు . మహర్షి దేహంనుండి విడి వడి తననుతాను చూసుకొన్నాడు. తపస్సు ద్వారా ఎనర్జీ స్థాయిలు పెంచుకొని మహర్షి అయ్యాడు. వీడియో చేసిన వాడికి సరిగ్గా కూర్చోవటమే రాదు. ఇంతమంది చూస్తున్నారని జ్ఞానమే లేదు. అయన పెద్ద పెద్ద వాళ్ళని విశ్లేషస్తున్నాడు. ముందు అతని మానసిక స్థితిని మెరుగపర్చుకుంటే చాలు.ఇతరులకు బోధించాల్సిన పని లేదు టైం వేస్టు

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 День назад

    సద్గురు సుబ్రమణ్యం గారు నేను సత్యాన్ని చెప్పడం లేదు., సత్యమే చెపుతుంది అంటారు.

  • @user-jv6cb8xo1j
    @user-jv6cb8xo1j День назад

    జై శ్రీరామ్🙏

  • @maniakula8200
    @maniakula8200 День назад

    Amma eppudu anedi , urakunnata uttamamam ledhu ani. Antha meaning vunnadhani eppudu eppude telustunnadi Risa ❤

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 День назад

    Cleared all the "CONFUSION" by giving the "FUSE" replacement example.! 🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula День назад

    మీ స్పీచ్, అంతావిషయానందమే. ❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula День назад

    పుస్తకముల ద్వారా ఈజన్మలో, నీవు ఉన్నదున్నట్లు, లేనిది లేనట్లు, తెలుసుకో లేవు. 🌺🌺🌺🌺🌺❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula День назад

    శబ్దాకాశమునకు, పరిమితత్వముఉంది, మీరు నేను ఎవరు మాట్లాడినా ఆకాశము యొక్క శబ్దగుణమువరకేపరిమితం , ❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌺

  • @koyamallika391
    @koyamallika391 День назад

    Thank you

  • @LachannaBoddula
    @LachannaBoddula День назад

    తెలుకొనేదానిని, తెలియచెప్పేదా విని, తెలియబడేదానిని, వస్తు రూపకముగా నిరూపణచేసేవాడే, నిజమైన సద్గురువు❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula День назад

    తెలుసుకొనే వాడు, తెలియబడేది, రెండు ఒకటే. ❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula День назад

    సకలము, తానేఅయిఉండి. తన గురించి వెతకడం అంటే, ఇంతకంటె మాయ, పిచ్చి, మరొకటి లేదు❤❤❤❤❤🌺🌺🌺🌺🌺

  • @drravichandrak8009
    @drravichandrak8009 День назад

    Loved it @ Bubbella talk 😊

  • @SaritaGanganagaram
    @SaritaGanganagaram День назад

    Anna paramahansa yogananda scintific Healing affirmation book gurinichi chapara

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 День назад

    అవును 🙏

  • @mykumarithhftjfechitturi7624
    @mykumarithhftjfechitturi7624 День назад

    Super

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 День назад

    Vadileyataniki సాధన అవసరం లేదా ?? Janmaluga పట్టిన మురికి వదిలించు కో వ డా ని కి emicheyali Reverse cheyavaddaa

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 День назад

    పరమాత్మ సాక్షాత్కారం avutadaa? Brahmasri Yellamraju Srinivasarao gari lectures vinandi

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 День назад

    ఎందరో మహనీయులు..మహాత్ములు..యోగులు..పరమ గురువులుగా అవధూతలుగా అవతరించారు.ఈ పవిత్ర భరత భూమిని పునీతం చేశారు. అలాంటి వారి బోధనలను అనుసరించడం,ఆచరించడం..వారి మూలస్థితిని అనుభూతి చెందడం అందరి కనీస కర్తవ్యం.! అలాంటి పరమ గురువులందరికీ వందనములు.! వారందరూ కూడా విశ్వసనీయులే.. సదా ఆరాధనీయులే.! అలాంటి వారిని ఆరాధించడం అంటే... వారిని ఓ అవతార మూర్తిగా మాత్రమే భావించి సేవించడం కాదు... వారి స్థితిని అవగాహన చేసుకుని అనుసరించడం.! ఆ స్థితిని, మనమూ పొందడానికి ప్రయత్నం చేయడం.! అదే అసలైన ఆరాధన.! మన జీవితాలని సవ్యంగా మలుచుకునేందుకు ఒక సరైన ఆలంబన.!

  • @R81723
    @R81723 День назад

    Atmagnani athi sadharana manishi… i.e. an ‘Extra’Ordinary (a very ordinary) person :)

  • @sreevanidondapati213
    @sreevanidondapati213 2 дня назад

    Risa, "ఈ భౌతిక దేహం లో ప్రాణాన్ని ప్రతిష్టింప చేయడం " అనే విషయం మీద ఒక టాక్ చేయడానికి ప్రయత్నం చేయండి 🙏

  • @barathich
    @barathich 2 дня назад

    is it same official channel from @kanthrisa

  • @828anuradha
    @828anuradha 2 дня назад

    ❤❤❤😊😊😊😊, eye opening video. Realisation just happens.

  • @dpanchali
    @dpanchali 2 дня назад

    నువ్వు ఎవరో తెలుసుకోలేవు కనుక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ❤❤❤

  • @VenkatRishion
    @VenkatRishion 2 дня назад

    ❤❤❤❤❤

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 2 дня назад

    👌👌👌⭐⭐