బ్రహ్మచర్యం గురించి సద్గురు సుబ్రమణ్య స్వామి ఎం అన్నారు ? | Kanth’Risa |

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #philosophy #bookreview #lifestories #kanthrisa #youtube

Комментарии • 14

  • @SaiChopparapu
    @SaiChopparapu 3 месяца назад +2

    సుబ్రహ్మణ్య స్వామి వారు అద్భుతమైన గురువుగారు. డబ్బు అందరికీ అవసరం డబ్బుకి మాత్రం ఏ ఒక్కరి తోటి అవసరం ఉండదు. నామరూపాలు ఉన్నవి ఆనంద స్వరూపాన్ని గుర్తించడానికి మాత్రమే. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సత్యాన్ని గుర్తించి తనకు తానుగా మిగిలి ఉండటమే నిజమైన పూర్ణ అనుభవం🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 месяца назад +1

    ధర్మో రక్షతి రక్షితః.!🏵️
    ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించాలి.
    ఈ భౌతిక విజ్ఞానం బ్రతుకు తెరువు, సుఖ భోగాలకు కొంత అవసరమే కానీ... మన ఆశ్రమ ధర్మాలననుసరించి,50 ఏళ్ల తర్వాతైనా,భౌతిక సుఖ భోగ జీవితానికి సంతృప్తితో చెబితే స్వస్తి.... అవుతుంది అది ఆధ్యాత్మక జీవితానికి స్ఫూర్తి.!

  • @jyothijaladi2788
    @jyothijaladi2788 2 месяца назад

    😌

  • @111saibaba
    @111saibaba 3 месяца назад +1

    అర్ధం అయింది. తుఫాను కి తన గాలి తానే కట్టడి చేసుకోవాలని. తీరం విడిచి వెళ్లాలని. అన్నిటికి గౌరవం తో 🙏🏻🙏🏻🙏🏻

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 месяца назад

    ఏందో రిసా garu. ....విరక్తి లో విరక్తి. ..లా ఉన్నాయ్ ఇవన్నీ 😂😂😂😂😂😂🎉🎉

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 3 месяца назад +1

    🎉🎉🎉🎉🎉కృతజ్ఞతతో

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 месяца назад

    ధర్మో రక్షతి రక్షితః.!🏵️
    ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించాలి.
    ఈ భౌతిక విజ్ఞానం బ్రతుకు తెరువు, సుఖ భోగాలకు కొంత అవసరమే కానీ... మన ఆశ్రమ ధర్మాలననుసరించి,50 ఏళ్ల తర్వాతైనా,భౌతిక సుఖ భోగ జీవితానికి సంతృప్తితో చెబితే స్వస్తి.... అవుతుంది అది ఆధ్యాత్మక జీవితానికి స్ఫూర్తి.!

  • @murthyv5132
    @murthyv5132 3 месяца назад

    sangeetham kooda prakruthe kadandi

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 3 месяца назад

    ❤ good morning anna
    Krishna surat
    11.11am

  • @alladisuresh5684
    @alladisuresh5684 3 месяца назад

    Hi Anna

  • @catchywatchy7086
    @catchywatchy7086 3 месяца назад +1

    ఇన్ని విషయాలు తెలుసుకొని లాస్ట్ కి ఏం చేద్దాం అని..నీ కోసం వేతుకుతున్నవా లేక చూసే వ్యూస్ కోసమా..?

    • @kanthrisalifestories
      @kanthrisalifestories  3 месяца назад +3

      రెండూ కావు.. నీవు ఎక్కడున్నా హాయిగా ఉంటే చాలు.. నేను ఇంపార్టెంట్ కాదు

    • @SaiChopparapu
      @SaiChopparapu 3 месяца назад

      ఆధ్యాత్మికతలో ఎవరికోసం వారే మోసం చేసుకోకుండా బ్రతకాలి ​@@kanthrisalifestories

  • @rakeshreddy7079
    @rakeshreddy7079 3 месяца назад

    Sharirani sukha pettavali e video ardham avvadu only athmank sukha pettali anukunte ardham avutundhi ....