Parvaledu andi ala చమత్కారం గా ఉంటేనే ఈ మాయ ప్రపంచం లో , ఈ చమత్కార ప్రపంచంలో వాళ్ళకి అర్థం అవుతుంది అని ఒక ఉద్దేశ్యం తో ఆయన అలా చెప్తున్నారు కానీ .....గొప్ప మానసిక శాస్త్రవేత్త .......
Sir , Mee valana chela vishayalu nerchukuntunnau, Mee padalani taki sirassuvanchi namaskarinchlani vundhi, One hs to learn the secret of life and God by following the beautiful ,life transforming words delivered from you with blessings of almighty.
Guru gariki namaskaram We are very fortunate for a guru like you. Your highness; are working very hard to teach these topics to the society. You are enlightening us and making us feel very enthusiastic about life! Life is better on understanding the Upanishads! Dhanyavaadalu for your efforts! 🙏
Garikapati gaaru, meeru inta chakkaga swapnaalanu gurinchi vivarinchaaru, But, "Devaseva" named website/ app exploiting devotees by conducting Homa on 4th July, next Maasa shivaatri with a slogan " Eliminate Bad Dreams & Fears with Dusswapna Naashaka Pashupata Homa" by charging thousands of rupees , hundreds of rupees extra for dakshina ₹70 extra for Prasadam Courier 😅😂🎉 Somany people booking ☝️, Meeku kantasosha tappa prayojanam kanapadtledhu Guruvugaaru chaala baadhaga vindhi, janaalaku asalayna gnaanaanni panchi gnaanavantuluga cheyalane Mee pravachana prayatnam Budidhalo posina panniru, Your desire & goal that every one must implement your pravachana words not happening, most of people, just hearing and forgetting, it's truth of ground reality Guruvugaaru, dayachesi dheenigurinchi Mee pravachanaamlo cheppandi, I hope atleast some people may change😊🙏🙏
గరికిపాటి గారు మాండుక్యోపనిషత్తుకు న్యాయముచేయలేదు.రెండవ మంత్రాన్ని మొదటి మంత్ర మన్నారు.నేను25 ని॥మీ ప్రవచనాన్ని విన్నాను.ఉపనిషత్తు తక్కువ ఇతరములెక్కువ.
లోకో భిన్న రుచిః Nobody in this world is perfect except God. He is a pandit n gnaani. He explains with examples to grasp better. Don't try to be cynical needlessly. If you know more, you can start lecturing. Somebody says "Gita doesn't say about health'. How ignorant is he !! Let him refer chapter 6 n 17. He will know what Krishna said of eating. Why expose ignorance by commenting without proper knowledge of a subject ?! I have heard dozens of lectures of him n they are very nice. We shouldn't be jealous or prejudiced about anything or anybody. Our criticism should be logical n sound. Some say deviation - deviation comes sometimes. For instance, rebirth is there. We have to go to Bhagavatam, n take the name of Jada Bharata, as to how a gnaani n ascetic became attached to a baby-deer n had to be born 'it' in next birth.
Parvaledu andi ala చమత్కారం గా ఉంటేనే ఈ మాయ ప్రపంచం లో , ఈ చమత్కార ప్రపంచంలో వాళ్ళకి అర్థం అవుతుంది అని ఒక ఉద్దేశ్యం తో ఆయన అలా చెప్తున్నారు కానీ .....గొప్ప మానసిక శాస్త్రవేత్త .......
🕉️శ్రీ గురుభ్యోనమః 🙏
వ్యాసం నుంచే వేద వ్యాసుడు అనే నామదేయం వచ్చింది. ధన్య వాదాలు గురువు గారు.
Sir ,
Mee valana chela vishayalu nerchukuntunnau,
Mee padalani taki sirassuvanchi namaskarinchlani vundhi,
One hs to learn the secret of life and God by following the beautiful ,life transforming words delivered from you with blessings of almighty.
అయ్యా!పాదనమస్కారములు,మా గోత్రం సంఖ్యాయ గోత్ర సాంఖ్యాయన ఆ మహర్షి గురించి తెలియజేయ ప్రార్థన
అద్భుతమైన విజ్ఞాన వివరణ🎉గరిక పాటి వారి అక్షర సత్యాల ప్రేరణ🎉
Excellent discourse! Simplified complex Upanishads and explained well, enabling easy understanding and assimilation! 🙏
ఆ సన్మానం సరస్వతి దేవికి
ఓం నమశ్శివాయ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః 🙏👏🇮🇳
దయచేసి విష్ణు సహస్రనామాలు అర్థాలు చెప్పండి గురువుగారు
Mahanubhava neeku shastangapranamam.sooper🎉
Sree gurubyonamaha Jai sreeram 💐
Guruvu garu mee matalu vinte ee vunnavallu andaroo marine baaguntadi chala baga chepparu dhanyavadalu
Guruvu garu Adbhutham ga chepparu
చాలా బాగుంది!
జై శ్రీ రామ్ జై భారత్ మాతకు జై హిందు బంధువులకు నమస్కారములు. గురువు గారికి నమస్కారములు
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
నమస్కారం.. ❤❤❤❤❤
సాంఖ్యాయన మహర్షి గురించి తెలియజేయ ప్రార్థన
Thank you 🙏guruvugariki
Om namah sivaya
Ayya meeruedi cheppina adbutam
Guru gariki namaskaram
We are very fortunate for a guru like you. Your highness; are working very hard to teach these topics to the society. You are enlightening us and making us feel very enthusiastic about life! Life is better on understanding the Upanishads! Dhanyavaadalu for your efforts! 🙏
GARIKI PATI GARIKI KOTI NAASCARAMULU
JAI BHARATH
JAI HINDUS
VEYYI NAASCARAMULU TO CHATURVEDAMULU
India had greatest culture to love and respect all animals equally; we are losing it now.
Swami , i salute to your holy feet .
Guruvugaru meeku satakoti padabi namaskarlu🙏🙏🙏🙏🙏
Guruvugari paadapadmamulaku sethakoti sastanga dhanda pranamalu 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ నమః
Me lanti Pratibha vantulu Darshana janma dhnyam
ఓం నమః శంకర గురుదేవా నమో నమః
Om namashivaya🌹🌹🌹🌹
1:16:00 health tips👏👏👏👏
🙏🙏
అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని కప్పగంతుల తో పోల్చిన మిమ్మల్ని ఏమనాలో తెలియట్లేదు
ఏమీ అనవద్దు తల్లీ. మీరు ఏమన్నా ఏమీ కాదు. వారు సంపూర్ణ జ్ఞానులు. ఎవరికీ అనుమానం లేదు.
Moorkhulaki inta kanna emi ardhamoutundi
చక్కగా చెపుతున్నారు
అమ్మా మాందుక్యం అంటేనే కప్ప. ఇందులో మీకు ఏమి తప్పు కనిపించింది. ఏమి చిన్నతనం అనిపించింది.
Avida vinte kada asalu, edoo comment pettalani pettindi, upanishad rushi kappa ganthulatho polchi upanishad chepperu talli
Om Sri gurubhyo nama ha
Mandukyopanidh mahatyanne brastupatincharu 😢
Namaskarum
Namaskaramandi
స్వామి విషయం కన్నా విశేషాలు ఎక్కువ య్యాయి మీరు చెప్పే ప్రవచనాలన్నిట మీ అనుభవాలు చెప్పినవేచెప్తున్నారు.
Yes, విషయం కన్నా గురువుగారు సుత్తి ఎక్కువ. తప్పదు భరించాలి.
❤❤❤❤❤❤
🕉🙏🕉
👍🌹🙏🌹👌
🙏🙏🙏🙏🌹
🙏
Jay Shri Ram Jay Jay Ram
Guruvu garu hiranyagarbha suktam cheppandi
ఎవరైతే గురువుగారు deviate అయ్యారు అని comments పెట్టారో, వాళ్ళకి చివరి వాక్యాల్లో answer దొరికి ఉంటుంది.
జాగ్రత,స్వప్న,సుషుప్తులు మాత్రమే అవస్థలు.తురీయం అవస్థ కాదు,ఆత్మ.నమస్సులు!
పండిత్ గొపధేవ్ గారి అనువాదం ములు 44గ్రంథాములు గలవు అందులో 11ఉపనిషత్ లో ఇది ఒకటి మాండుక్యోపషత్ చధవ గలరు
కార్తీక పురాణం, మాఘ పురాణం వగైరా పురాణాలు పక్కా వ్యాపారం... కొందరు తరతరాలు హాయిగా బ్రతికేందుకు రాసుకుని, జనం మెదళైళలోకి ఎక్కించారు..
Jai Sri Ram
నాడీ వైద్యం లో కూడా కప్ప గంతులు ఉన్నాయి
Chaandgyopanishad అప్లోడ్ please
Gonzalez Amy Hernandez George Garcia Elizabeth
💞💎🙏💎🙏💎🙏💎🙏💎🙏💎💞
Garikapati gaaru, meeru inta chakkaga swapnaalanu gurinchi vivarinchaaru,
But, "Devaseva" named website/ app exploiting devotees by conducting Homa on 4th July, next Maasa shivaatri with a slogan " Eliminate Bad Dreams & Fears with Dusswapna Naashaka Pashupata Homa" by charging thousands of rupees , hundreds of rupees extra for dakshina ₹70 extra for Prasadam Courier 😅😂🎉
Somany people booking ☝️,
Meeku kantasosha tappa prayojanam kanapadtledhu
Guruvugaaru chaala baadhaga vindhi, janaalaku asalayna gnaanaanni panchi gnaanavantuluga cheyalane Mee pravachana prayatnam Budidhalo posina panniru,
Your desire & goal that every one must implement your pravachana words not happening, most of people, just hearing and forgetting, it's truth of ground reality
Guruvugaaru, dayachesi dheenigurinchi Mee pravachanaamlo cheppandi, I hope atleast some people may change😊🙏🙏
Anubhav kabatti tappuledu avasaram kuda namaste 🙏
More deviation than. Subject
గరికిపాటి గారు మాండుక్యోపనిషత్తుకు న్యాయముచేయలేదు.రెండవ మంత్రాన్ని మొదటి మంత్ర మన్నారు.నేను25 ని॥మీ ప్రవచనాన్ని విన్నాను.ఉపనిషత్తు తక్కువ ఇతరములెక్కువ.
నమస్కారము పరమార్థం కదా తెలియాలి ... మంత్రం/శ్లోకం వరస కాదు కదా...
😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
L😊😊@@namo2299
గురువు గారి గురించి తెల్సిందే కదా.. అసలు విషయం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రసంగం ముగిసే సమయానికి వచ్చి హడావిడిగా ఐపోగొడతారు.
Tumbnail mention mandukyopanishath. Why a long irrelevant task?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🏽
యదార్థం చెపుతున్నారు.
🎉🎉🎉🎉🎉🎉🎉
గురువుగారు కేవలం సబ్జెక్టు మాత్రం వివరించి వీడియో సమయం తగ్గించాలని సేవినాయంగా కోరుతున్నాను.
12 slokas manudkya Upanishad
Entha adbhutanga vundi,
Aalochistuvunte burra thirigipotondi. It should be in curriculum at suitable stage🙏🙏🙏
తస్మాత్ జాగ్రత, కాదు తస్మాత్ జాగృత
😂😂jai. Gurudeva
Istam unnavallu, jnanam kavalanukune vallu vinamdi, nachani vallu maneyamdi, edo balavantamga vinamannatlu comments pettadam enduku, miru chadivi cheppandi telusthundi kastam ento, guruvugaru enta kastapadi, istapadi chepthunaro
లోకో భిన్న రుచిః Nobody in this world is perfect except God. He is a pandit n gnaani. He explains with examples to grasp better. Don't try to be cynical needlessly. If you know more, you can start lecturing. Somebody says "Gita doesn't say about health'. How ignorant is he !!
Let him refer chapter 6 n 17. He will know what Krishna said of eating. Why expose ignorance by commenting without proper knowledge of a subject ?! I have heard dozens of lectures of him n they are very nice. We shouldn't be jealous or prejudiced about anything or anybody. Our criticism should be logical n sound. Some say deviation - deviation comes sometimes. For instance, rebirth is there. We have to go to Bhagavatam, n take the name of Jada Bharata, as to how a gnaani n ascetic became attached to a baby-deer n had to be born 'it' in next birth.
స్వామి మీరు మాండుక్యోపనిషత్ కంటే ఇతర విషయాలు ఎక్కువగా చెప్పుచున్నారు.
పరమేశ్వరస్వరూపులగు గురువుగారికి నమస్కారము.
క్షమించండి మిమ్ములను ఆక్షేపిస్తున్నందులకు.
మనమరాలిని అది, ఇది అంటున్నారు, తప్పు కాదా?
ఇంకొందరి ఇళ్లల్లో కూతురును చెల్లెలును/ అక్కయ్యను కోడలును కూడా అది ఇది రావే పోవే అనటం చాల సాధారణం.
పాడాలకు ఎందుకు నమస్కారం చెయ్యాలి
EEE MADHYA PUBLIC KI VAKSWATANTRAM YEKKUVA AYYINDI
VAARINI PATTINCHUKOVALASINA
AVASARAM LEDU
ALAA MATLADEVAALLANTHA ARBHAKULU
LEAVE THEM SIR
Upanishad lu chepadamu meeku telavadu better to stop this type of program s you will lose your credit
Niku typing cheyadam thapa em radhu Uncle.
అన్నీ అబద్ధాలే...అయ్యా మీరు సంసారుల మీద జోకులు వేసుకొని బతకండి.
🙏🌷🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏