ఏదైనా జరిగినప్పుడు స్థిరంగా ఉండి చూడు | psychology of fear | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 42

  • @devendragoud3693
    @devendragoud3693 6 месяцев назад +19

    sir నా తోడ బుట్టినవాళ్లు నా బంధువులు నన్ను ఆర్ధికంగా మానసికంగా చాలా మోసం చేసినారు.ఐన మరచిపోయాను. కాని ఏదైనా శుభాకార్యాలలో వారిని చూడగానే గతం గుర్తుకు వస్తుంది.కాని బంధువుల తోటి సంబందం లేకుండా ఉండాలనుకుంటున్న కాని ఉండలేకపొవుచున్నను. దయచేసి ఈ విషయంపై మనం ఒక వీడియో తీయాలని ఆశిస్తున్నాను

    • @kanthrisalifestories
      @kanthrisalifestories  6 месяцев назад +5

      సరే

    • @umarani2159
      @umarani2159 6 месяцев назад +4

      నాకు కూడా అదే పరిస్థితి
      ఎన్నో రోజుల నుంచి
      రిసా గారిని అడగాలనుకుంటున్న.
      ప్లీజ్ చెయ్యండి.

    • @prabhakarreddy3326
      @prabhakarreddy3326 6 месяцев назад +2

      yes correct,same problem

    • @rajnarayanchary2346
      @rajnarayanchary2346 5 месяцев назад

      Same sir please do a video

    • @balugoud7878
      @balugoud7878 5 месяцев назад

      ​ 0:27 🎉🎉😮😢 0:🎉 0:27 ❤🎉 0:27 0:27 0:27 ❤ 0:27 ❤❤27 0:27 0:27 ❤🎉🎉 0:27 🎉❤❤🎉 0:27 0:27 0:27 ❤ 0:27 ❤🎉 0:27 🎉 0:27 🎉❤🎉 0:27 ❤🎉❤ 0:2 0:27 7 0:27 ❤ 0:27 ❤🎉🎉❤❤ 0:27 0:27 🎉 0:27 0:27 🎉 0:27 0:27 0:27 ❤

  • @vinaykumar-hx8nj
    @vinaykumar-hx8nj 6 месяцев назад +4

    నమస్కారం అన్న..ఇందాకే ఒక వీడియో చూసిన.ఆవులని అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రక్ ని మైథిలి గారు మరియు వాళ్ళ సిస్టర్ గారు అడ్డుకున్నారు నిజంగా ఈ పని అభినందనీయం 🙏👏👏

  • @venkateshwarluyarravoinave4527
    @venkateshwarluyarravoinave4527 23 дня назад

    😊

  • @srinuart
    @srinuart 6 месяцев назад

    Krishnaaaya nama ha...
    Osho rajnishaya nama ha...
    Rgv ye nama ha...
    Kanth risaaya nama ha...
    Vaasu visaaya nama ha....❤😊😊😊

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 4 месяца назад

    ❤ Krishna surat
    5.18pm

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 месяцев назад +8

    గతం గతః
    వివేక వంతులు వర్తమానంలో జీవిస్తారు.! తెలివైన వారు గతం, భవిష్యత్తులో బ్రతుకుతారు.!
    వివేకవంతులు తెలివైన వారి అనుభవాలను తమ జీవిత అనుభవాలుగా భావించి జాగృతితో జీవిస్తారు.!
    తెలివైన వారు తమ స్వానుభవాలతో గుణపాఠాలను నేర్చు కుంటారు..గాయాలెన్నో చేసుకుంటారు.!
    వివేకవంతులకు గతం జ్ఞాపకాల మయం మాత్రమే..తెలివైన వారికి గతం గుణపాఠాలమయం..గాయాల సహితం.!
    వివేకవంతులకు గతంతో పనిలేదు..అందుకని వర్తమానంలో జీవిస్తారు.! తెలివైన వారికి గతం కావాలి... ఒకవేళ గతాన్ని మరిచిపోతే వారికి భవిష్యత్తు ఖతం అవుతుంది.! అందుకే, తెలివైన వారెప్పుడూ వర్తమానంలో జీవించలేరు.!
    తెలివైన వారంతా తమ తెలివితేటలతో తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ సమస్యల గాయాలకు పైపై మందులు పూస్తూ తమ జీవితాల్ని తడిసి మోపెడు చేసుకుంటారు.!

    • @sureshy4059
      @sureshy4059 6 месяцев назад +1

      It seems you are right sir ... I don't know how you derived this conclusion

  • @richu1122
    @richu1122 6 месяцев назад

    Very good explanation sir

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 4 месяца назад

    జై శ్రీరామ్ 🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 6 месяцев назад +1

    ఏంటో. ..ఇంతలా మీలా స్థిరం గా అనుకోలేకపోతున్నాము. ..కొన్ని విషయాల్లో. ....future లో మీ దగ్గర కొచ్చి కూచోవాలేమో 😊😂.....!thank god. .అన్ని ప్రమాదాలు దాటి ఇన్ని మంచి విషయాలు మాకు చెప్తున్నందుకు. .మీక్కూడా thank you 🎉🎉🎉🎉మధ్య తరగతి మండహసాలు. .,కళ్ళు చెమరుస్తాయి. ..nakkuda bhayame road cross cheyyadam 😂🎉

  • @srinuart
    @srinuart 6 месяцев назад

    Om tat sat...

  • @swathiclarissa
    @swathiclarissa 6 месяцев назад

    🙏i thank this universe that my thoughts are in sync with the talks u make andi...thanq so much....❤

  • @udayasri8087
    @udayasri8087 6 месяцев назад

    Hi risa garu ...chala bhaga explain chysaru kani chala kastam meku iyena easy ga maku avuthundi anukovadam kastam emo anipistundi eni talks vinano mevi ....koni vishayalalo maralaykapothna brother ela .....marichipovali anukona vishayam malli malli ekuva gurthuvastundi ela edi overcome chyali chypandi plzzz

  • @dfigh9702
    @dfigh9702 3 месяца назад

    ❤🎉

  • @GRvision786
    @GRvision786 6 месяцев назад

    👌👌👌👍

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 6 месяцев назад

    🙏🙏🙏

  • @VedhanshBekanti
    @VedhanshBekanti 6 месяцев назад +1

    🙏🥰

  • @radima1234
    @radima1234 6 месяцев назад

    👏 👏 ❤👏 👏

  • @manoharmogili486
    @manoharmogili486 6 месяцев назад +1

  • @ijjuvarapusrinu7195
    @ijjuvarapusrinu7195 6 месяцев назад

    I want to debate with you anna I sent my questions to studio balaji but there is no responce my name is srinivas i am curious talk with you anna if it is possible

  • @anishu9428
    @anishu9428 6 месяцев назад

    Osho goppa philosopher. Budhudu inka jorba ni kalipina mahanubavudu. Tantra gurunchi goppaga chepina ekika master osho

  • @264bakshay9
    @264bakshay9 6 месяцев назад

    chusa