I love #Osho_philosophy ❤ 1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥ ♡ WATCH IT. DON'T JUDGE IT. ♡ OBSERVEVE, ACCEPT, & LET GO. ♡ SELF DISCOVERY. 4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY ♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE 5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT ♡ MINDFULNESS MEDITATION 🧘🧘♀️ 7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE ♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤ 9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES ♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS ❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳
బాగుంది మిత్రమా చక్కగా వివరించారు. సమాజంలో ఓషో గారి గురించి తెలుసుకోకుండానే విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఈ మాటలు ఏ కొంతైనా జీవితానికి అన్వయించుకుంటే జీవితం శాంతిప్రదం అవుతుంది.☺️💜
ఎవరు అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ .. ఓషో గారి మాటల వల్ల జీవితం చాలా ప్రశాంతం అవుతుంది అని నేను నమ్ముతున్న...సూపర్ పవర్ ఉన్నా మన god గురించి మనకు తెలియదు..ఎందుకంటే సూపర్ పవర్ మనం కళ్ళారా చూస్తే గానీ నమ్మం.. కానీ సూపర్ పవర్ మన మెదడు లో ఉంది దానిని ఎలా మలచితే అలా పెరుగుతుంది..అది ద్వేషం తో నా లేక కరుణ తో నా అనేది నీ ఇష్టం..జీవితం సంతోషంగా ఉండాలంటే యాక్సెప్ట్ చేయి ఎక్సపెక్ట్ చేయొద్దు..
మనకు నచ్చని వాళ్ళని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ థాట్స్ త్వరగా వెళ్లిపోవడం నాకు బాగా నచ్చిన పాయింట్. పాజిటివ్ థాట్స్ రావాలి అంటే నెగిటివ్ థాట్స్ వెళ్లిపోవాలి ❤

ప్రతి మనిషిలో ఏదో కొంత కాలం పాటు జరిగే వుండే పాజిటివ్ ఎనర్జీ అది కూడా మనం ఫేస్ చేసిన స్ట్రగుల్ దీన్ని బట్టి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇందులో నుండి నెగిటివ్ ఎనర్జీ మనం స్వీకరించిన అనడలోంచి వచ్చేది ఇది జేవనకలంలో ఒకబాగం కాబట్టి అన్ని స్వీకరించాలి 🙏
మనం ద్వేషించే వాళ్ళని కంపాషన్ తో చూడలేము డెఫినెట్గా, కానీ మీరు చెప్పే ప్రతివ మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ లైక్ యువర్ వాయిస్, ద వే ఆఫ్ యువర్ ఎక్సపెల్గనేషన్ ఇస్ రియల్లి గ్రేట్....,👌👌😊
Osho ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే సాంప్రదాయవాదులకు తర్కం, తిరుగుబాటు పరిచయం చేసిన వ్యక్తి. ఈ తిరుగుబాటు స్వీయ క్రమశిక్షణతో బాహ్య శక్తుల ప్రభావం మన ఆలోచనల మీద పడకుండా ఉంటుంది. యువకుడు-యవ్వనం, వేదాంత ప్రజ్ఞాసప్తపది, జీవితరహస్యాలు, యోగా(మనసు లేని మార్గం) etc. ఓషో సాహిత్యం అద్భుతం. నాలో బిడియం పటాపంచలైపోయింది. ఒకే పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివితే అన్ని కోణాల్లో అర్ధమౌతుంది. Personality development కోసం ఓషో కి మించిన సాహిత్యం లేదు.
ధర్మ ఆచరణ తో అన్ని వస్తాయి అన్న....కృష్ణం వందే జగద్గురుమ్....కలియుగం లో ఈ బయట గురువులను నమ్మలేం....వ్యాసోచిస్తం జగతః సర్వం....భూమి మీద ఎవరు ఏ మంచి చెప్పిన అది వ్యాసుల వారు చెప్పిందే
Osho Rajneesh ---- Chandra Mohan Lal Jain.... Osho ni society accept cheyali antey it needs a lot of Guts ,Rebellism , Intelligence ,Wisdom & they'd be a meditator atleast then only they're eligible to understand what he's meant to say... He'll break the reader's ego into pieces ... In the process of self - discovery we'll loss ourselves first then we can find our true entity.. this becomes truly observable when one person read osho's books 📚
@@iimAkash HRUDAYAM LOKI PRAYAANAM BY OSHO IN TELUGU is one of the best one ...I don't know about the same book name in English..... And, few of other book's include OSHO RASAMAYA JEEVITHAM, OSHO JEEVITHA CHARITHRA PART 1&2, And FEAR , COURAGE , FREEDOM ,REBEL , ATHEESHA PRAGNA VEDHAM ,MANA ANTHARANGAM LO VETHAKAALI , ASTAVAKRAGEETHA , TAO UPANISHAD , VIGYANA BHAIRAVA THANTHRA , DEVUDU - DEYYAM, VIDHYA PERUTHO MANAM BODHISTHUNNADHI EMITI!? , CHITTA CHIVARI BHANDHAMEY GURUVU,..etc are the best best one's...
Nuvvu em cheppina Naku na annaya Na life gurinchi cheppinattu anipusthundi bro Nenu na life lo tough situations lo unnapudu ne vedios vinta Naku na problems mayam ayinattu anipisthundhi thank you bro
యధ్భవం తద్భవం మతి ఏ గతి… నీ చింతలే… నీ కర్మలు.. నీ కర్మలే నీ పాపపుణ్యాలు… నీ పాపపుణ్యలే… నీ జన్మాంతరాలు.. మంచి ఆలోచనలే.. మంచి కర్మలు .. మంచి కర్మలే జన్మలాంతర్ధనం… పుట్టుక లేకపోవటమే మోక్షమార్గం…
OSHO is unquestionably one of the Greatest performers of our Time. OSHO is one of the Greatest achievement of our Age. Whose true impact will be discovered later... When the History of era will be written.! OSHO is... Another name for Celebration, Another expression for Benediction... He offers... Hope and Confidence, Love and Compassion, Being and Awareness to the Human race beleaguered by Death and Destruction, Pain and Suffering... He is an Invitation to experience A new Rythm in Life, A new dance in Life, A new Song in Life and A new Thrill in one's Life.. OSHO never born,never died Only visited this planet earth from Dec11,1931 to Jan19,1990. "TO MISS HIM IS TO MISS THE GREATEST BLESSING"
Hii annayya mi videos chala motivate chestayyi nennu mi videos inter nunchi follow avvuthunna mi subconscious mind gurinchi video chesaru kada adi naku chala use ayyindi na study lo thank you annayya for your motivate and supportive videos
ఒకసారి అనుకోకుండా ఓషో పుస్తకమైన "హృదయంలోకి ప్రయాణం" అనే పుస్తకాన్ని చదివాను 12 సంవత్సరాల క్రితం... ఇప్పటికీ ఎప్పుడైనా బాగా low ఫీల్ అయినప్పుడు ఆ పుస్తకంలోని కొన్ని కథలు చదివితే చాలు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది... మరి ముఖ్యంగా అందులో ఒక రాజు కథ ఉంటుంది ఆ కథ చదివినప్పుడు నుంచి నా జీవితం యొక్క దృక్పథమే మారిపోయింది.. ఆ కథ యొక్క సారాంశం.. "ఇది కూడా దాటుతుంది"... అది ఏ సందర్భం అయినా ఎటువంటి విషయమైనా... తర్వాత ఎన్నో పుస్తకాలు చదివాను osho వి, కొన్ని కొన్ని సార్లు భయం వేస్తుంది ఆ సాహిత్యాన్ని చదివినప్పుడు ఈ సమాజం ఒక మనిషి పట్ల విధించిన దారుణమైన కట్టుదిట్టమైన కంటికి కనిపించని అడ్డు గోడలను బద్దలు కొట్టేస్తారు ఓషో... ఆయన నిజంగా మనలో ఉన్న నిజమైన మనిషిని తట్టి లేపుతారు.. 🙏🙏
Osho cheppinavi vaari laa oka ashramam lo unddi, preach chese vallake set avuddi not for people like us in our current society, Ala cheste chetha kani vadila migilipotam, Example : Traffic lo unappudu, accept it and leave it annaru, Ade traffic enduku ayyindo ane questioning mentality lo unddi what could be done better from my end to avoid this ane logical reasoning tho alochinchi calm ga unnaa, tanu chepina danikanna better ee ani na feeling.
Quest for self discovery Embrace the change and uncertainity The power of mindfullness amd being in the present Compassion - Love-Universal language Fredome through acceptance
Enjoy 7 days free trail
kukufm app download link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
Nice video, helpfull , thank u🎉
I was not able to get free trail still free trail is there or completed please help me
I love #Osho_philosophy ❤
1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥
♡ WATCH IT. DON'T JUDGE IT.
♡ OBSERVEVE, ACCEPT, & LET GO.
♡ SELF DISCOVERY.
4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY
♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE
5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT
♡ MINDFULNESS MEDITATION 🧘🧘♀️
7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE
♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤
9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES
♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS
❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳
porn addiction&masterbation nundi escape ela avvali video cheyi bro
P
Rule 3. వర్తమానాన్ని ఆస్వాదించడం. చాలా చాలా కష్టం... ప్రాక్టికల్ గా.... 👍🙏
Practice brother, you can enjoy
All the points are good, difficult to identify one.
Your presentation is very good.
బాగుంది మిత్రమా చక్కగా వివరించారు. సమాజంలో ఓషో గారి గురించి తెలుసుకోకుండానే విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఈ మాటలు ఏ కొంతైనా జీవితానికి అన్వయించుకుంటే జీవితం శాంతిప్రదం అవుతుంది.☺️💜
ఎవరు అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ .. ఓషో గారి మాటల వల్ల జీవితం చాలా ప్రశాంతం అవుతుంది అని నేను నమ్ముతున్న...సూపర్ పవర్ ఉన్నా మన god గురించి మనకు తెలియదు..ఎందుకంటే సూపర్ పవర్ మనం కళ్ళారా చూస్తే గానీ నమ్మం.. కానీ సూపర్ పవర్ మన మెదడు లో ఉంది దానిని ఎలా మలచితే అలా పెరుగుతుంది..అది ద్వేషం తో నా లేక కరుణ తో నా అనేది నీ ఇష్టం..జీవితం సంతోషంగా ఉండాలంటే యాక్సెప్ట్ చేయి ఎక్సపెక్ట్ చేయొద్దు..
మనకు నచ్చని వాళ్ళని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ థాట్స్ త్వరగా వెళ్లిపోవడం నాకు బాగా నచ్చిన పాయింట్. పాజిటివ్ థాట్స్ రావాలి అంటే నెగిటివ్ థాట్స్ వెళ్లిపోవాలి ❤
I love #Osho_philosophy ❤
1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥
♡ WATCH IT. DON'T JUDGE IT.
♡ OBSERVEVE, ACCEPT, & LET GO.
♡ SELF DISCOVERY.
4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY
♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE
5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT
♡ MINDFULNESS MEDITATION 🧘🧘♀️
7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE
♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤
9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES
♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS
❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳
Thank you 👍
ప్రతి మనిషిలో ఏదో కొంత కాలం పాటు జరిగే వుండే పాజిటివ్ ఎనర్జీ అది కూడా మనం ఫేస్ చేసిన స్ట్రగుల్ దీన్ని బట్టి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇందులో నుండి నెగిటివ్ ఎనర్జీ మనం స్వీకరించిన అనడలోంచి వచ్చేది ఇది జేవనకలంలో ఒకబాగం కాబట్టి అన్ని స్వీకరించాలి 🙏
❤❤❤❤❤❤❤❤Q1+❤❤
❤blessings to u
నిజం చెప్పారు చాలా అనుభవమే కాదు విషయ పరిజ్ఞానం చాలా వుంది మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతి మనిషిలో కొంత కాలం మాత్రమే వుంటుంది
మనం ద్వేషించే వాళ్ళని కంపాషన్ తో చూడలేము డెఫినెట్గా, కానీ మీరు చెప్పే ప్రతివ మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ లైక్ యువర్ వాయిస్, ద వే ఆఫ్ యువర్ ఎక్సపెల్గనేషన్ ఇస్ రియల్లి గ్రేట్....,👌👌😊
Osho ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే సాంప్రదాయవాదులకు తర్కం, తిరుగుబాటు పరిచయం చేసిన వ్యక్తి. ఈ తిరుగుబాటు స్వీయ క్రమశిక్షణతో బాహ్య శక్తుల ప్రభావం మన ఆలోచనల మీద పడకుండా ఉంటుంది.
యువకుడు-యవ్వనం, వేదాంత ప్రజ్ఞాసప్తపది, జీవితరహస్యాలు, యోగా(మనసు లేని మార్గం) etc. ఓషో సాహిత్యం అద్భుతం.
నాలో బిడియం పటాపంచలైపోయింది. ఒకే పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివితే అన్ని కోణాల్లో అర్ధమౌతుంది. Personality development కోసం ఓషో కి మించిన సాహిత్యం లేదు.
హాయ్ అండి.... చాలా చక్కగా చెప్పారు... మీరు ఏం చేస్తుంటారు తెలుసుకోవాలని ఉంది.... వీలైతే కొంచెం చెప్తారా ప్లీజ్....😊
వర్తమానము, అనేది కంటిరెప్పపాటుకూడ ఉండదు. భూతకాలములలో కి మారుతుంది❤❤❤❤❤❤
ధర్మ ఆచరణ తో అన్ని వస్తాయి అన్న....కృష్ణం వందే జగద్గురుమ్....కలియుగం లో ఈ బయట గురువులను నమ్మలేం....వ్యాసోచిస్తం జగతః సర్వం....భూమి మీద ఎవరు ఏ మంచి చెప్పిన అది వ్యాసుల వారు చెప్పిందే
కానీ అర్థం చేసుకుని ఆచరించే వాళ్ళు ఎవరు, మాఫియా వ్యాపార, నాయకుల బోగస్ శీల చట్టాలతో చవట సన్నాసి నపుంసక వ్యసన బానిసలు అయ్యారు అవుతున్నారు కూడా
Osho Rajneesh ---- Chandra Mohan Lal Jain.... Osho ni society accept cheyali antey it needs a lot of Guts ,Rebellism , Intelligence ,Wisdom & they'd be a meditator atleast then only they're eligible to understand what he's meant to say... He'll break the reader's ego into pieces ... In the process of self - discovery we'll loss ourselves first then we can find our true entity.. this becomes truly observable when one person read osho's books 📚
Can you suggest me one best book from Osho writings?
@@iimAkash HRUDAYAM LOKI PRAYAANAM BY OSHO IN TELUGU is one of the best one ...I don't know about the same book name in English..... And, few of other book's include OSHO RASAMAYA JEEVITHAM, OSHO JEEVITHA CHARITHRA PART 1&2,
And FEAR , COURAGE , FREEDOM ,REBEL , ATHEESHA PRAGNA VEDHAM ,MANA ANTHARANGAM LO VETHAKAALI , ASTAVAKRAGEETHA , TAO UPANISHAD , VIGYANA BHAIRAVA THANTHRA , DEVUDU - DEYYAM, VIDHYA PERUTHO MANAM BODHISTHUNNADHI EMITI!? , CHITTA CHIVARI BHANDHAMEY GURUVU,..etc are the best best one's...
"Accepting Myself the way I am" and "Art of living dangerously"
Nuvvu em cheppina Naku na annaya
Na life gurinchi cheppinattu anipusthundi bro
Nenu na life lo tough situations lo unnapudu ne vedios vinta Naku na problems mayam ayinattu anipisthundhi thank you bro
యధ్భవం తద్భవం మతి ఏ గతి… నీ చింతలే… నీ కర్మలు.. నీ కర్మలే నీ పాపపుణ్యాలు… నీ పాపపుణ్యలే… నీ జన్మాంతరాలు..
మంచి ఆలోచనలే.. మంచి కర్మలు .. మంచి కర్మలే జన్మలాంతర్ధనం… పుట్టుక లేకపోవటమే మోక్షమార్గం…
Excellent vedio
Meaning full vedio
Use full video
Many of the people in this univers doesn't know this philosophy
ఇక్కడ మీరు ఎ పెర్సన్ గురించి చెప్పేరు నాకనవసరం బట్ మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా ధాంక్స్ సార్
ఈ లాంటి వీడియోలు విన్నప్పుడు మరలా భగవత్ గీత గుర్తుకొస్తుంది,
భగవత్ గీత లో ఏమి లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు
Gd చాలా బాగా చెప్పారు..
OSHO is unquestionably one of the Greatest performers of our Time.
OSHO is one of the Greatest achievement of our Age.
Whose true impact will be discovered later...
When the History of era will be written.!
OSHO is...
Another name for Celebration,
Another expression for Benediction...
He offers...
Hope and Confidence,
Love and Compassion,
Being and Awareness to the Human race beleaguered by
Death and Destruction,
Pain and Suffering...
He is an Invitation to experience
A new Rythm in Life,
A new dance in Life,
A new Song in Life and
A new Thrill in one's Life..
OSHO never born,never died
Only visited this planet earth from
Dec11,1931 to Jan19,1990.
"TO MISS HIM IS TO MISS THE GREATEST BLESSING"
He is a true manipulator
super ga cheppinaru sir mee voice ki chalamandi fans vunnaru,nice vidio sir
నాలోని ఆనందాన్ని, మరణం అనే బ్రాంతిని, మొహాన్ని తొలగించి ప్రేమను, నాలో బ్రహ్మానందాన్ని నింపిన, ఓషో ఓ పరమాద్భుతం, వర్ణింప శక్యం కానీ ఓ పదం, ఓషో. కళ్యాణ్
ఎవరు ఏం చెప్పినా గాని మన మీద ఏ ఫీలింగ్ అయినా మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుంది అని గ్రహించడమే జీవితం
My favourite channel about favourite philosopher ❤❤❤
Super Anna nuvu ela patimcho chu kadha nuvu chala thelivainodivi thelusa
Hii annayya mi videos chala motivate chestayyi nennu mi videos inter nunchi follow avvuthunna mi subconscious mind gurinchi video chesaru kada adi naku chala use ayyindi na study lo thank you annayya for your motivate and supportive videos
I love the rules of Observe, accept and let it go about ego.
Self discover ❤❤
Good video bro good message for me thank you
Osho is from a different planet🔥
The power of mindfulness and being present
ఒకసారి అనుకోకుండా ఓషో పుస్తకమైన "హృదయంలోకి ప్రయాణం" అనే పుస్తకాన్ని చదివాను 12 సంవత్సరాల క్రితం...
ఇప్పటికీ ఎప్పుడైనా బాగా low ఫీల్ అయినప్పుడు ఆ పుస్తకంలోని కొన్ని కథలు చదివితే చాలు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది...
మరి ముఖ్యంగా అందులో ఒక రాజు కథ ఉంటుంది ఆ కథ చదివినప్పుడు నుంచి నా జీవితం యొక్క దృక్పథమే మారిపోయింది..
ఆ కథ యొక్క సారాంశం..
"ఇది కూడా దాటుతుంది"... అది ఏ సందర్భం అయినా ఎటువంటి విషయమైనా...
తర్వాత ఎన్నో పుస్తకాలు చదివాను osho వి, కొన్ని కొన్ని సార్లు భయం వేస్తుంది ఆ సాహిత్యాన్ని చదివినప్పుడు ఈ సమాజం ఒక మనిషి పట్ల విధించిన దారుణమైన కట్టుదిట్టమైన కంటికి కనిపించని అడ్డు గోడలను బద్దలు కొట్టేస్తారు ఓషో...
ఆయన నిజంగా మనలో ఉన్న నిజమైన మనిషిని తట్టి లేపుతారు..
🙏🙏
Compassion and love as universal languages
Very day labour work chesevadu enjoy chaiyyali kadhu chese chese vadi kandalu karigipothunnayi🎉🎉🎉
Vadu development kala sodi cheppadam easy.
ఫోన్ పట్టుకొని మంచి మంచి వారు కూడా గేమ్ ఆడుకుంటూ ఉంటారు మంచి విషయాలు చూడరు మంచి కథలు వినరు
Self Discovery is like Self Defence I purely believe in it.
Osho cheppinavi vaari laa oka ashramam lo unddi, preach chese vallake set avuddi not for people like us in our current society, Ala cheste chetha kani vadila migilipotam, Example : Traffic lo unappudu, accept it and leave it annaru, Ade traffic enduku ayyindo ane questioning mentality lo unddi what could be done better from my end to avoid this ane logical reasoning tho alochinchi calm ga unnaa, tanu chepina danikanna better ee ani na feeling.
Well said brother.....
ఇప్పుడు ఉండే సమాజంలో మన చుట్టూ ప్రక్కల ఉండే ప్రజలలో ఈవో ఎక్కువగా ఉంది ఈగో అనేది లేకుండా మౌనంగా ఉంటే చేతగానివాడు
In the war of ego the looser is the winner 😊
Great video
🎉🎉 It is 100 parsent truth,Great sir keep it up.Regards
Absolutely ...... 🤌🎯
E video vinnaka chala happy ga anipinchindi..iam feeling lite my self
God bless you
Thank you for your video❤
Compaction 😊
I Love OSHO🙏
Thank you very much Sir 👌👌🙏🙏
నమస్తే సార్ మీ వీడియోస్ నేను బాగా చూస్తాను మీకు వీలైతే onpassive కంపెనీ మీద ఒక వీడియో చెయ్యగలరా ప్లీజ్ 🙏🙏🙏🙏
Ego ni observe cheyandi kani react kakandii❤❤❤
Thanks🙏🙏🙏
thanks bhayya for motivation
Excellent sir
Obseve, accept and let it go ❤
sir i am happy you back again with normal views
ఏదో అనుకుంటాం కానీ… మనం వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా… వాళ్లను ఏమి చెయ్యలేము…
Do more videos about philosophy... ❤
Quest for self discovery
Embrace the change and uncertainity
The power of mindfullness amd being in the present
Compassion - Love-Universal language
Fredome through acceptance
Excellent Method Sir ji
I like compassion
Compassion is the rule I liked most ❤
Nice topic nice explanation
Cyber crime gurinchi oka video cheyandi sir
👌👌👌👌
I like all 5 rules. Thanks ❤
Tq Sir 🙏
All superb bro👌👌👍🙏🏼🙏🏼🙏🏼
Compassion tho haters ni chudatam❤
Super video brother
బుద్దుడు ప్రవచనాలు మీద ఒక వీడియో చేయండి బ్రదర్..
Personal ga u r against to Hinduism right 😅😅
Compassion, empathy
Osho❤❤❤
Good video bro, Thank you
Thank you brother
Nuvu super Anna
Compassion
Do more philosophy videos........❤
I need more videos philosophies of great people's
Superb ❤
Tq bro😊
Super sir
Tq bro
thank you brother-
Thanks Bro
Excellent video
@TeluguGeeks please do one video related swami Vivekananda Chicago speech
Yes bro
Rule no 3:
Being in the present and mindfulness.
Accepting the truth and reality
Meeru cheppay vi chaal chaal bagunai sir
Kaka potay avanni e jeevatinnai javithani baaga chusivalli anthay varakay
Good day sir
Freedom through Acceptance Real freedom is in love
🙏🙏🙏
Watch your mind
Acceptance gives freedom 🙂
Werry nice sir
Love ❤
12:16
Theory of Forms by Plato పై ఒక వీడియో చేయండి. @telugu geeks. ఒక అభ్యర్ధన.
Tq
We have one osho in coimbatore it's called Sadhguru
Consider the Meditation plays the role for all the above suggestions 💐.
Vinland saga anime gurinchi video chesthara bro super anime asalu