సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు | book review | kanthrisa

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Excellent spiritual book
    #sadguru #bookreview #love #alanwatts #photography #philosophy

Комментарии • 17

  • @raviravi-so8jz
    @raviravi-so8jz 2 месяца назад +3

    దారులు వేరైనా గమ్యం ఒక్కటే పదాలు వెరైనా పరమార్దం ఒక్కటె రూపాలు వెరైనా దేవుడు ఒక్కడే .మార్పు లేనిది సత్యం ఒక్కటే🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 месяца назад +1

    ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు.!
    అందరూ విశ్వసనీయులే.. సదా ఆరాధనీయులే.!
    అలాంటి వారిని ఆరాధించడం అంటే... వారిని ఓ అవతార మూర్తిగా మాత్రమే భావించి సేవించడం కాదు... వారి స్థితిని అవగాహన చేసుకుని అనుసరించడం.! ఆ స్థితిని, మనమూ పొందడానికి ప్రయత్నం చేయడం.! అదే అసలైన ఆరాధన.!

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Месяц назад

    ❤ Krishna surat
    5.46pm

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 2 месяца назад

    🙏 పంచేంద్రియాలతో కూడిన తాత్కాలిక ప్రపంచం. ఇది గ్రహించడమే శాశ్వతమైన ఏకైక జీవిత ఆనంద పరమార్ధం. భౌతికంగా ఇంతవరకు గురువుగారిని కలవలేదు. ఐనా వారంటే నాకు చాలా ఇష్టం. 🙏

  • @commanman_81
    @commanman_81 2 месяца назад

    సరళమైన భాషలో తత్వాన్ని అధ్భుతంగా విపులీకరించారు.

  • @sandeepani3371
    @sandeepani3371 2 месяца назад

    Chaala simple straight sweet.!!

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 2 месяца назад

    Risa, the tower of Liberty 🎉

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 месяца назад

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @prafullachandratv3890
    @prafullachandratv3890 2 месяца назад

    Publisher, bk shop pl

  • @rekhasribhurlawar4336
    @rekhasribhurlawar4336 2 месяца назад

    Meto matladali pls

  • @alladisuresh5684
    @alladisuresh5684 2 месяца назад

    Hi Anna

  • @mythoughts9919
    @mythoughts9919 2 месяца назад

    Sar how to this book shopping today

  • @KANAKARAOATTILI-hj4ey
    @KANAKARAOATTILI-hj4ey 2 месяца назад

    Where can I get this book

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 2 месяца назад

    Risa గారు work ఏమైనా మీ దగ్గర దొరుకుతుందా