ఎవరో నిన్ను చూస్తున్నారన్న ఆలోచన వదిలెయ్యి | సద్గురు మాటలు | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Don’t think too much about others
    #sadguru #meditation #beautifulart #bookreview #philosophy

Комментарии • 51

  • @Jee-k5b
    @Jee-k5b 2 месяца назад +2

    ఎంతో సింపుల్ గా మీరు చెప్పారు.జ్ఞానానికి వయస్సు భేదం లేదు అని తేలింది.సుబ్రహ్మణ్యం గారు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేశారు.శ్రీ కాళహస్తి లో ప్రస్తుతం ఉంటున్నారు.వారు చెప్పిన మాటల ను కూర్చి 30 బుక్స్ మార్కెట్ లోకి వచ్చాయి.ఆధ్యాత్మిక విద్య ను ఎంతో సింపుల్ గా చెప్పిన మహానుభావుడు.మన మధ్యే తిరుగుతూ గృహస్తుగా ఉన్న సద్గురు మహా తెలుగు వారు కావడం తెలుగు వారి అదృష్టం.తెలుగులోనే వారు మాట్లాడుతారు.ఉపన్యాసాలు ఇవ్వరు.జస్ట్ ప్రశ్నకు జవాబు మాత్రమే ఇస్తారు.వారు ఉండేది ఒక సాధారణ ఇల్లు.ఆశ్రమం కాదు.ఫోన్ చేస్తే కూడా సద్గురు మాట్లాడుతారు.హైదరాబాద్ లో కాంత్ రిసా లాగే శ్రీ కాళహస్తి లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు.వారే వీరు.వీరే వారు.ఇద్దరూ ఒక్కటే. ఒక్కటీ ఒక్కటే అన్నప్పుడు ఇక అక్కడ చెప్పుకోవడానికి ఏమి ఉంటుంది....😂😂😂😂జై సద్గురు సుబ్రహ్మణ్యం జైజైజై.❤❤

  • @sriharijetti593
    @sriharijetti593 2 месяца назад +1

    Thanks

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 месяца назад +4

    A good book is a reliable companion in life...A loyal advisor and A Teacher.!
    A good book is the best gift for all Occassions.!
    All you had to do was pull a book from the shelf and open it and suddenly the darkness was not so dark anymore.!

  • @prabhavathipedasanaganti3079
    @prabhavathipedasanaganti3079 2 месяца назад +1

    Risa e madya subramanyam garu videos veltunna chala vunnadi vunatla chebutunnanu manchi guruvu garu lotyna gnam vundi matallo tq

  • @vasuthirumala9441
    @vasuthirumala9441 2 месяца назад

    సద్గురు సుబ్రహ్మణ్యం గారు మా గురు గారు ఈ జన్మ లో ఆయనను కలవటం పూర్వ జన్మ సుకృతం ఆయన సమక్షంలో కొంత సమయం గడపటం చాలా శాంతి ని కలిగించింది☺️

  • @srinivasaraokottakota7962
    @srinivasaraokottakota7962 2 месяца назад

    నిన్ను ఒక్కడినే నేను సృష్టించాను.
    మిగతా అంతా నీ సృష్టే.
    నీకు ఒక్కానికే నేను తల్లిని.
    సకలానికి నీవు తల్లివి.
    ఈ మాటలు గురువుగారు రచించిన
    జ్ఞానగీత పుస్తకం అట్టపై వుంటుంది.
    ప్రతీ అక్షరం ఆలోచింప చేస్తుంది.
    భగవాన్ రమణమహర్షి చెప్పిన మాట
    గుర్తుకొస్తుంది.
    వున్నది ఒక్కటే ,రెండవది లేదు అని.
    మౌనంగా ఉండగలిగితే అదే పదివేలు.
    అప్పుడే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది
    అనుకుంటున్నాను🙏

  • @navarajig4080
    @navarajig4080 2 месяца назад

    Really u r voice is super sir.nice bagaa set ayindi

  • @radima1234
    @radima1234 2 месяца назад

    How simple, yet what a profound thought ❤❤

  • @VedhanshBekanti
    @VedhanshBekanti 2 месяца назад

    🙏guruvu garu 🦶🙏❤️

  • @DineshkumarBattu
    @DineshkumarBattu 2 месяца назад +1

    Jai sree Ram ❤❤❤❤❤❤❤❤❤❤

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 месяца назад

    ఈ లక్షణాలు చాలా కొద్ది మందికి మాత్రమే వుంటాయి

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 месяца назад

    చాలా మంచి సత్ సంఘం ఇది

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 месяца назад

    ok రిసా గారు tq good morning 🎉🎉👍😊

  • @DineshkumarBattu
    @DineshkumarBattu 2 месяца назад

    Jai sree Ram

  • @GeminiTS51
    @GeminiTS51 2 месяца назад

    Kant Risa
    Some quotes from Wonderful book Gnaana Prasoonaalu by Sadguru Subrahmanyam
    (His other book is Gnaana Sisuvu, both given by Ms. Uma)
    Kant talks of story of 2 Jain sadhus one trying to become naked but failing, another immediately becoming naked on advice. It is like getting realisation slowly or in one moment...
    He also talks of his 9 words of guidance to follow for self-realization -
    6:50
    Being in World, you get these - beware of them!
    Comparison
    Opinion
    Judgment
    4 Saamarasyam (with things and people)
    5 Eruka (Awareness) to environment and to things and people you are with.
    6 Witnessness when not doing anything
    7 Self-less work when doing something
    8 Samatvam (when giving or receiving something or someone).
    9 ?
    He wrote to someone a message-
    Be like yourself,
    Be in yourself and
    Be yourself.
    (Neevu neelaa undu, neevu neelo undu, neevu neevai undu)
    ruclips.net/video/y5lZReZufPg/видео.htmlsi=VHqQl7Xji5YtzOUF
    9.26
    ***

  • @111saibaba
    @111saibaba 2 месяца назад +11

    శరణా గతి అంటే ఎది ఇవ్వ బడినా లేదా లభ్యం గా ఉన్నది తీసుకోడం. క్రమముక్తి, అకస్ ముక్తి ఉన్నాయి. వేమన వంటి వారిది అకస్ ముక్తి. కొందరికి కొన్ని ఏళ్లకు లభిస్తు ఉం టుంది. ముక్తి లభించేంతవరకు చిన్న " i" గా ఉంటాం. ముక్తి కి పిదప big " I" గా మారతాం.. Jain మతం లోని దిగంబర sect గురువులు నగ్నం గా ఉంటారు. నడిచే టపుడు ఏదో ఒకటి అడ్డుగా పెట్టుకుని నడుస్తారు. శ్వేతంబరులకు దిగంబరత్వం లేదు. కానీ కాశీ లో నేను చూసిన కొంతమంది వారు అఘోరా లో నాగ సాదువులో తెలియదు తెల్లటి విబుది పూసుకొని కుని పూర్తి నగ్నం గా సిగ్గు అన్న పదాన్ని మర్చి ఏదేచ్చగా గంగ ఘట్ మీద కూర్చున్నారు. అలాంటి స్థితి రావడం బహుశా ఒక పరాకాష్ట కు చెందిన వైరాగ్య భావన. ప్రపంచం లో నేనేమిటి? అన్నది మరవడం డం ఈ లోక ధర్మలకు అతీతం గా వెళ్లడం. ఇక్కడి నీతులు, ధర్మాలు, ఆంక్షలు, ఫీలింగ్స్ కు అతీతం గా యెదగడం. ఒక ఆకాశం భూమిని ఎలా పరికిస్తుందో అదే విధం గా లోకాన్ని పరికించడం.

    • @KanthRisa
      @KanthRisa  2 месяца назад +2

      అద్భుతః

    • @drravichandrak8009
      @drravichandrak8009 2 месяца назад +1

      అయ్యా మీరు చెప్పింది బాగానే వున్నది కానీ ..గంగా ఘాట్ లో అయితే ఓకే కానీ ..అబిడ్స్ లో ..లేకపోతె జూబ్లీ బస్టాండ్ లో ఆలా కూర్చుంటే @ తప్పకూంట మెంటల్ హాస్పిటల్ ఆర్ పోలీస్ స్టేషన్ ల వేస్తారు ...వైరాగ్యానికి @ దిగంబరతత్వం కు ఏంటి లింక్ ...నేను అనే బావన లేకపోతె ఉండేది అదే కదా ...iam just sharing my opinion as per my understanding & practice 🙏

    • @111saibaba
      @111saibaba 2 месяца назад +2

      @@drravichandrak8009 బాగా చెప్పారు. ఆ దిగంబరులు ప్రపంచాన్ని కూడ వొదిలి వేస్తారు. మానాభి మానాలు,ప్రపంచపు రియాక్షన్స్, శిక్షలు వీటికి అతీతులు. అవన్నీ ఎదురైనా అలాగే ఎదురుకుంటారు. అందు కే వారు స భ్య సమాజం లో కనపడరు ఒక్క ఉన్మాదులైతే తప్ప. ఇపుడు మనం అనుకునే పోలీస్ station లు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో, నా భ విష్యత్తు ఏమవుతుందో ఇవన్నీ ultimate వైరాగ్య స్థితి లో ఉన్న వారికి ఉండవు. అదే వైరాగ్యమా? ఒక గృహస్తూ కు ప్రపంచం లో తిరిగి బతకాలనుకునే వాడికి కాక పోవచ్చు. అందుకే మనకి క్రమ ముక్తి. కానీ ఒక లాయర్ యో డాక్టర్ యో, లేక మాములు గా జీవించే వ్యక్తి ఈ సమాజం లో ఆలా దిగంబరం గా ఉండడం కుదరదు. అందుకే మనకి క్రమ ముక్తి. వారు యోగులవుతారు. మనం సాధకులమవుతామ.
      యోగులు పుడతారు.( పుట్టిన వెంటనే ఆ లక్షణాలు చూపకపోయినా పోయినా, సాధారణంగా గా కొన్ని వర్షాల ప్రాయం లో by default యోగులవుతారు )సాధకులు తయారవుతారు.

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269 2 месяца назад

    🙏🙏🙏

  • @SaiChopparapu
    @SaiChopparapu 2 месяца назад

    శరణాగతి అంటే దేవుని పట్ల మన ప్రమేయం లేకుండా జరిగేదే శరణాగతి. బట్టలు విప్పి నంత మాత్రం చేత దిగంబర స్థితి రాదు. దేహ భావన మానసిక స్థితి అడుగున పడటమే సర్వ వ్యాపకంగా ప్రకాశిస్తున్న ఏకైక ఆత్మానంద స్థితిగా గ్రహించాలి🙏

    • @KanthRisa
      @KanthRisa  2 месяца назад

      Grahinchaaraa Meeru Adi.. Leda samacharanga chwptunnara.. just curious

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 месяца назад

      ​@@KanthRisaప్రపంచ పరంగా గ్రహించేది, గ్రహించబడేది, వేరుగా ఉంటుంది. ఆత్మ పరంగా రెండూ కలిసి ఒక్కటే. కేవలం తెలుసుకుంటే సరిపోతుంది. గురువుగారు చెప్పినట్లు సిద్ధి తర్వాతనే సాధన మొదలవుతుంది. తిరిగి సిద్ధిని చేరుకుంటుంది🙏

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 месяца назад

    ❤ good morning anna
    Krishna surat
    11.30am

  • @thyagugouri
    @thyagugouri 2 месяца назад

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 месяца назад

    🎉🎉🎉🎉🎉

  • @vedhastickeringwork.allaga3732
    @vedhastickeringwork.allaga3732 2 месяца назад

    Thumbnail and title lone undhi mastaru🎉🎉🎉🎉main matter

  • @gayathrivangala8920
    @gayathrivangala8920 2 месяца назад

    From where we can get the books

  • @balajianjansai9622
    @balajianjansai9622 2 месяца назад

    Risa garu what is your opinion on physical insecurities

  • @emrchannel5331
    @emrchannel5331 2 месяца назад

    Starting music routine vundhi.. please change 🙏

    • @KanthRisa
      @KanthRisa  2 месяца назад

      No.. తినే ప్లేస్ కూడా రొటీన్ గానే ఉంటుంది

    • @emrchannel5331
      @emrchannel5331 2 месяца назад

      Okay

  • @alladisuresh5684
    @alladisuresh5684 2 месяца назад

    Hi Anna

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 2 месяца назад

    Hi thammudu ❤❤❤❤

  • @mahharshibatkiri1326
    @mahharshibatkiri1326 2 месяца назад

    Where do I get this book
    Ple inform

    • @mnn3964
      @mnn3964 2 месяца назад

      search in google if you cannot buy in store. it is available in google

  • @264bakshay9
    @264bakshay9 2 месяца назад

    chusa

  • @DineshkumarBattu
    @DineshkumarBattu 2 месяца назад

    Jai sree Ram ❤❤❤❤❤❤❤❤❤❤

  • @DineshkumarBattu
    @DineshkumarBattu 2 месяца назад

    Jai sree Ram

  • @manoharyadav9121
    @manoharyadav9121 2 месяца назад

    🙏

  • @srirangamacharya6034
    @srirangamacharya6034 2 месяца назад

  • @DineshkumarBattu
    @DineshkumarBattu 2 месяца назад

    Jai sree Ram

  • @DineshkumarBattu
    @DineshkumarBattu 2 месяца назад

    Jai sree Ram

  • @DineshkumarBattu
    @DineshkumarBattu 2 месяца назад

    Jai sree Ram ❤

  • @arunachalabharath6448
    @arunachalabharath6448 2 месяца назад

    🙏🙏🙏