దీనికి సమాధానమ్ చెప్పండి గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ruclips.net/video/Dd-voUk4QV8/видео.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు
@@kishoresharma8653 Kishore Sharma బ్రో. ఈ విషయం నేను చాలా కాలం క్రిందట విన్నాను. కానీ నా దగ్గర ఆధారాలు లేవు. అందుకని నేను ఆ విషయం తెలిసినా మాట్లాడ లేక పోయాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank you very much. ఇప్పుడు అతని వీరాభి మానులు ఏమంటారో చూడాలి. ఇతను cbn లాగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యడం లో దిట్ట. అందుకే ఈటీవీ వాళ్ల తో లాలూచీ పడి ఈ ఎపిసోడ్ తీఇంచివుంటాడు.

@@vijayabhaskar61 మీకు నా ఆవేదన అర్థమ్ కానట్టుంది , గరికపాటి వారిని ఎక్కువగా అనుసరిస్తాను నేను ఆయన ప్రవచనాలు వింటూ పెరిగాను. ఆయనని సదుద్దేశంతో అడిగిన ప్రశ్న , అంతటి మనిషి ఈ విషయాన్ని ప్రజల వద్ద ఎందుకు దాయాల్సి వచ్చింది ? ఆయనను అనుసరిచే ఒక అభిమానిగా యెన్నోసార్లు ఈ ప్రశ్నని అడిగి ఇక చివరికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకున్నాను ఆయన యేరాజకీయ నాయకుడో ఐతే ఇలాంటి విషయాన్ని పట్టించుకునేవాడిని కాదు , కాని ఇప్పుడు ఆయన పద్మశ్రీ , ఇలాంటి ఒక మచ్చ ఆయనమీద ఉండడమ్ నాకు యిష్టమ్ లేదు. మీరు అడిగిన ప్రశ్న , నాకు ఒక్కరే భార్య - ఆ శ్రీరాముడి భక్తుడిగా నేను ఈ జన్మకి ఒక్కరితోనే ఉంటానండీ.
ఏం అన్న నీకు కొంచం అయిన బుధ్ధి ఉందా లేదా , గురువుగారు మీకు నా పాదాభివందనం కాదు, గురువు గారు మీ పాదాలకు వందనం ఆని చెప్పాలి.తెలుగులో వందనాలు చెప్పడం రాలేదు , నువ్వు మళ్ళీ నీతి వాక్యాలు వింటున్నావా.నీ కామెంట్ కి Like కొట్టారు చూడు వాళ్లకు కూడా చదవటం రాయటం రాదేమో నువ్వు అయిన చెప్పు వాళ్లకు.🙏🙏🙏
అర్థవంతమైన మీ ప్రవచనములు శతాబ్దాలుగా మూర్ఖ సంప్రదాయాలు , అలవాట్లకు నిలయమైపోయిన హిందూ సమాజం కు మేలుకొలుపు ! మీ ఈ మేలుకొలుపు సమాజమంతా విని చప్పట్లు కొట్టేవరకే పరిమితం కాకుండా ఆచరించేవరకు అలుపెరగకుండా కొనసాగించేందుకు ఆ సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్యములు ప్రసాదించి ఈ పుణ్యకార్యం సఫల సంపూర్వం కావటానికి తోడ్పడాలని నా ప్రార్థన .
Sir naku meru ante chala respect andi na kosam alludu ela undali and atha garu kodali tho ela undali Inka bartha barya tho ela undali Ane videos cheyende please
@@karthikkankati మీరు చెప్పింది అంతా నిజమేనండి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో కి వచ్చే గుళ్ళు లో నే ఈదౌర్భాగ్యపరిస్థితులు బాగా ఎక్కువ.
స్వామిజి, హిందువుల ఐకమత్స్యం అవశ్యకత గూర్చి కూడా చెప్పండి. బలమైన హిందూ సమాజం నిర్మాణం కావాలని చెప్పండి. ఇది మీ భాధ్యత కూడా. లేకుంటే మీరు చెప్పేవన్ని వృథా వుపయోగo లేని శొల్లు మాటలే నని ప్రజలు తెలుసుకొంటారు. ముస్లిం సంఖ్య పెరిగిన చోటు మీ లాంటి గురువులు అన్నీ వదలి ప్రాణ భీతితో పరుగులు పెట్టి రహస్య స్థావరాలలో తలదాసుకున్నారు. 1000 సంవత్సరాల నుండి ఇదే జరుగుతున్నది. మొన్న నే కాశ్మీరి బ్రహ్మణులకు అదే జరిగింది. హిందూవులను నిద్ర లేపే భాద్యతను కూడా మీరు మరువకండి.
I’m afraid that this is the reason why our religion or way of life is becoming unpopular in some pockets due to sanctions or restrictions by the interpreters prescribing what exactly we want. The ESP of our temples or deities is that when we pray to or at them, our wishes get automatically fulfilled the soonest, and that is our democratic and unshakable belief or faith. It’s also the power of our conviction that’s made so much easier by our gods as a medium. It’s also due to the power of our prayers, and the stronger they are, the faster and sooner our wish fulfillment. Of course, our wants can be spiritual or physical. Nothing wrong with our mundane or base wishes, unlike what you said. I respect you, sir, as one of the best preachers or pundits we have who is very much deserved to be honored by our government and fittingly did so. But, I’m unable to connect to you here at the risk of me likely being called ignorant. Lastly, I may submit that whatever we want to shed or get rid of will be fulfilled first and faster only due to the importance we give to it for discarding. So, that is going to work only for cross purposes to our disadvantage, unfortunately. It’s all in our mind that grants our wishes only with our self-help mostly. I will be happy if you have time to read this and explain it, whatever my understanding is. Even otherwise, it’s ok. I am pleased enough to respond to you with my way of speaking my mind spontaneously like this and very humbly too.
Basically, desire is the root cause of suffering. What Garikapati garu is saying is that by using God as a mean of fulfilling desire is not the way we should be going as, when one desire is fulfilled, another pops up. He is saying that our rushis have propogated the methodical system of devalayas ion order for us to realize that we need to let go. Some desires are understandable, but by tangling ourselves in desires that don't improve our lives (buying an expensive car when you have another one that works, talking about our relatives in a bad way, etc.), it will eventually leave us sadness. By being able to renounce unnecessary desires, we will be able to be peaceful.
I totally agree with you sir, Narasimhma Rao sir is aware of all shastras but doesnt portray them in a correct way because what i felt is most of the liberals are feeling ashamed of practicing dharma due to biased schooling and environment around them. What as per my analysis is, he tries to instill faith in liberal mindsets that's why he speaks in. Different fashion unrelatable. But if you observe him when he delivers speeches at veda sabhas or bhakthi pravachanam in front of veda pandits or at yagnyas he speaks completely like Chaganti garu , initially i thought this person just speaks whatever he likes. But when i studied him a bit , i came to know is he tries to instill faith in paramatama within all as per the set of audience before him, he tries to be like one of them and show how he has faith, thats how he instills faith in people by portraying himself as like minded to them.
@@vasthavdandumenu1165 In a sense yes, but the shastras have meanings within meanings. They relate on how we can improve ourselves physically, spiritually, mentally, socially, and more. He mainly interprets them in a social aspect as to help energize the population into believing in God and showing how we can improve our daily lives as followed by the shastras.
@@RAJRK-dn2ut devudini mana thandri ayanani korukunte thappuledani na abhiprayam Nenu samanyudini maa korikalanu helana cheyakudadu sir ayana ayinaa meerayinaa
#garikapati దీనికి సమాధానమ్ చెప్పండి గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ruclips.net/video/Dd-voUk4QV8/видео.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు
Adhi ఏడుపు ఎందుకు అవుతుంది గురువు గారు ...దేవుడి ని పూజిస్తూ ఆయన తన పిల్లల కోసం మనవల్ల కోసం కోరుకోవడం ఆశ ఎందుకు అవుతుంది...ఈ సృష్టి లో మన చూడనివి ఎన్నో భగవంతుడు మనలో భక్తి ద్వారానో సంకల్పం ద్వారానో andisthunnpappudu....
Mi Amma kuda ala anukoni unte Mari nuvvu puttevadivi kadu Inka ni speech vinevallamdaru talli danrdulu ala anukoni unte vallu undevallu kadu Mari nuvvu speech evariki estav adi evaru vintaru koncham alochinchi matladandi bhagavantudimida kadu mi vetakarapu matalu koncha jagrathaga matladite manchidi meeku
కోరికలు లేనప్పుడు దేవుడు దర్శనం చేసుకోవాలి అని కోరిక ఎందుకు ఇంక, కనపడని దేవుడి కోసం తాపత్రయం పడుతున్నప్పుడు , వంశ వృద్ధి కోసం తాపత్రయం పడటం లో తప్పు ఏముంది.... నీ లాంటి సొల్లు కబుర్లు చెప్పుకుని బ్రతికే వాళ్ళు కి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, అందుకే సొల్లు మూడు పూటలా 5 వెళ్లు నోటిలో వెళ్లలేని వాళ్ళు ఈ లోకం లో చాలా మంది ఉన్నారు , అసలు నీకు కూడా పిల్లలు పుట్టకపోతే ఈ సొల్లు కబుర్లు చెప్పవు కదా
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
🙏గురుదేవా! సామాన్య ప్రజలు భవబంధముల అరిషడ్వర్గాల ఉచ్చులో నిరంతరం బాధపడుతుంటే వాటిని తప్పించుకొనే మార్గం భగవంతుడు మీలాంటి వారిరూపంలో హితోపదేశం చేస్తాడు 🙏
🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏
మతిపోయి గతితప్పి అజ్ఞానాందకారంలో ఉన్న మాలాంటి వారికి వెలుగు రేకలు చూపిస్తున్న మహాత్ములు మీరు నమస్కారం
@@suryanarayanasistla9483 nivi poyaya bammaridi
@@backchoditime7247 నీకు పోయాయి కాబట్టే ఇంకొకడి వెలుగు రేఖలు మీద ఆధారపడ్డవ్.
దీనికి సమాధానమ్ చెప్పండి
గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ruclips.net/video/Dd-voUk4QV8/видео.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు
@@kishoresharma8653 Kishore Sharma బ్రో. ఈ విషయం నేను చాలా కాలం క్రిందట విన్నాను. కానీ నా దగ్గర ఆధారాలు లేవు. అందుకని నేను ఆ విషయం తెలిసినా మాట్లాడ లేక పోయాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank you very much. ఇప్పుడు అతని వీరాభి మానులు ఏమంటారో చూడాలి. ఇతను cbn లాగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యడం లో దిట్ట. అందుకే ఈటీవీ వాళ్ల తో లాలూచీ పడి ఈ ఎపిసోడ్ తీఇంచివుంటాడు.
@@suryanarayanasistla9483 ayana edi dachipettaru, ee vishayam gurinchi samajaaniki cheppithe aayana machaleni manishi avutaaru, kaani ila enduku chestunnaro teliyadu, edaina balamaina kaaranam undi undochu
అద్భుతమైన ప్రవచనం. ధన్యోస్మి గురువు గారు
@@suryanarayanasistla9483 ni ammatho unna ni ayyani adugu anubuthi cheptadu
Gorre biddalu ikkada kuda dooraru.. Vallaki valla style lone samadhanam ivvali
అత్యంత అద్భుతమైన తెలుసుకోవలిసిన అంశం. చాలా వివరంగా తెలియజేసారు. కృతజ్ఞతలు. 👌👌👌🙏🙏🙏
నాకు చాలా ఇష్టం మీరు చెప్పిన విషయాలు మికు ధన్యవాదములు
Chala practical ga మాట్లాడుతారు sir మీరు....అందుకే మీరంటే ఇష్టం
@@suryanarayanasistla9483 vak chaturyanni gnanam anukovatam Kali kalapu lakshanam.ramulavarathti koduku pudethe rora vadi narakalu kuda sukhame.swami padalani sevinchukotaniki yendara rushulu munulu Vella samvatsaralu tapassu cheystaru kshana kala darishanam kosam.chala Katina paristitulani yedurkoni.atlantifi thadri ga undalante.
Gorre bidda neekem pani ikkada
@@suryanarayanasistla9483 nikharsina gorrevi anamta nuvvu..
@@suryanarayanasistla9483 haha kopam vachinda gorre..lol
@@IndianNotBakth gorre sir gorre anthe
శ్రీ గురుభ్యోనమః 🙏
తమరుచెప్పిన సందేశం విన్న వారిలో 10 మందిలో వకరు ఆచరిస్తే చాలా బాగుంటుంది🙏
దీనికి సమాధానమ్ చెప్పండి
గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ruclips.net/video/Dd-voUk4QV8/видео.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు
Excellent explanation sir
@@kishoresharma8653 first neeku mugguraa naluguraa raa
@@vijayabhaskar61 మీకు నా ఆవేదన అర్థమ్ కానట్టుంది , గరికపాటి వారిని ఎక్కువగా అనుసరిస్తాను నేను ఆయన ప్రవచనాలు వింటూ పెరిగాను. ఆయనని సదుద్దేశంతో అడిగిన ప్రశ్న , అంతటి మనిషి ఈ విషయాన్ని ప్రజల వద్ద ఎందుకు దాయాల్సి వచ్చింది ? ఆయనను అనుసరిచే ఒక అభిమానిగా యెన్నోసార్లు ఈ ప్రశ్నని అడిగి ఇక చివరికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకున్నాను ఆయన యేరాజకీయ నాయకుడో ఐతే ఇలాంటి విషయాన్ని పట్టించుకునేవాడిని కాదు , కాని ఇప్పుడు ఆయన పద్మశ్రీ , ఇలాంటి ఒక మచ్చ ఆయనమీద ఉండడమ్ నాకు యిష్టమ్ లేదు. మీరు అడిగిన ప్రశ్న , నాకు ఒక్కరే భార్య - ఆ శ్రీరాముడి భక్తుడిగా నేను ఈ జన్మకి ఒక్కరితోనే ఉంటానండీ.
@@kishoresharma8653 If u had doubt don't follow him. Don't put unnecessary messages
Sir garu meeku 1000 కోటీ నమస్కారాలు tqtq 🌹🌹🙏🙏🙏🙏
గురువుగారు మీకు నా పాదాభివందనాలు
ఏం అన్న నీకు కొంచం అయిన బుధ్ధి ఉందా లేదా , గురువుగారు మీకు నా పాదాభివందనం కాదు, గురువు గారు మీ పాదాలకు వందనం ఆని చెప్పాలి.తెలుగులో వందనాలు చెప్పడం రాలేదు , నువ్వు మళ్ళీ నీతి వాక్యాలు వింటున్నావా.నీ కామెంట్ కి Like కొట్టారు చూడు వాళ్లకు కూడా చదవటం రాయటం రాదేమో నువ్వు అయిన చెప్పు వాళ్లకు.🙏🙏🙏
అర్థవంతమైన మీ ప్రవచనములు శతాబ్దాలుగా మూర్ఖ సంప్రదాయాలు , అలవాట్లకు నిలయమైపోయిన హిందూ సమాజం కు మేలుకొలుపు ! మీ ఈ మేలుకొలుపు సమాజమంతా విని చప్పట్లు కొట్టేవరకే పరిమితం కాకుండా ఆచరించేవరకు అలుపెరగకుండా కొనసాగించేందుకు ఆ సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్యములు ప్రసాదించి ఈ పుణ్యకార్యం సఫల సంపూర్వం కావటానికి తోడ్పడాలని నా ప్రార్థన .
హైతుజ్ఞానం×అధ్యాత్మీకం వైరుధ్యం జీవి జీవనమే ఆశా/కోరిక వివరణలు వేదతత్త్వశాస్త్రంలు. తెల్చుకోవుడం మహాకష్టం. అంతేగా!
వృద్ధనారి మహాపతివ్రత...మీకు వర్తిస్తుంది.
What do u mean???
@@kavithanarayan2247 నీతులు చెప్పడం.
Ponee nv chepthe evaraina vintaara ayanaku oka position undhi kaabatte pilipinchukoni cheppinchukuntunnaru athani profession eh adhi
Super sir. What ever you told is the ultimate truth of life. Maha namaskaram guruvu garu. Thank you very much sir
🙏
శ్రీ గురుభ్యోనమః..
Meeru Nijam ceputaarumuurkulaku nachadu🙏🙏🙏
Namaskaram guruvugaru meru cheppadi vintunte Inka vinali anipistundi guruvugaru
🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
VERY GOOD NARRATION. SHUBHAM
Super Guruvugaru🙏
Best speech.
Meelaanti vunnatulu prapanchaniki chalaa avasaram meeku naa paadaabi vandanalu
Thank you so much 💐🙏🙏r guruvaru
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Meeru Chala great
👉💪👌👏👌👏👌👌👏👌👏DhulaTerchhSaaaruGuru gaaru and Practicalgaa ChaaalaBhachepru Sir🙏🙏🙏Hatz of 2U and JaiHindiii...!
super
😂😂😂 dhanyavadaalu., guruvu Gaaru. 🙏🙏🙏
Super information
Guruvu gariki Namaskaramulu
Super👌👌
Sir naku meru ante chala respect andi na kosam alludu ela undali and atha garu kodali tho ela undali Inka bartha barya tho ela undali Ane videos cheyende please
Thank you sir
Namaste guruvu gariki
All is well 👍🙏🕉️✝️☪️🕉️🙏👍
Namaskaram 🙏
Manodiki RGV ki debate pettali, super vuntadi
మనోడు అంటే ఎవరు??
Manodentra fooll
Neku time pass kavalantey RGV movies chusko pedda variki respect evvadam nerchuko
Not good
super untadi debate conduct cheste..eena out aipotaru
Jai Ramcharan
Memmalini dharsanam chesukovalate entha theesukuntaru sir
గురూజీ
Thanks
Guruvugharu. Manasu. Anttho. Anamdamuga. Unnadi. Nijalu. Chipithi. Avaru. Oppukoru
Om Sai Ram swami
Yem chepparu
With out 💰 how Temple maintenance will be made?
🤣🤣మీరు చెప్పినట్టు ప్రజలు చేస్తే ఆలయాలకు ఇన్కమ్ పోతది ఎందుకంటే కోరిక లేనిదే యే ఒక్కరు గుడికి వెళ్లారు 🤣
devaklayalaku income janala nundi raadu devalaya bhumula nundi vastaayi
🙏🙏
💐💐💐💐🙏🙏🙏🙏
గురువు గారు అసలా ye కొరుకలు ఉండదా....
Om
VIP quota ani inkoti Ani darshananiki Vella vallaku okate chepthunna, meeru ilanti quota lo devudni darshanam chesukunna okate chesukokapoina okate, okkarni wait cheyinchi manam darshanam chesukovadamlo vache punyam ento manake theliyali
ఉదయ్ గారు, మీరు చాలా బాగా చెప్పారు
Okka maata.... Vijayawada lo amma vaari darshanaaniki vellaamu. Uchita darshanaaniki. garbha gudi gadapa ki aamada dooram. Tosi paadesaaru. Kaneesam darshanam avvaledhu. Malli venakkochi VIP oo edo peru thono unna ticket koni vellaamu. Ee saari garbha gudi gadapa nunde kadilaam. Gatti tosi paadeyadaalu jaragaledhu. Manchi darshana bhagyam kaligindi. Inko gudi lo ekkado.... alanti bedha bhaavam ledhu. kaani archana ticket teesukunnaam, archana cheyinchadaaniki. loniki pilichi.... ninchobetti... 5 nimushaalu trupti ga darshanam kaligi... Gotroktam ga archana cheyinchi... teertha prasaada aasheerwaadam teesukunnaam. Tirupati lo Kalyanam cheyinche vaariki oka pratyeka darshanam, vaariki maatrame dakke vada prasadam....
Niyamam tappo correct oo ante dharma sandeham charchaamshame. Kaani darshana bhagyam nochani uchita darshanam kante... VIP oo edoti.... nayame andi.
@@karthikkankati Mee samadanam lone clarification undi, free darshanam ki Vella vallandaru pedalu, free darshanam ki veltha endhuku 2 seconds kuda devudni chudanivvaru, endukante Karanam ee vip darshanale, asalu VIP lu dabbunnavallu temple ki endhuku veltharo naaku ippudu artham kaadu, mana daggara emi lekapothe ma jeevitham baagu cheyi Ani devudni vedukuntaru, VIP lu dabbunna vallu velledhi bhakthi tho kaadu, maaku unnadhi saripovatledhu Inka kaavali Ani veltharu
🙏🙏
@@karthikkankati మీరు చెప్పింది అంతా నిజమేనండి.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో కి వచ్చే గుళ్ళు లో నే ఈదౌర్భాగ్యపరిస్థితులు బాగా ఎక్కువ.
Meeru ekkada kurchunnaru
స్వామిజి, హిందువుల ఐకమత్స్యం అవశ్యకత గూర్చి కూడా చెప్పండి. బలమైన హిందూ సమాజం నిర్మాణం కావాలని చెప్పండి. ఇది మీ భాధ్యత కూడా. లేకుంటే మీరు చెప్పేవన్ని వృథా వుపయోగo లేని శొల్లు మాటలే నని ప్రజలు తెలుసుకొంటారు. ముస్లిం సంఖ్య పెరిగిన చోటు మీ లాంటి గురువులు అన్నీ వదలి ప్రాణ భీతితో పరుగులు పెట్టి రహస్య స్థావరాలలో తలదాసుకున్నారు. 1000 సంవత్సరాల నుండి ఇదే జరుగుతున్నది. మొన్న నే కాశ్మీరి బ్రహ్మణులకు అదే జరిగింది. హిందూవులను నిద్ర లేపే భాద్యతను కూడా మీరు మరువకండి.
Abha Abha meeku Dandalu
Good talking sir 👍👍 👌👍👌👌
How to contact Garikapati Sir
👏👏👏
C🙏🙏🙏🙏🙏👌👌👌👌
Super nice 👌👍👏
👏
Sir next Mee taruvataa Mee laantollu undakapoteee malanti vallu emi ayyipovali
Krishna
I’m afraid that this is the reason why our religion or way of life is becoming unpopular in some pockets due to sanctions or restrictions by the interpreters prescribing what exactly we want. The ESP of our temples or deities is that when we pray to or at them, our wishes get automatically fulfilled the soonest, and that is our democratic and unshakable belief or faith. It’s also the power of our conviction that’s made so much easier by our gods as a medium. It’s also due to the power of our prayers, and the stronger they are, the faster and sooner our wish fulfillment. Of course, our wants can be spiritual or physical. Nothing wrong with our mundane or base wishes, unlike what you said. I respect you, sir, as one of the best preachers or pundits we have who is very much deserved to be honored by our government and fittingly did so. But, I’m unable to connect to you here at the risk of me likely being called ignorant. Lastly, I may submit that whatever we want to shed or get rid of will be fulfilled first and faster only due to the importance we give to it for discarding. So, that is going to work only for cross purposes to our disadvantage, unfortunately. It’s all in our mind that grants our wishes only with our self-help mostly. I will be happy if you have time to read this and explain it, whatever my understanding is. Even otherwise, it’s ok. I am pleased enough to respond to you with my way of speaking my mind spontaneously like this and very humbly too.
Basically, desire is the root cause of suffering. What Garikapati garu is saying is that by using God as a mean of fulfilling desire is not the way we should be going as, when one desire is fulfilled, another pops up. He is saying that our rushis have propogated the methodical system of devalayas ion order for us to realize that we need to let go. Some desires are understandable, but by tangling ourselves in desires that don't improve our lives (buying an expensive car when you have another one that works, talking about our relatives in a bad way, etc.), it will eventually leave us sadness. By being able to renounce unnecessary desires, we will be able to be peaceful.
I totally agree with you sir, Narasimhma Rao sir is aware of all shastras but doesnt portray them in a correct way because what i felt is most of the liberals are feeling ashamed of practicing dharma due to biased schooling and environment around them. What as per my analysis is, he tries to instill faith in liberal mindsets that's why he speaks in. Different fashion unrelatable. But if you observe him when he delivers speeches at veda sabhas or bhakthi pravachanam in front of veda pandits or at yagnyas he speaks completely like Chaganti garu , initially i thought this person just speaks whatever he likes. But when i studied him a bit , i came to know is he tries to instill faith in paramatama within all as per the set of audience before him, he tries to be like one of them and show how he has faith, thats how he instills faith in people by portraying himself as like minded to them.
@@vasthavdandumenu1165 In a sense yes, but the shastras have meanings within meanings. They relate on how we can improve ourselves physically, spiritually, mentally, socially, and more. He mainly interprets them in a social aspect as to help energize the population into believing in God and showing how we can improve our daily lives as followed by the shastras.
I know what you said already. But it is a secret. It should be known from the master directly to a student. It should not be publicized like this.
ఎవరి వంశం వారికి ఎక్కువ గరికపాటి గారు....
vamsa gowravam ki vyatireknga chesinavallanu ?
సోది బాగుంది
Sodhi gudha gallaki. Manchi maatalu kuda sodhi lagane vuntayi
దేవుడిని కోరికలు కోరక ఏమి చేస్తారండి
దేవుడిని rakshana koratam తప్పా ఏంటి
🤣Athma gyanam pondhu.
@@RAJRK-dn2ut thamaru pondandi sir mundu
Pondu enti eduti variki respect ivvatam theliyani meeku kavali sir
@@muralikrishnabade745 Nen respect iyyaledha??? 🤣orini na comment lo leni thappu niku kanapaddadhi anthe. Ni gnanam entho ardam ayindhi. Athma gyanam nen pondhanu kabatte. Devudini nen a korikalu adaganu. Em koranu. Ichinadhanni, vunnnadhanni sweekaristhanu. Na prayathnam nen chestha palitham kuda ashinchanu.
Aayana cheppinadantlo idhe ardam. Adhi ardam cheskoleka poyavu. Niku athma gyanam ledhu. Athma gyanam lenidhi. Em poojalu chesina, em korikalu korini anni agnanam tho chesinatte. Andaru lagane maamulu manishila alochisthunnattu. Bhagavanthudini eppatiki ardam cheskolevu.
@@RAJRK-dn2ut nuvvu enti sir
@@RAJRK-dn2ut devudini mana thandri ayanani korukunte thappuledani na abhiprayam
Nenu samanyudini maa korikalanu helana cheyakudadu sir ayana ayinaa meerayinaa
#garikapati
దీనికి సమాధానమ్ చెప్పండి
గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో ruclips.net/video/Dd-voUk4QV8/видео.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు
Vadileyyandi sir aayana persenal life em jarigindo...mana Hindu darmanni nilabette vidhanga pravachanalu isthunnara leda kavala....emo evariki telusu chala mandi life lo enno jaruguthayi but telikunda daastharu ante danardham vallu thappu chesarani kakapovachu,, inka marchipovadam manchidani ayyundochu,,eeyana celebritie hodha lo unnaru kabatti prasnisthunnam,,,Mari sadharana vyakthulani pattinchukom,,,enthayina aayanakunna dhaarana sakthi amogham aa sakthi ravalante saraswathi anugraham kaavali,,,aayana khachitham ga matladutharu kabatti chalandiki nachadu.
@@Parvathi916 nenu ayana pravachanalu vinnavanne, vintunnanukuda- Hindu dharmam nilabettadam lo ayanaki padaabhivandanaalu, aayanani anthaga follow avutunnanu kabatte ee naa aavedana , alanti manishi gurinchi poorthiga telusukovadam tappukaadukada
Nenu yenno vidhala prayatninchina phalitam ledu anduke ila comments pettalsi vastundi. Idi ayana pravachanalu vintunnavarandarikii teliyali ayana noruvippi cheppali appude ee macha leni manishi avutaru aayana
@@kishoresharma8653 antha goppaga pavachanalu chepthunna aayana,, Hindu dharmam kosam entho thapana pade aayana,,mana yuvatha kosam enno goppa goppa pravachanalu cheppi vallu jeevithaanni ee vidhamga maluchukunte entha baguntaro chala aavesha bharithaga inka aalochana bharithanga cheppe aayana,,,ee vishayam lo samyamanam patisthunnarante danardham eeyanaki inka aa vishayam gurichi matladatam istam ledani,, leda ee vishayam gurinchi matladithe avathali vyakthi gurinchi matladalsi vasthundi appudu avathali vyakthi ekkado haayigaa brathukuthu undavachu aavida jevitham lo kallolam start avuthundi,, adi oka karanam kavachu,,eeyana gurinchi manam thelusukovalane aathramtho avidani veedhiki laagadam enthavaraku correct and manaki aa hakku kuda ledu aavida jevithanni laganiki,,evari brathukulu vallu hayiga brathukuthunnaru ga sir,,bahusaha ila alochiche guruvugaru matladatam ledemo kada..
@@Parvathi916 meeku teliste chepandi , Naku meeru cheppindi sarikadu anioistundi. Aayana ila cheyatam naaku, naala inka enthomandiki nachatam ledu
@@Parvathi916 ఆయన హిందూ వ్యతిరేకి
Ethara varnalu varu kood chadhavochu..pravachanam vinali
Adhi ఏడుపు ఎందుకు అవుతుంది గురువు గారు ...దేవుడి ని పూజిస్తూ ఆయన తన పిల్లల కోసం మనవల్ల కోసం కోరుకోవడం ఆశ ఎందుకు అవుతుంది...ఈ సృష్టి లో మన చూడనివి ఎన్నో భగవంతుడు మనలో భక్తి ద్వారానో సంకల్పం ద్వారానో andisthunnpappudu....
T
Ganes
Bhagavantudine anemta goppavadiva nnuvvu
Temple velli kore korikelu future marchandi korukuntar.kore varu mararu.
పోయిన జేన్మలో నా కుక్కావి నా విన్యాసలు వినురా
Meeru korikalu vadhilipettara ? Ledha ? Meeru osari adhi rahasyam ani cheppanu annaru akkade meepy viswasam saduluthundhi.
Ayya guruvugaru endhuku padmasri pathakanni dharincharu. Adhi chupinchukovataniki kaadhu. Vachchindhi edho vaaru ichcharu ika vadileyyandi. Korikalu undakudadhu ani cheppi ee pradarsana endhuku
Padmashri immani garikapati garu adagaledu kada. Athani speech laku gurthimpuga vachindi.
Poora soluga
Vinevallu unnaru ani oooani recchi potunnav
Garakspati meda
Gauryam poyindi
Chiranjeevi vishayamulo meru ala behave cheyakudadu
Mi Amma kuda ala anukoni unte Mari nuvvu puttevadivi kadu Inka ni speech vinevallamdaru talli danrdulu ala anukoni unte vallu undevallu kadu Mari nuvvu speech evariki estav adi evaru vintaru koncham alochinchi matladandi bhagavantudimida kadu mi vetakarapu matalu koncha jagrathaga matladite manchidi meeku
Thu
Garikapati nuvvu asalu manava janma enduku ettevu
non sense..marla ila cheppe vare veltharu temple's ki
Inni sollu chebutunna nuvvu oka 5minutes selfie teesukuntunna vaallani choodakunda agalekapoyavu entayya nee pandityam maa karma?
Nuvvu emanna devudava
వో re
కోరికలు లేనప్పుడు దేవుడు దర్శనం చేసుకోవాలి అని కోరిక ఎందుకు ఇంక, కనపడని దేవుడి కోసం తాపత్రయం పడుతున్నప్పుడు , వంశ వృద్ధి కోసం తాపత్రయం పడటం లో తప్పు ఏముంది....
నీ లాంటి సొల్లు కబుర్లు చెప్పుకుని బ్రతికే వాళ్ళు కి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, అందుకే సొల్లు
మూడు పూటలా 5 వెళ్లు నోటిలో వెళ్లలేని వాళ్ళు ఈ లోకం లో చాలా మంది ఉన్నారు , అసలు నీకు కూడా పిల్లలు పుట్టకపోతే ఈ సొల్లు కబుర్లు చెప్పవు కదా
సూపర్ బ్రో. నిజం గా సూపర్.
Athma gyanam ledhu bochu niku. Aayana cheppedhi ardam kadhu niku.
Athma gyanam lenidhi. E video eppatiki ardam kadhu.
Nuvvu
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏