చాలా గొప్ప ఆధ్యాత్మిక చిత్రం | spring summer autumn and winter | Kanth Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 14

  • @suneelak8831
    @suneelak8831 3 месяца назад +1

    హాయ్ 'రీసా' గారు.. చాలా గొప్ప ఆధ్యాత్మిక సినిమా ను" పరిచయం చేశారు.. చాలా అద్భుతంగా చెప్పారు.. కృతజ్ఞతలు 'రీసా' గారు🙏..

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 месяца назад

    క్లుప్తంగా మరియు విపులంగా.....,🙏🙏🙏🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 месяца назад

    Super❤🎉

  • @sireeshalingamaneni5019
    @sireeshalingamaneni5019 3 месяца назад

    I seen this movie 4 years back excellent movie.

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 3 месяца назад

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @parthasaradhireddy855
    @parthasaradhireddy855 3 месяца назад

    ee cinema ni miru 2 years back main channel lo chepparu appudu youtube lo full movie undi , ippudu ledu thank you risa Anna mi vallane chusa movie ni chala goppa anubhuthi ni ichindi …❤❤❤

  • @SPY161
    @SPY161 3 месяца назад +1

    Hi risa❤

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 месяца назад

    ❤ Krishna surat
    5.36pm

  • @harish.rpyramid7383
    @harish.rpyramid7383 3 месяца назад

    Mahadbutham master

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 месяца назад +1

    EXPERIENCE IS THE BEST TEACHER.!
    The only source of knowledge is Experience.!
    Some things cannot be taught... They must be experienced.! You never learn the most valuable lessons in life until you go through your own journey.!
    Good decisions come from experience, and the experience comes from bad decisions.!
    People never learn anything by being told, they have to find out for themselves.!
    Nothing ever becomes real till it is experienced.!
    "TRUTH CANNOT BE INTERPRETED..CAN BE EXPERIENCED ONLY."!

  • @madhu3dots
    @madhu3dots 3 месяца назад

    the kid crying at the end broke my heart. he will remember it for life

  • @KrishnaTejIyyengar
    @KrishnaTejIyyengar 3 месяца назад

    The best Philosophical films that I watch repeatedly are “Fight Club”, “Into the Wild”, “Joker”,“Waking Life”, “Matrix”, “Tamasha”

  • @111saibaba
    @111saibaba 3 месяца назад

    ఇదే కధ మన పురాణాల్లో కనిపిస్తుంది. ఒక రిషి, పేరు గుర్తు లేదు బాల్యం చాపల్యం తో తునీగలను పట్టి కింద సూది గుచ్చుతు ఉంటాడు. తరువాత పెద్దయి రిషి గా మారి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని వద్దకు రాజ భటు లు వస్తారు. అతని పక్కనే కొందరు దొంగలు ధనపు మూటలు వొదిలేసి పోతారు. భటులు ప్రస్నించినా తపో దీక్షలో నున్న అతనికి వినిపించదు. అపుడు రాజాజ్ఞ మేరకు అతన్ని ఎత్తి ఒక గునపం మీద కూర్చో బెట్టి వెళ్ళిపోతారు. అది అతని లోపలికి గుచ్చుకు పోయి వుంటుంది. రాజుకు అశరీ రవాణి ద్వారా అతను మహా తపోశాలి అని తెలుస్తుంది. అతని వద్దకు వెళ్లి క్షమాపణ అడిగినా ఆ గున పాన్ని తీయలేక పోతారు. అపుడు దాన్ని కట్ చేసి ఆయన్ను విడిపించినా ఆ గునపం ముక్క అతని లోనే ఉండిపోతుంది. అదే ఈ పిల్లవాడికి కట్ట బడిన రాయి.
    ఇది తప్పుకు పనిష్మెంట్ రూపం లో చెప్పబడుతుంది. ఆ ఋషి తాను శిక్ష అనుభవిస్తున్నానని ఎరుక తో ఉంటా డు.
    ధ్యాన్ in Chinese is chan. Chan in Japanese is Zen.

  • @suneelak8831
    @suneelak8831 3 месяца назад +1

    హాయ్ 'రీసా' గారు.. చాలా గొప్ప ఆధ్యాత్మిక సినిమా ను" పరిచయం చేశారు.. చాలా అద్భుతంగా చెప్పారు.. కృతజ్ఞతలు 'రీసా' గారు🙏..