నింపే గురువు - ఖాళీ చేసే గురువు | j krishnamurty philosophy | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 19 июн 2024
  • book review
    #storytimetelugu #kanthrisa #kanth
    #spirituality #life

Комментарии • 41

  • @raviravi-so8jz
    @raviravi-so8jz Месяц назад +6

    తాను ఆకాశంలో విహరిస్తు నెల మిది వాడికి బొదిస్తె ఎలా అర్థం అవుతుంది తాను వాడిస్తాయి ని గుర్తించి పై స్థాయి కి ఎదగడానికి దారి చూపే వాడె గురువూ

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Месяц назад +5

    తెలంగాణ లో చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది కొంచెం పంపించండి 😂😂😂😂వీడియో ఎవరో కొత్తవాళ్ళు తీసినట్లున్నారు 😂👍good night అండిexalant 🎉🎉❤🎉🎉

    • @user-qu6tz8ro7q
      @user-qu6tz8ro7q 3 дня назад

      Inthavaraku rendu nenulu lo nenu evaro?ani confuse avuthu badhapaduthunna ippudu happy ga hayiga. undhi sathakoti danyavadhamulu

  • @commanman_81
    @commanman_81 Месяц назад +3

    సార్! నా సందేహాలు ఏమిటంటే, కృష్ణమూర్తి గారు చెప్పిన విషయం నిజం అని అంగీకరిచటం, ఆయన బోధనలకు ప్రభావితం కావటం ఆయనను గురువుగా భావించడమే అవుతుందా ?
    మనస్సులో మెదిలే ఆలోచనల పై గత అనుభవాలు ప్రభావం లేకుండా ఉండటానికి ప్రయత్నించటం కూడా మనసు లో సంఘర్షణ కు దారితీస్తుంది కదా ?

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Месяц назад +1

    Risa గారికి ధన్యవాదములు...🙏🙏🙏

  • @venkateshkoratla1159
    @venkateshkoratla1159 Месяц назад +2

    Anna sadguru subramanyam tho oka interview chey Anna

  • @phanisuripeddi7688
    @phanisuripeddi7688 3 дня назад

    Excelent, Rosa 👏👏👌👍

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Месяц назад +3

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @user-qu6tz8ro7q
    @user-qu6tz8ro7q 3 дня назад

    inthakalam rendu nenulu lo nenu evaro confuse avuthu badhapadda. ippudu happy ga hayiga undi sathakoti vandanalu

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 Месяц назад +1

    Wah! Kanth. What an explanation❤. You are the rare sprouting of spiritual seed sown in the spiritual garden of many Gurus of the past. Your being is a rare flowering. 🙏

    • @pravallikanl292
      @pravallikanl292 Месяц назад

      ఇంకెందుకు ఆలస్యం ఇతని యొక్క బొక్కలు వెతికి తెలియజేస్తే బాగుంటుంది

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Месяц назад +1

    Real Yoga for real chitta vritti nirodha 🎉❤🎉

  • @madhu3dots
    @madhu3dots Месяц назад +2

    Jiddu thatayya oka geetu raayi he helps me with my anxiety

  • @jyothireddy7086
    @jyothireddy7086 Месяц назад +1

    Thank you nanna

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Месяц назад +1

    The Guru is the means of Realisation.!
    The Guru only knows what will lead towards ds Perfection.!
    The Guru is the conveyance in which the spiritual influence is brought to you.!
    The greatness of Guru consists in the simplicity of his language.!
    The Guru has to bear the disciples burden of Sin.!
    Gurubhakti is the foundation of all the spiritual development.!

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 Месяц назад

    Very tqful for your videos Falls NANU Correct NANU ki ardhamienattulu chaparu Dhanyavadamullu Sir

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Месяц назад +1

    ❤ Krishna surat
    3.58pm

  • @srinulaveti2175
    @srinulaveti2175 Месяц назад +1

    Thank you sir

  • @manoharyadav9121
    @manoharyadav9121 Месяц назад +1

    OM NAMA SHIVAYA 🙏

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 Месяц назад +2

    Risa.......

  • @bhuvaneswaria4963
    @bhuvaneswaria4963 Месяц назад

    Excellent 🎉🎉🙏

  • @PothulaLakshmidurgamba
    @PothulaLakshmidurgamba Месяц назад +1

    👌

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 16 дней назад

    👌👌💐🙏💐

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji Месяц назад +1

    ❤❤❤❤

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 Месяц назад

    Adbhutham ga undi Risa garu book kuda undi chaduvuthanu prapancham loni nenu ni avasaram meraku vadukone prayatnam modalyindi mee talks tho

  • @padmavathigalla2371
    @padmavathigalla2371 Месяц назад +3

    గురువు అనేది ఒక తత్వం 🤝నిజం

  • @solutions3297
    @solutions3297 Месяц назад +1

    🙏🙏🙏

  • @pravallikanl292
    @pravallikanl292 Месяц назад +1

    Those who commented for giving a boost up to me badhai

  • @111saibaba
    @111saibaba Месяц назад

    చాలా బాగుంది. కృష్ణ మూర్తి వంటి ఒక evolved బ్రెయిన్ కు చెప్పగలిగేది ఏముంటుంది?

    • @pravallikanl292
      @pravallikanl292 Месяц назад

      చెప్పడమే కాదు బ్రతికుంటే తప్పు చూపిస్తే తిట్టుకునే తట్లు వెతకాలి అది

    • @111saibaba
      @111saibaba Месяц назад

      @@pravallikanl292 కృష్ణ మూర్తి వంటి మేధావి లో తప్పు చూపించ గలిగే స్థాయి నాకు లేదని చెప్పడం.

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 10 дней назад

    గురువు అక్కరలేదు అని ఎవరు చెప్తున్నారు గురువే కదా
    ముందు నడిచిన వారే కదా గురువు. వారి anubhavale కదా bodhanalu .
    అవి సూచనలు కదా. విమానం నడిపిన వాడే కదా ఎలా nadapalo cheppaggaligedi

  • @artistrajubabu3535
    @artistrajubabu3535 Месяц назад +3

    ఒకచోట ఒక సాయంత్రం పెద్దలు పురాణ కాలక్షేపం లో ఉన్నారట.....ప్రక్కనే ఆట స్థలంలో పిల్లలు గోలచేస్తూ ఆడుకుంటున్నారట.... .. మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చుని పురాణాలు వింటున్నామో తెలుసా....అన్నారట గురువుగారు..... ఆట స్థలం లో ఆడుకోటానికి బలం లేక అన్నారట ...ఎవరొ... ఏమైనా అర్ధం అయ్యిందా 😂😂😂

  • @chekkasammaiah115
    @chekkasammaiah115 26 дней назад

    Guruvu leni vidya guddividdyegada
    Example eakalavvudu

  • @pravallikanl292
    @pravallikanl292 Месяц назад

    Where do you give chance to go through a book you are already gone finding a way to explain to others what you understood and to share a unique property of something beyond my

  • @264bakshay9
    @264bakshay9 Месяц назад

    chusa

  • @JagadeviMohan-ny4yz
    @JagadeviMohan-ny4yz 25 дней назад

    Anna me number