YC Trust - GUNTUR
YC Trust - GUNTUR
  • Видео 116
  • Просмотров 11 966
శ్రీ రామనామ క్షేత్రం-గుంటూరు : పవిత్రోత్సవములు17&18 ఆగష్టు లో వైభవంగా జరిపించారు.
శ్రీ రామనామ క్షేత్రం-గుంటూరు : క్షేత్ర ధర్మకర్తలు స్వామివారి పవిత్రోత్సవములు 17th &18th ఆగష్టు లో వైభవంగా జరిపించారు.
Просмотров: 68

Видео

ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -26: భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం - నుంచి
Просмотров 1014 часов назад
భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం: బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవస్సర్వమితి స మహాత్మా సుదుర్లభః అనగా: అనేకజన్మలయొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే (భగవంతుడు) అనే సద్బుద్ధి కలిగి నన్ను ( ఆత్మ/భగవంతుడు ని ) పొందుచున్నాడు- అట్టి మహాత్ములు లోకములో చాలా అరుదు
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు-25:భగవద్గీత 7వ అధ్యాయం 18వ శ్లోకం - నుంచి
Просмотров 52 часа назад
భగవద్గీత 7వ అధ్యాయం 18వ శ్లోకం : ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతమ్ ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతమ్. అనగా: (భక్తులు నాలుగు విధములు - ఆర్తుడు, జిజ్ఞాసవు, అర్ధార్ధి, జ్ఞాని) వీరందరును మంచివారే. కాని అందు జ్ఞానియో సాక్షాత్ నేనేయని నా అభిప్రాయము. ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగ నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు.
శ్రీ రామనామ క్షేత్రం , గుంటూరు నందు 16-08-2024- వరలక్ష్మి వ్రతం & భగవద్ గీత పారాయణ వైభవంగా జరిగినవి
Просмотров 2404 часа назад
శ్రీ రామనామ క్షేత్రం , గుంటూరు నందు - *వరలక్ష్మి వ్రతం సందర్భంగా సీతమ్మ తల్లికి వైభవంగా పూజా కార్యక్రమం, కుంకుమార్చన చేయటం జరిగినది. * మరియు గీతా మందిరమునందు ఏకాదశి సందర్భంగా 18 అధ్యాయాలు పారాయణ కార్యక్రమం కూడా నిర్వహించబడినవి .జైశ్రీరామ్ జై జై శ్రీరామ్.🙏🙏🙏🙏🙏
Sri Ramanama Kshetram - Sampatnagar- Guntur
Просмотров 104 часа назад
Sri Ramanama Kshetram- Guntur
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు- 24:భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకం - నుంచి
Просмотров 114 часа назад
భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకం - దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యన్తే మాయా మేతాం తరన్తితే. అనగా: దైవసంబంధమైనదియు (అలౌకిక సామర్ధ్యముకలదియు), త్రిగుణాత్మకమైనదియునగు ఈ నాయొక్క మాయ (ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది. (అయినను) ఎవరు నన్నే (ఆత్మను) శరణుబొందుచున్నారో వారీమాయను దాటగలరు. 🌼
Balabhanu Vidyalaya- Karampudi: celebrating environment Day
Просмотров 27 часов назад
Students of Balabhanu Vidyalaya- Karampudi
15 ఆగస్టు, 2024
Просмотров 17 часов назад
Balabhanu Vidyalaya- Karampudi: Part of 15th August Celebrations
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు 23:భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం - నుంచి
Просмотров 497 часов назад
భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం : మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అనగా: ఓ అర్జునా! నాకంటే వేరుగ మరియొకటి ఇదియును లేనేలేదు. దరమందు మణులవలె నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడి ఉన్నది.
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు- 22: భగవద్గీత 6వ అధ్యాయం 40వ శ్లోకం - నుంచి
Просмотров 99 часов назад
భగవద్గీత 6వ అధ్యాయం 40వ శ్లోకం - పార్ధా నైవేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే న హి కల్యాణకృ త్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి. అనగా: శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా! అట్టి యోగభ్రష్టునకు (యోగాభ్యాసము, ధ్యానము మున్నగునవి చేయువారు - ఒకవేళ తమ లక్ష్యమును పొందాక పూర్వమే మరణించిన) ఈలోకము నందు కానీ, పరలోకమునందుకాని వినాశము కలుగనే కలుగదు. నాయనా! మంచికార్యములు చేయువాడెవ్వడును దుర్గతిని పొందడుగదా!
శ్రీరామనామ క్షేత్రం, గుంటూరు నందు 13-8-24 మంగళవారం -శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామికి చాలీసా పారాయణ
Просмотров 12812 часов назад
శ్రీరామనామ క్షేత్రం, గుంటూరు నందు 13-8-24 మంగళవారం -శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామికి చాలీసా పారాయణ
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు- 21: భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం - నుంచి
Просмотров 2012 часов назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు- 21: భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం - నుంచి
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు-20: భగవద్గీత 6వ అధ్యాయం 25వ శ్లోకం - నుంచి
Просмотров 1714 часов назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు-20: భగవద్గీత 6వ అధ్యాయం 25వ శ్లోకం - నుంచి
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -19: భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం - నుంచి
Просмотров 816 часов назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -19: భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం - నుంచి
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -18:భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం - నుంచి
Просмотров 4819 часов назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -18:భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం - నుంచి
శ్రీరామ నామ క్షేత్రం, గుంటూరు నందు 10-08-2024 శుక్రవారం ఉత్సవములు
Просмотров 47419 часов назад
శ్రీరామ నామ క్షేత్రం, గుంటూరు నందు 10-08-2024 శుక్రవారం ఉత్సవములు
Pranam Patriots: Born on 2nd February XXXX: A Presentation by YC Trust, GUNTUR
Просмотров 7221 час назад
Pranam Patriots: Born on 2nd February XXXX: A Presentation by YC Trust, GUNTUR
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు 17:భగవద్గీత 5వ అధ్యాయం 28వ శ్లోకం - నుంచి
Просмотров 10721 час назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు 17:భగవద్గీత 5వ అధ్యాయం 28వ శ్లోకం - నుంచి
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు-16 : భగవద్గీత 4వ అధ్యాయం 40వ శ్లోకం - నుంచి
Просмотров 15День назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు-16 : భగవద్గీత 4వ అధ్యాయం 40వ శ్లోకం - నుంచి
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -15 : భగవద్గీత 4వ అధ్యాయం 39వ శ్లోకం - నుంచి
Просмотров 28День назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -15 : భగవద్గీత 4వ అధ్యాయం 39వ శ్లోకం - నుంచి
శ్రీ రామనామక్షేత్రం గుంటూరు లో 07 08 24 నాడు గోదా అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహించారు
Просмотров 126День назад
శ్రీ రామనామక్షేత్రం గుంటూరు లో 07 08 24 నాడు గోదా అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహించారు
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు 14: భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకం - నుంచి
Просмотров 23День назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు 14: భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకం - నుంచి
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు - 13 .భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకం - నుంచి
Просмотров 10День назад
ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు - 13 .భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకం - నుంచి
నిత్యస్మరణీయ గితావాక్యములు 12 :భగవద్గీత 3వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి
Просмотров 2414 дней назад
నిత్యస్మరణీయ గితావాక్యములు 12 :భగవద్గీత 3వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి
నిత్యస్మరణీయ గితావాక్యములు 11 :భగవద్గీత 3వ అధ్యాయం 30వ శ్లోకం
Просмотров 2714 дней назад
నిత్యస్మరణీయ గితావాక్యములు 11 :భగవద్గీత 3వ అధ్యాయం 30వ శ్లోకం
నిత్యస్మరణీయ గితావాక్యములు 10
Просмотров 914 дней назад
నిత్యస్మరణీయ గితావాక్యములు 10
నిత్యస్మరణీయ గితావాక్యములు 9
Просмотров 1214 дней назад
నిత్యస్మరణీయ గితావాక్యములు 9
శ్రీ రామనామ క్షేత్రం , గుంటూరు నందు 01 08 24 ఏకాదశి ఉత్సవములు
Просмотров 27914 дней назад
శ్రీ రామనామ క్షేత్రం , గుంటూరు నందు 01 08 24 ఏకాదశి ఉత్సవములు
నిత్యస్మరణీయ గితావాక్యములు 8
Просмотров 4014 дней назад
నిత్యస్మరణీయ గితావాక్యములు 8
నిత్యస్మరణీయ గితావాక్యములు 7
Просмотров 1921 день назад
నిత్యస్మరణీయ గితావాక్యములు 7

Комментарии