ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -18:భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం - నుంచి

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం - నుంచి
    భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం
    సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తి మృచ్ఛతి
    అనగా:: యజ్ఞములయొక్కయు, తపస్సులయొక్కయు భోక్త ( ఫలమును అనుభవించువాడు) గను, సమస్తలోకములయొక్క ఈశ్వరుడు(ప్రభువు,శాసకుడు)గను, సమస్త ప్రాణులయొక్క హితకారిగను, నన్ను (ఆత్మను) ఎరింగి మనుజుడు శాంతిపొందుచున్నాడు .

Комментарии •