మీ సమస్యకు సమాధానం అందించే అద్భుతమైన వీడియో

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @jyotidonavalli3913
    @jyotidonavalli3913 2 месяца назад +23

    ఈ వీడియో. నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్వరం చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. 🙏🙏

  • @datlaannapurna8287
    @datlaannapurna8287 10 месяцев назад +23

    ధ్యానం ద్వారా అది స్వాసమీద అయినా
    హృదయంపై అయినా అద్భుతమే మీరు చక్కని మృదువైన శ్రావ్యమైన కంఠం తో సున్నితత్వాన్ని పెంపొందించే విధంగా ఇతరులకి ధ్యానాభిలాష కలుగ చేస్తున్నారు చాలామంచి ప్రయత్నం 🙏🙏🙏🙏🧘💞🌞💯💐

  • @regula.rajasheker44
    @regula.rajasheker44 9 месяцев назад +42

    . మీరు చెప్పిన మాటలు అన్ని రకాల నిజo కానీ నా బాధలు దూరం కాలేదు.❤❤❤👍👍👍

    • @venkateshwarluvottem540
      @venkateshwarluvottem540 8 месяцев назад +3

      No affect on me

    • @duggu9444
      @duggu9444 6 месяцев назад +3

      You tried your best but no effects on me

    • @dasari.nagasekharreddy1748
      @dasari.nagasekharreddy1748 5 месяцев назад

      Please give advice

    • @balabadhrasubrahmanyam7561
      @balabadhrasubrahmanyam7561 4 месяца назад

      💧
      ఒకసారి వయసు పెరిగిన తర్వాత
      *(50+)* ఉన్నత విద్యావంతులు, సాధారణ విద్యావంతులు, ఇద్దరూ సమానమే, కేవలం సంపాదనలో ఉన్న ఎదుగుదలనే సమాజం గమనిస్తుంది
      *60+* ఏళ్ల వయసులో ఉన్నత శ్రేణి జీవితం, సాధారణ జీవనం, రెండూ ఒకటే పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు
      *65+* ఏళ్ల వయస్సులో అందమైన దేహం, అందవిహీనం, మద్య తేడా చాలా స్వల్పం, శరీరం మీద మచ్చలు, ముడతలు దాచిపెట్టలేము, ఇప్పటి వరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది
      *70+* ఏళ్ల వయస్సులో విశాలమైన భవంతి, సాధారణ నివాసం, రెండూ సమానమే, కీళ్ల నొప్పులతో కదల్లేని స్థితి, సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.
      *75+* ఏళ్ల వయస్సులో, ధనం ఉన్న లేకపోయినా ఫర్వాలేదు, ఎంత డబ్బున్నా స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేము
      *80+* ఏళ్ల వయస్సులో నిద్ర మెలుకువ రెండూ ఒకటే, సూర్యోదయం, సూర్యాస్తమయం, రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు
      అందంతో వచ్చే మిడిసిపాటు, ఆస్తులతో వచ్చే అహంకారము, విద్యాధికతతో వచ్చే గౌరవాన్ని ఆశించే వారు కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగయ్యే సత్యాలు
      *సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే, ఒత్తిడిలకు దూరంగావుంటూ, అనుబంధాలను పదిలపరుచుకుంటూ, జీవితంలో వచ్చే మాధుర్యాలను ఆస్వాదిద్దాము*

  • @kmuniraja6535
    @kmuniraja6535 2 дня назад

    మీకు ధన్యవాదాలు ఈ వీడియో చాల బాగా నచ్చింది కళు మూసుకొని వున్నంత సేపు అలాగే వుండాలనిపిసుౖంది మేడం మీకు కృతజ్ఞతలు మేడం❤❤❤❤❤❤❤

  • @VallepuVinni
    @VallepuVinni 7 дней назад +1

    ధన్యవాదాలు ఈ విశ్వానికి❤️ thank you so much universe💚🙇🏻‍♀️🙏🏻

  • @hifriends3607
    @hifriends3607 10 месяцев назад +77

    ప్రశాంతత ☀ ఎక్కడ దొరకదు.
    మనల్ని మనం అదుపులో పెట్టుకుంటే
    మన మీద మనకు కంట్రోల్ ఉంటే
    జీవితం లో ఎలాంటి భాదలు ఉండవు🙏

  • @RadhaNarsareddy
    @RadhaNarsareddy 6 дней назад +1

    చాలా బాగుంది మేడం హాయిగా థాంక్యూ యువర్

  • @jabilililly8321
    @jabilililly8321 10 месяцев назад +7

    Nijam ga chala relax ga na mind undhi na exam pressure anta tagipoyindhi chala chala thanks andi
    Meeku nenu heartful ga thanks chabutunnanu .

  • @raghavendrachandi3769
    @raghavendrachandi3769 8 месяцев назад +10

    ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది
    మీ యొక్క స్వరం,మాటలు,నాలో ఏకాగ్రతను కలిగించింది
    శ్వాస మీద ధ్యాస చాలా మంచిది
    మన పూర్వికులు ఋషులు,మునులు,
    ఆ పరమ శివుని ధ్యానంలో చేసేవారు
    ఓం నమః శివాయ

  • @bubblee83
    @bubblee83 8 месяцев назад +10

    మీరొక దేవత రూపంలో ఉపదేశిస్తున్నట్లుంది మీ స్వరం. కృతజ్ఞతలు

  • @vidhaatha4148
    @vidhaatha4148 11 месяцев назад +113

    అధ్భుతం గా ఉంది.మీ గొంతులోని తియ్యదనం ఏకాగ్రతను కలుగ జేస్తుంది.❤

  • @vidyabaliga8966
    @vidyabaliga8966 10 месяцев назад +7

    Thank you madam chala Relax unnadi 🙏🏻🙏🏻

  • @vijay255265
    @vijay255265 27 дней назад +2

    Super super super చాలా బాగుంది Thank you madam 🙏🙏🙏

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 12 дней назад +3

    దేవుడు కొరకు మానవుని అన్యేషణ ఎలాంటి ద0టే :లేని నల్లపిల్లిని, పుట్టి గృడ్డివాళ్ళు కటిక చీకట్లో వెదుక లాటలా0టిది!👌

  • @సూర్యఛానల్
    @సూర్యఛానల్ 5 месяцев назад +16

    చాలా ప్రశాంతంగా ఉంది మేడం ఇంత తొందరగా ధ్యానం లో కి తీసుకువెళ్తారు అని అనుకోలేదు మీకు చాలా కృతజ్ఞతలు 🤝🙏🏿

  • @sujathag8042
    @sujathag8042 10 месяцев назад +10

    అద్భుతంగా అనిపించింది రిలాక్స్ గా అనిపించింది tq so much

  • @kamisettykishore1458
    @kamisettykishore1458 6 месяцев назад +27

    మీరు మంచిగా చెబుతున్నారు మీకు మంచి జరుగుతుంది ఇది విన్నవారికి ఫాలో అవుతున్న వారికి కూడా మంచి జరుగుతుంది

  • @spandanaandekar2779
    @spandanaandekar2779 11 месяцев назад +7

    Really nice thank you for video

  • @gowrivenkat1649
    @gowrivenkat1649 28 дней назад +1

    చాలా బాగుంది మేడం మొదటిసారి కదా కొంచం అలజడి గా అనిపించింది రోజు చేస్తాను సెట్టావుతుంది tq యూనివర్స్ 🙏🏻🙏🏻🙏🏻😊

  • @vadapallisuryasubrahmanyam7150
    @vadapallisuryasubrahmanyam7150 2 месяца назад +1

    Chala bagumdi meeru eachya dyroshan. No1 hayeega vundi Tq

  • @mlakshminarayana5000
    @mlakshminarayana5000 5 месяцев назад +2

    మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది tq so much......🌱🌱

  • @SujiNaidu-v8e
    @SujiNaidu-v8e 2 месяца назад +1

    చాలా గ్రేట్ థాంక్యూ సో మచ్ నమస్కారమండి ధన్యవాదాలు మీకు 🙏🙏

  • @venkateshpinni1641
    @venkateshpinni1641 17 дней назад

    ఈ వీడియో చాలా బాగుంది మా నమస్కారములు తల్లి

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 11 месяцев назад +4

    Chala baga chepparu andi tq universe

  • @SupriyaPs-m8x
    @SupriyaPs-m8x Месяц назад +1

    Chaala baagundi naaku nachindi manasu prasantanga anipinchindi ,ite ,meditation chesetappudu akkada akkada aalochanalu vacchestunnai👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ite konche relaksing gaa vunindi,tq

  • @trimurthuluvakkalagadda1822
    @trimurthuluvakkalagadda1822 2 месяца назад +3

    Super presetation
    Excellent

  • @RAMUBUNGA-r6p
    @RAMUBUNGA-r6p 3 месяца назад +3

    Wonderful relaxing method of meditation no words

  • @ShivaYadav-y4c
    @ShivaYadav-y4c 3 месяца назад +2

    Your video super.E video vinnakaa nenu mental gaa chala Relax Ayyanu so Thank you .

  • @Venkatesh-u8r
    @Venkatesh-u8r 5 дней назад +1

    Chala bagundhi thank you

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 5 месяцев назад +3

    Thankyou video THANKYOU UNIVERSE I love you Balaiah rich man Gajara thankyou universe ❤❤❤❤❤

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 9 месяцев назад +2

    Chala chachala bagunnadi lituvantivi. Manassuki chala prasantati iztu dhhyanam thank you madam garu ...

  • @NaveenaVadrevu
    @NaveenaVadrevu Месяц назад +2

    Thanku universe thank god 🙏🙏❤️❤️🙏🙏🙏

  • @PrabhaS-gj8xx
    @PrabhaS-gj8xx 3 месяца назад +3

    Nice mam.
    Chaala baaga dhyaanam ane track loki theesukellaaru. Follow aithe maake manchidhi.
    Thank you so much❤

  • @srisaivaishnaviselections_2022
    @srisaivaishnaviselections_2022 8 месяцев назад +4

    చాలా బాగుంది ఈ రోజు నుంచే ధ్యానం చేస్తా ధన్యవాదాలు 🙏

  • @MNAMVRZ
    @MNAMVRZ 7 месяцев назад +3

    Psychological Hyiponotises and healing..good one. Keep it up..👏👏

  • @chanduvlogs1662
    @chanduvlogs1662 Месяц назад +1

    Thank you so much 🙏 thank you universe 🙏 thank you God 🙏

  • @hfwguiwvki3048
    @hfwguiwvki3048 10 месяцев назад +8

    మనసు ప్రశతంగా ఉంది మేడం ధన్యవాదములు

  • @lakshmisharmaakella1732
    @lakshmisharmaakella1732 4 месяца назад +5

    Good 👍 release very different

  • @sahukariramachandrarao7990
    @sahukariramachandrarao7990 11 месяцев назад +12

    Meditation Ela cheyalo.. telusukunela chesinanduku.. thanks medam garu. Mee voice chala bagundi. Prasanthanga undi.medam garu.. ituvanti velakattaleni vedio vicchinanduku meeku. Viswaniki krutgnathalu.

  • @srinivasaraoramakuru7157
    @srinivasaraoramakuru7157 2 месяца назад +1

    Beautiful tranquility experienced... Thankyou so much....🙏🌺

  • @sureshv236
    @sureshv236 5 месяцев назад +1

    Thankyou my dear universe.adbhutham ga undi

  • @subbaraoroyal5581
    @subbaraoroyal5581 10 месяцев назад +9

    Thana madam చాలప్రశాంతంగా వుంది మనసు.హాయిగా వుంది.ప్రతిరోజూీలాగే చేస్తాం.

  • @manikumarimatti301
    @manikumarimatti301 6 месяцев назад +12

    బాగుందమ్మా, టెన్షన్ లో ఉన్నవాళ్ళు ఈ ప్రయత్నంతో సహజస్థితికి రాగలరు. క్రమంగా శాంత స్వభావాన్ని అలవరచుకో గలరు. చక్కగా చెప్పావు. శుభామగుగాక!

  • @nagababusadaram8416
    @nagababusadaram8416 10 месяцев назад +3

    Best speech RUclipsr.... I recommend family.... Great day..... Lukky

  • @durgaprasadnammi1474
    @durgaprasadnammi1474 11 месяцев назад +6

    Super ga undi chala relax ga undi thank you 🎉🎉🎉🎉🎉

  • @mounikanirsanametla5661
    @mounikanirsanametla5661 29 дней назад +2

    థాంక్యూ మేడం థాంక్యూ

  • @PriyaAkula-tm2fo
    @PriyaAkula-tm2fo 3 месяца назад +2

    Chala bagundi prasantanga vundi

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 5 месяцев назад +1

    Thank you so much my Lovely Best friend Universe
    Chala bagundhi Andi
    Me Voice message kuda
    Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
    Thank you so much Guru My Lovely All Sai

  • @SupriyaPs-m8x
    @SupriyaPs-m8x Месяц назад +1

    Superb video🎉🎉🎉🎉👌👌👌👌👌👌

  • @shobhasudarshanam9294
    @shobhasudarshanam9294 6 месяцев назад +1

    Chaala bagundi video thanksandi..

  • @Vijay-o4c
    @Vijay-o4c 4 месяца назад +5

    చాలా మంచి గా ఉంది

  • @haripunnishapatan3472
    @haripunnishapatan3472 2 месяца назад +1

    Super ga ఉంది మేం ❤

  • @venkatborra4400
    @venkatborra4400 3 месяца назад +1

    నిజంగా చాలా అద్భుతంగా ఉంది❤❤

  • @gpadmapriya1
    @gpadmapriya1 5 месяцев назад +1

    Yes its very use full thnq , affirmations baga work out avthunnay,thnq universe

  • @mangaratnam2768
    @mangaratnam2768 11 месяцев назад +7

    చాలా బాగుంది,,, మీకు,, థాక్క యు,🎉🎉

  • @ArunaAruna-ij2zv
    @ArunaAruna-ij2zv 4 месяца назад +1

    Meeku ala thanks cheppalo artham kavatam ledu chala try chesanu enta easy ga meeru training echesanu tnq so much

  • @SuryakiranKallakuri
    @SuryakiranKallakuri 5 месяцев назад +1

    చాలా బాగుంది మనసుకు హత్తుకు పోయింది నేను త్వరగా రిలాక్స్ అయ్యాను మీకు కృతజ్ఞతలు నమస్తే

  • @balabadhrasubrahmanyam7561
    @balabadhrasubrahmanyam7561 4 месяца назад +1

    ❤🎉 Excellent very Great full working on 👌👍🙏

  • @praveengoud4663
    @praveengoud4663 9 месяцев назад +3

    Really nice and thanks 😊

  • @vagbhatacharya670
    @vagbhatacharya670 Месяц назад +1

    ఈ వి డి యో చాలా బాగా నచ్చి ఉంది.

  • @saisree9783
    @saisree9783 4 месяца назад +2

    చాలా ప్రశాంతంగా 🌷🕉️

  • @salmasalma9585
    @salmasalma9585 3 месяца назад +1

    I strongly claim this positive energy thank you universe thank Angellss thanks God gratitude gratitude gratitude❤❤❤❤❤❤

  • @samsuryachannel
    @samsuryachannel 3 месяца назад +1

    Chala bagundhi..❤❤

  • @SuseelaSunkara-s5h
    @SuseelaSunkara-s5h 5 месяцев назад +1

    Super wow nice ❤❤🎉🎉 naku anubhuti telisimdhi

  • @padmavathipadmavathi1740
    @padmavathipadmavathi1740 9 месяцев назад +2

    Thank you universe.It is very wonderful.

  • @prathaphanaidu4875
    @prathaphanaidu4875 2 месяца назад +1

    దన్యవాదాలు అమ్మ గారు🙏🙏

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 2 месяца назад +1

    Thank you mam thank you universe thank you God 🙏🙏

  • @ehssafety8800
    @ehssafety8800 10 месяцев назад +3

    మీ వాయిస్ చాలా బాగుంది. తెలియకుండానే ఏకాగ్రత ను చేరుస్తుంది

  • @pichikasatish7994
    @pichikasatish7994 10 месяцев назад +1

    😊relax ...chala baga chepparu medam🎉

  • @sri_nanijyothisri7968
    @sri_nanijyothisri7968 5 месяцев назад +1

    Like Soham medication ....Every breath.... Every re-start apportunity in our life n it's useful for who are getting mental unstablily...💯thanks for giving this useful msg😊

  • @veerabhadraraodara8513
    @veerabhadraraodara8513 3 месяца назад +1

    మంచి కంఠ స్వరంతో ప్రశాంతమైన లోకం లోకి తీసుకువెళ్ళారు..🙏🙏🙏

  • @srinivasaraoramakuru7157
    @srinivasaraoramakuru7157 4 месяца назад +1

    Beautiful State of mind...🙏🌹💐

  • @sahukariramachandrarao7990
    @sahukariramachandrarao7990 11 месяцев назад +4

    Thanks medam garu 🙏 great experience.
    Mee knowledge nu maaku varnga icchinanduku.. meeku.. viswaniki sathakoti krutgnathalu... Thanks for your support...
    Thanks 🙏🙏🙏

    • @universallifejourney6089
      @universallifejourney6089  11 месяцев назад

      Thank u andi

    • @Narayanarao582
      @Narayanarao582 10 месяцев назад

      t q uñiwaras baba sakithi matha Koda surama pàratalu me adari chalani divanalay thu muduku powali io k

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 10 месяцев назад +3

    Thank you for useful video

  • @ramki84
    @ramki84 11 месяцев назад +4

    Hai sister and like to you ♥ thank you divine ♥ thank you God 🙏

  • @kanakaraju11
    @kanakaraju11 Месяц назад +1

    A very hypnotic calming voice, should listen daily

  • @UdayDevaraneni
    @UdayDevaraneni 10 месяцев назад +1

    Bagudi mdam verry nise❤🎉😊

  • @sravannithin4641
    @sravannithin4641 5 месяцев назад +1

    Chala prasantamga bagundi madam 😊

  • @VenkatadriSriramula-tt3vt
    @VenkatadriSriramula-tt3vt 10 месяцев назад +1

    Thank u for giving fantastic information Thank u madam Thank u universe.

  • @sriniwassachannta7514
    @sriniwassachannta7514 7 месяцев назад +1

    Superb,I have good experience

  • @gajulasharada-s1l
    @gajulasharada-s1l 8 месяцев назад

    Super mandam thank you
    Thank you universe

  • @padmavathiayurvedichealth8261
    @padmavathiayurvedichealth8261 3 месяца назад +1

    Motivation telugu best excellent univers many many thanks

  • @ksmtkammara8514
    @ksmtkammara8514 10 месяцев назад +4

    థాంక్యూ మేడం చాలా బాగా చెప్పారు.

  • @chsuhita4759
    @chsuhita4759 9 месяцев назад +3

    చాలా ప్రశాంతం గా వుంది మీ గొంతు వింటుంటే శూన్యం లోకి వెళ్ళి నట్లు అనిపించింది ,🙏

  • @lavanurirama4872
    @lavanurirama4872 10 месяцев назад +1

    Thank you universe 🙏🙏🙏 chala super mam

  • @PrasadAmalapuram
    @PrasadAmalapuram 5 месяцев назад

    Thank you universe ✨ chaala relaxation vacchindhi mam❤

  • @kondiuppalreddy1352
    @kondiuppalreddy1352 9 месяцев назад +1

    చాలా అద్భుతంగా ఉంది

  • @suryanarayanap6449
    @suryanarayanap6449 5 месяцев назад +1

    చాలా బాగుంది.

  • @luckyplays_2103
    @luckyplays_2103 2 месяца назад +1

    Chala usefully ga anipinchindi

  • @DurgollaKrishnaDurgollaK-dd1wd
    @DurgollaKrishnaDurgollaK-dd1wd 2 месяца назад +1

    Chala relax ❤❤❤

  • @RaviYadav-yq8lq
    @RaviYadav-yq8lq 5 месяцев назад +1

    Chala chala Bagunnadi madam thanks Amma

  • @MRY1996
    @MRY1996 6 месяцев назад +1

    Thanks you so much❤❤❤❤❤I like this video

  • @jyothsnadudla5488
    @jyothsnadudla5488 5 месяцев назад +1

    Feeling very relaxed thank you

  • @suseelarani4834
    @suseelarani4834 6 месяцев назад +1

    Chala bhagundi ❤❤❤❤👌

  • @yashwanthtony6720
    @yashwanthtony6720 2 месяца назад +1

    కృతజ్ఞతలు విశ్వానికి

  • @narayanathatikonda4626
    @narayanathatikonda4626 10 месяцев назад +1

    Thank you so much ma'am. Really I experienced what you told mom ❤❤❤.

  • @SrinivasuPutta-fg5zw
    @SrinivasuPutta-fg5zw 6 месяцев назад

    Chala adbutam madam,Ila tarachuga cheste mana bady merakil jarugutundi

  • @ameerunshaik2663
    @ameerunshaik2663 4 месяца назад +1

    Thank you akka thank you so much universe ❤️❤️

  • @chiruhema9709
    @chiruhema9709 Месяц назад +1

    Tq❤❤❤మేడం

  • @indiraatluri6769
    @indiraatluri6769 9 месяцев назад +1

    Very very nice.and good experience.❤