ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు - 13 .భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకం - నుంచి

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకం :
    శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞాన యజ్ఞహ్ పరన్తప
    సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే.
    అనగా: ఓ అర్జునా! ద్రవ్యమువలన సాధించబడు యజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనిన సమస్త కర్మమున్ను నాశముకానిదగుచు ( ఫలసహితముగ) జ్ఞానమునందే పర్యవసించుచున్నది
    ( అంతర్భూతమగుచున్నది) . .

Комментарии •