నిత్యస్మరణీయ గితావాక్యములు 12 :భగవద్గీత 3వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • భగవద్గీత 3వ అధ్యాయం 43వ శ్లోకం :
    ఏవం బుద్ధెహః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా
    జహి శత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్.
    అనగా: గొప్పబాహువులుకల ఓ అర్జునా! ఈ ప్రకారముగ బుద్ధికంటె అతీతమైన దానినిగా ఆత్మ నెఱింగి , (వివేకముతో కూడిన) బుద్ధిచేత మనస్సును బాగుగా అరికట్టి - జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామమును శతువును నశింపచేయుము.

Комментарии •