Nee Charanam Kamalam Song - Janaki Ramudu Movie Songs - Nagarjuna - Vijayashanti - Jeevitha

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Janaki Ramudu Movie. Starring Nagarjuna, Vijayashanti and Jeevitha among others. Directed By K. Raghavendra Rao and produced by K Murari. Music composed by KV Mahadevan.
    Click Here To watch More Videos,
    Janaki Ramudu Full Movie: goo.gl/DoyNDB
    Janaki Ramudu Movie Songs: goo.gl/8xQiJx
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our RUclips Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

Комментарии • 44

  • @justchillbro5243
    @justchillbro5243 2 года назад +12

    Balu garu & janaki garu mi vice eppatiki marachipolemu mi patalu vinakunda undalemu🙏🙏🙏🙏

  • @priyasmathematics9947
    @priyasmathematics9947 9 месяцев назад +2

    Vintunte manasuku entoo haiga undi. Sp garu and Janaki madam hat's of to you

  • @RAKESHKUMAR-rg6ku
    @RAKESHKUMAR-rg6ku 7 месяцев назад +2

    Very beautiful vijayaaaaaaa ••• •••• •••• to infinity

  • @sivakrishna8399
    @sivakrishna8399 2 месяца назад +1

    స్వరకర్త, రచన, పాట విపపించిన గాత్రం, అబ్బా ఏమి అనుభూతి, నీచరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం ❤ మోమునా మోహన రాగాలు, ఎన్ని పాటలు వచ్చిన ఇలాంటి పాట ఒక్కటి వింటే ఎలాంటి ట్రేస్ లో వున్నా కొంచం రిలాక్స్ అవుతాము

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 Год назад +3

    Angel Vijayashanti.. evergreen lady super star..

  • @krishnaveni143
    @krishnaveni143 4 года назад +6

    Singer Janaki amma what a great song maa ever and ever fabulous song and vijayashanthi garu she is great actor good dancer

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 6 лет назад +5

    director raghavendra Rao... vijayashanti glamour highlight...

  • @khadars4599
    @khadars4599 6 лет назад +8

    జానకమ్మ కి వందనాలు. ...

  • @vsys6994
    @vsys6994 5 лет назад +4

    Excellent Song, Lady Superstar You Are Great

  • @kondalumolabanti7827
    @kondalumolabanti7827 5 лет назад +6

    What a gamakas janakamma u r the best singer india

  • @Bheemabrothers
    @Bheemabrothers 3 года назад +2

    Vijaya shanthi garu superr

  • @venkatajagadeesh7648
    @venkatajagadeesh7648 5 лет назад +3

    Super hit song

  • @nagarajnagaraj-yq9no
    @nagarajnagaraj-yq9no 5 месяцев назад +1

    Super.❤❤❤❤❤❤❤❤

  • @m.vairaperumal3850
    @m.vairaperumal3850 2 года назад +1

    Thank u, for this song.

  • @padaladevashish7195
    @padaladevashish7195 5 лет назад +3

    super song.super location.srinivas.padala.

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 5 лет назад +3

    Great song.. Great performance by nag and lady super star vijaya mam.. Very cute and glamorous..

  • @reshma1002
    @reshma1002 5 лет назад +3

    Hii...... RESHMA 🌹🌹😍😍🌹🌹❤💛💚💙💜💓🌹🌹😍😍🌹🌹❤💛💚💙💜💓🌹🌹😍😍🌹🌹❤💛💚💙💜💓🌹🌹😍😍🌹🌹❤💛💚💙💜💓🌹🌹😍😍🌹🌹❤💛💚💙💜💓

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 6 лет назад +3

    Vijayashanti super song.. excellent

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 лет назад +4

    Keka song and nag Vijaya 👌

  • @roobmathikrishna7405
    @roobmathikrishna7405 4 года назад +2

    Vijayasanthi Tamil dubbed Tamil movie upload pannunga Tamil rasigargalukkaga

  • @appalarajukomarapuri0509
    @appalarajukomarapuri0509 3 года назад +2

    Janki Amma

  • @rajuraju3959
    @rajuraju3959 7 лет назад +2

    super excellent moralized song Chala Chala Bagundhi

  • @Ramesh-tp8sf
    @Ramesh-tp8sf 2 месяца назад

  • @vijayalaxmi98
    @vijayalaxmi98 3 года назад +1

    Excellent song

  • @UmaDevi-cm3hs
    @UmaDevi-cm3hs 3 месяца назад

    Puvvulu untea devatha paadham kindha Desam kosam prana thyagam cheasina synikudi paadham pyna undaaaali ......manusulam manam idhi thappu anipinchaleadha yevariki 🙏🙏🙏🙏🙏

  • @maninethra7875
    @maninethra7875 5 лет назад +2

    Nice song

  • @akellasailaja2412
    @akellasailaja2412 10 месяцев назад

    Saahityam .......arthvantaminadi

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 Год назад +1

    Telugu heroine ante ila undaali...Vijaya super..

  • @indrasenareddy7271
    @indrasenareddy7271 6 лет назад +3

    Super

  • @sudhakarakurathi5243
    @sudhakarakurathi5243 5 лет назад +2

    All tim one of my favourite song.....👌👌👌

  • @balasankarts
    @balasankarts 5 лет назад +18

    చిత్రం: జానకిరాముడు (1988)
    సంగీతం: కె.వి. మహదేవన్
    గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
    నేపధ్య గానం: బాలు, జానకి
    పల్లవి:
    నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
    నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
    నీ పాదాలే రస వేదాలు
    నను కరిగించే నవ నాదాలు
    అవి యదలో ఉంచిన చాలు.. ఏడేడు జన్మాలు…
    $$$ CHORUS $$$
    నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
    నీ పాదాలే రస వేదాలు
    నను కరిగించే నవ నాదాలు
    అవి యదలో ఉంచిన చాలు.. ఏడేడు జన్మాలు…...
    నీచరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
    మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
    కన్నులు పలికే కలికితనంలో
    చూపున సంధ్యారాగాలు
    మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
    కన్నులు పలికే కలికితనంలో
    చూపున సంధ్యారాగాలు
    అంగ అంగమున అందచందములు
    ఒంపు ఒంపున హంపి శిల్పములు
    అంగ అంగమున అందచందములు
    ఒంపు ఒంపున హంపి శిల్పములు
    ఎదుటే నిలిచిన చాలు.. ఆరారు కాలాలు…..
    నీచరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
    చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం..
    జతులే పలికే జాణతనంలో జారే.. పైటల కెరటాలు
    శృతులే కలిసే.రాగతనంలో పల్లవించిన.పరువాలు
    జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
    శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు
    అడుగు అడుగున రంగవల్లికలు
    పెదవి అడుగున రాగమాలికలు
    అడుగు అడుగున రంగవల్లికలు
    పెదవి అడుగున రాగమాలికలు
    ఎదురై పిలిచినా చాలు.... ......
    నీ.. మౌన గీతాలు..........
    నీచరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
    పాదాలే రస వేదాలు
    నను కరిగించే నవ నాదాలు
    అవి యదలో ఉంచిన చాలు. ఏడేడు జన్మాలు…....

  • @tejathefighter9700
    @tejathefighter9700 5 лет назад +2

    Heart full song

  • @luckychannel6534
    @luckychannel6534 5 лет назад +1

    Excellent extra ordinary King Nag And Cute pretty gorgeous awsome looks of Vijaya K Raghavendra Rao Combination

  • @hulugappaeddly6459
    @hulugappaeddly6459 5 лет назад +2

    I love songs

  • @YakasailueYaka
    @YakasailueYaka 7 месяцев назад

    Balu.shebash

  • @VanajaTatineni
    @VanajaTatineni 3 года назад +4

    “ఎ థింగ్ అఫ్ బ్యూటీ ఈస్ జాయ్ ఫర్ ఎవెర్” అన్నారు కదా జాన్ కీట్స్. నిజం కదండీ!
    పాట చిత్రీకరణలో వొకటే లోపం అండీ.. హీరోయిన్ గుడి మెట్లు దిగి వస్తున్నప్పుడు అసలుసిసలైన తామరలను అడుగడుగుకి పరచి.. తర్వాత పాట చిత్రీకరణలో కోనేరులో కాగితపు పూలు వుండటం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. అయినా కమలం మన జాతీయపుష్పం కదా, అలాగే లక్ష్మీ నివాసం అంటారు కదా.. రెండు విధాలుగా హీరోయిన్ చేత ఆ పూలను తొక్కించడం యేదైతే వుందో అది అభ్యంతరంగా అనిపించింది నాకు. కొందరి మనోభావాలు దెబ్బతింటాయేమో కూడా! ఏమైనా అందమైన విజయశాంతిని మరింత అందంగా చూపిన చిత్రీకరణ.. ఆమె డాన్స్, ముద్రలు చాలా అందంగా వున్న పాట. అన్ని పాటలకు కొరియోగ్రపీ బాగుంటుంది ఇలాంటి పాటలను యిపుడు ఊహించలేము.

  • @srinivaskotha1770
    @srinivaskotha1770 6 лет назад +3

    xlent

  • @Bheemabrothers
    @Bheemabrothers 2 года назад +1

    Lady super star ante meere vijaya shathi no.one can replace... tamil vallaki cheppandi

  • @tirutiruroyal2410
    @tirutiruroyal2410 6 лет назад +2

    nice song