Janaki Ramudu Songs - Na Gonthu Shrutilona - Nagarjuna, Vijayashanti

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Janaki Ramudu Songs - Na Gonthu Shrutilona
    Movie: Janaki Ramudu ,
    Cast: Nagarjuna, Vijayashanti, Jeevitha, Sutthi Velu, Mohan Babu,
    Director: K. Raghavendra Rao,
    Producer: K Murari,
    Music: K. V. Mahadevan,
    Release date: 19th Aug 1988.
    Songs:
    1.Na Gonthu Shrutilona
    2.Nee Charanam Kamalam
    3.Adirindhi Mama
    4.Arere Dhadapetti Pothundi
    5.Chilaka Pachha Thotalo
    6.Ralugayi Pilladaniki
    Janaki Ramudu Songs - Na Gonthu Shrutilona - Nagarjuna - Vijaya Shanthi
    Janaki Ramudu Songs - Nee Charanam Kamalam - Nagarjuna - Vijaya Shanthi
    Janaki Ramudu Songs - Adirindhi Mama - Nagarjuna - Vijaya Shanthi
    Janaki Ramudu Songs - Arere Dhadapetti Pothundi - Nagarjuna - Vijaya Shanthi
    Janaki Ramudu Songs - Chilaka Pachha Thotalo - Nagarjuna - Vijaya Shanthi
    Janaki Ramudu Songs - Ralugayi Pilladaniki - Nagarjuna - Jeevitha
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...

Комментарии • 874

  • @naribommu
    @naribommu 5 месяцев назад +24

    ఈ మూవీ చూస్తే ఏదో తెలియని అనుభూతి ఎన్ని సార్లు చూసినా

  • @swaruppuvvada1368
    @swaruppuvvada1368 3 года назад +76

    అ: నా గొంతు శ్రుతిలోనా నా గుండె లయలోనా...
    ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ: నా గొంతు శ్రుతిలోనా నా గుండె లయలోనా...
    ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
    అ: నా గొంతు శ్రుతిలోనా
    ఆ: నా గుండె లయలోనా
    అ: ఒకమాట పది మాటలై అది పాట కావాలనీ
    ఆ: ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ
    అ: అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని
    ఆ: అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని
    అ: కడలి లో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలనీ
    అ/ఆ : పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ: నా గొంతు శ్రుతిలోనా
    అ: నా గుండె లయలోనా
    ఆ: ఫ్రతి రోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ
    అ: ఫ్రతి రేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
    ఆ: కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలనీ
    అ: కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలనీ
    అ: తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపొవాలనీ
    అ/ఆ : పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ: నా గొంతు శ్రుతిలోనా
    అ: నా గుండె లయలోనా
    అ: పాడవే పాడవే కోయిలా
    ఆ: పాడుతూ పరవశించు జన్మ జన్మల

    • @surendraamma3649
      @surendraamma3649 Год назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shashidharaak1963
      @shashidharaak1963 Год назад +1

      ಧನ್ಯವಾದಗಳು ಬ್ರದರ್, ಕನ್ನಡದಲ್ಲಿಯೂ ಅನುವಾದಿಸಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ... 😍😍😍

    • @shivaranjan786
      @shivaranjan786 2 дня назад

  • @Ajayp007
    @Ajayp007 7 месяцев назад +14

    తేట తియ్యనైన నా తెలుగు భాష గొప్పది. నాతెలుగునేల గొప్ప ప్రాంతం.

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 года назад +22

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like

  • @neytintigangarao8118
    @neytintigangarao8118 7 месяцев назад +2

    Na chinnapudu yekkuvaga vinna paatalu.....ippatiki inka gurtunnayi . No words to analyse the songs nd movie

  • @kucharlapati5468
    @kucharlapati5468 5 месяцев назад +66

    2024 lo e song vinna vallu ok like vesukondi

  • @kodigantitagoor6521
    @kodigantitagoor6521 3 года назад +10

    ఈ పాట విన్నాక పునర్జన్మ ఇతివృత్తలు ఉంటాయి అనిపిస్తుంది!

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 года назад +35

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమైతే లైక్ చేయండి

  • @mjminutecurrentaffairsforg9860
    @mjminutecurrentaffairsforg9860 3 года назад +48

    కోరికే ఒక జన్మ కావాలని,
    అది తీరకే మరుజన్మ రావాలని!!
    అద్భుతమైన లైన్ 😍😍😍
    ప్రతి లవ్ ఫైల్యూర్ కు కనెక్ట్ అవుతుంది.

  • @umashankar-uu7hx
    @umashankar-uu7hx 3 месяца назад +2

    ఆ ఆ ఆ తానాన తననాన ఆ ఆ ఆ ఆ
    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ నా గొంతు శృతిలోనా
    ఆ నా గుండె లయలోన
    ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
    ఒక జన్మ పది జన్మలై అనుభంధమవ్వాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిడురలేపాలని
    ప్రతిరేయి పసిపాపనై నీ వోడిని చేరాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Год назад +3

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్

  • @upendergovinda6760
    @upendergovinda6760 4 года назад +38

    Very very good song malli malli వినాలనిపించే మంచి పాట ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు 💐💐💐🌹🌹🌹🌺🌺🌺

  • @bgovindu3557
    @bgovindu3557 28 дней назад +1

    ❤❤

  • @gfrankreddi3196
    @gfrankreddi3196 3 года назад +26

    Aa rojullo cinemalu entha pavitramuga theesaru.... Ippudu 🤭🤫🤭

    • @goodfood324
      @goodfood324 3 года назад

      Exactly true andi...👏🏻

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 года назад +10

    Happy Birthday dearest Vshanti garu 24 June ,,, Stay blessed..

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 года назад +56

    నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ లైక్

  • @bhakthitharagalu4482
    @bhakthitharagalu4482 2 года назад

    Wowww korike oka janme kavalani
    Adhi theerake maru janma raavalani🥰😍👌👌👌
    Super heart touching song😍💓💞

  • @Nainika_B_Venki
    @Nainika_B_Venki 4 года назад +43

    Heart touching song. SPB sir 🙏🙏🙏 Chitramma 👏👏👏👌👌 Such a beautiful lyrics. Ramulamma appatike big star ina, upcoming star King Nag gari tho theeyadam great. Super hit movie
    How can we forget golden hits 80s, 90s songs. Still listens in 2020.

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 3 года назад +51

    Yeni taralu marina ituvanti paatalanu ishtapadani Vaaru undaru 90's kids favorite songs list lo ee paata untundi..... 2021 lo vinna vallu yentamandi ????? Mee andariki 🙏🙏🙏🙏🙏

  • @medagamraghavareddy6168
    @medagamraghavareddy6168 2 года назад +1

    నిజంగా గత జన్మలంటూ ఉంటాయని నమ్మకం ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది చాలా ఇష్టమైన సినిమా

    • @jaykrishna6762
      @jaykrishna6762 2 года назад

      Same 1996 లో Cable Tv లో సాయంత్రం Frst time movie.

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 2 года назад +2

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    ఆ.. తా...నా...న తననా...న
    ఆ.. ఆహాహ ఆ..ఆ..అ
    అ: నా గొంతు శ్రుతిలోనా నా గుండె లయలోనా...
    ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ: నా గొంతు శ్రుతిలోనా నా గుండె లయలోనా...
    ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల
    అ: ఆ.. నా గొంతు శ్రుతిలోనా
    ఆ: ఆ.. నా గుండె లయలోనా
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    అ: ఒకమాట పది మాటలై అది పాట కావాలని...
    ఆ: ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ..
    అ: అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని
    ఆ:మ్మ్.. అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని
    అ: కడలి లో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలనీ...
    అ/ఆ : పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా
    ఆ: నా గొంతు శ్రుతిలోనా
    అ: నా గుండె లయలోనా...
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    ఆ: ప్రతి రోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ...
    అ: ప్రతి రేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని...
    ఆ: కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలనీ
    అ:ఉమ్...కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలనీ
    అ: ఉమ్.. తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపొవాలనీ
    అ/ఆ : పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ: నా గొంతు శ్రుతిలోనా
    అ: నా గుండె లయలోనా
    అ: పాడవే పాడవే కోయిలా
    ఆ: పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ లలలలలలాల ఆఆఆఆఆఆ
    ఆలాలలలలాల ఆఆఆఆఆఆఆ
    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 года назад +17

    WONDERFUL SONG... 🎶🎤
    SUPERB MUSIC.. 🎤🎼🎹🎶.. ONE OF TOP MOST FAVOURITE 🎶🎤🎶.. EVER AND EVER... 😁

  • @garikaMalleswari
    @garikaMalleswari 2 года назад +3

    Super song & vijaya Santhi garu super 👌👌👌👌

  • @chalapathyp4425
    @chalapathyp4425 3 года назад +16

    Fabulous!... no words to say heart breaking song.....

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 года назад +16

    What a fantastic song
    Vijaya mam Era was really super 💕💕💕

  • @kingrasool8871
    @kingrasool8871 4 года назад +24

    King Nagarjuna cinema lo one of the best movie. Akkineni fans from Bangalore.

  • @AbhiramLavanya
    @AbhiramLavanya 3 месяца назад +1

    Super 👍

  • @mrp9678
    @mrp9678 3 года назад +2

    Nakistamaina ammayiki yentho estam e song, andhuke naaku inka chaalaa estam e song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +2

    మహదేవన్ సంగీతం ల్లో వచ్చి న. మధురమైనపాట‌🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @banothheendu
    @banothheendu 4 месяца назад

    E song kosam vet chestunna I love this song now I'm so happy 😊😊❤❤❤

  • @rightleft-ty7pw
    @rightleft-ty7pw Год назад +4

    నా గొంతు శృతి లోన, నా గుండె లో లయ లోన padavve కోయిల పాడుతు పరవశించు

  • @sarunadi4344
    @sarunadi4344 5 лет назад +57

    when i was 8 year old .. this movie released.
    that 10 paisa one chocolate. golden days

  • @prajwalram3088
    @prajwalram3088 2 года назад +1

    😍

  • @bhanubhanu797
    @bhanubhanu797 5 лет назад +37

    విజయ mam సూపర్

  • @user-cp7bh1co6z
    @user-cp7bh1co6z 3 года назад +2

    Great lady Vijay shanti

  • @RajaRaja-rs6fg
    @RajaRaja-rs6fg 2 года назад +3

    Lady super star vijayashanti ❤❤❤

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 лет назад +471

    నా గొంతు శృతిలోన..నా గుండె లయలోన
    పాడవే పాడవే కోయిలా..
    పాడుతూ పరవశించు జన్మజన్మలా (2)
    *ఒకమాట పదిమాటలై అది పాట కావాలని
    ఒకజన్మ పదిజన్మలై అనుబంధమవ్వాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై ఉండాలని (2)
    కడలిలో అలలుగా కడలేని కలలుగా
    నిలిచిపోవాలనీ
    పాడవే పాడవే కోయిలా..
    పాడుతూ పరవశించు జన్మజన్మలా
    ||నా గొంతు||
    *ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదురలేపాలని
    ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
    కోరికే ఒకజన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని (2)
    వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా
    ఎగిరిపోవాలనీ
    పాడవే పాడవే కోయిలా..
    పాడుతూ పరవశించు జన్మజన్మలా
    నా గొంతు శృతిలోన..నా గుండె లయలోన
    పాడవే పాడవే కోయిలా..
    పాడుతూ పరవశించు జన్మజన్మలా
    నా గొంతు శృతిలోన..నా గుండె లయలోన

  • @roobmathikrishna7405
    @roobmathikrishna7405 4 года назад +7

    Super song vijayasanthi akka super

  • @premchandyadav3060
    @premchandyadav3060 5 лет назад +233

    మేము చదువుకొనే రోజులు అప్పుడు వచ్చిన సినిమాలు అన్ని చూసినాము... జనాకిరాముడు.. అంటే చాలా ఇష్టం...

  • @SmithaP-x1u
    @SmithaP-x1u 4 месяца назад

    This song is a masterpiece ❤

  • @nadimetlaadinarayanaadinar8202
    @nadimetlaadinarayanaadinar8202 4 года назад +7

    Beautyfull melody song beautiful gloriour vijayashanti I like

  • @MK-en3px
    @MK-en3px 2 года назад +2

    💞🌷😘లవ్ యు శాంతి అక్క 😘🌷💞

  • @muralasandeep7009
    @muralasandeep7009 3 года назад +7

    విన‌‌సొంపైనబాణీలతో తెలుగు ప్రజల హృదయలను మీటిన కె.వి.మహదేవన్ గారికి ఒక లైక్ వేసుకోండి

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 5 лет назад +38

    Raghavendra Rao direction kv maha devan wonderful music, nagarjuna vijaya shanthi & jeevitha beautiful acting....superr songs

  • @shrihateluguvlogs1708
    @shrihateluguvlogs1708 3 года назад +1

    Ennisarlu vinna malli malli vinalanipistundi

  • @ahmmedsultana4498
    @ahmmedsultana4498 6 месяцев назад +2

    కోరికే ఒక జన్మ కాకూడదని ..

    • @sivashanker6555
      @sivashanker6555 6 месяцев назад

      ఒక మాట పదిమాటల్😊

  • @HemaLatha-cj5rp
    @HemaLatha-cj5rp 4 года назад +10

    My favorite heroine vijayasanthigaru

  • @pasupulaniranjan3463
    @pasupulaniranjan3463 5 лет назад +5

    Patavintunte gadichina janma nijange gurtukostundi it's amazing song

  • @badmihrservices5088
    @badmihrservices5088 2 года назад +1

    Basically am Kannadiga but i like this song

  • @neytintigangarao8118
    @neytintigangarao8118 7 месяцев назад

    ilanti paatalu inka ravemo......

  • @raghuyadav443
    @raghuyadav443 2 года назад +1

    ఈ పాట లొకేషన్ ఎక్కడో తెలియచేయగలరు...తెలిసిన వారు

    • @mummanasatyanarayana5202
      @mummanasatyanarayana5202 16 дней назад

      నాక్కూడా తెలుసుకోవాలని ఉంది

  • @sureshbabu4212
    @sureshbabu4212 Год назад

    Yentha madhura maina paatttaa 🙏

  • @raja_mengal
    @raja_mengal 2 года назад

    బ్రిలియంట్ వాయిస్ స్ ప్ బలు అండ్ చిత్ర

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад +2

    One of my favourite song beautiful lyrics

  • @sreelakshminitturu2828
    @sreelakshminitturu2828 10 месяцев назад +1

    ప్రతి రోజూ నువ్వు సూర్యుడై నిదుర లేపలని ప్రతి రేయి పసిపనై నీ ఒడినే చేరాలని 👌👌👌👌👌👌👌👌

  • @svikas0990
    @svikas0990 4 года назад +47

    RIP SPB sir 😥

  • @addepallyuday5629
    @addepallyuday5629 4 года назад +19

    What a song.🙏🙏🙏🙏🙏

  • @madhavarao2558
    @madhavarao2558 5 лет назад +16

    I love this song

  • @BabyMastiUSA
    @BabyMastiUSA 4 года назад +6

    What a song👌👌👌👌👌😍😍👏👏👏

  • @studytime8817
    @studytime8817 2 года назад

    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ నా గొంతు శృతిలోనా
    ఆ నా గుండె లయలోన
    ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
    ఒక జన్మ పది జన్మలై అనుభంధమవ్వాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిడురలేపాలని
    ప్రతిరేయి పసిపాపనై నీ వోడిని చేరాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల

  • @vinayakkanumuru8709
    @vinayakkanumuru8709 5 лет назад +5

    Ee movie next year new telugu TV Sony TV Telugu Yee vesee chance undachuu

  • @user-cp7bh1co6z
    @user-cp7bh1co6z 3 года назад +1

    Only one Vijay shanthi beautiful

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 года назад +4

    ఎప్పటికీ నిలిచిపోయే పాటలు

  • @yadhiyadhagiri7259
    @yadhiyadhagiri7259 3 года назад +13

    I love this song 👌👌👌 ❤️❤️❤️😍

  • @AttiliTDP
    @AttiliTDP 6 лет назад +54

    Korike oka janma kaavalani
    Adi thierake Maru janma kaavalani.
    I like this word's.

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 года назад

    ఎదురు లేని మనిషి (నాగార్జున ) హెచ్. డి పాటలు పెట్టండి

  • @vdtoname1644
    @vdtoname1644 3 года назад

    Super Pattu

  • @SubbaraoMeda-s9m
    @SubbaraoMeda-s9m Месяц назад

    Awesome song heart touching song

  • @nagalakshmi1881
    @nagalakshmi1881 4 года назад +5

    my favourite song😍😍

  • @chilkadivya1781
    @chilkadivya1781 2 года назад +1

    Excellent love song great lyrics with supporting music and superb singers

  • @sharmilatagore2484
    @sharmilatagore2484 2 года назад

    Evarini evirino meet ayyanu, matladanu but not you sir. Appointment plzzz, time & date meeru fix chestara???

  • @gangireddi8513
    @gangireddi8513 3 года назад +4

    2021 lo chusinavallu like vesukondi🎶🎶🎶

  • @satyamb9838
    @satyamb9838 5 лет назад +2

    సూపర్

  • @saainadh1168
    @saainadh1168 2 года назад

    Asala emi melody ❤️

  • @prasadpentapati
    @prasadpentapati 3 месяца назад

    My favourite Song naa Pranam

  • @rambabuchapalamadugu802
    @rambabuchapalamadugu802 3 года назад +1

    Super song iam big fan of nag bijayashanthi

  • @barigenampelly8520
    @barigenampelly8520 8 месяцев назад +1

    Super anna 😍🥰😜

  • @madhusudhan6941
    @madhusudhan6941 5 лет назад +5

    Super super song👌👌🎼🎼

  • @santhimubarak7030
    @santhimubarak7030 3 года назад +1

    సూపర్ సాంగ్

  • @Jayakrishna350
    @Jayakrishna350 4 месяца назад

    బాగా లైక్ చేసే పాట (1999 నుండి )

  • @paravathykrishnan9150
    @paravathykrishnan9150 5 лет назад +12

    Old is gold

  • @amgothmothilal9767
    @amgothmothilal9767 5 лет назад +5

    Korike oka janma kavalani..... Wowwwww superrr meaning👌👌♥♥

  • @madhusudhanpulijala4962
    @madhusudhanpulijala4962 7 месяцев назад

    Chala istamina song

  • @subbarayuduk7137
    @subbarayuduk7137 4 года назад +47

    2020 lo vinevaaru like kottandi

  • @YY.gaming-m2g
    @YY.gaming-m2g 3 года назад +2

    Super duper song,😉😉😉

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 4 месяца назад

    Ilove song ❤️ Ilove music ❤️

  • @bhanubhanu797
    @bhanubhanu797 5 лет назад +7

    విజయ mam చాలా అందంగా ఉన్నారు

    • @sainathaj7388
      @sainathaj7388 4 года назад +3

      విజయశాంతి అందానికి ప్రతిరూపం

  • @rambabum2188
    @rambabum2188 5 лет назад +2

    naku chala estamina song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 6 месяцев назад

    ఇద్దరూ ఇద్దరే (నాగార్జున ) హెచ్. డి పాటలు పెట్టండి

  • @sureshbabu4212
    @sureshbabu4212 Год назад

    Superb song

  • @ranjithaanju1916
    @ranjithaanju1916 3 года назад

    ఆహ నా గొంతు శృతిలోన

  • @a.venkatesh9942
    @a.venkatesh9942 5 лет назад +2

    చాలా బగుంది

  • @swathisurya1981
    @swathisurya1981 4 года назад +2

    All songs superrrr

  • @barigenampelly8520
    @barigenampelly8520 7 месяцев назад

    Very beautiful song

  • @balajebalaje2502
    @balajebalaje2502 3 года назад

    Super irukuranga BroSong NagarjunSongs
    Super Star Nagarjun😘😘😘😘

  • @jayachandra2424
    @jayachandra2424 4 года назад +23

    An excellent lyric and tune.

  • @Ajay.p007
    @Ajay.p007 6 месяцев назад +1

    Love U my favourite movie.

  • @guntupalliyashwanth4664
    @guntupalliyashwanth4664 4 года назад

    Super hit song malli malli vinalanipinche super hit songgggggggggggg

  • @SubbaraoMeda-s9m
    @SubbaraoMeda-s9m Месяц назад

    It's my favourite song

  • @trivenikumari8278
    @trivenikumari8278 Год назад

    Vijayashathi super song