పర్ఫెక్ట్ కొలతలతో గుల్లగా ఎంతో రుచిగా తినేకొద్ది తినాలనిపించే గోధుమపిండి Bellam Kommulu/@Spice Food

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 110

  • @chbhavani8354
    @chbhavani8354 3 года назад +5

    Hi sister good afternoon, yummy yummy tasty tasty sweet superb perfect preparation👌bellam kommulu adurs😋Mee chetullo Edo magic vundi Adi day by day increase avutunevuntundi.👏tq dear❤️❤️.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      Hai dear 🙋🏻‍♀️
      It's my pleasure ☺️
      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🥰🙏

  • @rajeshbarre1922
    @rajeshbarre1922 Год назад +1

    Simple n testy recipe mam

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 3 года назад +1

    Wowwww mouth watering recipy ....
    Super andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      థాంక్యూ సో మచ్ అండి 😊🙏

  • @slavanya2693
    @slavanya2693 3 года назад +1

    Hi.....🥚Afnn....Sunday Special Sweet....👌🏼🤝👏💐🤩😍😇
    Mouthwatering yar...
    GOD Bless You.....
    .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      Hai andi 🙋🏻‍♀️
      Thanks for the compliment 🥰 & blessings 🤝🙏

  • @jyothibobby6840
    @jyothibobby6840 3 года назад

    Super crunchy ga vunnai and recipe super

  • @tvaraprasad9849
    @tvaraprasad9849 3 года назад +1

    Taste recipe 😋

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 3 года назад

    Nice sweet recipe madam 👩‍🍳👍👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      థాంక్యూ సో మచ్ అండి ☺️🙏

  • @UshasriPatnamshetti
    @UshasriPatnamshetti 3 года назад +1

    Super akka❤😋

  • @gangarajuchandana7218
    @gangarajuchandana7218 11 месяцев назад

    U are an angel sweety garu I was waiting for this recipe healthy sweet snack for my children

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      That's great andi 👍
      Glad to hear your sweet words ☺️
      Thanks for sharing your feedback 🤗

  • @lolakshik2822
    @lolakshik2822 3 года назад

    Super ra amma chala bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      థాంక్యూ సో మచ్ అమ్మ 🥰

  • @jamalbe6882
    @jamalbe6882 3 года назад +1

    Super akka😋😋😋

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 3 года назад +2

    అక్క 🌹🌹🌹
    మీ తమ్ముడు సునీల్⚓⚓⚓ వచేసాడొచ్
    సందేశ డబ్బాలో కి 📩
    ఆదివారం కూడా యెలర్ట్ గా ఉండాలి✍️
    అందరూ..
    ఆహా .....
    గోధుపిండి + బెల్లం = గోబెల్ కొమ్ములు 😎
    "నువ్వు వస్తావని" పాట వింటున్నాను ఇంతలో మీ రిసిపి ప్రత్యక్షం 🌹🌹🌹
    సునీల్ : కొమ్మ కొమ్మ విన్నావమ్మ బెల్లం కొమ్ములని
    వస్తూ వస్తూ తనతో తీయ్యని బెల్లం తెచ్చింది
    ఎవమ్మా అక్కమ్మ వంటలన్ని మీకేన
    ................
    అక్క : తిన్నానయ్య ఎంతో తీయ్యనీ బెల్లం కొమ్ములనీ
    చేసానయ్య ఎంతో చక్కని బోలెడు కొమ్ములనీ
    ................
    మచ్చలేని రిసిపి నీ మాటలాపి తింటున్న
    ఇష్టమైన తమ్ముడిని చొరవ చేసి అంటున్న
    ప్రతి జన్మకీ మీ అక్కనే కావాలనీ
    మీకు సొంతం అంటే నేనేనని.....
    కొమ్మ కొమ్మ విన్నవమ్మ కోయిల వస్తుంది....
    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    అక్క 🌹🌹🌹 మై evergreen song forever🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      సూపర్ మెలోడీ సాంగ్ 🎶🎵🎶🎵
      మీ పాటతో ఒక్కసారిగా దాదాపు 15 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లారు తమ్ముడు 🤩
      అలాంటి సూపర్ హిట్ సాంగ్ తో నేను చేసిన రెసిపీని పోల్చడం సో హ్యపీ.. థాంక్యూ బ్రదర్ 🤗

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 3 года назад

    Super recipi akka. Very testy 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      థాంక్యూ సో మచ్ డియర్ 🥰

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 3 года назад

    Wow superb sister 👌👌👌👌😋😋😋😋👏👏👏👏👍👍👍

  • @Siddu6715
    @Siddu6715 3 года назад

    Wow yummy 😋 sis very tempting 😋 😍

  • @niharikamathi3297
    @niharikamathi3297 2 года назад

    Meeru excellent madam garu

  • @prabhaprabha6506
    @prabhaprabha6506 3 года назад

    Thank you mam chala simple ga chabutharu

  • @saimanikantakommoju795
    @saimanikantakommoju795 3 года назад

    E generation lo inni traditional vantalu cheyadam chala great ma tnq soo much dear

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      It's my pleasure ☺️
      Thanks for ur compliment andi 🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 3 года назад

    Super akka .

  • @shaikabida3639
    @shaikabida3639 3 года назад

    Akka meeru cheyadam adhi bagaleka povadama super super akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      😄
      Thank u so much dear for ur compliment ☺️

  • @kiranmaiGurram
    @kiranmaiGurram 3 года назад +1

    Super 👌

  • @ch.sribhavanichitti1544
    @ch.sribhavanichitti1544 3 года назад

    మీ వాయిస్ బాగుంది మంచిగా అర్థం అయేలాగ చెపుతారు అది నాకు నచింది సిస్టర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏

  • @merugusuresh6292
    @merugusuresh6292 3 года назад

    Super 😋 sister

  • @p.chandana777
    @p.chandana777 3 года назад

    Yummy 😋 recipe 😀

  • @ramanapalakurthi8087
    @ramanapalakurthi8087 3 года назад +2

    Sister E Sankranthi ki...... Pakundalu cheyandi sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      Ok andi 👍 ట్రై చేస్తాను 😊

  • @vsivasatyavathi6867
    @vsivasatyavathi6867 3 года назад

    Supper👌👌👌👌

  • @SanthoshKumar-hp6bn
    @SanthoshKumar-hp6bn 3 года назад

    Nice Andi

  • @neelimadronamraju6310
    @neelimadronamraju6310 3 года назад

    Hi sis super snack

  • @andhavarapujyothi5417
    @andhavarapujyothi5417 6 месяцев назад

    Wow

  • @DurgaDevi-vq2sn
    @DurgaDevi-vq2sn 3 года назад

    Very tasty sweet

  • @prashanthineelam6121
    @prashanthineelam6121 3 года назад

    very nice mem

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Год назад

    👍👌

  • @lovelyanilkumar9898
    @lovelyanilkumar9898 3 года назад +1

    Hi mam ela vunnaru ...nyc sweet recipe I don't know y I became addict to your videos...,🤗❤️✨

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      Hai andi 🙋🏻‍♀️
      I'm doing good.. hope you're also doing great 👍
      Thank u so much for ur compliment ☺️🙏

  • @radhapulipati8589
    @radhapulipati8589 3 года назад

    Wow bhale chesaru nenu eppudu chesina paakam confuse avutaanu next time meeru cheppinatlu chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      Ok andi 👍
      ఈసారి ఇలా ట్రై చేయండి 👩‍🍳.. definitely పెర్ఫెక్ట్ గా వస్తాయి😊

  • @chandrakalajohnny9747
    @chandrakalajohnny9747 3 года назад

    Hiiiii అక్క
    సూపర్ అక్క

  • @saranamjahnavi2916
    @saranamjahnavi2916 3 года назад

    Super recipe

  • @maheshn4809
    @maheshn4809 3 года назад

    😋😋

  • @durgapilli8469
    @durgapilli8469 3 года назад

    Yummy 😋

  • @SmartPrashanthi
    @SmartPrashanthi 3 года назад

    So simple👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад +1

      Thanks andi 😊

    • @SmartPrashanthi
      @SmartPrashanthi 3 года назад

      @@SpiceFoodKitchen u r awesome andi👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад +1

      మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🤗

    • @SmartPrashanthi
      @SmartPrashanthi 3 года назад

      @@SpiceFoodKitchen ♥️

  • @Sanatanasatyalu
    @Sanatanasatyalu 3 года назад

    Nice recipe tq

  • @SmartPrashanthi
    @SmartPrashanthi 3 года назад

    Yummy👌👌👌

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 3 года назад

    👌😋

  • @rajyalaxmisam2787
    @rajyalaxmisam2787 3 года назад

    👌👌👌👌

  • @bujjiammu2320
    @bujjiammu2320 3 года назад

    😋😋😋😋😋

  • @avakayawood
    @avakayawood Год назад

    🙏🤩🤩👌👌👌😍😍🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      పాత వీడియోస్ అన్నీ చూస్తున్నట్టున్నారు 😄 Thank you 🙏

  • @lukky4861
    @lukky4861 3 года назад

    Akka dabbakaya chutney cheyandi please

  • @kancharanamounikamounika617
    @kancharanamounikamounika617 3 года назад

    Hi akka fantastic snacks akka can u do these type of snacks in hot kommulu recipe..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      Hai dear 🙋🏻‍♀️
      Thank u so much 🤗
      Ok.. I'll try to do that 👍

  • @maheshn4809
    @maheshn4809 3 года назад

    Hi madam

  • @anuanusha9748
    @anuanusha9748 2 года назад

    Butter vesukovacha

  • @tripurabaisani1548
    @tripurabaisani1548 3 года назад

    Nice . But wt is the difference b/w gavvalu and this recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      Generally gavvalu made with Maida.. except shape everything is same 😊

    • @tripurabaisani1548
      @tripurabaisani1548 3 года назад

      Ok tq for ur early reply mam

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 3 года назад

    తొక్క లేచిపోతోందని తోమేటప్పుడు గిన్నెలు
    మంట మండిపోతోందని పొయ్యమీద పాత్రలు
    అరచి గీపెట్టినా ,😠 గుర్రుగా చూస్తూ....
    ఆ!! ఇస్తున్నాగా ఆదివారం శెలవని
    విసుక్కుంటున్నారట..😳
    మేముకాదండి!! వంటగది అంటోందట...
    అదికూడా లేకుండా ఈ మధ్య ఆదివారాలూ.
    గిన్నీస్ రికార్డుకోసమన్నట్టు గీ..పెట్టించేస్తున్నారట.....
    ఆగాజుగిన్నెకైతే ఊపిరే తీసుకోనివ్వరట.?
    పాపం ఉప్పు కారాలకు కళ్ళ వెంట నీరే
    చెక్కర బెల్లాలైతే చిరాకెత్తి చేస్తున్నాయట వారే.
    పోపుడబ్బాని పారిపోకుండా కట్టిపడేసి
    ఇంగ్రియెంట్స్ ని ఇరకాటంలో పెట్టేస్తున్నరట
    పొయ్యికైనా వుండదా..ఆయాసం
    పెనమైనా అడగదా...కనీసం అంటూనే...
    లక్షలాది ఫేన్స్ వున్న ఐకాన్.. మీరు
    మాబోటివారు ఏమన్నా పట్టించేకోరని
    అన్నీ కలసి ప్రతి ఆదివారం గొణుక్కుంటున్నాయట...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      ఆ గిన్నెలకి (ముఖ్యంగా ఆ గాజుగిన్నెకి😆) మీ కామెంట్ చదివే అవకాశం ఉంటే.. "ఆహా! అందరికీ రాజాగారిలాంటి జాలి గుండె ఉంటే ఎంత బాగుండో" అనుకుంటాయేమోనండి 😄 at the same time.. నా మీద కోపం కూడా వస్తుంది😠🤦🏻‍♀️
      మీరంటున్న ఆ లక్షలాది ఫ్యాన్స్ లో ఆ గిన్నెలు కూడా ఉన్నాయేమో అని నా సందేహం 😁
      Thank u so much andi for ur poetic compliment 🙏

  • @ramasita9688
    @ramasita9688 2 года назад

    Just tried..n good…but crunchy ga raledu naaku …don’t know wts wrong

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      Thanks andi 😊
      నెయ్యి సరిపడినంత వెయ్యకపోయినా, పిండి లూజ్ గా కలిపినా, low flame లో నెమ్మదిగా వేయించకపోయినా, అలాగే పాకం సరిగా ఉడకకుండ వేసినా cruchy గా రావండి! మీకు ఎక్కడ mistake జరిగిందో చెక్ చేసుకోండి 😊

    • @ramasita9688
      @ramasita9688 2 года назад

      @@SpiceFoodKitchen thank you

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 3 года назад

    కొమ్ములు... బుడగలు .. ఆ పేర్లకే... పడిపోతున్నారు పిల్లకాయలు......
    అవే కావాలని లాగేస్తున్నారు
    వాళ్ళమ్మ కొంగులు ......
    ఆటస్ధలాలలుగా మార్చేస్తున్నారు వంటగదులు
    అలమారాల్లో డబ్బాలని పడేస్తున్నారు
    వీధిలో ఐస్ బండినే మర్చిపోతున్నారు
    డాడీ చాక్లేట్స్ నే చూసి వదిలేస్తున్నారు.
    వచ్చీరాని ఊసులతో కరపి అస అని
    మమ్మీలని ముద్దులతో మురిపించేస్తున్నారు
    మీరు నర్సరీ వంటల్లో ఆరితేరిపోయారు...
    LKG UKG ఎవరైనాసరే ఒకటే గోల చేయించేస్తున్నారు.
    ఈ‌ poet ఎందుకు రాయవలసివచ్చిందో ఊహించగలరా???

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 года назад

      😄😄😄👦👧
      పిల్లకాయల అల్లరి బాగా వర్ణించారు😆
      ఓవిధంగా ఇంట్లో చేసుకునే ఇలాంటి రెసిపీల వల్ల పిల్లలు ఐసులు, చాక్లెట్లు మానేస్తే వాళ్ల పేరెంట్స్ రియల్లీ సో.. హ్యపీ కదండీ ☺️
      బహుశా.. గత రెండు వీడియోల్లో మీ సరదా సరదా కవిత/కామెంట్స్ మిస్ అయిన మాలాంటి వాళ్ల కోసం ఈ కవిత బోనస్ అనుకోవచ్చా 🤔

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 3 года назад

      @@SpiceFoodKitchen కాదు.. మా ముత్తు పిల్లగాడు..మీవల్ల ముదరటెంకై పోయాడు.