I searched,watched and tried burelu recipes from many other channels.. but by far this is best tasty recipe.. tried for Karthika nomulu pooja... They came out excellent..thank you for the recipe for you and your sister🙏👍
That's great andi 👍 Thanks a bunch for coming back to share ur valuable feedback 🙏 Actually crispy burelu making is big task if we don't know perfect method.. I also tasted in some functions & sweet homes.. but only these are my favourite ☺️
Ma nannama prathi pongal ki chesevaru memu kids GA vunapudu Chala taste GA vundevi sissss but I miss nannama after long time Mali okasari ma grandma ni guruthu chesaru super sisss 🥰Chala bagunayai chudataniki definitely iesari ma intiki velinapudu ma mother tho preaper cheyanchukuntanu sisss IE vedio chupinchi
మీ నానమ్మ గారితో మీకున్న చిన్ననాటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి 🥰! నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటాయి.. convey my wishes to ur mother 🤗 Thank u 🙏
రైస్ soak చేసి చేస్తే.. మెత్తగా సాగుతున్నట్టు వస్తాయండి! నేను వీడియోలో చెప్పినట్టు డైరెక్ట్ గా రైస్ ఫ్లోర్ తోపాటు ఇడ్లీ రవ్వ కూడా వేసి చేస్తే క్రంచిగా గుల్లగా వస్తాయి! ఓసారి ట్రై చేయండి.. ఇక ఎప్పుడూ ఇలానే చేస్తారు.. Thank u 😊
Hi mam🙋good afternoon. Nice recipe chala Baga tayaruchesaru.ravva+ rice flour to batter fluffy ga correct consitencie to ready chesi crispy crispy ga bureau chitekalo...vandesaru.tqsomuch my sweet n lovely sister for this tasty yummy yummy recipe.😋😋😋👌New year ki colourful ravvaburfy prepare chesanu n raw banana to masala cost chesi fish fry tipe recipe prepare chesanu chalabagakudirinai.👍🙏❤️.
Hai dear 🙋🏻♀️ Thank u soooo much my dear lovely sis for sharing ur feedback on rava sweet & raw banana recipes 😍 Thank u so much for ur sweet compliments too... 🥰🙏
అక్క 🌹🌹🌹 అందుకే మిమ్మల్ని శాస్త్రవేత్త అని ఎప్పుడో అన్నాను. కొంచెం ఆలస్యం అయ్యింది ఈ రోజు అక్క🌹🌹🌹... ఎన్నడూ లేని విధంగా చివరి బెంచ్ స్టూడెంట్ no 1🤣 అక్క 🌹🌹🌹 పూర్ణములు సీక్రెట్ అందరికీ తెలిసిపోయింది ఇవి చాలా చాలా బాగుంటాయి . మీరు చేస్తే ఇంకా ఇంకా బాగుంటాయి. Wow akka. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Thank you so much andi 🤗 ఇవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉండడం అనేది వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది అండి, సాధారణంగా డీప్ ఫ్రై చేసినవి ఏవైనా వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి.. ఇకపోతే ఎంతసేపైనా గంటలు గడిచినా గట్టిగా అవ్వవు కానీ కాస్త కరకరలాడ్డం తగ్గుతాయి..
బియ్యం నానబెట్టి రుబ్బితే సాగుతూ వస్తాయి డియర్, ఇడ్లీ రవ్వ వేయక పోయినా పర్లేదు కానీ బియ్యం పిండి మాత్రమే వాడుకోవాలి.. మీరు ఒకసారి ట్రై చేస్తే ఆ తేడా మీకు అర్థం అవుతుంది..
Hi andi purnalu recipe super 👌👌but meeru cooker paina water leak avvakunda cloth pettaru meeru pressure voche hole deggara cloth close cheyakandi koncham pakkaki pettandi pressure vellakapothe blast avthundi experience tho chepthunanu recent ga ma intlo alane aindi but we r safe cooker deggara lemu malli vere evaraina follow avtharu kada thick cloth pettina pressure hole deggara pressure podu so careful
Hai andi 🙋🏻♀️ Thanks for the compliment 😊 నేను వేసింది చాలా పల్చని చిన్న సైజులో ఉండే బట్ట అండి.. దానికి ప్రెషర్ హోల్ ను బ్లాక్ చేసే కెపాసిటీ లేదు! కిచెన్ విండో నుండి వచ్చే గాలికి ఎగిరిపోయేంత లైట్ వెయిట్ ఉంటుంది☺️! కానీ మీరు చెప్పినట్టు మందంగా ఉండే క్లాత్ తో గట్టిగా క్లోజ్ చేస్తే మాత్రం ప్రాబ్లెమ్ అవుతుంది! Anyways thanks for ur valuable suggestion & take care 👍
@@shrinikhatalks3188 Yah.. you're absolutely right andi 👍 తెలియని వాళ్ళు గట్టి క్లాత్ తో క్లోజ్ చేస్తే ప్రాబ్లెమ్ అవుతుంది😬! Thanks for ur valuable suggestion 🙏
పిండి, పూర్ణాలు కూడా 3days వరకు store చేసుకోవచ్చండి..బయటపెట్టి నార్మల్ టెంపరేచర్ కి వచ్చాక మళ్లీ బూరెలు వేసుకోవచ్చు, ఒకవేళ పిండి మాత్రమే ఉంటే బొండాల్లాగా వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు😊
I searched,watched and tried burelu recipes from many other channels.. but by far this is best tasty recipe.. tried for Karthika nomulu pooja... They came out excellent..thank you for the recipe for you and your sister🙏👍
That's great andi 👍
Thanks a bunch for coming back to share ur valuable feedback 🙏 Actually crispy burelu making is big task if we don't know perfect method.. I also tasted in some functions & sweet homes.. but only these are my favourite ☺️
So Nice.. sooper..Poornam boorelu taste chala chala baguntayie.. idly ravva, biyyam pindi kalpochu ani 1st time vintunanu👌👌
Thank u so much andi 😊
ఈసారి ఇలా ట్రై చేసి చూడండి.. చాలా యమ్మిగా ఉంటాయి ☺️
@@SpiceFoodKitchen హా తప్పకుండా చేస్తాం అండీ..
ma attamma elanay chestharu
Very different recipe for burrelu
Thank u so much 🙏
ట్రై చేయండి! చాలా బాగుంటాయి ☺️
Super crispy and tasty purnaalu akka. Thappakunda try chestham
ట్రై చేయండి డియర్ 👍! టేస్ట్ చాలా బాగుంటుంది ☺️
Praise the Lord brother🙏🙏
పూర్ణం బూరెలు 👩🍳👌👍
Thank u so much andi 😊
Tq andi meru cheppinatte chesanu chala baga vachaei taste kuda bagundhi 😘
చాలా సంతోషం అండి! రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు ☺️
madam, eroju purnalu try chesanu andi. Meeru cheppinatlu Chala Chala Perfect ga vachayi. Meeku, me sister ki chala thanks andi. Chala manchi tip chepparu idli ravva use cheyamani.. Super perfect recipe andi..
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
అదిరింది Sis....
Thanks alot my dear sis ☺️
మీరు చేసే ఏ వంట అయిన చాలా బాగా ఉంటుది అండి 👍👍
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thank u so much 😊
Eroju try chesa super vchaiii tq andiii👍
Thank u soo much andi for coming back to share ur valuable feedback on this recipe 😊🙏
Super amma 😍😋 chala Baga chaparu😍
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😍🙏
Tq so much akka nenu adigina video share chesinanduku nd chala easy ga chepparu tq so much love u sis ❤️💚
My pleasure ☺️
Love u too my dear 🥰
Wow tq akka,nenu enni sarlu chesina kudaravu,ela try chesi chustanu
Thanks dear ☺️
ఈసారి ఇలా ట్రై చేయండి.. చాలా బాగా వస్తాయి 👍
Ekkuva sepu crispyga undadaniki tiptho saha chepparu tq akka assalu vantarani vallu kuda mee videos chusthe chala easyga nerchesukuntaru
Thank u so much dear for such a sweet & lovely compliment 🥰
Wow super 👌😊
Thank you so much 😊
Wow 👌 pandaga vachysimdi
Very useful tip andi gas stove meeda padakumda anedi
పండగ వచ్చేసింది 😄
Thank u so much andi 😊
Ma nannama prathi pongal ki chesevaru memu kids GA vunapudu Chala taste GA vundevi sissss but I miss nannama after long time Mali okasari ma grandma ni guruthu chesaru super sisss 🥰Chala bagunayai chudataniki definitely iesari ma intiki velinapudu ma mother tho preaper cheyanchukuntanu sisss IE vedio chupinchi
మీ నానమ్మ గారితో మీకున్న చిన్ననాటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి 🥰! నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటాయి.. convey my wishes to ur mother 🤗 Thank u 🙏
@@SpiceFoodKitchen p
Hh
Chala.bagunnay andi.soo super and yummy.my favourite dish.😍😘
My favourite too..☺️
Thank u so much andi 😊
Chala bagundandi
Thank you very much andi 🤗
E recipe my favourite and memu festival ki chesukuntamu
అవునండీ.. ఫెస్టివల్స్ కి చేస్తారు 😊
Thank u 🙏
I tried this tips sister...chala bhagaa vachayi tq so much
My pleasure andi 🤗
మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
Thanks for your feedback 🙏
Super resipe mam i like this resipi
Thank you very much andi 🤗
Traditional recepie with new idea👌👌 , manchi time lo cheparu thanks ma intlo valaki share chesta, crispiness long time undadaniki manchi idea cheparu
ఈసారి ఇలా ట్రై చేయండి.. really very crunchy & great taste ☺️! Thank u so much 🙏
@@SpiceFoodKitchen sure
Akaa super.akaa
Thank u so much dear 🤗
Super ra nanna chala bagundi
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అమ్మ 🥰
Akka super
Thanks dear 😊
Super akka😋😋😋
Thank u so much dear ☺️
Super duper 👌😋
Thanks andi 😊🤗
Nice idea Super
Thanks andi 😊
Super akka
Thanks alot dear ☺️
Meeru chesinattu yevaru cheyaledandi. Nenu try chesanu super ga vachay. Thank you !
awesome andi 👍
Thanks for sharing ur feedback 🤗
Wow super 👌
Thanks ☺️😊
Wow chala tips chepparu ricesoaking lekunda idlee ravva rice flour use cheyocha
Best idea ithe sengapappu cooker pongakunda cloth veyatam super andi
రైస్ soak చేసి చేస్తే.. మెత్తగా సాగుతున్నట్టు వస్తాయండి! నేను వీడియోలో చెప్పినట్టు డైరెక్ట్ గా రైస్ ఫ్లోర్ తోపాటు ఇడ్లీ రవ్వ కూడా వేసి చేస్తే క్రంచిగా గుల్లగా వస్తాయి! ఓసారి ట్రై చేయండి.. ఇక ఎప్పుడూ ఇలానే చేస్తారు.. Thank u 😊
Nice, one of my favourite
My favourite too..☺️
Thanks andi 🤗
I did this in the same way ..came out really awesome n yummy thank you so much for sharing with us🙏🏻🤎🧡🤎
My pleasure 😊
Many many thanks for sharing ur valuable feedback on this recipe 🙏
Nice akka
Thanks dear ☺️
Tq so...much andi..for the tips
My pleasure andi 🤗
I like ur videos... 🥳🥳
So much... 😘😘
Thanks alot andi for ur love 🥰
Superrr
Thanks andi 😊
Excellent andi
Thank u so much andi 🤗
Really very tasty 😋 😍 👌 😜 iam try tq so much
My pleasure andi ☺️
మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
P
Wow wow wow Super yummy yummy recipes wow Sweet 👌 Happy New year 🙏🏻
Thank u so much andi for ur compliment & wishes 😊🙏
Super
Thanks andi 😊
Wow superb sister 👌👌👌👌😋😋😋😋👍👍👍👏👏👏
Thank you so much andi 😊☺️🤗
Super vochayandi thank you
My pleasure ☺️
ఈ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థాంక్స్ అండి 🙏
Mam mi cooker tip super
Thank u so much andi 😊
Challa bagundi
Thank u 😊
Supper TQ
My pleasure ☺️
Kookaro nundi water stove meeda padakunda cloth tho cover cheyadam bagundhi__sandya rani hyd
Hai andi 🙋🏻♀️
Thank u so much for ur compliment ☺️
Awesome
Thank u so much andi 🤗
Yummy recipe 😅
Thank u 😊
I tried this recipe following your vedio
Came out tasty .Thank you mam
Great 👍
Thank u soo much for sharing ur valuable feedback on this recipe 😊
Wow super ma'am 👍
Thank u so much andi 😊
👏👏👏
😊☺️🙏
Nice talking way and nice recipe thank you so much 🙏
My pleasure ☺️
Thank u so much andi 🙏
🙋♀️....One of my favourite....
👍🤝👌🏼👏💐😋😇
GOD Bless You....
Dry gulab jamoon plz................
Thank u so much andi 🥰
Sure.. I'll try to do it asap 👍
@@SpiceFoodKitchen 👍🤝😇
Hi mam🙋good afternoon. Nice recipe chala Baga tayaruchesaru.ravva+ rice flour to batter fluffy ga correct consitencie to ready chesi crispy crispy ga bureau chitekalo...vandesaru.tqsomuch my sweet n lovely sister for this tasty yummy yummy recipe.😋😋😋👌New year ki colourful ravvaburfy prepare chesanu n raw banana to masala cost chesi fish fry tipe recipe prepare chesanu chalabagakudirinai.👍🙏❤️.
Hai dear 🙋🏻♀️
Thank u soooo much my dear lovely sis for sharing ur feedback on rava sweet & raw banana recipes 😍
Thank u so much for ur sweet compliments too... 🥰🙏
Hiiii అక్క
చాలా ఈజీ గా చూపించారు అక్క
అరిసెలు కానీ బొబ్బట్లు చూపించండి అక్క pls
Hai dear 🙋🏻♀️
Thank u so much 😊
Ok.. చేస్తాను 👍
Konaseema ...maa illalo ilane chestam ..... 👍....amma ... mee explanation chala sootiga vuntundi all the best 👍🎉
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
👌👌👌👌👌😍
Thank u so much andi 😊
Nice tip madam tq
My pleasure ☺️
Thank u so much andi 🙏
అక్క 🌹🌹🌹
అందుకే మిమ్మల్ని శాస్త్రవేత్త అని ఎప్పుడో అన్నాను. కొంచెం ఆలస్యం అయ్యింది ఈ రోజు అక్క🌹🌹🌹... ఎన్నడూ లేని విధంగా చివరి బెంచ్ స్టూడెంట్ no 1🤣
అక్క 🌹🌹🌹
పూర్ణములు సీక్రెట్ అందరికీ తెలిసిపోయింది ఇవి చాలా చాలా బాగుంటాయి .
మీరు చేస్తే ఇంకా ఇంకా బాగుంటాయి. Wow akka. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
వంటలక్కను సైంటిస్ట్ చేసేసారా!🤓🙆🏻♀️
మొదటినుండైనా.. చివరినుండైనా.. తమ్ముడి నెంబర్ ఎప్పుడూ వన్నే🥇🏆🤩
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ తమ్ముడు🤗
Super..yummy.will try...Ariselu recipe kuda cheyandi
Thanks andi 😊
Ok... 👍
@@SpiceFoodKitchen thank you for your sweet reply🤗🤗
Soooooooopr
Thank u soooo much ☺️
My favourite sweet recipe aunty tq for doing this... ,,😍💫
My pleasure ☺️
Thank u so much dear 🙏
Madam sir madam anthe
😄🤩
Thank u so much andi 😊
Akka first comments and first view rpy 😃😃😃
Thank u so much dear for being 1st 🤗
Hi mam.. mi recipes always supee
Hai andi 🙋🏻♀️
Thanks for ur compliment ☺️
Very Very Very Yusuf thank you sooooooooo much ma 👸🏻💐 food queen
Food queen 🤩👑🥰
Many many thanks andi for such a wonderful compliment 🙏
Very crunchy 😋 👌 yummy Yummy sis
Thank u so much andi 🥰
👌😋
Thanks andi 😊
👌👌👌👌👌👌👌❤💃
😊☺️🤗🙏
❤❤
🤗🙏💕
Soooooo yummy sweet recipe 😋 thanks dear sister 😁
My pleasure andi ☺️
Thank u so much 🙏
Wow super sister 😋
Thanks andi ☺️
Hi ma nenu ilane chestanu but idly rava veyyanu esari try chesta tnq for your new tip
Hai andi 🙋🏻♀️
ఓసారి ఇలా ట్రై చేయండి.. వీడియోలో చూపించినట్లు క్రిస్పీగా వస్తాయి 😊
Ma mummy idly ravva place lo bombay ravva use chestharu chala crispy ga untayi byata
అలా కూడా బాగుంటాయండి 👍
Thanks for sharing ur idea 😊
సంక్రాంతి కి కోవా బోబ్బట్లు కనుమకి పూర్ణం బూరెలు.👍
Festival రెసిపీస్ డిసైడ్ అయిపోయాయన్నమాట😄! థాంక్స్ అండి 😊
Wowww my favourite recipe andi... thanks for sharing 🤩🤩🤩🤩
Very Useful tips thanks andi🤩🤩👍🏻👍🏻🎇🎊🎉🥰🤗🤝🏻🤝🏻
My pleasure andi 🤗
Thank u sooo much 🥰🙏
👌💖
Thank u 😊
Same mem kooda alane chestam sis
OK అండి 😊
Innovative idea andi 👏 ela cheste yenni hours crispy ga untai . And challaraka gattiga avutaya pls cheppandi
Thank you so much andi 🤗 ఇవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉండడం అనేది వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది అండి, సాధారణంగా డీప్ ఫ్రై చేసినవి ఏవైనా వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి..
ఇకపోతే ఎంతసేపైనా గంటలు గడిచినా గట్టిగా అవ్వవు కానీ కాస్త కరకరలాడ్డం తగ్గుతాయి..
Akka memu rice pappu vestamu okasari vatiki ratio cheppava crispy ga ravataniki...Aa Pindi lo veyocha idly rava
బియ్యం నానబెట్టి రుబ్బితే సాగుతూ వస్తాయి డియర్, ఇడ్లీ రవ్వ వేయక పోయినా పర్లేదు కానీ బియ్యం పిండి మాత్రమే వాడుకోవాలి..
మీరు ఒకసారి ట్రై చేస్తే ఆ తేడా మీకు అర్థం అవుతుంది..
Neenu chala sarlu boorelu chesaanu chala baagaa vastunnai kani appudu idlynuka Vesi cheyalade ee sari try cheyaali mari sankrati ki
ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి 👩🍳
may be మీకు ఇంకా బాగా నచ్చవచ్చు ☺️
Thank u 😊
Sister Anni vaka glass same qutity na..... sister....idly....biyam Pindi Anni na.sister...plz reply evvandi sister ....a receipe ina medhe search chestanu sister....❤❤❤❤❤❤❤❤super...
అన్నిటికీ ఒకే గ్లాసు కొలత అండి...
@@chimmy21 k andi thq
Yeppati laage chaalaa baaga choopinchi chesaavu bangaaru thallee
ధన్యవాదాలు అండి 🤗💕🙏
New variety chupincharu
Thanks andi 😊
Hi akka boorelu super 😚
Hai dear 🙋🏻♀️
Thank u so much 🤗
Hai sister alo parota me style lo cheyyandi pls...
Hi andi 🙋🏻♀️
Ok 👍 తప్పకుండా చేస్తాను 😊
Minappu batter grind chesaka fermate chesay pani layda sis
అవసరం లేదండీ! అప్పటికప్పుడు వేసుకోవడమే..
What can be used in place of idly rava
You can use suji rava, but you can mix it 10mins before frying
Hi andi purnalu recipe super 👌👌but meeru cooker paina water leak avvakunda cloth pettaru meeru pressure voche hole deggara cloth close cheyakandi koncham pakkaki pettandi pressure vellakapothe blast avthundi experience tho chepthunanu recent ga ma intlo alane aindi but we r safe cooker deggara lemu malli vere evaraina follow avtharu kada thick cloth pettina pressure hole deggara pressure podu so careful
Hai andi 🙋🏻♀️
Thanks for the compliment 😊
నేను వేసింది చాలా పల్చని చిన్న సైజులో ఉండే బట్ట అండి.. దానికి ప్రెషర్ హోల్ ను బ్లాక్ చేసే కెపాసిటీ లేదు! కిచెన్ విండో నుండి వచ్చే గాలికి ఎగిరిపోయేంత లైట్ వెయిట్ ఉంటుంది☺️! కానీ మీరు చెప్పినట్టు మందంగా ఉండే క్లాత్ తో గట్టిగా క్లోజ్ చేస్తే మాత్రం ప్రాబ్లెమ్ అవుతుంది! Anyways thanks for ur valuable suggestion & take care 👍
@@SpiceFoodKitchen hmm meedi chala light weight cloth but teluyani vallu thick cloth pedithe prob ani cheppanu😊
@@shrinikhatalks3188 Yah.. you're absolutely right andi 👍 తెలియని వాళ్ళు గట్టి క్లాత్ తో క్లోజ్ చేస్తే ప్రాబ్లెమ్ అవుతుంది😬! Thanks for ur valuable suggestion 🙏
Idly batter lo vari Pindi kalipi cheskocha andi?
ఇడ్లీ పిండి లో ఇడ్లిరవ్వ కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి నూనె బాగా పీల్చేస్తాయి అండి.. పిండి చెక్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి
@@SpiceFoodKitchen okk thank you
Pindi pulava leda ventane vesukkvacha burelu konchem pls chepandi
వెంటనే వేసుకోవడమే అండి! పులియబెట్టకూడదు..
@@SpiceFoodKitchen thank u
Pindi fridge lo store chesukovacha andi
పిండి, పూర్ణాలు కూడా 3days వరకు store చేసుకోవచ్చండి..బయటపెట్టి నార్మల్ టెంపరేచర్ కి వచ్చాక మళ్లీ బూరెలు వేసుకోవచ్చు, ఒకవేళ పిండి మాత్రమే ఉంటే బొండాల్లాగా వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు😊
Hi Akka a glass to papu vastumu a glass eidle raya kuda a glass vayalla
@@kadalisatyanaraya7669 మీరు పప్పు కొలిచిన గ్లాసు తోనే అన్నీ కొలుచుకోండి, వీడియో మరోసారి క్లియర్ గా చూడండి..
Ammamma chepalapulusu poornalu gurinchi yenno yellu RUclips lo yeduruchusa ippudu anser dorikindi naakalathirindi dhanyavadamulu
నేను చేసిన చేపల పులుసు.. అలాగే పూర్ణాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️! ధన్యవాదాలు 🙏
Minappindi rubbi ferment avakunda ventane cheyala andi?
అవునండీ! గారెలు, బూరెలకి fermentation అవసరం లేదు..వెంటనే చేసుకోవాలి 😊
@@SpiceFoodKitchen tq andi.mee quick reply naku repu chala upayogam.
Sugar spoon chaladu kadaaa ....soyaa kii
లోపల తీపి ఉంటుంది కదా అండి! బయట దానిలో ఉప్పు వేశాము! ఆ ఒక్క స్పూన్ సుగర్ వేసింది మంచి రంగులో వేగడం కోసమే..