మైదా పంచదార లేకుండా తియ్యగా గుల్లగా అందరికీ నచ్చేలా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే healthy sweet Goja
HTML-код
- Опубликовано: 20 янв 2025
- మైదా పంచదార లేకుండా తియ్యగా గుల్లగా అందరికీ నచ్చేలా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే healthy sweet Goja/@SpiceFoodKitchen
My small kadai : 2.5 Litre Deep Non Stick Kadai with Stainless Steel Lid
👉 amzn.to/3sBqT0y
My small skillet : 8 inch (small) Milton Cast Iron Fry Pan:
👉 amzn.to/3rK8tvq
My Big kadai : Non stick Deep Kadai with Lid (Big):
👉 amzn.to/3jVTJpR (or)
👉 amzn.to/36nlxv0
Non stick cookware with Granite finish (3pc set with lid):
👉 amzn.to/3hNamkH
3 in 1 Hard anodized Pressure cooker:
👉 amzn.to/3qSJIeg
Pressure cooker 3L Hard anodized body: 👉 amzn.to/3jZZ67q
Non stick casserole 3.5L (with steel lid): amzn.to/3dUTx6r (or) amzn.to/3qWKbfq
Non stick Dosa Tawa 10":
👉 amzn.to/3hopCFM
12" Cast Iron Dosa Tawa (Pre-seasoned):
👉 amzn.to/3kyAqCO
12" Cast Iron Skillet (Pre-seasoned):
👉 amzn.to/3wSJx4V
9 cavity Paniyaram Tawa:
👉 amzn.to/36l1uh0
Earthen Kadai / Clay Pot (3 Liter)
👉 amzn.to/3RUFwrX
Earthen Kadai / Clay Pot (Set of 3)
👉 amzn.to/3xlPt8C
Cast Iron Appam Pan:
👉 amzn.to/3C7NGHc
Stainless steel mixing bowl set (Matte finish):
👉 amzn.to/2UAvHFZ
Borosil brand Glass mixing bowl (Big):
👉 amzn.to/2TPazMb
Panasonic Mixer Grinder 3Jar (550W):
👉 amzn.to/3k2aUGl
Ultra Dura Plus Table top Wet Grinder:
👉 amzn.to/3ARpZR0
goja sweet | khasta goja | sweet recipes in Telugu | healthy sweet recipes | healthy sweet recipes in Telugu | jaggery sweets recipes | wheat flour recipes | wheat flour sweet recipes | wheat flour sweet recipes in Telugu | easy sweet recipes | simple sweet recipes | easy sweet recipes in Telugu | spicefoodkitchen
#gojarecipe #khastagoja #sweetrecipesintelugu #sweetrecipes #spicefood #jaggerysweet #wheatfloursweets #wheatfloursnacks #wheatflour #healthysweet #healthysweetrecipes #healthysweets #healthysweetrecipesintelugu #simplesweet #easysweetrecipe
Yummy 😋 అక్కా
Thanks a lot my dear 🥰
First veiw and first like
Thank u soo much for being 1st🥇
Superb recipe chupicharu andi
Thank u soo much andi ☺️
Excellent chala simple ga chapparu
Thank you very much andi ☺️
Wow yammy 😍🤤 choostunte tenayalanipistundi akka
Thanks for the compliment my dear ☺️
🥰
Chala healthy and tasty sweet idi super mee vantalu anni chala baguntai sweety garu
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
Thank you very much 🙏
Yammy 😋
శ్రీ మాతా చరణారవిందం 🙏😂
నమస్కారం అండి 🙏
మీకు ఈ recipe నచ్చినందుకు ధన్యవాదములు 😊
@@SpiceFoodKitchen 😊
Chala bagunnayi sister 👌👌👌
Thank u so much andi ☺️
Woww super andi chala bavunnai
Thanks for the compliment andi ☺️
Yummy healthy sweet sis
Thank u soo much andi ☺️
Superb 👌👌👌👌
Thanks for liking ☺️
Hi frnd
Super yummy mouth watering sweet
Maida is not good for health
Its better idea
Hi friend..
Hmm.. you're right 👍
It's good for kid's evening snack! Thank u soo much 😊
నిజంగా healthy sweet ఈరోజు ట్రై చేస్తాను. పిల్లల బ్రేక్ బాక్స్ లో పెట్టడానికి కూడా బాగుంటుంది. మీ డీప్ కడాయి బాగుంది ఎక్కడ తీసుకున్నారు.
Agromech లో తీసుకున్నాను అండి.. ఐరన్ కడాయి! అవునండీ.. మరీ ఎక్కువ తీపి లేకుండా పిల్లలు బ్రేక్ లో తినడానికి గుల్లగా క్రిస్పీగా బాగుంటాయి 👍! Thank u so much 😊
Kadai link pls akka
Mee video chuste chalu sis vandukuni tinantha happy ga untundi
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం మై డియర్ సిస్టర్ 🥰
Wow super
Thank you so much 😊
Looking so yummy 😋 😍 😊 😀 super 👌 ga chesaru today nenu try chesanu chala baga vachhindhi.but nenu oil kalipanu sister 😋 simply Super 👌
అవునండీ! నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు 👍! ఈ స్వీట్ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
Very Very Very Nice!
Thank you very much ☺️
శుభ శుభోదయం హనీ అమ్మ బుధవారం శుభాకాంక్షలు స్వీటు సూపర్ హనీ అమ్మ మీ మాటలు చాలా బాగున్నాయి
శుభోదయం తమ్ముడూ 🌄
మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా ధన్యవాదాలు 🤗🙏
Looks yummy ...Navistar chinnapudu konukunne vallam nice
ఈ స్వీట్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి ☺️
Good recipe, thank you for sharing 👌👍
Most welcome 😊
Thanks for liking the recipe 🙏
1st comment... Hii akkaaaa
Hi dear.. Thanks for being 1st 🥇
Chala Bagaunnai super andi 👌
Thank u so much andi for liking this recipe ☺️
Yummy ma'am ❤
Thanks a lot andi ☺️
Me pillalu chala lucky sis 👌 sweet chudadaniki chala bagunavi
Thanks a lot my dear sis for such a wonderful compliment ☺️
Tarvata tineyali 😋
అంతేగా.. 😄
Super ra amma
Thank u soo much Amma 🥰
Sweet super medam
Thank you very much andi ☺️
భలే 🤤 yummy ga ఉంది.
Thank you so much 🙏
Super andi
Thank u soo much andi ☺️
Woww yummy tempting ❤
Thank u soo much 😊
Gulab jamun laaga anipisthunnay,
Ivi healthy gulab jamun.
Healthy & crunchy Gulab jamun ☺️! Thanks for liking the recipe 🙏
🎉❤Hi frnd
Mi jonna pindi ponganalu recipe google lo pettaru
So good to see that
Congrats ra🎉🎉🎉🎉
Keep rocking
U r the best and special
Hi andi 🙋🏻♀️
Thank you so much 🙏
Very happy to hear your sweet compliments 🥰
Hi Akka మీరు చేసే రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయి నేను ట్రై చేశా చాలా బాగా వచ్చా థాంక్యూ అక్క 😊
Hi dear 🙋🏻♀️
నేను షేర్ చేసిన వంటలు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం! Thank u soo much ☺️
Nice maaa
Thank you very much dear ☺️
Chala bagundi sweet item
మీకు నచ్చినందుకు చాలా సంతోషం! Thank u soo much andi 😊
Mam super dish and healthy kuda
Hmm.. Thank u so much andi ☺️
Super Andi
Thank you so much andi ☺️
Nanni maisuru pak video cheyandi
Sure 👍 తప్పకుండా చేస్తాను 😊
@@SpiceFoodKitchen thank you nanni
Miruj supparrr
Thanks for the compliment 🙏
Mam nallakaram chupincharu pls
OK అండి! వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊
Super andi.cream caramel pudding cheyandi.
Thank u so much andi ☺️
Ok అండి.. వీలు చూసుకొని చేస్తాను 👍
Meeku matrmy sadyamu😅❤ super
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment 🙏
nice
Thank u so much 😊
Super madam👌👌
Thank you very much andi ☺️
Akka meeru super akka
Thanks a lot my dear ☺️
superb akka😊plzz dibbarotti recipe video cheyandakka please
Thanks my dear ☺️
"దిబ్బరొట్టి - చెరుకు పానకం" ఆల్రెడీ మన ఛానెల్లో షేర్ చేశాను.. క్రింద లింక్ ఇస్తున్నాను.. Please watch it 👍
ruclips.net/video/gpEtVDRGXFU/видео.html
Thank u soo much 😊
French fries byata konna taste lo cheyyandi sis me style lo
Ok sis 👍! French fries 🍟 తప్పకుండా చేస్తాను 😊
👌👌👌
😊🙏
@@SpiceFoodKitchen నమస్కారం ఎందుకండీ
@@sathya9999 మీకు నచ్చినందుకు థాంక్స్ అని చెప్తున్నాను అండి 😊
@@SpiceFoodKitchen thankyou 😊😊😊
❤❤❤❤❤
Thank u soo much 🥰
❤yummy 😊
Thank you 😊
Super akka 👌👌👌
Thanks a lot my dear 🥰
Wow nice akka ❤
Thanks a lot my dear ☺️
I am a fan of your voice style ❤
Thank you soo much andi ☺️🙏
👌👍
Thank u 😊
అక్క 🌹🌹🌹
మొత్తం = 18 స్వీట్ లు
సైజ్ = 30/30 mm
వెయిట్ = 25 grams/ unit
నూనెలో భేషుగ్గా జలకాలాడిన తర్వాత బరువు = 30 grams
ఒక్కక్క స్వీటు = 110 కేలరీలు 🎉
ఏంటో అక్క చూస్తుంటే మొబైల్ ఫోన్ 📱🤳 తినేవలనిపిస్తుంది😅
స్వీట్స్ షాప్ లో దొరుకుతాయా అంటే నగరం అంతా జల్లెడ పట్టాలి
పోనీ దొరికాయి అంటే మీరు చేసినట్లు ఉండవు.....
అయినా సరే తగ్గను.....
వంట గదిలో యుద్ధానికి సన్నద్ధo అయ్యి పిండి డబ్బాలు మీద ఒంపేసుకుని, నూనె కింద పడేసి, గది అంతా స్కేటింగ్ చేసి, వేడి గరిటె లు గాబరలో పట్టేసి ఓ రెండు మూడు వాతలతో ..... సంధ్యా సమయం లోగా సమర శంఖం పూరిస్తానని ప్రమాణం చేస్తున్నాను 🎉🎉🎉
ఇట్లు
వంట రాని ఓ వీరుడు
బ్యాచిలర్ యోధుడు
మీ సునీల్ తమ్ముడు .......
👌👌👌నీకదా సూపర్ తమ్ముడు 💐💐🍫may god bless u my బ్రదర్.
👌 comment bro
😄😄😄
ఒక్కో స్వీట్ ను స్కేల్ తో కొలిచినట్టు..
న్యూట్రిషనిస్ట్ కొలతలు వేసినట్టు..
హైదరాబాద్ లో అక్క చేసిన గోజా స్వీట్ కి వైజాగ్ నుండి తమ్ముడి రివ్యూ సూపర్ 🤓
కామెంట్ చదువుతూ వంటగదిలో తమ్ముడి తిప్పలు 👨🍳🥵 ఊహించుకుంటుంటే బాహుబలి యుద్దమే బెటర్ అన్నట్టు ఉంది 🙈
మా తమ్ముడు ఈ యుద్ధంలో విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... ప్రేమతో అక్క ☺️
@@SpiceFoodKitchen అక్క కు ప్రేమతో.... ఓ ఓ ఓ....
Hi Andi meru nidhanamga gaji biji lekunda ardham iela cheptharu meru videos yala shoot chestharo phone or camera thelapandi please reply
Hi andi.. thank u soo much for ur sweet compliment 🙏
నేను videos షూట్ చేయడానికి sony camera వాడతాను 😊
Baking powder lekunda ela chesukovali sis
నూనె అయినా నెయ్యి అయినా సరిపడింత వేయడంతో పాటు చాలా కొద్దిగా వంటసోడా వేసుకోవాలి అండి..
Tq
😍😍😊☺️😋😋👏👏👌👌
😊☺️🙏🤗🥰
How long can we store this Andi???
4-5 days andi..
Bombai ravva ledu
Idly ravva veyocha
ఇడ్లీ రవ్వ బాగోదు అండి! బొంబాయి రవ్వనే వేసుకోవాలి, గోధుమ పిండి ఒక్కటే వేసి అయినా చేసుకోవచ్చు..
Evi enni days nilva vuntaayandi
4-5 days andi..
ఇవి ఎన్ని రోజులు నిలువ ఉంటాయండి
4-5 రోజులు ఉంటాయండి..
Love your recipes andi. But sorry to say ...rava is not healthy
Bellam is not any healthy than sugar
Thank u soo much andi for liking my recipes 🙏! And thanks again for sharing ur feedback/opinion on this recipe 😊
Baking powder lekapothe
బేకింగ్ సోడా వేసుకోవచ్చు అండి 👍
@@SpiceFoodKitchen ok thank you 👍❤️
😅
ఒకసారి బ్రౌన్ రైస్ తో పాయసం లాంటిది పోస్ట్ చేశారు చాలా రోజుల క్రితం..ఛానెల్ మొత్తం వెతికాను కనపడలేదు. కొంచెం చెప్పగలరు.
ruclips.net/video/S5KfP_lp1IE/видео.html
@@SpiceFoodKitchen thank you andi..🙏🏼
🙏 దీని పేరు మా ప్రాంతంలో బొంబాయి లకిడి అని పిలుస్తారు ఫన్నీగా ఉంటుంది పేరు👌🙏
😄😄
ఈ మధ్య ఎక్కువగా ట్రోల్ అయిన పాటలా ఉంది అండి..
👍👌
😊🙏