పిల్లలు స్వీట్ అడిగితే ఇలా అమ్మమ్మల నాటి రుచికరమైన ఆరోగ్యకరమైన తునకం చేసిపెట్టండి|Tunakam|@SpiceFood

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 351

  • @jayatireddy
    @jayatireddy 2 года назад +20

    రాత్రి వండాను. తెల్లవారి తెన్నాము. అంటే ఇప్పుడే! ఇంత సులభమైన మంచి వంటకాన్ని పరిచయం చేసిన మీకు థాంక్స్. మీ పరిచయం చేసే వంటలు మీ వీడియోలు చాలా బాగున్నాయా స్పష్టంగా. థాంక్యూ.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +6

      My pleasure andi ☺️
      It's so nice to know ur feedback on this traditional sweet dish 🙏
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊

    • @jayatireddy
      @jayatireddy 2 года назад +3

      రాత్రి వండాను. తెల్లవారి తిన్నాము. అంటే ఇప్పుడే! ఇంత సులభమైన మంచి వంటకాన్ని పరిచయం చేసిన మీకు థాంక్స్. మీరు పరిచయం చేసే వంటలు మీ వీడియోలు చాలా బాగున్నాయి స్పష్టంగా. థాంక్యూ.
      పైన టెక్స్ట్ లో తప్పులని మన్నించండి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +3

      It's ok andi.. no problem 🤗
      వంట చేసి, మళ్ళీ దానిపై మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం కోసం కామెంట్ రాయడమే పెద్ద విషయం.. అందులో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా సాధారణం☺️! Thank u so much for ur valuable feedback 🙏

    • @kanishqvlogs6644
      @kanishqvlogs6644 2 года назад +2

      Rajhmmundry lo ma grand mother s cook cheysaru,,,enka school s lo food adheyyy

    • @shesnsjsb7470
      @shesnsjsb7470 2 года назад +2

      @@SpiceFoodKitchen process konchem chalividi tho chese attu laaga undi madam. Ma intlo chalividi migilipothe itlane chestaru

  • @PARCHARAVIKUMAR
    @PARCHARAVIKUMAR 2 года назад +8

    సూపర్ అండీ.. మరో సంప్రదాయ ఆరోగ్యదాయకమైన రెసిపి చూపించారు.. మీరు రకరకాల వంటలు చూపిస్తారు.. మాకు వర్ణించటానికి మాటలు వెతుక్కోవలసి వస్తుంది.. మీరు అలవోకగా వంటలు చేసేస్తారు..👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      మీకు వంటల మీద ఉన్న ఆసక్తి వల్ల మీ కామెంట్స్ లో వాటిని ఎంతో బాగా వర్ణిస్తారు.. మాటలు వెతుక్కునే పనిలేకుండానే ☺️! మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🙏

  • @chinni2907
    @chinni2907 2 года назад +1

    Meru chese prathi vantalu super ga vuntaie nice cooking and keep tap friend

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి 😊

  • @Siddu6715
    @Siddu6715 2 года назад +21

    Wow sis inni recipes aa super sis 😍 💓 💖 evariki teliyani inni recipes chesthunnaru super ante super sis keep rocking

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u soo much andi for such a lovely compliment & wishes 🥰🙏

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 года назад +1

    చాలా చాలా ఇష్టమైన వంటకం
    థాంక్స్.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure andi ☺️
      థాంక్యూ సో మచ్ 🙏

  • @sudhasharma494
    @sudhasharma494 2 года назад +10

    Nice recipe ma'am. Never heard about the recipe earlier. Thank you for sharing this wonderful recipe 🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure andi ☺️
      Thank u so much 🙏
      Try this healthy & tasty cake.. especially kids will love it 🥰

  • @satwikbsatwik8944
    @satwikbsatwik8944 2 года назад +3

    Ela thelusu andi meru e vantalu great mam meru madm sir madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అమ్మమ్మ పెద్దమ్మల దగ్గర చూసినవి, ఎప్పుడో న్యూస్ పేపర్స్ పుస్తకాల్లో చదివినవి ఇలా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను☺️! Thank u so much andi 🙏

  • @vijayasanthosh8416
    @vijayasanthosh8416 2 года назад +1

    Manchi manchi recipes makosam chupisthunnaru adi kuda healthy ga thank you ma'am 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure andi ☺️
      నేను షేర్ చేసిన వీడియోస్ ని లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అండి 🙏

  • @ramalakshmi5640
    @ramalakshmi5640 2 года назад +2

    Names are awesome appudu vinaledu baga cheparu 👌

  • @philkhanasamatha8001
    @philkhanasamatha8001 2 года назад +2

    Bagundi sister yummy 😋😋naaku Chala estam kobbari sweet

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank andi 😊
      ట్రై చేయండి 👩‍🍳.. హెల్తీ & టేస్టీ కూడా 👌

  • @shaikking9534
    @shaikking9534 2 года назад +1

    Inta baga ela cheya galugutunnaru meru super akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అంతా మీ అభిమానం డియర్ ☺️
      Thank u so much 🙏

  • @vijayalakshmiv5265
    @vijayalakshmiv5265 2 года назад +1

    Bagundhee andi 👌🏻👌🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      థాంక్యూ సో మచ్ అండి ☺️🙏

  • @jyothibobby6840
    @jyothibobby6840 2 года назад +1

    Bagundandi nice traditional recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      థాంక్యూ సో మచ్ అండి ☺️🙏

  • @viswathejnakirikanti9307
    @viswathejnakirikanti9307 2 года назад +3

    నా చిన్నప్పుడు మా అమ్మ వందేది, ఆవిడ చనిపోయి 20 years ఇప్పుడు ఇది చూశాక మళ్లీ ఆ రోజులు గుర్తకొస్తున్నాయి. Tq sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      సో సారీ అండి! మీ మదర్ లేరన్న విషయం తెలిసి బాధగా అనిపించింది 😔
      మీ మదర్ ఎంతో ప్రేమగా చేసే ఈ స్వీట్ గురించి మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 🤝🙏

  • @durgapilli8469
    @durgapilli8469 2 года назад +2

    Naku Chalaa istam andi e rottu ante 👌👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      ట్రై చేయండి 👩‍🍳.. చాలా హెల్తీ & టేస్టీ 👌
      Thank u so much andi 🙏

  • @malathimulagada9268
    @malathimulagada9268 2 года назад

    Ma Amma chesaydi thanks Andi chinnappati rorulu gurthu chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      It's my pleasure andi ☺️
      ఈ స్వీట్ తో మీకున్న చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ అండి 🙏

  • @usharani-wb5ye
    @usharani-wb5ye 2 года назад

    Nenu try chesanu superga vachhindi thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      It's my pleasure andi ☺️
      ఈ traditional sweet recipe చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @krishnaVeni-kq1wr
    @krishnaVeni-kq1wr 2 года назад

    Nenu try chesanu. Chala tasty ga undi. Thanks for sharing this recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      It's my pleasure 😊
      Thank u so much andi for coming back to share ur feedback on this traditional sweet recipe 🙏

  • @kvsrao-tn9xv
    @kvsrao-tn9xv 2 года назад +1

    very good tricks

  • @raparthidhanalakshmi880
    @raparthidhanalakshmi880 2 года назад

    Nice andi memu kobbari roti antam. Maa Amma chala baga chestharu . Meru cheppinattu nenu try chethanu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much andi 😊
      ట్రై చేయండి 👩‍🍳 టేస్టీ హెల్తీ & ఈజీ 👍
      Convey my regards to ur mother 🙏

  • @thanaychinnu3910
    @thanaychinnu3910 2 года назад +1

    Maa ammamma chesedi super tasty ga untadi meeru senagapappukuuda vesukondi iiinka bagunttundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      ఈ స్వీట్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ మరియు మీ అమ్మమ్మ గారి గురించి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి 🙏! అవునండీ.. శెనగపప్పులు లేదా నువ్వులు వేసుకున్నా కూడా బాగుంటుంది.. నేను సింపుల్ గా చేశాను! Thanks for ur feedback 😊

    • @thanaychinnu3910
      @thanaychinnu3910 2 года назад

      Traditional vantaluu chestunnaru 👏👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      @@thanaychinnu3910 మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 😊
      Stay connected for more videos 🤝

  • @lavanyar7313
    @lavanyar7313 2 года назад +1

    Wow super undhandhi receipe .
    Healthy cake 😋👌🏻

  • @సంతన్న
    @సంతన్న 2 года назад +6

    అబ్బబ్బా ఎక్కడ దొరుకుతాయి అక్కా ఇంత మంచి వంటకాలు 👌👌👌👌👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ తమ్ముడు🙏! మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే.. ఇలాంటి మంచి మంచి వంటలు మరిన్ని షేర్ చేస్తాను👩‍🍳! Thank u so much 😊

  • @nagarajc3718
    @nagarajc3718 2 года назад +1

    Akka Chala baga undhi, manchi receipi. 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      థాంక్యూ సో మచ్ డియర్ ☺️🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 2 года назад

    Super akka.maku teliyani enno vantakalanu maku parichayam chestunnanduku tq akka

  • @nakkalanagendra9093
    @nakkalanagendra9093 2 года назад +1

    Wow super sister..thank you so much

  • @suvarnameduru9951
    @suvarnameduru9951 2 года назад +1

    Super Andi. Chustuntene thinalanela undi recipe. Definitely I will try this recipe. Keep rocking mam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much andi for ur sweet compliment to this sweet dish ☺️🙏
      Try it.. definitely you'll like.. especially kids will love it 🥰

  • @laxmisravya4298
    @laxmisravya4298 2 года назад +1

    Nice recipe my mother child hood recipe my grandmother. Frequently prepare this recipe my mother told to me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      WOW🤩! It's good to know that your family enjoying this healthy & tasty traditional cake since 3 generations ☺️👏! Thanks andi for sharing sweet ur experience with this sweet & stay connected for more videos 🤝🙏

  • @sharmilabanusk1129
    @sharmilabanusk1129 2 года назад +1

    Luks gud I will try 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Try it.. definitely you'll like 👍
      Thnak u so much 😊

  • @umadevisuramala492
    @umadevisuramala492 2 года назад +1

    Super 👌 andi ammama 🍰😀very nice

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అమ్మమ్మ కేక్ 😄
      Thank u so much andi 🙏

  • @udayalakshmi2558
    @udayalakshmi2558 2 года назад

    Idi maa Amma chestu untundi .ipudu nenu kuda chestunnanu.really suuper

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      ఈ traditional sweet recipe గురించి మీ స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ అండి 😊

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj 2 года назад +2

    Really your recipes are awesome mam and your way of explanation,voice are more sweet than thunakam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      WOW!! Thank u sooo much andi for such a sweet compliment to my voice 🥰🙏

  • @chintalapudisireesha5926
    @chintalapudisireesha5926 6 месяцев назад

    Kobbari rotti etoju try chesa andi chalabaga vachindi maa husband ku baga nachindi. Nenu ready made biyyam ravva tho chesa chala bagundi. Thanks andi❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      That's awesome andi..
      Thanks for sharing ur feedback 🤗💕

  • @sindhusindhu9320
    @sindhusindhu9320 2 года назад +2

    Akka janthikalu recipe chayandi pls

  • @sonyhoney2118
    @sonyhoney2118 2 года назад +1

    Easy and tasty sis tq

  • @thannerulavanya4117
    @thannerulavanya4117 2 года назад

    Me lanti vallu.. Mana sampradayyani malli malli gurthu chestuntaru. Thanks for ur recipes. Noodles n cakes kanna.. Eve goppa n manchivi kuda

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure andi ☺️
      Thanks for ur compliment 🙏
      ఈరోజు పిల్లల కోసం హెల్తీగా బియ్యంపిండితో చేసుకునే నూడుల్స్ ఇడ్లీ పోస్ట్ చేశాను! Please watch & share ur feedback 🤗

  • @jilladayamani1465
    @jilladayamani1465 2 года назад +1

    Praise the lord akka

  • @santusantuchitrajifan7020
    @santusantuchitrajifan7020 2 года назад +3

    Very healthy and simple dish...😊

  • @kiranmaishome9370
    @kiranmaishome9370 2 года назад +2

    Hii andi 🌹
    చాలాచాలా బాగుందండి 👌👌👌మీ వంటలు
    చాలా తేలికయినవి అన్నీ ఇంట్లో వుండేవే కాబట్టి
    నేను చాలా వరకూ మీవంటలు చేశానండి అన్నీ
    బాగా కుదిరరనయ్ అండి👌👌👌ఈరోజు వంట
    చాలా బాగా నచ్ఛినది అని మీ రెసిపి చూసిన వెంటనే ఏమి ఆలోచించకుండా తయారు చెయ్యడానికి ప్రయత్నించాను ఇంతటి అధ్బతమైన
    రెసిపి నాతోందరపాటు వల్ల 🙏🙏🙏🙏🙏తునకలు తునకలు అయ్యిందండి🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi andi 🙋🏻‍♀️
      So sorry to know that.. 😔
      బేటర్ consistency కరెక్ట్ గా లేకపోయినా.. రొట్టె బిగుసుకోక ముందే పెనం మీదకి తిరగేసినా.. అలాగే పూర్తిగా చల్లారక ముందే కట్ చేసినా.. output perfect గా రాదు! ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెక్ చేయండి! Thank u 😊

    • @kiranmaishome9370
      @kiranmaishome9370 2 года назад

      @@SpiceFoodKitchen 🙏🙏🙏

  • @divyaanil6475
    @divyaanil6475 2 года назад +4

    Super andi definitely i will try this cake andi...tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      My pleasure andi ☺️
      ట్రై చేయండి 👩‍🍳.. చాలా హెల్తీ & టేస్టీ 👌

    • @divyaanil6475
      @divyaanil6475 2 года назад +1

      @@SpiceFoodKitchen definitely try chestanu tqq andi

  • @prasannanaroju820
    @prasannanaroju820 2 года назад

    Nenu 1st time chustuna andi
    Chala bagunai me varity receipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి 🙏
      Welcome to our RUclips family 💐
      మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ subscribe చేసుకుని.. కొత్త వీడియో notification మిస్ కాకుండా బెల్ బటన్ నొక్కండి! Thank u 😊

    • @prasannanaroju820
      @prasannanaroju820 2 года назад

      Welcome sis
      Subscribe chesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u sooo much andi 🤗🙏

  • @prathyushapillarisetty5008
    @prathyushapillarisetty5008 2 года назад

    Super Andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      థాంక్యూ సో మచ్ అండి ☺️🙏

  • @kiranmaineerudu7864
    @kiranmaineerudu7864 2 года назад +2

    Nuv super akka tq

  • @kkmcharymadanchary7458
    @kkmcharymadanchary7458 2 года назад +2

    Easy and simply superb 😜

  • @savithriprasanna671
    @savithriprasanna671 2 года назад +2

    Chala bagundi akka e recipe ma babu astamatu cake adugutadu esari e TUNAKAM chesi pedatanu

    • @lavanyalavsreddy6477
      @lavanyalavsreddy6477 2 года назад +1

      Same Andi ma vadu Kuda anthe cake antunnadu nenu idhi try chesthanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      Thank u so much andi 🙏
      అవునండీ.. పిల్లలు 👦👧 కేక్ అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా సింపుల్ గా చేసిపెడితే ఇష్టంగా తింటారు ☺️

  • @slavanya2693
    @slavanya2693 2 года назад +1

    Wow...😍....
    Healthy....tasty....👍👌🏼🤝💐👏😋😇
    GOD Bless You....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi andi 🙋🏻‍♀️
      Soo sweet of you 🥰
      Thanks for ur blessings 🙏

  • @mkmo3180
    @mkmo3180 2 года назад +1

    Wow Chala sarlu vandanu kaani dinni tunakam antaru Ani ippude telisindi.other recipes are also so good andi on your channel. Thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      My pleasure andi ☺️
      పాతకాలంలో పద్దతిలో చేసే కొబ్బరి రొట్టెను తునకం అని పిలిచేవారు! Thanks for ur compliment 🙏

  • @bleela8318
    @bleela8318 2 года назад

    Very nice sister thanku

  • @padmak9472
    @padmak9472 2 года назад

    Very New recipe ma'am.
    I'm from Chennai.
    So these are new for me.
    Thank you dear

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure ☺️
      Thank u so much dear for ur love from Chennai 🙏

  • @Rayyan21213
    @Rayyan21213 2 года назад +1

    Superb 👌 madam... Ur all recipes are healthy and different 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi andi 🙋🏻‍♀️
      Thank u so much for such a sweet compliment ☺️🙏

  • @babluvlogs6391
    @babluvlogs6391 2 года назад

    Looks. Delicious i will definitely try this item in home easy to make

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      Thank u so much 😊
      Try it.. it's healthy & tasty too 👌

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 2 года назад +2

    Wow superb sister

  • @nanukaur2818
    @nanukaur2818 2 года назад

    Bahut accha recipe bataaye aap. Thank you. I subscribed to you. Aur kuch snacks ke easy recipe bataaiye ji.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much for subscribing😊
      Welcome to our RUclips family 💐
      Jarur batavungi👍.. dhanyavad ji 🙏

    • @nanukaur2818
      @nanukaur2818 2 года назад

      @@SpiceFoodKitchen ji acchaa ji.

  • @vijaysmohan7651
    @vijaysmohan7651 2 года назад

    Woooow... Chala simple recipe Andi.. Chusthuntene thinalanipisthundi sister.. Nenu try chesthanu.. Item's Anni intlo vundeve.. Lothu mutha petti kalchina boggulu vesina pain cook avuthundi kadha sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      హా! అవుతుంది అండి 👍
      Actually పాతకాలంలో మీరు చెప్పినట్టు పైన బొగ్గులు వేసి చేసేవారు కానీ.. ఇప్పుడు బొగ్గులు దొరకడం అంటే కొంచెం కష్టం కాబట్టి ఇలా పెనం మీద చేశాను☺️! Thanks for ur compliment 🙏

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 2 года назад

    EDI ma East godava lo baga chestara andi. 👌 Healthy recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అవునండీ.. చాలా హెల్తీ టేస్టీ ఈజీ కూడా☺️
      Thank u so much 🙏

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 2 года назад

    Hi Akka 🙋
    Super 👌👌
    Thanks for sharing, God bless you Akka 😇🙌💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi thammudu 🙋🏻‍♀️
      Thank u so much for ur love, support & wishes ☺️🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Год назад

    బాగుందండి, ఈ పాతకాలపు cake

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 2 года назад +6

    ఇలాంటి మంచి తీపిపదార్ధం ఉందని,మాకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు. మేము కూడా ప్రయత్నం చేసి మా పిల్లలకి పెడతాం.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +2

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు అండి 😊🙏
      పిల్లలకు మైదాతో చేసిన కేక్ బదులు ఇది వండి పెడితే👩‍🍳 చాలా హెల్తీ & టేస్టీ 👌

  • @lallip776
    @lallip776 2 года назад +1

    Your recipes and cooking styles are unique.keep it up

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u sooo much andi for such a sweet compliment 🥰
      Thanks for ur wishes too 🙏

  • @Srix736
    @Srix736 2 года назад

    Evanni ela telusa miku ....Great andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అమ్మమ్మ పెద్దమ్మల దగ్గర చూసినవి, ఎప్పుడో న్యూస్ పేపర్స్🗞️ పుస్తకాల్లో📖 చదివినవి ఇలా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను☺️! Thank u so much andi 🙏

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 года назад +1

    బాగుంది అమ్మ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @chowdarychilukuri1323
    @chowdarychilukuri1323 2 года назад +2

    సూటిగా సుత్తి లేకుండా చాలా బాగా చెప్తారు మీరు..... 😍😍😍👌👌 అందరికి అర్థం అయ్యేలా.... అందరు చేసుకునేలా.... చాలా మంచి రెసిపీస్ చెప్తారు.. 🥰🥰🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🤝☺️🙏

  • @jayantidaram560
    @jayantidaram560 2 года назад +1

    మంచి వంటకం🤗🤗🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి 🤗🙏

  • @SriSadhanaCreations
    @SriSadhanaCreations 2 года назад

    Super andi tq

  • @saimanikantakommoju795
    @saimanikantakommoju795 2 года назад

    Ma amma chese vaaru paina vistaraaku vesi nippulu vesedhinaachinnappudu chala taste gavuntundhi ammani gurthu chesinanduku tnq she is no more

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      అవునండీ.. traditional పద్దతిలో అలానే చేస్తారు 👍! అయినా అమ్మ చేతి రుచిని ఎవ్వరూ మరిపించలేరు👩‍🍳! మీ మదర్ లేరన్న విషయం చాలా బాధాకరం అండి 😔
      ఆ జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @lochanak859
    @lochanak859 2 года назад

    Tq so much akka
    Oka aunt pettaru thinna super undhi
    Ma
    Amma ni
    Cheyamante radhu andhi
    Ipdu Idhi chupinchi adugutaa
    Tq so much akka😘

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure dear ☺️
      మీ మదర్ కి చూపించి చేయమని అడగండి👩‍🍳.. అలాగే అమ్మకి నా నమస్కారాలు చెప్పండి 🙏

    • @lochanak859
      @lochanak859 2 года назад

      @@SpiceFoodKitchen 😋😍😘

  • @venkatalakshmialladi5691
    @venkatalakshmialladi5691 2 года назад

    Super ga unidi 👌👌👌

  • @archanaworld8429
    @archanaworld8429 2 года назад +3

    Hi akka love from kerala ❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi dear 🙋🏻‍♀️
      Thank u so much for ur love 🥰 & support from Kerala 🌴

  • @luck2217
    @luck2217 2 года назад +2

    Thanks akka ❤️

  • @gsirisha5357
    @gsirisha5357 2 года назад

    Super recipe super 👭

  • @jyothichappidi9631
    @jyothichappidi9631 2 года назад

    Ma amma yeppudu cheshthuney untaru chala baguntundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అవునండీ.. చాలా హెల్తీ కూడా ☺️
      Convey my regards to ur loving mother 🙏

  • @pallavidamera4958
    @pallavidamera4958 2 года назад +1

    Just looks like cake..🍰

  • @manastitching
    @manastitching 2 года назад +2

    Super👌recipe 👌😋sister🥰

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 года назад +2

    కొబ్బరి దిబ్బరొట్టె 👩‍🍳👌👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      కొబ్బరి దిబ్బరొట్టె 😄
      ఈ పేరు ఇంకా బాగుంది.. థాంక్స్ అండి 🙏

  • @bujjiammu2320
    @bujjiammu2320 2 года назад

    Ma ammamma chesede enka pachesenaga pappu kuda vesede andi tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అవునండీ.. పచ్చి శెనగపప్పు అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు! నేను చాలా సింపుల్ గా చేశాను ☺️ మీ అమ్మమ్మగారు చేసే రెసిపీ గురించి తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి 🙏

  • @bhavanagarikapati8882
    @bhavanagarikapati8882 2 года назад

    Nice

  • @jamalbe6882
    @jamalbe6882 2 года назад +1

    Super akka😋😋

  • @Divyatiri
    @Divyatiri Год назад

    Healthy food

  • @sandhya-cf3es
    @sandhya-cf3es 2 года назад

    Hi really awesome and helpful vedio
    Tq so munch am ur new subscriber ☺

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi andi 🙋🏻‍♀️
      My pleasure ☺️
      Thanks for subscribing 🙏
      Welcome to our RUclips family 💐
      Stay connected for more useful videos 🤝

  • @meenakshi.k5929
    @meenakshi.k5929 2 года назад

    Nice recipe. Kakapote miru matlade vidanam konchem marchukunte baguntundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much 😊
      నేను పుట్టి పెరిగింది అంతా ఆంధ్రాలో గోదావరి జిల్లాలో కావడం వల్ల భాషతో పాటు యాస కూడా అదే ఉంటుంది! అందుకే కొంతమందికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చట్లేదేమో అండి! Hope u got it.. Thanks for ur feedback 🙏

  • @janakisita9861
    @janakisita9861 2 года назад +1

    Nice sister

  • @divyabangaram7043
    @divyabangaram7043 2 года назад

    Super sis

  • @lolakshik2822
    @lolakshik2822 2 года назад +2

    Super ra amma chala bagundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      థాంక్యూ సో.... మచ్ అమ్మ 🥰🙏

  • @prabhakars1579
    @prabhakars1579 2 года назад

    Can we add cashews and dry grapes to enrich the taste. Your recipe of ammamma is very healthy and brings back my boy hood recipes my mother used to prepare. Good luck

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Yah.. you can add dry fruits to make it more healthy & to enhance its taste 😊! Thanks andi for ur wishes & sharing ur sweet memories about this traditional sweet recipe 🙏

  • @maskedmavenn
    @maskedmavenn 2 года назад +1

    my peddamma makes this.. so tasty. but i never cooked. i moved to hostel recently. now im craving for this after seeing your recipe. but i dont have mixi facility here in hostel.. instead of frying the rice and grinding, can we directly use rice flour which is available in the market?? rest all ingredients i can manage..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u sooo much andi for sharing ur sweet memories with this traditional sweet recipe 🤩
      Instead of rice flour (which is sticky in nature) you can use fine rice rava
      Convey my regards to ur peddamma garu 🙏
      Thanks again for ur compliment☺️ Please stay connected for more healthy tasty recipes 🤝

    • @maskedmavenn
      @maskedmavenn 2 года назад

      @@SpiceFoodKitchen rice ravva is also called idli ravva right??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      No andi..
      Rice rava (బియ్యం రవ్వ) is different from Rice flour (బియ్యం పిండి) & idli rava (ఇడ్లీ రవ్వ)! You can find it any super market/Kirana store/on-line 😊

    • @maskedmavenn
      @maskedmavenn 2 года назад

      @@SpiceFoodKitchen thank you for explaining patiently for an amateur like me :-) ill ask for rice rava then. will update you :-)

  • @bhaskarkonduri3862
    @bhaskarkonduri3862 Год назад

    Thanks అక్కా.....
    దీనికి side dish కూడా చెప్పండి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      My pleasure 🤗
      ఇది స్వీట్ కదా డియర్! ఇలాగే తింటారు 😊

  • @madhulatha3160
    @madhulatha3160 2 года назад +1

    Rice fry chayakunda rice flour use chayavacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Rice flour బాగా ఫైన్ గా ఉంటుంది.. Rice rava (బియ్యం రవ్వ) use చేయండి 😊

  • @UshasriPatnamshetti
    @UshasriPatnamshetti 2 года назад +1

    Super akka ela nerchukunaru enni recipes 😍🤩🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +2

      Thank u so much dear 🤗
      అమ్మమ్మ పెద్దమ్మల దగ్గర చూసినవి🧐, ఎప్పుడో న్యూస్ పేపర్స్🗞️ పుస్తకాల్లో📖 చదివినవి ఇలా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను డియర్ ☺️

    • @UshasriPatnamshetti
      @UshasriPatnamshetti 2 года назад

      @@SpiceFoodKitchen ❤❤

  • @ltsmeSri
    @ltsmeSri 2 года назад

    Me voice vere level.can we use dry coconut powder

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thanks andi for ur compliment 🙏
      Dry coconut doesn't have milk in it.. so it's better to prefer fresh coconut for better taste 😊

  • @humbleRaj
    @humbleRaj 2 года назад +2

    WOW

  • @farhanaaz2117
    @farhanaaz2117 2 года назад +1

    Hello I'm ur new subscriber

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi 🙋🏻‍♀️
      Thank u so much for subscribe 🙏
      Welcome to our RUclips family 💐
      Please stay connected 😊🤝

  • @sabithabollam9326
    @sabithabollam9326 2 года назад +2

    👌👌👌👌

  • @vanivantillu5393
    @vanivantillu5393 2 года назад +2

    👌👌👌

  • @rajitharajitha307
    @rajitharajitha307 2 года назад

    Wow 👌👌👌😋😋😋👏👍

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 2 года назад

    Super super super

  • @dm2466
    @dm2466 2 года назад +2

    Asalu meku ilanti recipes evaru nerpincharu...asalu eppudu vinaledu. 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +2

      అమ్మమ్మ పెద్దమ్మల దగ్గర చూసినవి, ఎప్పుడో న్యూస్ పేపర్స్ పుస్తకాల్లో చదివినవి ఇలా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను☺️! Thank u so much andi 🙏

  • @VictoryVijayKumar
    @VictoryVijayKumar 2 года назад

    Healthy

  • @KK-gc5lj
    @KK-gc5lj 2 года назад +1

    Please make age old recipes (ammammala recipes)❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Sure andi 👍
      I'll try to share more old & authentic recipes 😊

  • @vaenkatapadmavati9618
    @vaenkatapadmavati9618 2 года назад +1

    మన వంటలు ప్రపంచానికి తెలియాలి. అవి ఎంత ఆరోగ్యము ఇస్తాయో మీరే చెప్పాలి... Thankyou for this video

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure ☺️
      అవునండీ.. ఇలాంటి పాతకాలం వంటలు చేయడం వెనుక నా ఉద్దేశ్యం కూడా అదే 👩‍🍳
      Thanks for ur concern 🙏

  • @SimpleCookingC
    @SimpleCookingC 2 года назад +2

    Very Nice 👍🔥❣️🎧🎶🎼🎵 Friend 🎵🎼🎧