ఈ చిన్న పరికరంతో ఒక్కడినే గొర్రు కొడుతున్న, మందు పెడుతున్న | రైతు బడి
HTML-код
- Опубликовано: 5 фев 2025
- 1800 రూపాయల ఖర్చుతో తయారు చేసుకున్న చిన్న పరికరంతో పత్తి చేను వంటి పంటలకు ఈజీగా మందు పెడుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన రైతు చింతరెడ్డి వెంకటరెడ్డి.. బబూల్ వాటర్ క్యాన్ తో చేయించుకున్న పరికరం పని తీరు గురించి పూర్తి వివరాలు తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఈ చిన్న పరికరంతో ఒక్కడినే గొర్రు కొడుతున్న, మందు పెడుతున్న | రైతు బడి
#RythuBadi #రైతుబడి #మందుపెట్టడం
రైతులకు మంచి ఉపయోగం.భలే సేకరించారు రెడ్డి గారు.
CD ce cee fever
నమస్తే అన్న దాసర శూబాకంక్షలు అన్న నీన్ దేవుడు చల్లగా చుండాలి అన్న రైతుల కోసం కష్ట పడుతునారు అన్న
Hii
Anna e video kosam chala kastapadam anna first reel vachindhi appudu nunchi vethukuthunnamu chala thanks anna
చాలా మంది కి ఉపయోగకరమైన పనిముట్టు గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు
చాల మంచి సమాచారం అన్న 👌👌
చాల మంచి వ్యవసాయ ప్రక్రియా సార్
ఇలాంటివి ఇంక్క ఎన్నో చయేలే అని అనుకుంటున్న 🙏🙏👩🌾👩🌾
రాజేందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు🙏
కొత్తగా వ్యవసాయరంగం లోకి వచ్చిన రైతులకు తెలుగు రైతుబడి గా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న రాజేందర్ గారికి హృదయపూర్వక అభినందనలు...💐💐💐🙏🙏🙏
Etto
Very good Reddy garu good
నేను కూడా ఇలాంటి పరికరాలు తయారు చేస్తాను అన్న
Ekkada maku eistara
Nice idea brother chala Baga thayaru chesaru miru TQ so much raithu brother and TQ more videos alati
Thank you brother
Good information bro nice collection videos
Thank you
రాజేందర్ రెడ్డి అన్న ఈ గొర్రు తయారు చేసే వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి
Good idea
Very good supper👍👍👍👍
Bull ku pani chepinadhuku e video maku thelipinadhuku special thanks Reddy garu
❤
సుపర్ అన్న🙏🙏👌👌👌👌👌
Salute Bro
Super anna very nice video maku chala upayoga paduthundi anna🙏🙏🙏
Excellent
Super, bagundi gaani varsha kaalam panikiradhu
Super anna
Anna bulls seed dril unte chupinchandi
Super 👌👌
Nice idea Anna how to get it and what is the price pls let me know
Really good vedeo bro
Verry gooodddd Anna
Super
Thanks
Enni power weedors vachinaa eddhulatho chesinattu undadhu paatu
Chala bavundi anna..
పాలి హౌస్ లో పండించే రోజాలు గురించి
ఒక్క వీడియో పెట్టండి
Anna chalmanchipani chesthunaru raithualaki upayogade nelati vallaku cahal selut bro
Every farmer is an Inventor!!!
Useful information anna thank you 👌👌👌💐💐💐
Anna Swaraj code trolley price video unnte cheyandi
Namaste ready Sahab Jabardast video
సూపర్
First comment and first like, first view 😌
🎉
Good job
BCS power tillar gurinchu full information vidio cheyandanna plz
In Telugu
Anna super nak kaavali
Nice pic
Super bro
Munugodu lo evari daggara chestharo cheppagakaru leda phobe no unte ivvandi
Good
సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం
nice anna
Nice video ana garu
First like
Bro order midha thechukovacha
Nice... Meeru cows ammay dairy vaalla ni interew chayyandi manchiga milk guarenty echhay vaarini edi farmers ki chaala vupayoga padutundi please answer& ranga reddy & punga noor yaariyaalo please answer.
నమస్తే
I want one piece
Hai Anna namaste
ఈ పరికరం పవర్ వీడీర్ కి use చేయవచ్చా
అన్న ఎడ్లకు వేటు పడుతుంది కదా
Dabba full ga nimpithe wait padthundi
👌 👍
అన్న ఇది దంతే కి set చేయొచ్చా
Mirchi ki vadukovachaaa bro
Hi Brother ma pollam lo cotton kayalu ni udathalu tintunnai eadina solution cheppandi Anna. Udathalu rakunda
Vanga sagu videos chy anna
Address plz
Anna cost antha chepu
ఈ గొర్రు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసేవారు ఎవరైనా ఉన్నారా
Hi sir
Hello and
3years back memu use chestunnam
అన్న దంతె కి బిగించాలి ఎంత అవుతుంది
Cost
🤝🤝🤝
Ekada dorukutundi
Maku kavale
venkatareddy sir phone no send chide sir
Maku kavali
But everybody is just using tractors
Neu,vadutuna
Rajendr Reddy anna me number
Super anna
Super
Excellent
Super
Super anna
Super
Super