సన్న టైర్లతో రైతులకు పని, ఖర్చు తగ్గుతుంది | Tractor Slim Tyres | రైతుబడి
HTML-код
- Опубликовано: 27 янв 2025
- ట్రాక్టర్లకు వాడుతున్న స్లిమ్ టైర్ల పని తీరు, ధర, సైజుల వంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సన్న టైర్లతో రైతులకు పని, ఖర్చు తగ్గుతుంది | Tractor Slim Tyres | రైతుబడి
#RythuBadi #రైతుబడి #SlimTyres
రైతుకు తన ఆదునిక వ్యవసాయం లో మంచి తొడు బాటు వుండే పరికరం 💐 JMJ Polymers & Karshak Agro Agency Good Intiate for Supporting Farmers in a Daily Life 💐🙏💐
👍
Uu7 it yt aahe 1111hyyyyuuuttr55
ఇలాంటి మిషన్లు రావడం మంచిదే కాని రాబోయే రోజుల్లో పశువులను మ్యూజియం లో చూసే పరిస్తితి వస్తది 🙏
Mepa daniki city lo unavariki tiska ravali
@@SUNILDFARMER😂😂😂😂
Idi manchdaney chappali kada
@@SUNILDFARMER xlnt good rpl cheppadanki essy ne ikkada vachi vyavasayam cheste telustadi
ఇప్పటి పరిస్థితుల్లో నిజంగా పశువుల్ని పోషించిన, పోషిస్తున్న వారికే అందులో సాధక బాధకాలు తెలుస్తాయి.😊
Shoban. Babu. Super. Analysis. Good. Job
టొమాటోలు, ఉల్లిపాయలు ధరలు పెరిగితే ఎగతాళి చేసే వీడియోలు పెట్టే వాళ్ళు గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి... ఇప్పటికే కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకి ఇది మంచి పద్ధతి...
Super Rajender anna 🙏
Meru iche info entho mandhiki upoyagakaram anna
Me valla youth farming vaipu attract avutharu anna 👏👏👏
Reddy gaaru namasthe.
Very very useful
బ్యాంకర్లు కార్పొరేట్ జీతాలు తీసుకునే ఉద్యోగులు ఉద్యోగస్తుతులకు & కంపెనీలకు మాత్రమే కాదు
రైతులకు వారి ట్రాక్టర్ కొనుగోళ్లు & సాగు సామగ్రి కోసం రైతులకు కుడా రుణాలు అందించడం ద్వారా బ్యాంకర్లు మద్దతు ఇవ్వాలి..కార్లు & బైక్ షోరూమ్‌లకు బ్యాంకర్లు మద్దతునిస్తారు, కానీ బ్యాంకర్లు ట్రాక్టర్‌లు విక్రయించే షోరూమ్‌లు & కల్టివేషన్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీలకు మద్దతు ఇవ్వరు...
BANKERS have to Support by Providing the LOANS to FARMERS for Their TRACTOR'S PURCHASING, CULTIVATION EQUIPMENT'S
Super anna ma pakkana village idi
Very good video sir 👍💐👍
Good information
Very very good program
Best vedeyo tammudu
Gud video brother
Thanks bro
ధన్యవాదములు అన్న 🙏🙏🙏
Rajendar Anna very good
Hyderabad Hitex loo poultry expo jarugutundii cover cheyy broo manchi response vundii
So super video bro
Very good Sri
Super video
అన్న నమస్తేనే
Namasthe bro
Andu mirchi sagu video chaie anna thirps mandulu video chaie anna
Tractor investment depreciation repairs Anni kalipi costing teesukodi
Anna poultry gurinchi videos chei please
guru enthaku mundhu pedhayana , prathi pantaki saprete play list videos chesi pettadu gonthu kuda kocham different ga untadhi ,telugu raithubadi channel meedhena ayyethe old videos ela chudali, clear ga tegulu endhu vasthadhi , nivarana. charyalu chala clear chepthadu ,
I'm from warangal
👍bro
Tyre grouping vesuko vacha leda new tyre konukovadamena
Powertrac euro50 ki set avvutunaya Anna
Good
Good. Vedio
Tyres good,but guntuka ready chesthe bagundu.and design like sprayer and adugu mandhu machine s.
Brother paddy field lo ee tyres demo cheyandi plz
I think they can't able to perform that much in paddy fields coz the surface of tyre contact with ground is less and the whole weight of tractor makes it to sink into the pulverized field... Just guessing I'm not sure
Wheels valla danger ledhantaara???
Anna tairu aregipote well kudha marchala
మీ కార్యక్రమం ద్వారా ఇతర జిల్లాల్లోని రైతులకు మేలు జరిగే అవకాశం వుంది. కాకపోతే ఖరీదు ఎక్కువగా ఉన్నట్టుంది!😂
అన్న పత్తి ని హార్వెస్ట్ చేసే హార్వెస్టర్ వీడియో చెయ్
రాబోయే రోజుల్లో ఎద్దులు దున్నలను వ్యవసాయానికి కాకుండా కేవలం తినటానికి మాత్రమే వినియోగిస్తారేమో.
కాటన్ లో వర్క్ వీడియో పెట్టండి బ్రో
Pina rabbar pothe vesithara
Anna tractor operated sprayers video cheyi
13 HP power tiller ku vade size lu vuntaya? Vunte rate entha?
😅
Thanks
ఈ నిర్మాణం లో tracar వీల్స్ మడుకటి రేకు కిందుగా ఉండాలి అవి మడుకటి రేకు కి పైన దాకా వచ్చాయి ఇలా ఉండడం వల్ల ట్రాక్టర్ డ్రైవర్ లేదా పక్కన ఎవరైనా కూర్చున్న వాళ్ళ టవల్ లేదా ఇంకా ఏ రకమైన క్లాత్ కనుక వాళ్ళు వేసుకుని కూర్చుంటే ఆ టైర్ లో తట్టుకుని ఈడ్చుకు పోయే అవకాశం ఉంది
Ilantivi bull cart tyres untaya anna
తెలియదు అన్నా.. ఎవరైనా తెలిసిన మిత్రులు చెప్తారేమో చూద్దాం
Hi annagaru am from paatha karimnagar jilla prasthutham siddipet jilla
👍Anna
అన్న మాది ఐచర్ 380 ఉన్నది.ఏమ్ రేటు తెలుపండి.ఎక్కడ అందుబాటులో ఉన్నాయి.
Details anni videolo unnayi brother
Made in india
అన్న ఎక్కడ అడ్రస్ చెపండి
Hyb,warangal
ఐ వాంట్ దిస్ వెహికల్ ప్లీజ్ కాంటాక్ట్ షోరూం
Ana 63 75 hp tractor ayacha
killlar ku vunnaiah
Tyre price tomuch
Bulls are better than Tractors, what happens if it takes 2 days more.
Ekkada anna meedhi
ఈ బండ్లు నిజంగా రైతులకు పొలంలో ఉపయోగించేందుకు ఉపయోగపడతాయా?రైతులు దీనిని కొనుగోలు చేశారు.నేను కూడా రైతునే
Hii anna
Hello bro
టైర్ అరిగిన తర్వాత Wheels కు టైర్ మాత్రమే మార్చవచ్చా..?
Sir. Ami chadivinaru meeru
Anna garu hyderabad address kavali
దమ్ము chakralato road lu padi chestunnaru తమ్ముళ్లు
Price
👍👌🙏
టైర్ అరిగిపోతే టైర్ మర్చుకోవచ
Swaraj 735 back tire price
Rubber tyers bro
Old method,wood to rubber termination
Radhu bayataki polam lo digabadithe
misan kante pashuvule goppa
retu chala akwa undhi 80000ko
ఆనిపనులుచెయరదకాద
23 24 25 ... 3days
Hello yaar tu suna apna adress batao na
Spare kotindi video pedithe chuse vallam gada
నీ బొంద రాజేందర్ నిజాలు చెప్పు అబద్ధాలు కదు
Moddem kadu
Nuvvu vyavasayam chestavara asalu
Anna okasari mi number ivandi anna
Gud video bro
Guntala road lo tirugutunda