Mini Tractorకు సన్న టైర్లు వేయించాను | Slim Tyres | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 96

  • @kotrangisrinivas9460
    @kotrangisrinivas9460 2 года назад +28

    అన్నగారు మీరు రైతులకు కావాల్సిన సమాచారం ఇస్తున్నారు చాలా బాగుంది

  • @krishnamurthy-ot8iw
    @krishnamurthy-ot8iw 2 года назад +22

    అన్న గారు నమస్కారం మిమ్మల్ని మీరు మరియు రైతు మరియు పంటను పరిచయం చేసే విధానం చాలా చక్కగా ఉంటుంది అన్న మరియు కేవలం మీ వీడియోలు చూడడం ద్వారా నాకు కూడ ఒక ఎకరం అయిన వ్యవసాయ భూమి కోనుగోలు చేసి వ్యవసాయం చేయాలి అని అనిపిస్తుంది ధన్యవాదములు అన్న

    • @RythuBadi
      @RythuBadi  2 года назад +6

      Thank you Anna
      చూసినంతో ఈజీగా మాత్రం ఉండదు వ్యవసాయం.. వీడియోలలో కేవలం అనుభవం మాత్రమే వివరించగలుగుతాం. కష్టం, నష్టం, బాధలు.. ఇవన్నీ అన్నిసార్లు చూపించలేము. వ్యవసాయంలో ప్రత్యక్ష అనుభవం పెంచుకోవాలి. తర్వాతే సొంతంగా చేయాలి.

    • @mhoney879
      @mhoney879 2 года назад +2

      వ్యవసాయ చేయాలంటే అంత ఈజీగా కాదు బ్రో కొచం శ్రద చుపియలి

    • @krishnamurthy-ot8iw
      @krishnamurthy-ot8iw 2 года назад +3

      @@mhoney879 చేయాలి అని సంకల్పం ఉంటే కష్టం నష్టం అన్ని తెలిసి దిగుతాము అండి ఎవరికైనా ప్రోత్సాహం అందించాలి కాని ఇలా చేయకూడదు అండి

    • @harimangalampelly6764
      @harimangalampelly6764 2 года назад

      🙏🏻👍🏿

  • @jaganboddupally2994
    @jaganboddupally2994 2 года назад +1

    అన్నగారు మీరు రైతులని కొత్త టెక్నాలజీ చూపిస్తూ బాగా పోస్తాయిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ధన్యవాదాలు.

  • @maheshananthula7308
    @maheshananthula7308 2 года назад +3

    అన్నగారు ఈ వీడియో చాలా బాగుంది రైతులకు చాలా మేలు చేసిన వారు ఇతర లేబర్ ఖర్చుతో చాలా ఇబ్బంది అయితుంది ఇలాగే రైతులకు అవేర్నెస్ ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @pragnajrcollegekosgi2341
    @pragnajrcollegekosgi2341 2 года назад +5

    రైతు బడి ఛానల్ కి ధన్యవాదాలు

  • @gopi-xw3ui
    @gopi-xw3ui 2 года назад +6

    రైతులకు మీరు చేస్తున్న కృషి అభనందనీయం..... కృతజ్ఞతలు

  • @MaheshNanimylifebegins
    @MaheshNanimylifebegins 2 года назад +2

    Mee vedios andariki upayogamainaviga untayi anna💐💐🙏

  • @ramkitravelvideos5497
    @ramkitravelvideos5497 2 года назад +9

    మీ వీడియో లు చాలా బావుంటుంది సార్...

  • @chinnareddy2709
    @chinnareddy2709 2 года назад +3

    Every video is different hats off to your Hard work . You are the boon of farmers..

  • @vkurumurthyreddyvkmreddy106
    @vkurumurthyreddyvkmreddy106 2 года назад +2

    14 play tyre tho kuda cotton lo guntuka kotavachu nelanu alagea koduthuna cotton veathukoni 4feet varaku tholukovachu no problam

  • @vraviravi176
    @vraviravi176 Месяц назад +1

    అన్నా మాది నాగర్ కర్నూల్ జిల్లా మాకు బండి కావాలనుకుంటున్నాను దొరుకుతుందా ఎంత ఖర్చు అవుతుంది

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 2 года назад

    excellent. leadership. best informing.

  • @harshamadhu7924
    @harshamadhu7924 2 года назад +2

    Pedda tractor Paddy lo ala work chestundo video cheyandi rajendar garu

  • @gandasirikrishnamurthy2245
    @gandasirikrishnamurthy2245 Год назад

    Chalabagundi

  • @upendarraobandari2232
    @upendarraobandari2232 2 года назад +1

    అన్న గారు నమస్కారము. ఈ వీడియోలో చూపించిన కల్టివేటర్ గురించి ఒక సవివరమైన వీడియో చేయగలరు..

  • @nithinreddy4248
    @nithinreddy4248 2 года назад +5

    వరి లో ఎలా పనిచేస్తుంది. దాని పైన కూడా ఒక detailed video తీయండి అన్న

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Sure bro

    • @grandhisivaprasad3915
      @grandhisivaprasad3915 2 года назад

      @@RythuBadi anna fast ga cyyandi anna polam dege video cyyandi anna turning la daggara special ga video time ekkua sepu cyyandi anna plz

  • @dharmarao1034
    @dharmarao1034 2 года назад +1

    Good Raajanna Thq

  • @truewinalways
    @truewinalways 2 года назад +1

    Super channel good information for farmers

  • @umamaheswaraoumamahesh6354
    @umamaheswaraoumamahesh6354 2 года назад +2

    Good information 🙏

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 года назад +1

    Super invention Sir

  • @sindambeeraiahsindambeerai1652
    @sindambeeraiahsindambeerai1652 2 года назад +1

    అన్నా ఈ video లో ఉన్న ట్రాక్టర్ కి new model tair కి re button alaga చేయాలి అది kanukondi 90000 అంటున్నారు కదా

  • @bellinaveen3281
    @bellinaveen3281 2 года назад +1

    Good information Bro👍

  • @kolkuriramuyadav1633
    @kolkuriramuyadav1633 2 года назад +1

    Last lo mee explanation super undi sir

  • @CVR-tf2fy
    @CVR-tf2fy 2 года назад

    Very good idea

  • @mamidieswar3413
    @mamidieswar3413 Год назад +1

    Gattulu antha hight ekkutundhi annaa please rajendra garu

  • @skkittu4027
    @skkittu4027 2 года назад +1

    Anna meeru pette prathi vedio raithulaku entho upayoganga untayi .

  • @nageshe7511
    @nageshe7511 2 года назад +1

    అన్నగారు పత్తి లో పై మదుల గురిచి ఒక వీడియో చేయండి అన్న

  • @venkatreddygaggenapalli9069
    @venkatreddygaggenapalli9069 2 года назад +3

    Darmapuram rythulu chala thelivayna vallu technalajilo chala mundhuntaru

  • @shankaryadav824
    @shankaryadav824 2 года назад +1

    Good information bro

  • @vinayvoluvoju
    @vinayvoluvoju 11 месяцев назад

    Nice videos

  • @TheJamedar
    @TheJamedar 2 года назад

    బ్రదర్ వీడియో చాలా బాగుంది ఈ విల్స్ మన ఆంధ్రాలో ఎక్కడా దొరుకుతాయి తెలపండి.... కర్నూల్ డిస్టిక్

    • @hanumanthareddy2236
      @hanumanthareddy2236 2 года назад

      Manvi near raichur 40000 rupees only

    • @TheJamedar
      @TheJamedar 2 года назад

      @@hanumanthareddy2236 Tq Brother...

    • @rythulokammallikarjunarao1232
      @rythulokammallikarjunarao1232 2 года назад

      @@hanumanthareddy2236 ఎక్కడ అన్న అడ్రస్ చెప్పు ప్లీజ్

    • @naveenreddy8088
      @naveenreddy8088 Год назад

      @@hanumanthareddy2236 , please give address mobile no

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 года назад +1

    So super video bro

  • @madhusudhanreddy8476
    @madhusudhanreddy8476 2 года назад

    Good video reddy

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 года назад +3

    Good 👌👌👌

  • @nagendhrababu5274
    @nagendhrababu5274 2 года назад

    Prathi okkaru slim tyirs gurinchi video thisthunnaru kani Avi akada untayo antha cost untayo Avadu cleyarga cheppatledhu aalantappudu rayithulaku m upayogam untadhi video

  • @kovvuriveerababu5219
    @kovvuriveerababu5219 2 года назад

    Anna garu oka petrol hybrid drone pi video cheyyagalaru

  • @prabhakarkompally1799
    @prabhakarkompally1799 2 года назад

    Very good

  • @vkurumurthyreddyvkmreddy106
    @vkurumurthyreddyvkmreddy106 2 года назад

    Evi akkada theachinaru addres clear ga peatandi

  • @lingaiahkkurupati3191
    @lingaiahkkurupati3191 2 месяца назад

    అన్నగారు పెద్ద టైర్లు ఎక్కడ అమ్ముతారు అడ్రస్ చెప్పగలరు వారి ఫోన్ నెంబర్ కూడా పంపగలరు

  • @agricultureramakrishna....5358
    @agricultureramakrishna....5358 2 года назад

    Block soils lo kuda use cheyavocha

  • @rajshetty9328
    @rajshetty9328 2 года назад

    Edi cultivating ki use chisu ko vacha sir

  • @ajaysajay893
    @ajaysajay893 2 года назад

    QA and DC

  • @BOYA9028
    @BOYA9028 2 года назад

    అన్న మీ రైతు బది సూపర్

  • @sumanaresh9659
    @sumanaresh9659 2 года назад +1

    Jai jawan jai kisan jai #Teluguraithubadi

  • @janardhenreddy-kt2nh
    @janardhenreddy-kt2nh Год назад

    DOES SMALL TYRES WORK FOR TOOR DAL FARM

  • @wgl8585
    @wgl8585 2 года назад

    Ekkada tayyaru chesaru ee tyre lu

  • @malathitikotesh9416
    @malathitikotesh9416 2 года назад

    Good

  • @gaddamravi6826
    @gaddamravi6826 Год назад +1

    Ma area lo EDI set avvadu

  • @punemramu
    @punemramu 2 года назад

    Bro .....ఈ wheels ఎక్కడ తయారుచేస్తారు addres ఫోన్ నెంబర్ చెప్పండి bro

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 года назад +1

    👏👏👏👏

  • @anjaneyulubollepogu397
    @anjaneyulubollepogu397 2 года назад +2

    avi ekkada vestharu.evvaru vestharu valla address ,mobile numbers kuda pettinattu iyithe inkokariki use iyedhi

    • @venkatreddygaggenapalli9069
      @venkatreddygaggenapalli9069 2 года назад

      Vidiolone vivaram undhi miryalaguda nalgonda lo dhorukuthavi ante annichotla andhubatulo unnatle Mee sameepamlo automobile lo adagandi

  • @vnarasimhulu2240
    @vnarasimhulu2240 2 года назад

    Super explen Anna 👌👌👌

  • @telugufarmingstyle2162
    @telugufarmingstyle2162 2 года назад +2

    anna midhi nalgonda na

  • @malleshwarreddy9576
    @malleshwarreddy9576 2 года назад +1

    Sir meeru. Agmsc cesara

  • @నమ్మకద్రోహం
    @నమ్మకద్రోహం 2 года назад

    How mush tyre cost

  • @balreddy6126
    @balreddy6126 2 года назад

    Raite kadha raaju raitu lendi prapacham ledu

  • @yadagiriyadav4354
    @yadagiriyadav4354 2 года назад

    Anna putakata ralada anna pls comment in

  • @naveenreddy9392
    @naveenreddy9392 Год назад

    39hp sanna tyres laguthindi

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 2 года назад +1

    రాజేందర్ రెడ్డి గారు మీరు ఒకసారి కరీంనగర్ జిల్లా,మాన కొండూరు మండలం,,, కొండపలకల గ్రామం,, లో రూపిరెడ్డి లక్ష్మి వ్యవసాయం చేస్తుంది.కొన్ని అవార్డులు అందుకుంది.మీరు ఒకసారి ఇంటర్యూ చేస్తే బాగుంటది అని మా ఉద్దేశం.

  • @ramesh.cbheemesh.c7344
    @ramesh.cbheemesh.c7344 2 года назад

    Tractor model

  • @Aditri599
    @Aditri599 2 года назад

    Wheels address in miryalagooda please

  • @gaddamravi6826
    @gaddamravi6826 Год назад

    Patti chetlu six feet above untavi

  • @telugufarmingstyle2162
    @telugufarmingstyle2162 2 года назад

    Anna mail open kavatam ledhu ga

  • @ramkitravelvideos5497
    @ramkitravelvideos5497 2 года назад +1

    Hii sir

  • @maheshananthula7308
    @maheshananthula7308 2 года назад +3

    ట్రాక్టర్ ఓనర్ నంబర్ ఇవ్వండి సార్

  • @umesh1992ify
    @umesh1992ify 2 года назад

    అన్న నాకు టైర్స్ కావలి

  • @ramesh.cbheemesh.c7344
    @ramesh.cbheemesh.c7344 2 года назад

    Tractor owner number please sir

  • @gundaboinanagesh3416
    @gundaboinanagesh3416 2 года назад

    Raithu number kavali sir

  • @krishnamurthig5881
    @krishnamurthig5881 2 года назад

    Tractor owner number ple

  • @Allinone-love
    @Allinone-love 2 года назад

    Ramana teddy gari number plz

  • @simhalunandhamuri3828
    @simhalunandhamuri3828 2 года назад +1

    Tractor owner number plzzzzz