Sir మాది ఆంధ్ర.... కానీ మీ ప్రాంతంలో జొన్నరొట్టెలు సూపర్..... బెస్ట్ ఫుడ్ సార్ నాదొక చిన్న కోరిక డైరెక్ట్ గా మేము మీ దగ్గర కొనుగోలు చేసుకోవచ్చా? ఒక రోటీ ధర ఐయితే బాగుంది చాలా మంచి మనస్సు కలిగినవారు కనుక భగవంతుడు మీ కుటుంబంతో మీ కార్మికులు క్షేమం ఉండి మీ వ్యాపారం అభివృద్ధి కోరుకుంటూ 🙏🙏
దయచేసి రైతుబడి చూసే ప్రతి అభిమాని డేస్క్రిప్షన్ కూడా చేదివి రాజేంద్రగారికి లైకులు ఇవ్వండి ఫాలో అవ్వండి ప్రతి విషయం ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తున్నారు రాజేంద్ర గారు
anna meeru chaala పంటల గురించి చెప్తున్నారు..అలానే వాటి కోత గురించి చెప్పండి..అంటే అవి మనుషులు kosthara లేకుంటే పంట కోతకు missions use chesthara ani.. Missions use chesthey avi yekkada dorukuthayi vaati rent yentha .. ila meeru ye panta గురించి చెప్పిన last lo vaati kotha vidhanam cheppandi anna
Sir మాది ఆంధ్ర.... కానీ మీ ప్రాంతంలో జొన్నరొట్టెలు సూపర్..... బెస్ట్ ఫుడ్ సార్ నాదొక చిన్న కోరిక డైరెక్ట్ గా మేము మీ దగ్గర కొనుగోలు చేసుకోవచ్చా? ఒక రోటీ ధర ఐయితే బాగుంది చాలా మంచి మనస్సు కలిగినవారు కనుక భగవంతుడు మీ కుటుంబంతో మీ కార్మికులు క్షేమం ఉండి మీ వ్యాపారం అభివృద్ధి కోరుకుంటూ 🙏🙏
యాంకర్ గారు మీరూ మా పాలిట దేవుడు సార్.... భలే వీడియో చేశారు 🎉 మాకు చాలా బాగా నచ్చింది
అన్ని జిల్లా ల్లో ఇది అందుబాటులో వస్తే బాగుండు. ఎంతో మంచి ఆరోగ్యం వస్తుంది.
త్వరలోనే మీరు ఆశించిన విధంగా జరగాలని కోరుకుందాం..
Nenu supply chesta meeru chestara
Me number evvandi sir@@duggusinformation3467
దయచేసి రైతుబడి చూసే ప్రతి అభిమాని డేస్క్రిప్షన్ కూడా చేదివి రాజేంద్రగారికి లైకులు ఇవ్వండి ఫాలో అవ్వండి ప్రతి విషయం ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తున్నారు రాజేంద్ర గారు
చాలా మంచి project చూపిస్తూ వివరించారు బ్రదర్ 👍👍💐💐
ధన్యవాదాలు బ్రదర్
రెడ్డిగారు మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి
ధన్యవాదాలు హేమంత్ గారు..
Reddy sir give roti maker number
Tq reporting. Grate reporter in telangana who is encouraging farming to youth. Satyam devarakonda Nalgonda
సూపర్ కవరేజ్ , మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలి అండీ 🙏🙏
op covaring bro
Sure andee. Thank you so much
Qqqqqqq
Very good supper👍👍👍
సోదరా నీ ప్రెజెంటేషన్ సూపరో సూపర్ ధన్యవాదములు
5 రొట్టెలు ఒక పాకెట్ చేయండి. రిటైల్ బిజినెస్ బాగా జరుగుతుంది.
Maadi West Godavari Andhra Pradesh courier charge pettukunte maaku parcel pamputara intlo vaadukovataniki kaavali enni rojulu vuntai fridge lo pedite
@@tlnsrikanth8524 fridge lo pettakududu allage 2 months varaku untadi
3 also ok
Yoon bhul gyaan
@@tlnsrikanth8524 à
హైదరబాద్ లో చిన్న చిన్న బండ్లమీద కూడా ఒక్కోటి Rs.12-15 అమ్ముతున్నారు. That would be a great market for them and will help those hard working women.
I'm also planning brother chala bhaguntundhi e business
@@sushma.ksushma798 nenu supply chesta meeru chestara
అన్న నమస్తే నే ఛార్మి వరి మీద వీడియో తీయండి
Tammudu rajendar ఆరోగ్య కరమైన విషయాలు వైపు పోతున్నావు మంచిది
Chaala manchi video chesaru sir..
అన్న రిటైల్ వ్యాపారం షాపులు కూడా కొంచెం మెయింటైన్ చేస్తే డబ్బులు ఎక్కువగా మిగిలే అవకాశం ఉంది
ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు అన్నా..
తయారు చేసిన దగ్గర నుండి ఎన్నిరోజులవరకు తినడానికి పనికొస్తాయో వివరిస్తే బాగుంటుంది.
12 to 15 days manchi resistance food field work velavallu thenty chala manchidhi valaki medical expenditure thaguthundhi.
Evi oka varam varaku vntai
Can we eat it directly or should we reheat it again?
30 days untai
Yendina rotte, kandipappu sambar, rottey ni sannam virechesi sambar lo kalupukony,thintay........ ha ruchi, ha anubhuti cheppanalavi kaadu sumati
Dhanyavdam.bro.good.video.mee.rottelu.chala.chowka..hydrabadlo.oka.roti.15.rs.meeru.hyd.lo.1ors.choppuna.echhina.sugar.patient.s.amruta..lekka.tini.arogyanga.vuntaru.mee.vyaparam.tappakunda..laxa.2.laxalaku.cherukuntadi.🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌మంచిపని
Rajender Reddy garu thanks super videos motivational information. ..
Thank you so much
Rajender reddy garu meru Elanti videolu regular ga cheyali from kattangur
మెడికల్ కాలేజీ లకు govt హాస్పటల్ వాళ్లకు అమ్మండి.??? ప్రజల ఆరోగ్యం కోసం
చాలా బాగుంది ఆ paramathmunitho prarthinchu chunnamu ముందుకు povalani
Excellent sir.. Satyam devarakonda Nalgonda
Very good nice project....
మంచి వీడియో పెట్టారు
In general evarina order chesukovali ante ela andi
Polythene lo packing cheyatam kante alternate chudadam manchidi packing lo
God bless you and your Samaikya staff.
Thank you
Reddy garu nice.. Ladies ke help.. Jai hind
Rotis are excellent with NV curries,it's matches.
Rajendra. Anna challa bagundhi very good job
సూపర్ ఐడియా
Improve packing god bless all
Visakapatanam lo vuntay baguntunde pl
Can we eat it directly or should we reheat it again?
You can eat directly. no need to heat again
Neelanti videos evaru cheyaru kaadu kuda great anna
ఇంత వీడియో పెట్టిన వారు description లో కూడా మీ ఫోన్ నంబర్స్ పెట్టండి..
Do you sell soft rotis?
Ninnu chusi memu proud ga feel aututunnamu tammudu
Sir ilagane peddalu (dathalu) ముందుకు vachi konni పరిశ్రమలు అధికంగా అక్కడ అక్కడ Nirminchthe chala mandi మహిళలకు VUPHADI కలుగాలని koruchunnamu 🙏🙏
Excellent👍👍👍👏👏👏
Packing plastic cover లో కాకుంటే ఇంకా బాగుంటుంది
Are these rotis are soft ? or hard
🙏🙏🙏...ilanti videos cheyyandi plz
Good job అన్న కానీ రొట్టె ధర చాలా తక్కువ పెట్టినారు
Competition valla ala pettaru
Anna ec poultrry from full detail video cheyandi sar
Super snna chala bagundi
Glouses veskunte baaguntadhi
అంతా బాగుంది
కానీ ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేస్తున్నారు....అది కూడా కాలుతున్న రొట్టెలు
అది కొంచం మారిస్తే బెటర్
vediga kadhu chalkaga ayina tharuvaata pack chestaru
అన్నా ఇందులో గోడుమాపిండి కలుపుతారా,పిండి మెట్టగావుంటుందా లేక బరకగా వుంటుందా తెలపగలరు
intlo chesi supply cheyavacha
Very good 👍
Very good
Good Idea sir
Yakkada chesthunnaru sar
3 Rottelu thechukoni, 10/-karri thechukunna, kadupu ninduthadi, budjetlo poistika sharam, rottelu helthuku manchivi andaru alavatu chesukovale! 🤔🙌🍱✍️
Good planning sir.
Madavi 🙏🙏👌
25lac పెట్టుబడి
1500×3.50=5350
5×250=1250
Maintaines
Jitalu
Rents
Use emundhi
Anna ee mission ekada thisukovali
Mettaga untene thintsru kada sir gattiga unte Ela thintsru
వీటిని dry ,kadak rotis అంటారు పాపడ్ లాగా ఉంటాయి బాగుంటాయి
Miku Dhanyyavadallu anna
good information tqq
anna meeru chaala పంటల గురించి చెప్తున్నారు..అలానే వాటి కోత గురించి చెప్పండి..అంటే అవి మనుషులు kosthara లేకుంటే పంట కోతకు missions use chesthara ani.. Missions use chesthey avi yekkada dorukuthayi vaati rent yentha ..
ila meeru ye panta గురించి చెప్పిన last lo vaati kotha vidhanam cheppandi anna
జొన్న పంట మహా రాష్ట్ర లో నాందేడ్
చాల పండిస్తారు అలాగే మన నిర్మల్ జిల్లా
భైంస మండల్ లో కూడా పండిస్తారు 100 రోజుల పంట ఇందులో చాలా రకాలు ఉన్నాయి
Cashew processing unit gurinichi video cheyandi
1 kg ki enni rottelaku vastaie sir ...
Namaste sir🙏 good job
Namaste andee. Thank you
Me videos. Bagundtaye brother.
Jonnarottela mission akkada addresspettare rate antha
Nenu srilakshmi naku kuda e jobu kavali👌👏👏
good video👌
Thank you 👍
Anna namaste pickles media video cheyandi Anna pls 🙏
order chesukovadiniki leda andi
Video lo number undi. chudandi
Miru Use Chesthunna Camera enti అన్న
Canon 200d2
Mamu vyaparam chestamu entha mission sir
God bless you your future
Redi garu yalukalu sagu video cheyandi sar
Sure sir
Thank you
Crispy ela avuthayi
WELCOME
Kalasapadu Kadapa ki delivery unda
మంచి బిజినెస్
Rottela mission antha cost 🙏👍🙏👍🙏👍
Very good information sir
Thank you sir
🙏🏻👌
Anna avi jonna rottela chapathi na
Jonna rottelu
Bus courier lo pamputhara.
Maku vizag lo branch untae baguntadee
Machinery ekkada purchase chesinaru
Address
Meemu urder cheyali ante elaa Anna
Video lo undo
Veg pickles vedio
Vary good
Memu order cheste pampistaraa sir
Super good job
Thank you
Good Anna very nice video madi Karnataka Anna Narayanpet district pakkana border
Na daggara evard ilanti video cheyyaledu
Good job bro
I am also preparing in roty order now
💐💐💐👌🙏
Transport vundha sir madhi narasaraopet
Good video bro
Good job,very useful, to all,
Hi brother i am Prashanth Reddy
Super