మనచుట్టూ ఉన్న లోకం ( Red Zone ) లో మంచి తీసుకుని చెడు వదిలెయ్యడం సాధ్యమేనా? |

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp....
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 117

  • @RamuduErapogu-xk7jo
    @RamuduErapogu-xk7jo 5 месяцев назад +1

    God bless you annayya 🙏🙏🙏🙏🙏

  • @guttulasrinu6105
    @guttulasrinu6105 3 года назад +2

    Vnadanalu anniya

  • @bhaskarvijaya7677
    @bhaskarvijaya7677 3 года назад +18

    అన్నాయ్ ....🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥mind blowing words unbelievable words తండ్రి మీతో పరిశుద్దాత్మ ద్వారా మడ్లాడినందుకు చాలా సంతోశం అన్నయ్ 👌👌🔥🔥🔥🔥🔥🔥

  • @rajasekharu9215
    @rajasekharu9215 3 года назад +2

    వందనాలు అన్నయ్యా చాలా బాగా చెప్పారు లోకంలోని చెడుని మనం ఎలా వదిలేయాలి అనే విషయాన్ని కొంత మందికి కనువిప్పు🙏🙏🙏🙏

  • @vamsibonkula2922
    @vamsibonkula2922 3 года назад +2

    Super spech

  • @hanimadhu3483
    @hanimadhu3483 3 года назад +4

    vandhanalu annayya 🙏🙏👌👌🙏🙏

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 3 года назад +3

    Chala chakkani message annaya...tq so much

  • @madhuinavolu1388
    @madhuinavolu1388 2 дня назад +1

    Super 👌👌👌👌👌❤👋👋👋

  • @prasadm9272
    @prasadm9272 3 года назад +2

    Wonderful message bro

  • @tejalgm
    @tejalgm 3 года назад +3

    గొప్ప లాజిక్ అన్నాయి నువ్ సూపర్ అన్నాయి

  • @loginmkp6261
    @loginmkp6261 3 года назад +4

    చాలా వివరంగా మంచి మార్గంలో నడవడం ఎలాగో చెప్పారు, మనలో ఉన్న పరిశుద్దాత్మ శక్తి తెలియజేసారు అద్బుతం.

  • @dharsharkumargaming8646
    @dharsharkumargaming8646 3 года назад +2

    Praise the lord brother and God message 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarvijaya7677
    @bhaskarvijaya7677 3 года назад +9

    అన్నయ్య వెంట్రుకలు నిక్కపోడుచుకున్నాయి...........♥️❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😍😍

  • @sharathkumarpothganti1265
    @sharathkumarpothganti1265 3 года назад +14

    అన్నగారు అద్భుతంగా జ్ఞానసంగతులు భోదిస్తున్నారు,ఇలా ఎవరుబోధించడం లేదు ఎలా?ఎవరినోట ఎలాంటి మాటలు రావడం లేదు

  • @padmas7558
    @padmas7558 3 года назад +1

    praise the lòrd.anna

  • @karthik3646
    @karthik3646 3 года назад +1

    అన్నచాలాయ్య చక్కటి వివరణ ఇచ్చారు ... ఈ వీడియో చూసి చాలామంది అజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు ..

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 3 года назад +4

    Praise the Lord 🙏 annayya 🥰🥰🥰🥰

  • @saivenkatramya3087
    @saivenkatramya3087 3 года назад +3

    Me vakym bagunadi Annya 💯💯🤝🤝🤝🙏🙏🙏

  • @kishoreshatharasi612
    @kishoreshatharasi612 3 года назад +2

    Praise the lord 🙏 Annaiah

  • @sharvanibiyani9401
    @sharvanibiyani9401 3 года назад +2

    Annaya vandanalu

  • @sharonrajkumar9411
    @sharonrajkumar9411 3 года назад +3

    Good explanation brother garu

  • @m.a.adarsh2657
    @m.a.adarsh2657 3 года назад +6

    Fantastic eye opening message anna🥰🥰🥰

  • @రిబ్కా
    @రిబ్కా 3 года назад +2

    వందనాలు అన్నయ్య గారు🙏🙌

  • @pavankambadur807
    @pavankambadur807 3 года назад +4

    నిజంగానే eye opening msg అన్న god bless you anna

  • @venubabu1467
    @venubabu1467 3 года назад +2

    Bro Ni msgd mind blowing Bro chala baguntayi Ni msg lu

  • @tanetilokash117
    @tanetilokash117 3 года назад +3

    Wonderful message brother godblllsyou

  • @m.a.adarsh2657
    @m.a.adarsh2657 3 года назад +4

    Thank you heavenly Father ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Samarpan12SD
    @Samarpan12SD 3 года назад +4

    సూపర్ వివరణ అన్నయ్య

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 2 года назад

    Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤

  • @rcvmrcvm6056
    @rcvmrcvm6056 3 года назад +3

    Vandanalu brother.god bless you brother.

  • @rajeshraviteja284
    @rajeshraviteja284 3 года назад +2

    Wonderful message lu.. Brother..
    Praise god..🙏🙏

  • @durganupe4859
    @durganupe4859 3 года назад +3

    Brother vandanalu,your message touch and beware of every sleeping soul

  • @danalakshmilakshmi5372
    @danalakshmilakshmi5372 3 года назад +3

    Price the lord thank you breather

  • @santaratnam1785
    @santaratnam1785 3 года назад +2

    Praise the lord brother
    Glory to God 🙏

  • @dsrdcr3739
    @dsrdcr3739 3 года назад +2

    Thanks Brother for sharing this message which is very much relevant & applicable to my children which I shall make my children watch tonight. 🙏

  • @SRJ489
    @SRJ489 3 года назад +5

    Praise the lord brother 🙏🏽🙏🏽🙏🏽

  • @AnilKumar-ub3em
    @AnilKumar-ub3em 3 года назад +2

    Thanks brother manchi mesg vinnanu

  • @aysmaysm2087
    @aysmaysm2087 3 года назад +3

    Praised lord

  • @bhuyanjitosh80
    @bhuyanjitosh80 3 года назад +3

    Vandanalu annayya god bless you

  • @durgaprasadkondepudi9439
    @durgaprasadkondepudi9439 3 года назад +2

    Vandanalu annaya yanam daggra kolanka👌👌👌👌👌👌👌👌

  • @priyankachopra1297
    @priyankachopra1297 3 года назад +4

    వందనములు అన్నయ్య

  • @premalathapremalatha6938
    @premalathapremalatha6938 3 года назад +2

    praise the lord Anna 🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @Nikhil62172
    @Nikhil62172 3 года назад +2

    Super ga👌👌 chepparu 👌👌 thanks annayya🙏🙏

  • @anisettyhema
    @anisettyhema 3 года назад +6

    వందనములు తమ్ముడు...🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @bogemvamsi8956
    @bogemvamsi8956 3 года назад +2

    Super message annaya.Eye opening message for me.

  • @deviryali3171
    @deviryali3171 3 года назад +2

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 3 года назад +3

    Thank u for sharing messages in what's app,,thank u very much brethren 🙏🏼🙏🏼🙏🏼

  • @sakshiallinone5619
    @sakshiallinone5619 3 года назад +1

    Really etha manchi mesg thanks brother 🙏

  • @ramukuramana2338
    @ramukuramana2338 3 года назад +1

    Wonder full massage anna

  • @ivanboss1092
    @ivanboss1092 3 года назад +1

    Vandanaalu andi

  • @jhansilaxmi9650
    @jhansilaxmi9650 3 года назад +4

    Praise the Lord brother

  • @valavareedyanjireedy2523
    @valavareedyanjireedy2523 3 года назад +4

    Glory to God brother

  • @tejaranipudi7225
    @tejaranipudi7225 3 года назад +5

    E rojullo elanti msg avasaram

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 3 года назад +2

    ఆమేన్

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 3 года назад +1

    వందనములు అన్నయ్య🙏🙏

  • @mrudulguru4785
    @mrudulguru4785 3 года назад

    👍👍👍excellent and facts. No man is holy. Super speech brother. 🙏

  • @boniramakrishna7675
    @boniramakrishna7675 3 года назад +1

    Praise the Lord brother Tq Annaya good message

  • @devabhaktudupatnam1555
    @devabhaktudupatnam1555 3 года назад +2

    💯👍 Yes 🙏🙏🙏🙏🙏🙏

  • @yarlagaddaprabhudas7975
    @yarlagaddaprabhudas7975 3 года назад

    🙏🙏🙏🙏 annayya manchi vivarana iccharu

  • @-jesustelugusongslyrics
    @-jesustelugusongslyrics 3 года назад +1

    Praise the lord anna

  • @venkataraoarika9185
    @venkataraoarika9185 2 года назад

    Chala thanks annayya...
    Glory to God....

  • @naglak3686
    @naglak3686 3 года назад +6

    Bala vanthuni chethilo bhanam vanti varu annaya meeru......
    From nitya

  • @narenderyadav576
    @narenderyadav576 3 года назад +1

    Good message Annaya glory to God 🙏✝️✝️

  • @UshaRani-gt3nf
    @UshaRani-gt3nf 3 года назад +1

    Vandanalu anaya

  • @marisettileela5849
    @marisettileela5849 3 года назад +2

    Good message anna🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @manumanohar9877
    @manumanohar9877 3 года назад +2

    🙏

  • @g.kyosalya3956
    @g.kyosalya3956 Год назад

    God bless you annaya ❤❤❤

  • @prasannakumar-lm1pe
    @prasannakumar-lm1pe 3 года назад

    Wonder message

  • @DuraiRaj-xd3nv
    @DuraiRaj-xd3nv 3 года назад

    Praise the LORD.

  • @m.a.adarsh2657
    @m.a.adarsh2657 3 года назад +4

    Excellent anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥vintunte boosbumps vasthunnay anna

  • @VijayaandPVC
    @VijayaandPVC 3 года назад +2

    ❤️❤️❤️

  • @chuttugullavaraprasad7481
    @chuttugullavaraprasad7481 3 года назад +3

    Vandhanalu anna 🙏

  • @bhaskarvijaya7677
    @bhaskarvijaya7677 3 года назад +5

    Annayya దేవుడు నాతో మాట్లాడాడు....🤕🤕🙏🙏

  • @ganesh3951
    @ganesh3951 3 года назад +1

    Good message annay 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @honeyharshi999
    @honeyharshi999 Год назад

    Annaya chala chala bhaga chepparu

  • @sivasankararao3479
    @sivasankararao3479 3 года назад +2

    Gud msg bro 🙏👍

  • @rameshv8606
    @rameshv8606 3 года назад +4

    వందనాలు అన్నయ్య

  • @sireesha9699
    @sireesha9699 3 года назад +5

    🙏🙏🙏🙏👍👍👍

  • @gopibairi6745
    @gopibairi6745 3 года назад +1

    వందనాలు

  • @Baburao-v7q
    @Baburao-v7q 4 месяца назад

    ఈ లోక సినిమాలు చూస్తూ వాటిని వదలలేరయ్యా 🙏సీరియల్స్ అంతే అయ్యా దేవుని బిడ్డలకు ఇది తాగాడేమోనయ్యా 🙏🙏🙏

    • @Baburao-v7q
      @Baburao-v7q 4 месяца назад

      సమయము veste అవుతుందయ్యా మీరు చెప్పేవి ఆలోచించాలి అయ్యా 🙏🙏🙏క్షమించండి అయ్యా 🙏🙏🙏

    • @Baburao-v7q
      @Baburao-v7q 4 месяца назад

      అలాగే రామాయణం, భగవద్గీత, హిందూ గ్రంధాలలో మంచి వుంటాది, ఇతర మత్తగ్రాందాలలోనూ మంచి వుంటాది కేవలం బైబిల్ మాత్రమే ఎందుకు తీసుకోవాలి? అన్నిగ్రంధాలు బైబిల్ గానే బావించండి మంచిదా అయ్యా 🙏🙏🙏

  • @teluguchristiansmessages4727
    @teluguchristiansmessages4727 3 года назад +3

    అన్న ప్లీజ్ అన్న దీని పైన ఒక వాక్యం ప్రిపేర్ అవ్వండి. మా అన్నా దేవున్ని నమ్ముకున్నాడు. మేము హిందువులం, మ అన్న పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. దేవున్ని nammukunna ము అంటే అమ్మాయిని ఇస్తము అంటున్నారు గాని పెళ్లి హిందూ సాంప్రదాయంగా గుడిలో చేసుకోవాలి అంటున్నారు.కానీ మా అన్న పెళ్లి అయ్యేంత వరకు విగ్రహాలను మొక్కుతను పుజిస్తను t ఇలా చెయ్యకపోతే అమ్మాయిని ఇవ్వరు అని విగ్రహారాధనకు రెడీ అవుతున్నాడు ఇది తప్పేమీ కాదు వాక్య విరుద్ధం కాదు అంటున్నాడు. కానీ మేము వద్దు ఇవ్వకపోయినా పర్వాలేదు తండ్రికి వ్యతిరేకంగా దేవునికి నచ్చని పని వద్దు Christian సాంప్రదాయం లోనే చర్చ్ లో చేద్దాము అన్నా ము. చర్చ్ లోకి వాళ్ళు రాకపోతే function హాల్ లో చేద్దాము అని అన్నాము.మా అన్న మీరు చెప్పే మెసేజ్లు వింటాడు. ఎలాగైనా చెప్పండి అన్న.మన అవసరానికి దేవునికి నచ్చని పనులు చేయరాదని ప్లీజ్.....🙏🙏🙏🙏

  • @pjaspjas1946
    @pjaspjas1946 3 года назад +5

    Brother yesuprabhu gariki vandanalu cheppacha cheppakudada

  • @strongs2834
    @strongs2834 3 года назад +1

    😂😂😂😂😂 super annaya miru. Praise the lord.

  • @tanetilokash117
    @tanetilokash117 3 года назад

    Yes

  • @psummana2349
    @psummana2349 3 года назад

    🙏🙏🙏🙏

  • @panditichendrayudu2515
    @panditichendrayudu2515 3 года назад

    super annaya

  • @akaramraju5521
    @akaramraju5521 3 года назад +1

    Suparsar

  • @ramakrishnabattu8053
    @ramakrishnabattu8053 3 года назад +2

    Praise the lord anniyya

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 3 года назад +4

    👍🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 9 месяцев назад

    🙏🙏🙏💐💐💐

  • @sireesha9699
    @sireesha9699 3 года назад +3

    🇮🇳🌟☀️🔥🙏👍

  • @kavithagajire7048
    @kavithagajire7048 3 года назад +3

    It's fact bro..💯 Real rare but fake is everywhere....

  • @SanthoshKumar-uu1vh
    @SanthoshKumar-uu1vh 3 года назад +1

    Manchi chepthuntene vinatledhu chedunu vadhilese vadevadandi

  • @pchspalli7075
    @pchspalli7075 3 года назад +6

    ఒక పాస్టర్ గారు పాపంలో ఉండి కూడా వాక్యాలు ఉజ్జీవంగా చెప్పగలరా. దీనిపై వివరణ ఇవ్వండి బ్రదర్ అద్భుతమైన విషయాలు తెలియచేసినందుకు దేవుని పేరిట వందనములు brother.. god bless ur ministry more n more

    • @mohankoneti7353
      @mohankoneti7353 3 года назад +2

      దేవుడు పై రూపమును చూడడు...ఆయన హృదయమునే లక్ష్యపెట్టుచున్నారు.. అని చదువుకున్న వాక్యం ఆలోచించండి... మనం పాపన్ని వదిలం కాని అది మనలను వెంబడించి పట్టుకుని పాతలనికి తీసుకుని పోవాలని వస్తుంది... మొదట ప్రభువు మనకు రక్షణ అనుగ్రహించారు.. దాని వెంట పవిత్రత, పరిశుద్ధత, పరిపూర్ణత, అనుగ్రహిస్తారు..నమ్మకంగా వుండాలి... త్వరపడి వారి హృదయము తెలియక తప్పుగా అర్ధం చేసుకోకుడదు..అలా వారు తప్పైన దానిని చేస్తుంటే... సాద్వికంగా వారికి చెప్పండి...
      వారిని మనం క్షమించకపోతే ప్రభువు కూడా క్షమించారని... ప్రభువుకు ఏ ఆత్మ నశించడం ఇష్టం లేదనిగ్రహించచండి..
      మత్తయి సువార్త 18:14. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.
      యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా (జనితైక కుమారునిగా) పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
      Galatians గలతీయులకు 5:[14, 15]
      ధర్మశాస్త్ర మంతయు ― నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
      అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.
      1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ― అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
      యెహేజ్కేలు 14:5. తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచు నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చు చున్నాను.
      Leviticus లేవీకాండము 19:[17, 18]
      నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
      కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.

    • @SandeepkumarSp-z6o
      @SandeepkumarSp-z6o 3 года назад +1

      Yes దేవుడు తన పని కోసం చేసుకోగలడు

  • @ethalamanamma2438
    @ethalamanamma2438 3 года назад +3

    Please prayer for me bro

  • @philipsmilcah2786
    @philipsmilcah2786 3 года назад +4

    Facebook లలో, WhatsApp లలో అలాంటి చెడ్డవి నాకు కుప్పలు తెప్పలుగా తారసపడుతున్నాయ్ ! దేవుడు తన బిడ్డలకు స్థిరమైన మనస్సు ను ఇచ్చాడు, ఆ దేవాది దేవునికి కోట్లాది వందనాలు ..!!

  • @SRJ489
    @SRJ489 3 года назад +4

    😁😁

  • @manohar070
    @manohar070 3 года назад +1

    అన్నా మీరు చెప్పేది కరెక్టే, కానీ పాపాన్ని చూసి దానిని జయించే శక్తి అందరికీ ఉండదు కదా ఎందుకంటే పాపము ఆకర్షిస్తుంది, ఆశ కల్పిస్తుంది పాప దృశ్యములు (ex సినిమాలు సీరియల్స్ ) అయస్కాంతం లాంటివి, మనిషి హృదయం ఇనుము లాంటిది, మన మనసు బంగారం( క్రిస్తుమనసు) అయితేనే తప్పా, చూసి చెడుని వదిలేసి మంచిని తీసుకునే శక్తి అందరికీ అందరికీ ఉండదు, ఎందుకంటే చెడు తియ్యగా మంచి చేదుగా ఉంటుంది, మనిషి హృదయం ఎప్పుడు మంచికంటే చెడునే కోరుకుంటుంది , హృదయం అన్నికంటే మోసకరమైనది కాబట్టి, నేను చెప్పాలనుకున్నది ఒకటే సినిమాలు సీరియల్ పాపాన్ని ప్రేరేపించే మరి ఏదైనా చూడకపోవడం మంచిది, ఎందుకంటే మనం జ్ఞానము కలిగి ఏది మంచో, ఏది చెడో , తెలిసి చూస్తాం, కానీ మనం చూస్తున్నాం కదా అని పిల్లలు కూడా చూస్తారు అప్పుడు వారు చూసిన దృశ్యాలు వారిని ఆకర్షిస్తాయి , అన్నిటి యందు నాకు స్వాతత్ర్యం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు

  • @dasuinavolu779
    @dasuinavolu779 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @strongs2834
    @strongs2834 3 года назад

    Brother plz explain 10 commendments in details.