బైబిల్ ప్రకారం మోసపోయినవారు భవిష్యత్తులో రెండో పెళ్ళి చేసుకోకూడదా? | Is Second Marriage biblical ?

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2020
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • РазвлеченияРазвлечения

Комментарии • 324

  • @-jesustelugusongslyrics
    @-jesustelugusongslyrics 3 года назад +23

    చాలా మంచి మాటలు నేర్పినందుకు వందనములు ఇలాంటివి మీ ద్వారా చాలా నేర్చుకుంటున్నాను ఇలాంటి మాటలు అందరికీ దొరకడం లేదు నాకు దేవుడు మీ ద్వారా చాలా నేర్పిస్తున్నాడు

  • @gopisinga1270
    @gopisinga1270 3 года назад +13

    అందరికి వందనాలు, మంచి మేసేజ్ అన్న గారు.

  • @kirannaga3228
    @kirannaga3228 Год назад +10

    అన్నయ్యా నీలాంటి వాళ్లు ఇంకా రావాలి. అన్నయ్యా...నాదోక విన్నపం బైబిల్ స్కూల్ నడుపుతున్నవా..ఒక వేళ నడపకపోతే బైబిల్ స్కూల్ నడిపి నీ లాంటి వాళ్ళని నీకు లాగా బోధ చేసే వాళ్ళని తయారుచేయండి అన్నయ్యా...🙏🙏🙏🙏

  • @Ravikiran0412
    @Ravikiran0412 3 года назад +5

    వందనాలు అన్నయ సూపర్ వర్తమానం చాలా చాలా మంచి విషయాలు తేలుపుతున్నారు సత్యం తేలియజేశారు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏✝️📖🛐🛐🛐👌👍

  • @anoop5660
    @anoop5660 3 года назад +28

    పునర్వివాహం చేసుకోవచ్చు, కాని చట్టవ్యతిరేకంగా చేసుకోవద్దు. మోసగించిన వారి నుంచి, దుర్మార్గ మైన వారి నుండి మొదట విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవచ్చు.

  • @brovijay509
    @brovijay509 3 года назад +9

    అన్నగారు... మీరు చాలా గొప్పసేవకులు🙏

  • @broyesudasu4412
    @broyesudasu4412 Год назад +2

    Very good message
    అక్కడ వారి ‌పరిస్ధితులను
    సందర్భం బట్టి నిర్ణయం తీసుకుంటే తప్పులేదు 👍👍

  • @Siripuram161
    @Siripuram161 Год назад +2

    యాకోబు 2:13 కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.
    ((((తీర్పు )))) కన్నా కనికరం గొప్పది.
    గోతిలో పడ్డ గొర్రె ను తీయడానికి విశ్రాంతి దినమును కు మించి కనికరం చూపాడు ప్రభువు...దేవుని కృప విస్తారము... అనంత జ్ఞానీ అయిన ప్రభువు చెప్పిన మాటలను గ్రహించాలంటే... అట్టి జ్ఞానం దేవుని మూలముగా పొందితేనే కదా చెప్పగలరు
    చక్కటి వివరణ అన్న
    ((మూడముగా ఆలోచింపకూడదని ))
    అనేకులు ఈ విషయములో బాధింపడుతున్నారు..
    సందర్బనుసారమైన..వాక్యము గ్రహించాలి.. రూల్ కన్నా కనికరం గొప్పదని దేవుడు అంటున్నాడు
    బాగా చెప్పారు అన్న..👍👍👍❤️❤️
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @penubalanani2664
    @penubalanani2664 3 года назад +8

    Vandanaalu svpr anna E-video excellent ga explain chesaru anna non-stop goosebumps vachai anna devuniki mahima kalugunu gaka amen

  • @sheelatyagaraj2672
    @sheelatyagaraj2672 3 года назад +7

    Thankyou brother for the msg🙏🏼 God bless you 🙏🏼

  • @jlsministries7235
    @jlsministries7235 3 года назад +2

    Mind blowing msg bro, may God bless u more & more. Exordnory msg.

  • @kumariguttula7112
    @kumariguttula7112 3 года назад +13

    Chalaa manchi msg andincharu thammudu garu🙏👌👏👌👏👌

  • @dsunilraju7558
    @dsunilraju7558 3 года назад +5

    Praise the lord annayaya very good message

  • @k.r.tkr.t9392
    @k.r.tkr.t9392 3 года назад +2

    Praise the lord brother 🙏 🙏🙏 very good message 👍 thanks

  • @solomonrajumsr
    @solomonrajumsr 3 года назад +3

    👉Thank you for video💝
    🙏Please Upload more videos🙏
    🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.

  • @chilakammasambattulachilak8545
    @chilakammasambattulachilak8545 3 года назад +4

    Prise the lord brother very good message .God bless you brother

  • @stephenfinney5941
    @stephenfinney5941 3 года назад +2

    Good explanation anna. garu...i got an answer of my life... Thankyou

  • @lavanyapeter7927
    @lavanyapeter7927 2 года назад

    Thank you thammudu for good message , God bless you and family ministry

  • @blessynehemiah2650
    @blessynehemiah2650 3 года назад +7

    Praise the lord annayya good massage Anna🙏🙏🙏

  • @sureshbandi111
    @sureshbandi111 3 года назад +5

    Praise the lord bro boos booms speech exlent 👏👌

  • @rajanirajani2482
    @rajanirajani2482 3 года назад +3

    Vadhanalu brother 🙏
    Chalaa machi maatalu vivarimcharu tq brother 🙏🙏🙏
    God bless you

  • @chitithotideepthi795
    @chitithotideepthi795 3 года назад +4

    Brother I listen all msg , good explanation

  • @SawwAsss-ch5li
    @SawwAsss-ch5li 3 года назад +3

    Good message praise the lord 🙏🙏🙏

  • @ramakrishnareddytadi4747
    @ramakrishnareddytadi4747 3 года назад +7

    By God Grace I am also read as like as you anna, bible should read 360° angle than only we are understanding the God's heart 💓.

  • @sunkannag
    @sunkannag 3 года назад +2

    Thank you brother for good message

  • @shantishanti2950
    @shantishanti2950 3 года назад +5

    వందనాలు అన్నయ్య చలాచలాబాగా వివరించారు అన్నయ్య

  • @sathyanandammattaparthi2242
    @sathyanandammattaparthi2242 Год назад +2

    Praise the Lord. Good message 🙏🙏🙏

  • @rebekahg.rebekah5972
    @rebekahg.rebekah5972 2 года назад +1

    Wowww wonderfull message brother.

  • @gaddiparthirahini1817
    @gaddiparthirahini1817 3 года назад +3

    Tq so much anna.chala mandhi cheppina vinaru

  • @chilumulasravanthi9164
    @chilumulasravanthi9164 Год назад

    Praise the lord brother
    Chala chakkaga explain chesaru bible ela chadavali ela anuvadinchalo baga chepparu. 🙏🙏🙏🙏🙏

  • @kaverikabdregala3036
    @kaverikabdregala3036 3 года назад +8

    Praise the Lord Annayya garu 👌👌👌👌👏👏👏👏👏

  • @KiranKumar-ym7cy
    @KiranKumar-ym7cy 2 года назад

    Good message for me am full conufion so many years but now i understood perfectly

  • @mailasrilakshmi997
    @mailasrilakshmi997 Год назад +1

    Excellent massage breather God bless you 🙏🙏🙏👍👍

  • @jesusboddu5623
    @jesusboddu5623 3 года назад +5

    Yes good message brother it's ture

  • @jayasheela3436
    @jayasheela3436 5 месяцев назад

    Thanks for uploading this video 🎉🎉

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 3 года назад +9

    Praise The Lord.

  • @venkatalakshmi1518
    @venkatalakshmi1518 3 года назад +1

    Very good massage annayya God bless🙏 you amen🙏 Amen

  • @vinodkumarare3239
    @vinodkumarare3239 2 года назад +1

    God bless You more, Brother for Your Kind and Wise Words by the Holy Spirit.

  • @divyachandamalla7381
    @divyachandamalla7381 3 года назад +4

    Thank you so much brother

  • @lkalyanikalyani181
    @lkalyanikalyani181 2 года назад

    Praise the lord vijay prasad gaaru,,chaala baaga chepparu

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 3 года назад +7

    Praise the Lord 🙏🙏
    Brother 👍

  • @eraraju6838
    @eraraju6838 3 года назад +1

    Very good message brother

  • @deepubabu2483
    @deepubabu2483 3 года назад +2

    Very good message

  • @gandrapusrikanth1272
    @gandrapusrikanth1272 3 года назад +7

    Praise the lord...

  • @dinakarsangem8969
    @dinakarsangem8969 3 года назад +7

    PRAISE THE LORD ANNAYA 🙏🙏✝️✝️

  • @bhavigaddaraviteja5658
    @bhavigaddaraviteja5658 3 года назад +3

    Super explaination Anna vandanalu

  • @mchjohnbabu5275
    @mchjohnbabu5275 10 месяцев назад

    Good analysis Sir, Praise the Lord

  • @suresharts9111
    @suresharts9111 3 года назад +1

    🙏Praise the Lord 🙏 Anna🙏Amen 🔥🔥 Good message

  • @sunandasrivarshini6353
    @sunandasrivarshini6353 3 года назад +3

    Prise the lord annaya good msg

  • @sudhakarkolli9535
    @sudhakarkolli9535 3 года назад +2

    Great msg bible is to be understand as per situations

  • @prasannakumar8023
    @prasannakumar8023 3 года назад +4

    Very good explanation Annaya
    👌👌👌🙏🙏👏👏👏

  • @dchinnadchinna6521
    @dchinnadchinna6521 3 года назад +4

    👏👏👏👏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌Your speach is a great and excellent brother

  • @pravalikamadha
    @pravalikamadha 9 месяцев назад

    Excellent message brother 🙌🙌🙌🙏🙏

  • @maheshsuryapogu9975
    @maheshsuryapogu9975 2 года назад

    Really good message for everyoñe

  • @nallagangularaju1236
    @nallagangularaju1236 3 года назад +2

    అన్నయ్య Mindblowing సమాధానం

  • @Meenakshikanna
    @Meenakshikanna 3 года назад +2

    Excellent massage Annaya

  • @anuanuanu9338
    @anuanuanu9338 3 года назад +7

    Praise the lord brother

  • @thotavenkateswararao7104
    @thotavenkateswararao7104 3 года назад +2

    Explanation good

  • @srinunerusu6855
    @srinunerusu6855 Год назад +1

    Good message 🙏🏻🙏🏻🙏🏻

  • @mmani3802
    @mmani3802 2 года назад +1

    Chala manchi vivara echaru annaya thank you brother 🙏🙏🙏🙏🙏🙏

  • @jonnakutisuresh2762
    @jonnakutisuresh2762 3 года назад +3

    Excellent msg annayya

  • @nagalakshmipaladi974
    @nagalakshmipaladi974 3 года назад +1

    Vandhanalu annaya🙏🙏🙏 chala chala chakkaga chepthunnaru thank you so much annaya

  • @jashuva4932
    @jashuva4932 3 года назад +10

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య వండర్ ఫుల్ మెసేజ్ సందర్భానుసారపు మెసేజ్ దేవుని మాటలు చాలా చక్కగా వివరించారు

  • @sudhasudhakar767
    @sudhasudhakar767 3 года назад +1

    Exlent message annayya 🙏🙏🙏

  • @marepogusrinivasarao4792
    @marepogusrinivasarao4792 3 года назад +3

    Praise the Lord Brother

  • @Smart.Doll.19
    @Smart.Doll.19 2 года назад +1

    What a revolutionary projection of God’s brother !! If everyone thinks like this, many lives will be constructed..preachers are mostly judging and threatening and not giving the chance of new life…

  • @ajayammu732
    @ajayammu732 2 года назад

    Excellent explaination

  • @peramprasad84
    @peramprasad84 2 дня назад

    Well said sir praise the lord 🙏

  • @user-bd4pl6zy1p
    @user-bd4pl6zy1p 3 года назад +1

    Super,............. Praise god

  • @nathanielgoli5790
    @nathanielgoli5790 3 года назад +3

    Praise The Lord 🙏 Anna

  • @lkalyanikalyani181
    @lkalyanikalyani181 2 года назад

    Excellent massage

  • @sai-ns6pe
    @sai-ns6pe 3 года назад +2

    Gud mesej icharu brother
    Great JISUS

  • @sunkaramurali815
    @sunkaramurali815 3 года назад +5

    Praise the lord anna 🙏🙏🙏🙏

  • @bunganagarjuna5501
    @bunganagarjuna5501 3 года назад +2

    praise the lord Annaya🙏🏽💐

  • @mmani3802
    @mmani3802 2 года назад

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah

  • @priyadarshinilucky4810
    @priyadarshinilucky4810 Год назад

    anna mi msg dwara nenu chala balapaddanu na vivaha vishayamlo naki chala answers dorikai praise the loard anna

  • @mgadeppa129
    @mgadeppa129 3 года назад +3

    Vandanalu Anna Superrr message anna

  • @rajukundeti5694
    @rajukundeti5694 3 года назад +3

    VANDANALU BROTHER 👏 GODBLESS YOU 💓

  • @danag1270
    @danag1270 3 года назад +6

    వందనాలు బ్రదర్ 🙏

  • @broyesudasu4412
    @broyesudasu4412 2 года назад

    వందనములు అన్నయ్య అద్భుతంగా చేప్పారు

  • @sirigirisurya2667
    @sirigirisurya2667 2 года назад +1

    Annayya correct gaa chepparu annayya... Many dont know this dimensions and no situational thinking annayya.... Wonderful annayya.... Correct analysis...

  • @kumarip..s..g7600
    @kumarip..s..g7600 3 года назад +2

    Good msg annaya

  • @madhusudhan3321
    @madhusudhan3321 6 месяцев назад

    Praise the LORD Pastor Garu 🙏👌❤️

  • @shyamkumartarapatla7058
    @shyamkumartarapatla7058 3 года назад +1

    good message annayya

  • @k.sravani5035
    @k.sravani5035 Год назад

    Praise the lord brother chala Baga chepparu🙏🙏

  • @parisudu1883
    @parisudu1883 3 года назад +1

    Praise.the lord brother

  • @Satyamargam773
    @Satyamargam773 3 года назад +6

    వందనాలు అన్నయ్య గారు

  • @dhanalaxmid7816
    @dhanalaxmid7816 3 года назад +1

    Praise the lord brother 🙏

  • @krantikumarpentapati6049
    @krantikumarpentapati6049 3 года назад +1

    Good massage annayya

  • @eraraju6838
    @eraraju6838 3 года назад +5

    God bless you brother

  • @yesubaburampogu7682
    @yesubaburampogu7682 3 года назад

    Super auncer sar
    Praisthe lord

  • @JohnJohn-td6fs
    @JohnJohn-td6fs 3 месяца назад

    Asalu Mee gurinchi intha msg expert cheyaledu Anna tnq

  • @bulagangarao5398
    @bulagangarao5398 Год назад

    Switchvational messages 100%. Correct brother

  • @satishkumaranantharapu4196
    @satishkumaranantharapu4196 3 года назад +3

    🙏🙏🙏 brother, you tube video lo mee message kanipistey chaalu, me message choosake ,next video, antha nadipimpu meeku dhevudu ivvadam dhevuniki sthothram.

  • @vivekthumu8992
    @vivekthumu8992 3 года назад +4

    Ayinaaa mee maatalu super anna...............

  • @psunil1885
    @psunil1885 3 года назад +2

    Praise the lord Anna

  • @ismartabhishikta6147
    @ismartabhishikta6147 Год назад

    Tq,anna, price the lord 🙏

  • @marisettileela5849
    @marisettileela5849 3 года назад +3

    Good message anna👏👏👏👏👏👍👍👍👍🥰🥰🥰🥰

  • @nagalakshmipaladi974
    @nagalakshmipaladi974 3 года назад +3

    Devuni matalatho maa alochanalanu marustunnaru thank you

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb 3 года назад +13

    Difficulty quations but easy good situational thinking ansr...I couldn't heard this type of ansr till now...

    • @sonofgodmanikyam30305
      @sonofgodmanikyam30305 2 года назад

      Hello brother , how are you

    • @NaveenKumar-fq4sb
      @NaveenKumar-fq4sb 2 года назад

      @@sonofgodmanikyam30305 hi mani...how r u man from so long time..by the grace of JESUS iam fine yar

    • @sonofgodmanikyam
      @sonofgodmanikyam Год назад

      @@NaveenKumar-fq4sb hi bro iam fine. What about you

    • @NaveenKumar-fq4sb
      @NaveenKumar-fq4sb Год назад

      @@sonofgodmanikyam pls call me if u free