Q&A: ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? Love marriage Vs Arranged marriage | John Wesly’s Answer

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #JohnWesly #BlessieWesly #JohnWeslyMinistries
    Watch these latest Songs from Dr John Wesly:
    1. Tirigiraa Nesthama- • Tirigiraa Nesthama || ...
    2. Naduvaleni Velalo- • నడవలేని వేళలో|| Mrs Bl...
    3. Okasari Nee Swaramu- • Okasari Nee Swaramu ||...
    4. Ninnu Chudalaney- • నిన్ను చూడాలనే || Ninn...
    Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 65 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    Our Websites:
    www.johnwesly.com
    www.csfzone.com
    www.johnweslyfoundation.org
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    👍Christian Marriage Lines (God Decides, We help you to find)
    Fill this form and Submit. It's absolutely Free.
    form.jotform.c...
    International Christian League / @internationalchristia...
    For More info: Call 9000 333 555, 9000 333 777
    👍 Facebook: John Wesly Ministries
    📸 Instagram: Johnweslyreal
    Twitter: John Wesly Ministries
    Download App: John Wesly
    🌎 Website: www.johnwesly.com
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777
    Our Account Details:
    🔴SBI Bank Details
    John Wesly International Ministries
    State Bank of India
    AC No: 34571768377
    Branch Code: 07954
    IFS Code: SBIN0007954
    If you would like to support the Charity work done through John Wesly Foundation,
    🔴 SBI Bank Details
    John Wesly foundation
    State bank of india
    A/c No: 35635900670
    Branch code: 07954
    IFSC code: SBIN0007954
    Donations given to John Wesly Foundation are tax exempted (80G).
    🔴John Wesly Foundation USA account details:
    Zelle: johnweslyfoundation@gmail.com
    🔴ICICI Bank Details
    B John Wesly
    ICICI bank
    Ac No: 631501513849
    Rajahmundry branch
    Branch code: 6315
    IFSC code: ICIC0006315
    Swift code: ICICINBBCTS
    God bless India.

Комментарии • 883

  • @mandiramandhira3577
    @mandiramandhira3577 3 года назад +378

    మనకి మనం సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ happy గా ఉంటారని చెప్పలేము...,
    అలాగే అమ్మ నాన్న కి నచ్చారని చేసుకున్నా కానీ జీవితాంతం happy ఉంటామని చెప్పలేము.....
    కానీ దేవుడు ఏర్పరచిన
    దేవునికి ఇష్టమైన వ్యక్తిని చేసుకున్నప్పుడు...
    జీవితాంతం దేవునిలో సంతోషం గా ఉండవచ్చు .... 💕😊👍

    • @devachristfollower4443
      @devachristfollower4443 3 года назад +3

      yes

    • @upmakarajashekhar5080
      @upmakarajashekhar5080 3 года назад +7

      Devuniki estamina person ni yela telusu kuntav brother......

    • @mandiramandhira3577
      @mandiramandhira3577 3 года назад +14

      @@upmakarajashekhar5080
      Praise the lord brother🙏
      😊 Most power full weapon మన దగ్గర ఉంది గా....
      అదే ప్రార్దన.....
      నిజంగా దేవుని చిత్తం చేయాలని మనకి ఆశ ఉంటే., ఆయన ఎలా అయిన కార్యం మన పట్ల చేయగలరు.....
      ఎందుకంటే ఆయన అసాధ్యుడు గనుక.... 👍

    • @baddambhavanireddy5198
      @baddambhavanireddy5198 3 года назад +1

      Yes

    • @bhavyachandana6252
      @bhavyachandana6252 3 года назад

      @@baddambhavanireddy5198


      000
      =00
      000
      00.
      000/000800
      000
      00
      000
      00
      00000000.



      .





      .


      0
      0
      000.


      ,
      ,
      Mcm. Mb

  • @TheSonykiran
    @TheSonykiran 3 года назад +52

    Praise the lord 🙏 I got love marriage 7 years happen but in 2021 April I loss my husband accidently a bonding is very nice we have two daughters. A state different but a mother tongue is same. We both love eachother so much that we go through many problems in life. But we stand with each other. I m praying to God wann meet my husband in heaven n stay with him 1000yrs together in heaven for that I m preparing myself.

  • @isaac.torlapati..9417
    @isaac.torlapati..9417 3 года назад +133

    చాలా మంచి సందేశం చెప్పారు అన్న గారు...నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను..అంత కంటే ముందు వాళ్ల అమ్మ నాన్న లకు మా అభిప్రాయం చెప్పాము..ముందు కొంచెం కోపం పడ్డారు అది ఏ తల్లి తండ్రులకయినా సహజం కొన్ని రోజులు తర్వాత చాలా సంతోషంగానే మా వివాహం జరిగింది..మాది లవ్ అండ్ ఎరెంజ్ మేరజ్ గా జరిగింది..వివాహానికి ముందే దేవుని దయతో రక్షణ పొందాము..నా పేరు ఐజాక్ గా నా భార్య పేరు రిబ్కా గా బాప్థీసం పేర్లు పెట్టడం జరిగింది...సమస్యలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి...కాని ఏ మేరేజ్ అయినా ఒకరిని ఒకరు అర్దం చేసుకోవడంలోనే నిజమైన బంధం ఉంటుంది అని దేవుని దయతో తెలుసుకోగలిగాను...

    • @radhika1253
      @radhika1253 3 года назад +10

      Yes brother nenu love marriage cheskunnanu before marriage nen Hindu...enni kastalu unna ma madhya a apardam lekunda santhoshamga unnamu..ardhamcheskune vallu unte a relation aina nelapadthundi

    • @jeevanramakhandam9804
      @jeevanramakhandam9804 3 года назад +1

      Yes

    • @vivekthumu8992
      @vivekthumu8992 3 года назад +1

      Super bro

    • @arajesh1058
      @arajesh1058 3 года назад +1

      Yes

    • @talamalabhanu8306
      @talamalabhanu8306 3 года назад +1

      లవ్ కాదు కొవ్వు. దేవుడు కొవ్వు పెళ్లి చేసుకోమని ఎక్కడ చెప్పల. కామం;తిరుగు బోతులు. కొవ్వు పెళ్లి చేసుకునినేది

  • @prasannac.h9739
    @prasannac.h9739 3 года назад +30

    చాలా చాలా చాలా మంచి సందేశం అన్న ముందు జాగ్రత్త గా నేను మా పిల్లలకు ఈ మెసేజ్ పంపాను thankyou సో much 🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @sudha7579
    @sudha7579 3 года назад +25

    అందరి లాగా మీరు ఇలానే వుండాలి అని చెప్తారనుకున్న కానీ మీరు research చేసి generalise చేసి చేసి చెప్పరు చాలా thanks brother ఎన్నో సార్లు ఈ msg చూసా కానీ వినాలనుకోలేదు నాకు తెల్సులే ఈయన ఏమి చెప్తాడో అనుకున్న కానీ అనుకోకుండా విన్న... బాగా చెప్పారు 🙏

    • @mounikanannepaga8405
      @mounikanannepaga8405 3 года назад

      Same nen kuda

    • @shyampsb9087
      @shyampsb9087 3 года назад +3

      వండుకున్న కూర తింటే తెలుస్తుంది సాల్ట్ ఎక్కువ తక్కువని అప్లోడ్ చేసిన వీడియో చుస్తే తెలుస్తుంది అందులో ఏముందో prise the lord🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 3 года назад

      నేను కూడా

    • @palikaswatantrakumar7745
      @palikaswatantrakumar7745 3 года назад

      Nenu kuda chala sarlu chusanu endukule andaru cheppinatte cheptharu anukunna kani eroju ee message vethiki mari vinnanu

  • @jocelin5957
    @jocelin5957 3 года назад +20

    Love marriage aina arrange marriage aina pedda difference undadhu .A marriage is a marriage..Love marriage chesknte ekva kastalu arrange marriage chesknte takva kastalu kadhu...A happy marriage doesn't depend on things like caste, religion or any other thing..It just depends on those two people how they are with each other...Enni obstacles unna validaru oka understanding lo undi premaga unte chalu that's the best marriage.... Marriage is uncertain don't search for certain answers.....Me lifeloki vachevalni premaga chuskondi chalu .Stay committed with them only until u die... That's enough...life is too short to make things complicated...Be happy with your lives....God bless you...🤗

  • @dileepdayam5730
    @dileepdayam5730 3 года назад +8

    7:00 correct anna 👍 ప్రేమను అడ్డు పెట్టుకొని లైంగికంగ వారి కోరికలు తీర్చు కుంటున్నారు. ప్రేమ అనే ముసుగులో

  • @rojadanam9849
    @rojadanam9849 3 года назад +185

    Nenu preminchi pelli chesukunna..devuni sannidilo adiga vantari preyr chesi devvuni adiga..devudu eddari kutumbalanu kalipadu..eddaram roju preyr chesukuntamu..happy gane unnnamu...na koraku preyr cheyandi..pillalu koraku 🙏

  • @sravyakeerthana9912
    @sravyakeerthana9912 3 года назад +16

    Sir I'm in love with my cousin he is a hindu but we both love each other a lot we have been together sincere with each other planned our future and a respectable life ahead.. he is willing to convert to Christianity but he need to convince his parents for that my parents do want me to marry him I can't betray someother person by loving him... Please pray that every thing happens in the name of god

  • @sarojaanilkumar9690
    @sarojaanilkumar9690 3 года назад +33

    Everyone should get perfect answer through your message...yes biblical choice is best

  • @travel_guide3863
    @travel_guide3863 3 года назад +10

    In my view love marriage is best😍 my parents love marriage and sister love marriage and me going to marry my soulmate everyone is happy noww tanq Jesus😍😍😍

  • @prasannakumarpitta8151
    @prasannakumarpitta8151 3 года назад +13

    Praise the Lord pastor garu.....నేను ఒక హిందూ కుటుంబం నుండి ప్రభువును తెలుసుకున్నాను.....మా కమ్యూనిటీ నుండి నేను మాత్రమే ప్రభువును తెలుసుకున్నాను....ప్రభువు నన్ను ఎంతగానో హెచ్చించాడు...ఎంతలా అంటే నేను చదువు మానేసి ఒక హోటల్ లో పని చేసే వాడిని......దాదాపు 15 సంవత్సరాల తరువాత నేను మరలా ప్రభువు సన్నిధిలో ప్రార్థించగా దేవుడు నేను ఓపెన్ tenth చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చాను ..... ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నాను....మా పాస్టర్ గారు తప్పకుండా విశ్వాసి నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు....నేను మా బంధువులను అందరినీ దూరం చేసుకొని ఒక intercast అమ్మాయిని ( విశ్వాసిని) మా పాస్టర్ గారి ద్వారా పెళ్లి చేసుకున్నాను...ఆ అమ్మాయి వాళ్ళ church లో ఉండే అందరికంటే చాలా ఆత్మీయురాలు అని, పాస్టర్ మరియు విశ్వాసులు చెప్పేవారు....నేను నా ఉద్యోగ రీత్యా నేను వేరే ప్రాంతానికి transfer అయిన తరువాత , మేము అక్కడ ఒక చర్చ్ కి వెళ్ళే వారము....6 నెలలు గడిచినా తరవాత ఆ పాస్టర్ గారు నా భార్యను theesikellipoyaaru....ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది , మేము ఇద్దరం దూరం అయ్యి.....నేను ఆ పాస్టర్ గారిని ఎంతగానో నమ్మాను, ఆ పాస్టర్ గారితో కలిసి సేవకు వెళ్ళేటప్పుడు నేనే కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఎంతో నేను helppul గా ఉండేవాడిని....ఆపాస్టర్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ లో, తమిళ్ లో, కన్నడ లో బోధిస్తారు, మరియు ట్రాన్స్లేషన్ కూడా చేస్తారు, అన్నీ రకాల భాషలలో worship కూడా చేస్తారు....ఆ పాస్టర్ గారు చాలా ప్రవచనాలు చెబుతారు...దాదాపు 14 సంఘాలు కూడా స్థాపించారు, నా భార్య కూడా చర్చ్ లో ప్రవచనాలు చెబుతున్నారు అంట....ఇటువంటి సేవకులు క్రైస్తవ్యం లో ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు..... నాకు jesus అంటే ఎంతో ప్రాణం, "ఎందుకంటే విలువ లేని నా జీవితానికి ఎంతో విలువ ఇచ్చారు" చనిపోయే నన్ను బ్రతికించారు...,నా తండ్రి చిన్న వయసులోనే చనిపోయారు,అందరూ ఉన్నా ఎవరూ లేని వానిగా హోటల్ లో దాదాపు 5 years వర్క్ చేశాను...నేను యేసయ్యను తెలుసుకున్న తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు నేను చర్చ్ కి వెళ్ళాలని ఉన్న భయపడి, అవమానం తో ఇంటిలోనే ప్రేయర్ చేసుకోవలసి వచ్చింది..Present నాకు విడాకులు ఇవ్వడం లేదు... అలా అని కాపురానికి కూడా రావడం లేదు....నేను ఎక్కడైతే ఆఫీస్ లో ,మా బంధువు ల ఎదుట తల ఎత్తుకొని బ్రతకాలో అక్కడే నేను ప్రతి క్షణం చనిపోతూ బ్రతుకుతున్నా.... ప్రస్తుతం నేను మరణానికి జీవనానికి మధ్యలో కొట్టుమిట్టాడు తున్నాను.... ( నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా నమ్మసఖ్యం కాకపోతే తగిన ఆధారాలు మీకు ఇవ్వగలను) ఈ విషయం నిమిత్తం ఎంతో మంది సేవకులు ప్రార్థనలు చేశారు...కానీ ఇప్పటికీ వారిలో ఏటువంటి మార్పు లేదు.... నేను ఏమి చేయాలి పాస్టర్ గారు? మీరైనా నా సమస్యకు పరిష్కారం చుపగలరా!!!!...

    • @stephenm8718
      @stephenm8718 3 года назад

      John wesly and Edward William Anna tho matladandi brother

    • @prasannakumarpitta8151
      @prasannakumarpitta8151 3 года назад +2

      @@stephenm8718 నాకు వారి యొక్క ఫోన్ నంబర్ లు లేవు బ్రదర్.....ప్లీజ్ మీ దగ్గర ఉంటే ఇవ్వగలరా......నేను రెండు సంవత్సరాలు నుంచి నరకం చూస్తున్నాను బ్రదర్....కొంతమంది christians ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది....ఎందుకు ఇలాంటి వారు ప్రభువు పేరు చెప్పుకొని బ్రతకడం......

    • @prasannakumarpitta8151
      @prasannakumarpitta8151 3 года назад

      @@stephenm8718 hai brother..... phone number unte pampinchandi please....John Wesley and William Edward

    • @stephenm8718
      @stephenm8718 3 года назад

      @@prasannakumarpitta8151 Valla RUclips channel lo undi

    • @prasannakumarpitta8151
      @prasannakumarpitta8151 3 года назад +2

      @@stephenm8718 ledu, brother, please meeku thelisthe thappakunda ivvandi ..... chalaa mandi pastor na life bagunna samagam loo ma church ki thappakunda randi, ma church loo meeru sakshyam cheppali ani call chesevaaru....but ippudu nenu call chesthe kaneesam phone kuda lift cheyadam ledu.....yento Christian's ante ippatiki naaku artham kavadam ledu.....

  • @tspscaeeeegirlaspirant9146
    @tspscaeeeegirlaspirant9146 3 года назад +37

    Praise the LORD 🙏
    Dhevudu nannu love marriage vaipu nadipincharu... Pslams 37:4 .. Last year marriage aeindhi ..
    I am a hindhu girl nd I converted as Christian after few years loved a Christian boy and my family don't accepted my marriage
    I don't know why God walked me in this way ..
    God help and save me from lot of situations.. Almost I faced lot of problems 6th months ..
    For today I am happy with my husband nd his family
    Please prayer for further future
    Thank you sooo much God for everything you deserve me more than i asked for?!

    • @shireeshamahesh1482
      @shireeshamahesh1482 3 года назад +3

      Sis praise the lord am also facing this situation still now,naku em ardam kavadam edi devdi chithama Kada, marriage cheskovala Leda vala family lo cast prblm unde ,plz preyar cheyande marriage success kvli Anne..🙏🙏

    • @tspscaeeeegirlaspirant9146
      @tspscaeeeegirlaspirant9146 3 года назад

      @@shireeshamahesh1482 praise the Lord sister
      Prayer chesukondi ..god definitely talk with you what his way..
      I defenetly pray for you sister

    • @shireeshamahesh1482
      @shireeshamahesh1482 3 года назад

      @@tspscaeeeegirlaspirant9146 tqq sis,devdu darshanalo chusthundu but vala family em response ravadam ldhu.

    • @tspscaeeeegirlaspirant9146
      @tspscaeeeegirlaspirant9146 3 года назад

      @@shireeshamahesh1482 god never too late sister.. Wait with patience till end

    • @shireeshamahesh1482
      @shireeshamahesh1482 3 года назад +1

      Tqqq sister 🙏🙏🙏

  • @Nishanth77760
    @Nishanth77760 2 года назад +6

    Some times waiting for god's will is very tough job...but if we really did it..we can experience the real happiness..god knows the soulmate.... when you surrender urself into god..he gives you best in the world either love marriage or arranged marriage... waiting is important for god's will 🙏

  • @sundaramuppula2763
    @sundaramuppula2763 3 года назад +77

    దేవుని చిత్తానికి లోబడిన అమ్మాయి దేవుని పని అంటే ఆసక్తి కలిగిన అమ్మాయి నాకు భార్యగా రావాలని నా కోసం ప్రేయర్ చెయ్యండి 🙏🙏🙏🙏🙏

    • @suni5044
      @suni5044 3 года назад +1

      Praise the Lord

    • @rajavivek8842
      @rajavivek8842 3 года назад +2

      Amen😊

    • @swathikommara3246
      @swathikommara3246 3 года назад +2

      Meku meru korukunatle machi ammayi ravali andi

    • @sundaramuppula2763
      @sundaramuppula2763 3 года назад

      @@swathikommara3246 thanks u andi please pray for me 🙏

    • @thanirujothi6895
      @thanirujothi6895 3 года назад +1

      దేవుడు,నీఅశనునేరవేర్చును,గాక

  • @RDPLOVES
    @RDPLOVES 3 года назад +4

    Praise the lord paster gaaru 🙏 nenu ista padi naa bartanu vivaaham chesukunna , vivaaham ayyi 6months ayyindhi naa barta nannu eroju badha pettaledhu kanni nenu chinna chinna vishayaalake kopadtu vunta naa bartanu badha petta nenu nenu naa bartaki lobadi vundu natlu prardhinchandi 🙏 please devunike mahima kalgunugaaka amen🙏

  • @kattanandithasairajkumari775
    @kattanandithasairajkumari775 3 года назад +10

    Ma relationship 7years... chala face chysamu kani okalu ni vadilise okalu undalemu.... epudu varaku prblms vachinapudu.... God ki prayer chysukoni malli... we r together.....
    Plz pray for us.... to continue our relationship.... forever

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 3 года назад +15

    Asali prema anedhi e lokam lo ledhu,devudu Mana koraku Tana kumaruni e lokaniki pampi na Mana papala kosam seluvalo maraninchi tirigilechina devudu Ni prema Kanna e lokamlo prema akkuva,devuni prema agapey love unconditional love ,devudu vivahani Chala pradanyatha echaru daniki devudu sahayam chestaru...pradinchandi

  • @d.sahrudayaini2526
    @d.sahrudayaini2526 3 года назад +8

    ప్రతి ఒక్క యవ్వనస్థులకు ఉపయోగపడే మంచి మెసేజ్ చెప్పారు...praise the lord brother..🙏🏻

  • @radhika1253
    @radhika1253 3 года назад +4

    Praise the lord brother...nenu anyuraliga undi ma husband christian ainapatiki memu love marriage cheskunnamu.
    8years of relationship nenu dhevudini thelusukuni complete ga maripoyanu dhevudiki deggaraga jeevisthu memu iddaram chala santhoshanga ga unnamu dhevudu manaku nerpina margam lo velthe santhoshanga undachu..Love marriage lo kuda entho premaga unnavallu unnaru ani cheppadanki e comment a relation aina iddari manasthathvalni batti untundi ani na opinion love r arrange understanding imp..dhevudu oka chakkani gunavanthudni naku barthaga ichi na jeevitham lo Jesus ni thelusukune avakashanni naku ichinanduku ah prabhuvu ke samastha mahima ganatha chelluthundi..

    • @anagaveni5329
      @anagaveni5329 3 года назад +2

      Sister marriege church lo chasukunnara meru brother baptisam tesukunnda. God bless you sister

    • @radhika1253
      @radhika1253 3 года назад

      @@anagaveni5329 nen baptism theskoledhu andi.. husband theeskunnaru chinapude

    • @narmalapremalatha7184
      @narmalapremalatha7184 2 года назад

      Meru yela pelli cheskunnaru Christian ? Or hindu ?

  • @sivammasiva2664
    @sivammasiva2664 3 года назад +1

    సమస్యలు ఆనేవి వస్తాయి ఏ marrige ina వస్తాయి ఇద్దరి understanding నీ బట్టి వల్ల జీవితాలు సాగుతాయి కానీ బైబుల్ ఏ వివహనీ 💯 దేవుని వాక్యము ప్రకారం జరుగుతుంది..... అన్నయ

  • @swethadasari2480
    @swethadasari2480 3 года назад +6

    Really an excellent message john wesly garu...u have given a very clear cut message...glory to god..

  • @rni1627
    @rni1627 3 года назад +45

    It's all about is prayer ❤️❤️❤️ wonderful message annaya

  • @prasadm7446
    @prasadm7446 3 года назад +1

    వివాహం అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రముఖ్యమైనది...అది ప్రేమ వివాహం ఐన సరే.... పెద్దలు కుదిర్చిన వివాహం ఐన సరే.... ఇక్కడ గమనించాల్సిన విషయం ఎమిటంటే ఈ రెండు వివాహాలు చేసుకున్నవారిలో కొంతమంది ఆనందంగా ఉన్నారు,ఇంకొంతమంది ఈ ఈభందుల్లో ఉన్నారు అని అనడంలో ఆశ్చర్యం లేకపోలేదు,హ్యాపీ గా లేరు అంటే వాళ్ళు ఇద్దరు understanding లో లేరు అని అర్థం.పెళ్ళి ఐనంక చిన్న చిన్న సమస్యలు ప్రతిఒక్కరికి వస్తాయి, ఆ సమస్యలను పట్టుకొని వేలాడకూడదు, అటువంటి సమయంలో ఇద్దరిలో ఎవరో ఒక్కరైనా కంప్రమైజ్ అవ్వలి, దేవవున్ని వేడుకోవాలి ,దేవుడా మమ్మలి దివించమని మరియు మాకు తెలివిని దయచేయమని ప్రార్థించాలి, అప్పుడే ప్రశాంతంగా ఉండవచ్చు,ప్రేమావివాహాలు చేసుకోకూడదని,చేసుకోకూడదని అనడానికి ఎక్కడ నిదర్శనాలు లేవు,ప్రేమ వివాహాలు చేసుకున్నోలు, arrenge వివాహాలు చేసుకున్నోలు దెబ్బలడలేదు అని ఎవ్వరైనా గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పమన్నoడి,దీనికంత కారణం ఒకరి అనవసరమైన మాటలు వినడం జీవితాన్ని నాశనం చేసుకోవడం.........అర్థం చేసుకొని జీవిస్తే అంత ఆనందమే. God Bless you🙏🙏

  • @savararamarao8190
    @savararamarao8190 3 года назад +6

    Praise the lord brother
    చాల చక్కగా వివరించారు.wonderful message

  • @pravallikamamilla335
    @pravallikamamilla335 3 года назад +3

    Nowadays elanti msg lu vini youth mindset change avail
    Tq brother for ur valuable words

  • @amulyaammu2338
    @amulyaammu2338 3 года назад +8

    Praise the lord jesus please pray for our family and mainly for Bheemeshkumar about his health and job for bodypains and backpains for his family too for my dad's work for my aamama's house construction please pray for us jesus😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @SubhashKumar-qq5nh
    @SubhashKumar-qq5nh 3 года назад +10

    Praise the Lord brother, what a knowledge God has given you, valuable information to youth

  • @kondrukrishnaveni7300
    @kondrukrishnaveni7300 3 года назад +30

    Praise the Lord 🙏🙏brother oka abbai nannu love chesaadu iddaram love lo unnam 7 yrs avutundi ma intlo oppukunnaru abbai vallintlo oppukoledu emavutundo ani naku bhayamga undi Roju prayer chestunna manchiga marriage avvalani maku prayer cheyandi Amen 🙏🙏🙏

    • @vamshikumar1865
      @vamshikumar1865 3 года назад +3

      Same problem

    • @bideshi7508
      @bideshi7508 2 года назад +1

      God bless you

    • @kendresrikanth367
      @kendresrikanth367 2 года назад

      My love is same problem 11years love

    • @mandangilakshmi8219
      @mandangilakshmi8219 Год назад

      Prise the lord..miru koorukune abbaitho kante devudu ninnu ivvali anukunna abbaitho pelli aythe adi devuni yokka nirnayam anukovali .... ni kosam tappakunta oka jantanu devudu istharani devuni yokka udhesam anukovali akka ..... tana tho ni pelli jarigina jaragaka pooina mana manchike anukovali akka ....

  • @suma8261
    @suma8261 3 года назад +2

    Elanti time lo manchi message chepparu sir..e messages lekka chaalaa mandhi pappam lo paddipoyaru.. eppudu ainaa ee message chusi maraali ee world... thank you sir for wonderful message...🙏🏻🙏🏻

  • @dilludipa6167
    @dilludipa6167 3 года назад +12

    Praise the lord annaya 🙏🙏🙏🙏 love and arrange marriage gurinchi Clear ga explain cheysaru tq annaya Amen Amen

  • @pujithasanipalli6207
    @pujithasanipalli6207 2 года назад +1

    If I know these wrds before ...my life will be much better now. Thq for valuable wrds.

  • @prasangibabu9392
    @prasangibabu9392 3 года назад +10

    Thank you soo much for your great message brother yeatu teliyani stage lo vunna time lo video vachindi it's upto god ❤️Dession praise the lord

  • @chrmesh1606
    @chrmesh1606 3 года назад +23

    Very good and good message brother, Jesus bless you ministry, by Ramesh Suryapet.

  • @thurramsravani8903
    @thurramsravani8903 3 года назад +5

    Praise the lord brother 🙏.thanks for your valuable MSG

  • @simontrvl
    @simontrvl 3 года назад +6

    If you guy's really read bible and walk accordingly in the light of God then none need guidance from others because God will lead you.
    And i praise God for brother's words.

  • @Patrick_1982
    @Patrick_1982 3 года назад +19

    Praise the Lord.
    Thank you brother for valuable guidance.

    • @benhurbiblecontent3021
      @benhurbiblecontent3021 3 года назад

      Pls Subscribe "Benhur Bible Content" at RUclips to watch"The Books from Genesis to Revelation" and also "Who are Two Prophets to Come"?!
      Thanks and Blessings

  • @gouthamijessi4514
    @gouthamijessi4514 3 года назад +19

    Praise the lord
    Thank you for wonderful message

  • @NKAKISOWMYA
    @NKAKISOWMYA 2 года назад +1

    Mana jeevitham Lo jarige prathi pani devuni pranaalika thone jaruguthundhi.... Alaage marriage either it is love marriage or arranged marriage..... Pelli jarigindante Adhi devuni pranalike Anthe 😊👍

  • @pprabhakar7736
    @pprabhakar7736 3 года назад +6

    Praise the LORD. Wonderful answer to all youth.

  • @Hemanthkumarpalaka
    @Hemanthkumarpalaka 3 года назад

    Devudu arparichina ammaie tho relations lo unna anna!! 1 and half year avthundhi..Ma life lo God chala karyalu chesthunadu.. Ekkuva ga ma eddharam athmiyatha lo sthirapaduthunam anna! Devuni laxayalu kosam patupaduthunam anna! Prayer lo, vakya bagam lo, Bible chadivi.. Ma eddhari conversation lo devudu chesina miracles, athani love, everything share chesukuntam anna. Family, samajam kosam baram tho prayer chesthunam edharam.. Devuni prerepana dhwara ma edharam 40 days fasting lo unnam anna.. Thnk you soo much my Lord 🙏🙇🙌 ..

  • @DileepKumar-qt9nd
    @DileepKumar-qt9nd 3 года назад +4

    God choosen marriages are just like heaven.

  • @felicitycm2596
    @felicitycm2596 3 года назад +56

    ఏదైనా ప్రేమ వివాహమైన పెద్దలు కుదిర్చిన వివాహమైన పరీక్షించి నిర్ణయం తీసుకోవాలి. మెచ్యూరిటీ వచ్చాకే వివాహం చేసుకోవాలి. బైబిల్ లో సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని ప్రభువు చెప్పారు. కాబట్టి దయచేసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను..🙏

  • @vijayvijju9997
    @vijayvijju9997 3 года назад

    నీవు నాకు ఇచ్చిన సంతానం ఈ చిత్రాంలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు తండ్రి యేసయ్య మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగును గాక తండ్రి యేసయ్య

  • @premareddyk8880
    @premareddyk8880 3 года назад +2

    Youth ki me message chala clear ga unnadi brother. Thank you so much.

  • @billysundayschool8325
    @billysundayschool8325 3 года назад +6

    Praise the Lord Annaya 🙏Nice msg for youth...

  • @swathibaipathlavath2394
    @swathibaipathlavath2394 3 года назад +5

    Very good message for broken life's Anna thank you SOO much anna, God always bless you anna. 🤩🤩

  • @kondatulasi2674
    @kondatulasi2674 3 года назад +6

    Thank u brother 4ur valuable, inspirational, wonderful message

  • @forbettersociety6425
    @forbettersociety6425 3 года назад +4

    అద్భుతంగా చెప్పారు అన్నా,మీ మాటలు పాటిస్తే చాలా బావుంటుంది

  • @songs1093
    @songs1093 3 года назад +1

    God's love cannot be replaced by man's love.God loves us no matter how we look .

  • @GiveawayGamerFF
    @GiveawayGamerFF 3 года назад +25

    Anna good message to youth request you to do a program on caste marriage. Even Christians looking for caste and stars

  • @NarsaiahDeghamdegham
    @NarsaiahDeghamdegham 3 месяца назад

    Amen I love you so much jesus super ga chepparu annaya devudiki estamina vektini chesukunte life lo happy untamu🙇🙇🙇🙇🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙌🙌🙌🙌💖💖💖

  • @marymuppidi7022
    @marymuppidi7022 3 года назад +21

    Praise the Lord brother and sister 🙏

  • @maheshsenigarapu1961
    @maheshsenigarapu1961 3 года назад

    Yes bro u r correct. సృష్టిలోనే మొదటి marrege ని దేవుడే చేసాడు. ఆధాముకి సాటి అయిన సహాయాన్ని దేవుడే చేసాడు. ఆదాము కి ఎలాంటి సహాయం కావాలో దేవునికి తెలుసు. దేవునిపై ఆధారపడే వారికి దేవుడు సరైన జీవిత భాగస్వామిని ఇస్తాడు. ప్రార్ధనలో ఓపికగా ఎదురు చూసే వారిలో దేవుడు కలగ చేసు కుంటాడు. ప్రార్ధనతో తీసుకొనే ఏ నిర్ణయం అయిన అద్భుతమైన లైఫ్ ని ఇస్తుంది. ఒకవేళ తొందరపడి తీసుకున్న నిర్ణయం అయితే ప్రార్ధనతో మాత్రమే మళ్ళీ సరిచేసుకోవచ్చు. దేవుని సన్నిధిలోనే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలము.

  • @daggubatiudaykumar8517
    @daggubatiudaykumar8517 3 года назад +1

    Excellent speech.....
    Psychology...
    Moral ethics...
    World Research...
    Biblical background...
    Family background...

  • @swathi.p4449
    @swathi.p4449 3 года назад +2

    Annayya naa friend oka ammai ni 6 years nundi love chesukunnaru
    Aeithe one month back em jarigindo theliyadhu ammai valla intiloo oppukovadam ledhu ammai ni kotti mari vere marriage ki oppinchaaru
    Okka sari kuda abbai gurchi asalu thelusukovali anukoledhu
    Naa friend baaga badhapaduthunnadu vallu eddaru kuda hindus ammai lekapote chanipothanu antunnaru 😭😭
    As friend gaa prayer chesthunna em cheppali theliyadam ledhu
    Ammai nunchi em positive thinks Lev plz annayya thanu gurchi prayer cheyandi bad thought s raakundaa undali Ani 🙏🙏🙏🙏🙏

  • @righteouschannel2543
    @righteouschannel2543 3 года назад +1

    eppudu chusthunna prema 90% lust prema ne , nenu kuda devudi meeda adhara padi prardinchi vivaham chesukovadanki 4 years pattindi devudi chittamayina vivaham jaragalante opikatho undali prardinchali avasarmaithe kanniti prardana cheyali manam devudi tho nammakamuga undali nenu vivaham chesukunnani 15 years aindi devudi marganlo nadusthunnam praise the Lord

  • @divyagarnepudidivya6922
    @divyagarnepudidivya6922 3 года назад +1

    Praise the Lord 👌👌👌maadhi kuda love marriage ne but maa eddarimadya eppudu prblm ledhu but memu preminchiii chesukovadam kuda thappune 😔andhuke excuse cheyamani prayer chesthunnam 🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamkanumolu6631
    @subrahmanyamkanumolu6631 3 года назад +1

    Praise the Lord brother....... this is Sumithra.Pray for me that God's will must be done in my life. I wish that I must get a life partner chosen by JESUS...........🙏🙏🙏

  • @durgapithani85
    @durgapithani85 3 года назад +11

    Praise the Lord 🙏 Amen Amen Amen 🙏

  • @keerthianu3092
    @keerthianu3092 3 года назад +5

    Praise the Lord brother tq for the good message 🙏

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 3 года назад +4

    Good Message Chepparu Anna............Praise The Lord

  • @sanjurockz3569
    @sanjurockz3569 2 года назад +1

    Love Mariege kani arenged marriage kani devude nirnaisthadu prise the Lord

  • @surabhiyohanu97
    @surabhiyohanu97 3 года назад +3

    Thank you Brother, you give a valuable information for modern people,God bless you Anna.

  • @ashok5763
    @ashok5763 3 года назад +9

    Love is sacrifice and without physical urge and caring till the end and pampering each other is love . We got it from the Bible...so according to me love marriages is always good for really love knowing people

  • @saraswathidevi7778
    @saraswathidevi7778 3 года назад +2

    Thank you so much brother .... praise the lord brorher... devudu miku mi family ki manchi health ivvalani korukuntunam... amen 😍

  • @changalamounika3443
    @changalamounika3443 3 года назад +2

    Praise the Lord brother🙏🙏🙏 chala chala most important valuable message chepparu brother🙏 nijam ga ma lanti youth kosam chala important message tq so much brother🙏🙏🙏 God bless you ur ministry 🙌🙌🙌🙌🙌🙌🙌

    • @benhurbiblecontent3021
      @benhurbiblecontent3021 3 года назад

      May God Bless and Protect you.
      Pls Subscribe చెయ్యండి"ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము" వరకుగల వర్తమానములను వీక్షించండి.అలాగే "రాబోయే ఇద్దరు ప్రవక్తలు ఎవరు" అను వర్తమానములను వీక్షించగలరు"!
      Thanks and Blessings

  • @sujathanallapuram8106
    @sujathanallapuram8106 3 года назад +5

    Thanks so much anna for your guidance in choosing the life partner. It boosted me to continue to pray for the good and spiritual life partner 🙏🙏

  • @sankararao836
    @sankararao836 3 года назад +49

    Nadi arrange married brother but,na husband good kadu ma iddari madhya avoiding vundi,god ki pryr cheyandi brother 🙏🙏🙏🙏🙏 please please

    • @rambabukorada9572
      @rambabukorada9572 3 года назад

      Ok

    • @RajeevKumar-xe3mn
      @RajeevKumar-xe3mn 3 года назад

      Brother prayer tho patu counselling avasaram.
      PTP Biblical Counsellors meeku baga help cheyagalaru.
      As rao nagar Hyderabad

    • @solomonkondru641
      @solomonkondru641 3 года назад

      @@RajeevKumar-xe3mn pi

    • @RajeevKumar-xe3mn
      @RajeevKumar-xe3mn 3 года назад

      @@solomonkondru641
      Pi అంటే ఏంటి బ్రదర్.

    • @sneha7223
      @sneha7223 2 года назад

      Devudu parikshalu pedataru manam sahinchali manalni hate chese valla ni kooda preminchi gelavali🙂

  • @medigamohan542
    @medigamohan542 3 года назад +1

    Price the lord

  • @navakumarb956
    @navakumarb956 3 года назад

    Very Helpful Message Anna, Praise The Lord... దేవునికి మహిమ కలుగును గాక.,ఆమెన్.

  • @krazystarkranthi6624
    @krazystarkranthi6624 3 года назад +6

    Devuniki sthotram ❤️ Amen ❤️

  • @muvallikakailasam8124
    @muvallikakailasam8124 3 года назад

    Nenu na frnds vishayam lo kuda devudiki praardhana chesinapudu vaala gurinchi correct vaakhyam cheppaaru..correct kani persons ni na nunchi dooram chesesaaru correctga samaadhaan cheppaaru vaalento..vachina marg matches lo kuda..thank you god thank you

  • @bhulakshmitamarapu399
    @bhulakshmitamarapu399 3 года назад +1

    Praise the Lord brother chaala baga chepparu,

  • @dattamhemanthkumar3686
    @dattamhemanthkumar3686 3 года назад +1

    Chala manchi words chepparu anna adigina varu kuda chala manchiga correct time ki correct ga adigaru thank you so much😊❤😊 brothers these words are very useful to us i mean to present generation..

  • @satyasai1288
    @satyasai1288 2 года назад

    Excellent message anna pelliki mundhu premanu Bible assalu prothsahinchatledhu,prothsahinchadhu (Corinthians 13:4-end)= ee qualities Mee Premalo vunte pelli cheskondi devudu accept chesthaadu okkati lekapoina adhi Prema kaadhu.devuni chittham assale kaadhu kaadhu

  • @ramuduchulamakuru3612
    @ramuduchulamakuru3612 3 года назад +5

    Praise the lord pray for my family and my Life

  • @gasilaxmikanth7493
    @gasilaxmikanth7493 3 года назад

    Thanx annayya.Na confusion mothaanni okka video lo clear chesesaaru.with biblical evidence. Thank u so much.... Praise the lord.Amen...😊

  • @mounachittela3177
    @mounachittela3177 3 года назад +5

    Praise the Lord brother....pray for my marriage👏👏

  • @Priscilla_15-28
    @Priscilla_15-28 3 года назад +5

    Praise the Lord thank you Lord

  • @tigersinghgaming3725
    @tigersinghgaming3725 3 года назад +6

    Praise the lord 🙏wondeefull msg

  • @mbgarmy007
    @mbgarmy007 3 года назад +5

    Praise the lord 🙏🙏🙏

  • @stellamanupati6566
    @stellamanupati6566 3 года назад +1

    Thanks bro... Respectful Msg

  • @rajukakumanu7818
    @rajukakumanu7818 3 года назад

    మీకు నిజమ్ గా ఎవరైన నచ్చితె వారిని పరిసీలించి వ్యక్థిథ్వమ్ మరియు అధ్యత్మికత చూసి జీవితాంతామ్ వుందగలను అన్న నమ్మకమ్ కుదిరిథె వెంతనె తల్లిదంద్రులకు చెప్పి పెల్లి చెస్కొవాలి. అంతె గాని ప్రెమ పెరుతొ ఆ అమ్మయిథొ నువ్ మత్లదతమ్ కాని ఇద్దరు లైంగిక సంబంధాలు కలిగి ఉందకుదదు.పరిషుద్దమగా ఉంది ప్రార్దించి దైవ చిత్తమ్ ఐతే తల్లి తంద్రులకు తెలిపి అందరి ఒప్పందంతొ సంఘ సమక్షమ్ లొ పెల్లి చెస్కొవదమ్ సరి ఐన జవాబు మీ ప్రస్నకు.నేను కేవలమ్ ప్రేమ వివాహల కొసమ్ మత్రమె చెప్పాను ఎందుకంతె ఇదె ఇప్పుదు యువత లొ ప్రధాన సమస్య కాబత్తి.అర్రెంజెద్ మారెజె ఐన అధ్యాత్మికథ వ్యక్థిత్వమ్ అనెవి ప్రధానమైనవి క్రైస్తవ వివాహానికి ఇవి ఒక వ్యక్థిలొ లెదా స్థ్రీ లొ ఉన్నప్పుదు యే విధమైన లైంగిక సంబందమ్ మరియు వ్యక్థిగథ సంబందమ్ కలిగి ఉందకుందా పెద్దలథొ మాత్లాది వివాహమ్ చెస్కివదమ్ తప్పు లేదు. అప్పుదు మిరు చుస్కున్న మీ తల్లి తంద్రులు చూసినా మీ ఇద్దరి జీవిథాలు ఫలప్రదంగా మారాదానికి మతరమె కాబత్తి ఈ రెందూ(అధ్యాత్మికత మరియు వ్యక్థిత్వమ్) ఆ వ్యక్థిలొ ఉన్నప్పుదు కుతుంబమ్ థొ పెద్దలథొ చర్చించి చేస్కొవదమ్ లొ యె తప్పు లేదు.

  • @tasteride330
    @tasteride330 3 года назад +3

    Very good message brother 😊👏👏praise the Lord 🙏Amen!

  • @gotikalasruthi3337
    @gotikalasruthi3337 3 года назад +15

    Praise the lord brother by this message my self and and my friends decided to pray and chosen by God's choice 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RajeevKumar-xe3mn
    @RajeevKumar-xe3mn 3 года назад +2

    Anna chala baga chepparu.
    The best explanation on this topic I have ever heard.
    God bless you.

  • @bommisettiprasanna4346
    @bommisettiprasanna4346 2 года назад

    There is no love like the love of Jesus ......because God love is unconditional love .......

  • @ArunaKumari1824
    @ArunaKumari1824 3 года назад +2

    Neenu ajay any abbai ni 6 year's nundi love chesukuntunam ma valla family ki ma family istam ledhuu vallu opukovadamm ledhuu yem cheyaloo ardam kavadamm ledhu valla manasulu maralii ani daily prayer chesukuntunam alaganii bayatakii velipolemmu ha devudu dhayavalla ma ajay valla family maralii ma pelli ki opukovalii ani prayer cheyandii annaya plzzz

  • @13boddepalliamisha28
    @13boddepalliamisha28 3 года назад +2

    Thanku for such an informative nd blessed msg sir..praise the lord

  • @lankabeby6142
    @lankabeby6142 3 года назад +1

    Yes, brother, nenu love marriage chesukunna, kani athanu manchi vadu kadhu, ani ippudu thelisindhi, nenu pedha tappu chesanu. Idharu pillalu, kabatti,, bhadhatho pillala kosam athanitho untunna, love marriage ematram manchidhi kadhu, naku cheppe varu leka thappudu decision thisukunna

  • @gundatianny3097
    @gundatianny3097 3 года назад +10

    PRAISE THE LORD🙏🙏🙏 brother

  • @venkataramanautla2214
    @venkataramanautla2214 3 года назад +8

    Praise the Lord brother na marriage gurinchi prayer cheyandi naku 35years enka enduku pelli ani antunnaru andaru pls prayer for me

    • @mutyala.satyapriyabelivein6787
      @mutyala.satyapriyabelivein6787 3 года назад

      Praise the Lord Andi pradhana cheyadi devudu karyam chestaru visvasam unchandi ,nanu kuda anduru nindistunnaru nenu devunimedha adarapadanu

    • @lilly.12345
      @lilly.12345 3 года назад

      Pray.... A lot... Choose the girl who believe God.... Poor ayena ammaye ayana cheskondi .... Peddalatho matladamdi... Don't worry be happy

  • @this_is_gst
    @this_is_gst 3 года назад +7

    Such a smooth handling anna for this sensitive topic ❤️ right and perfect guidance for all the youngesters 🙏🏻

  • @nandhiniitharaju9694
    @nandhiniitharaju9694 3 года назад +2

    Thank you so much brother super message praise the lord 🙏🙏🙏

  • @veerabhadrammadivi1891
    @veerabhadrammadivi1891 3 года назад +2

    Praise the Lord... Brother.
    Good information
    ..

  • @sumuthamma2793
    @sumuthamma2793 3 года назад +10

    Thank you sooo much anna praise the lord

  • @pollakayalasupriya1306
    @pollakayalasupriya1306 3 года назад +3

    🙏 Praise the lord అన్నయ్య ఏ*messageఅయినా chela చక్కగా వివరిస్తారు thank you బ్రదర్

  • @karunakarporapu2583
    @karunakarporapu2583 3 года назад +1

    Chala baga chepparu sir

  • @runjaladevakamma8627
    @runjaladevakamma8627 3 года назад +9

    Praise the Lord anna , Ur absolutely right love before marriage is wonderful but after it should be the same 😓, please pray for me anna , I'm in that problem