వివాహ విషయంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి !? sis Blessie Wesly message Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 86

  • @sujathasuji6657
    @sujathasuji6657 5 месяцев назад +7

    Deva please naa jeevithamlo nee chithhamlo nadiche vektito nannu jataparuchu Deva please 🙏😭🙏

  • @MallikaN-oz8cq
    @MallikaN-oz8cq 5 месяцев назад +25

    Yesayya ni chittam lo na marriage jaragali 🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @RiyaSavara
    @RiyaSavara 4 месяца назад +2

    Wonderful message for me... and all youth members....tq u my spiritual mother ...ma marriage ne chithamuki karunechandee thandri... jesus ❤ loves ❤

  • @praveenjoseph4827
    @praveenjoseph4827 2 месяца назад +3

    దేవుని చిత్తంలో పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి కొన్ని సూచనలు..
    1. అమ్మాయి కష్టాలలో ఉందని జాలి,దయ, కరుణ చూపిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవడం అవివేకం. అలా చేయడం ఏదో గొప్ప కార్యమని అనుకోకూడదు.
    2. వివాహం విషయంలో చీట్లు వేసుకోకూడదు.
    3. ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఏ పాస్టర్ ను అంటే ఆ పాస్టర్ సలహా తీసుకోకూడదు. పాస్టర్ సరైనా సలహా ఇచ్చాడు అనిపించినా మళ్ళీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి.
    4. ప్రభువు కల లేదా దర్శనంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చూపిస్తాడని ఎదురు చూడకూడదు. ప్రతీ సారీ ప్రభువు అందరికీ అలా చూపించడు. (100 మందిలో ఒకరికి చూపించవచ్చు)
    5. అన్యులను పెళ్ళి చేసుకోకూడదు వారిని పెళ్ళి చేసుకుని వారిని క్రైస్తవులుగా మార్చుదాం అని అనుకోకూడదు. అలా చేయడం చాలా కష్టం.
    6. అమ్మాయికి అబ్బాయికి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు.
    7. మేనరికం చేసుకోకూడదు.
    8. నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చి పోతాను అనే వారిని చేసుకోకూడదు.
    9. ప్రేమ పెళ్ళి అసలు చేసుకోకూడదు.
    10. కట్నం ఎక్కువ ఇస్తున్నారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోకూడదు.
    11. దేవుని చిత్తంలో ఒక పిచ్చిది ఉన్నా చేసుకోవచ్చు. దేవుని చిత్తంలో లేకుండా కలెక్టర్ గా వర్క్ చేసే అమ్మాయి అయినా చేసుకోకూడదు.
    12. దేవుడి తర్వాత స్థానం తల్లి దండ్రులది. వారి ఆమోదం ముఖ్యం వారి మాట వినవచ్చు. కానీ దేవుని చిత్తంలోని అమ్మాయిని తెలుసుకున్నాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిను వద్దన్నా వినకూడదు. తల్లి తండ్రుల కన్నా దేవుని మాటనే ముఖ్యం. అప్పుడు వాళ్ళకి నచ్చచెప్పాలి. (ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కానీ అమ్మాయిను తీసుకొని వచ్చి అదే దేవుని చిత్తం అని వాళ్ళని నమ్మించకూడదు. అది మోసం)
    13. అబ్బాయిలు మరీ చిన్న వయసు ఆడపిల్లలను పెళ్ళి చేసుకోకూడదు.
    14. డిగ్రీ లేదా పీజీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయిలు ఒక చదువు రాని లేదా 10తరగతి అంత కన్నా తక్కువ చదువుకొని ఇంట్లో పనులు చేసే అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదు.
    15. ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేయకుండా అనగా సంపాదించకుండా పెళ్ళి చేసుకోకూడదు.
    16. నాకు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయే కావాలి అని కోరుకోకూడదు. అందానికి మరీ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలా అని పూర్తి అంద విహీనంగా వుండాలని లేదు.
    17. కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకొన్న అమ్మాయిని చేసుకోకూడదు. అబ్బాయి కూడా కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకోకూడదు.
    18. దేవునికి ప్రార్థనలో "ప్రభువా నీ చిత్తంలోని అమ్మాయినే నేను చేసుకోవాలి అలా కాక వేరే అమ్మాయి వస్తే ఆ సంబంధం దూరం చేయమని" ప్రార్ధించాలి.
    19. డేటింగ్ చేసి అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు. అలా చేసి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
    20. అబ్బాయిలు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు.
    21. చిన్నప్పటి నుంచీ నా బాగోగులు అమ్మానాన్నలే చూసుకున్నారు కదా పెళ్ళి విషయంలో కూడా వారికి నచ్చితే చాలు నా అభిప్రాయంతో ఏమీ అవసరం? అని అనుకోకూడదు. కాబోయే అమ్మాయి తల్లిదండ్రులతో ఉండదు.
    22. నాకు పరిపూర్ణురాలే భార్యగా కావాలి. ఎలాంటి తప్పు చేయని అమ్మాయే కావాలని అనుకోకూడదు. ఎందుకంటే అలాంటి అమ్మాయి ఎక్కడా దొరకదు.
    23. అమ్మాయి వయస్సు అబ్బాయి వయస్సు కన్నా ఎక్కువ ఉండకూడదు.
    పై సూచనల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. వీలైనంత వరకూ అవి పాటించండి. యూట్యూబ్ కామెంటే కదా అని వదిలేయకండి.

  • @ramyatadi3081
    @ramyatadi3081 5 месяцев назад +4

    Wonderful message for mee..and all youth members..... Thank you my spiritual mother......

  • @Vasanthi710
    @Vasanthi710 5 месяцев назад +2

    Praise the lord akka annaya

  • @ramyatadi3081
    @ramyatadi3081 5 месяцев назад +4

    Praise the lord my spiritual parents......

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi Месяц назад

    Trajamamma😢😢😢😢😢😢😢❤❤❤❤

  • @marygade8924
    @marygade8924 5 месяцев назад +1

    Good piece of advice to the young people .
    Young people look for a prayer partner not a prayer point .Wait for the one God has for you !

  • @vijayanirmala2434
    @vijayanirmala2434 5 месяцев назад +1

    Praise the lord sister

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 5 месяцев назад +1

    Praise the Lord Anna garu & Akka 🙏

  • @sujathasuji6657
    @sujathasuji6657 5 месяцев назад

    Yesayya ninna chitta virunva ninnalli nadiyuva neenu nanagagi neenu ittai ruva vyakti yondige neenu itta sariyada samayakke nan vivahana jarigisayya please yesappa🙏😭🙏

  • @gurramjhansirani8261
    @gurramjhansirani8261 5 месяцев назад +2

    Everyone Pray for me please please
    Too many sufferings in my life
    Every Single day my family is struggling a lot
    Please please pray for us
    I am preparing for DSC, I hope I will get a job soon
    may God bless my family with lots of blessings and happiness

  • @Kodurunissy
    @Kodurunissy 5 месяцев назад +1

    Yesayya ni chittam lo na marriage jaragali 🙏 praise the lord..amen

  • @rameswarapusatyanarayana7143
    @rameswarapusatyanarayana7143 5 месяцев назад +3

    Amen🙏🙏Mee chitthanusaramga na life partner ni dhayacheyandhi prabhuva 🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏

    • @swarupasuvarthadwani
      @swarupasuvarthadwani 5 месяцев назад

      Amen praise the Lord🙏

    • @praveenjoseph4827
      @praveenjoseph4827 Месяц назад

      దేవుని చిత్తంలో పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి కొన్ని సూచనలు..
      1. అమ్మాయి కష్టాలలో ఉందని జాలి,దయ, కరుణ చూపిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవడం అవివేకం. అలా చేయడం ఏదో గొప్ప కార్యమని అనుకోకూడదు.
      2. వివాహం విషయంలో చీట్లు వేసుకోకూడదు.
      3. ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఏ పాస్టర్ ను అంటే ఆ పాస్టర్ సలహా తీసుకోకూడదు. పాస్టర్ సరైనా సలహా ఇచ్చాడు అనిపించినా మళ్ళీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి.
      4. ప్రభువు కల లేదా దర్శనంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చూపిస్తాడని ఎదురు చూడకూడదు. ప్రతీ సారీ ప్రభువు అందరికీ అలా చూపించడు. (100 మందిలో ఒకరికి చూపించవచ్చు)
      5. అన్యులను పెళ్ళి చేసుకోకూడదు వారిని పెళ్ళి చేసుకుని వారిని క్రైస్తవులుగా మార్చుదాం అని అనుకోకూడదు. అలా చేయడం చాలా కష్టం.
      6. అమ్మాయికి అబ్బాయికి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు.
      7. మేనరికం చేసుకోకూడదు.
      8. నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చి పోతాను అనే వారిని చేసుకోకూడదు.
      9. ప్రేమ పెళ్ళి అసలు చేసుకోకూడదు.
      10. కట్నం ఎక్కువ ఇస్తున్నారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోకూడదు.
      11. దేవుని చిత్తంలో ఒక పిచ్చిది ఉన్నా చేసుకోవచ్చు. దేవుని చిత్తంలో లేకుండా కలెక్టర్ గా వర్క్ చేసే అమ్మాయి అయినా చేసుకోకూడదు.
      12. దేవుడి తర్వాత స్థానం తల్లి దండ్రులది. వారి ఆమోదం ముఖ్యం వారి మాట వినవచ్చు. కానీ దేవుని చిత్తంలోని అమ్మాయిని తెలుసుకున్నాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిను వద్దన్నా వినకూడదు. తల్లి తండ్రుల కన్నా దేవుని మాటనే ముఖ్యం. అప్పుడు వాళ్ళకి నచ్చచెప్పాలి. (ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కానీ అమ్మాయిను తీసుకొని వచ్చి అదే దేవుని చిత్తం అని వాళ్ళని నమ్మించకూడదు. అది మోసం)
      13. అబ్బాయిలు మరీ చిన్న వయసు ఆడపిల్లలను పెళ్ళి చేసుకోకూడదు.
      14. డిగ్రీ లేదా పీజీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయిలు ఒక చదువు రాని లేదా 10తరగతి అంత కన్నా తక్కువ చదువుకొని ఇంట్లో పనులు చేసే అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదు.
      15. ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేయకుండా అనగా సంపాదించకుండా పెళ్ళి చేసుకోకూడదు.
      16. నాకు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయే కావాలి అని కోరుకోకూడదు. అందానికి మరీ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలా అని పూర్తి అంద విహీనంగా వుండాలని లేదు.
      17. కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకొన్న అమ్మాయిని చేసుకోకూడదు. అబ్బాయి కూడా కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకోకూడదు.
      18. దేవునికి ప్రార్థనలో "ప్రభువా నీ చిత్తంలోని అమ్మాయినే నేను చేసుకోవాలి అలా కాక వేరే అమ్మాయి వస్తే ఆ సంబంధం దూరం చేయమని" ప్రార్ధించాలి.
      19. డేటింగ్ చేసి అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు. అలా చేసి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
      20. అబ్బాయిలు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు.
      21. చిన్నప్పటి నుంచీ నా బాగోగులు అమ్మానాన్నలే చూసుకున్నారు కదా పెళ్ళి విషయంలో కూడా వారికి నచ్చితే చాలు నా అభిప్రాయంతో ఏమీ అవసరం? అని అనుకోకూడదు.
      పై సూచనలు చాలా వరకూ కాపాడతాయి.

  • @MallikaN-oz8cq
    @MallikaN-oz8cq 5 месяцев назад +2

    Praise the lord brother & sister 🙏🙏🙏

  • @npallavi3501
    @npallavi3501 4 месяца назад +1

    Praise the lord akka

    • @npallavi3501
      @npallavi3501 4 месяца назад

      Akka na name pallavi

    • @npallavi3501
      @npallavi3501 4 месяца назад

      Akka ma father maru manasu podi rakshana thisukoney laga prayer chayai akka

  • @amulyan3968
    @amulyan3968 5 месяцев назад +3

    నా కోసం ప్రధాన చేయండి అందరు నా వాహంకోరకు🤝🙏🏻

    • @iamindian7259
      @iamindian7259 4 месяца назад

      అమ్మ ముందు స్పెల్లింగ్ చెక్ చేసుకోండి.

  • @DayakerSaidupally
    @DayakerSaidupally 3 месяца назад

    Save me God 🙏🙏🙏🙏

  • @anushaanusha-fc5rd
    @anushaanusha-fc5rd 5 месяцев назад

    Emtha baga cheppavakka love you so much😘😘

  • @bandelasuvarna6731
    @bandelasuvarna6731 5 месяцев назад +2

    Yes sister

  • @kiranjetty
    @kiranjetty 5 месяцев назад

    superb very good advises and suggestions pastors, thank you, youth plz follow this...

  • @arunsolomon2388
    @arunsolomon2388 5 месяцев назад +4

    అక్కా ఇక్కడ వివాహం విషయంలో దేవుని చిత్తం తెలిసి కూడా ఏమి చేయలేకపోతున్నాము,

    • @praveenjoseph4827
      @praveenjoseph4827 Месяц назад

      దేవుని చిత్తంలో పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి కొన్ని సూచనలు..
      1. అమ్మాయి కష్టాలలో ఉందని జాలి,దయ, కరుణ చూపిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవడం అవివేకం. అలా చేయడం ఏదో గొప్ప కార్యమని అనుకోకూడదు.
      2. వివాహం విషయంలో చీట్లు వేసుకోకూడదు.
      3. ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఏ పాస్టర్ ను అంటే ఆ పాస్టర్ సలహా తీసుకోకూడదు. పాస్టర్ సరైనా సలహా ఇచ్చాడు అనిపించినా మళ్ళీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి.
      4. ప్రభువు కల లేదా దర్శనంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చూపిస్తాడని ఎదురు చూడకూడదు. ప్రతీ సారీ ప్రభువు అందరికీ అలా చూపించడు. (100 మందిలో ఒకరికి చూపించవచ్చు)
      5. అన్యులను పెళ్ళి చేసుకోకూడదు వారిని పెళ్ళి చేసుకుని వారిని క్రైస్తవులుగా మార్చుదాం అని అనుకోకూడదు. అలా చేయడం చాలా కష్టం.
      6. అమ్మాయికి అబ్బాయికి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు.
      7. మేనరికం చేసుకోకూడదు.
      8. నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చి పోతాను అనే వారిని చేసుకోకూడదు.
      9. ప్రేమ పెళ్ళి అసలు చేసుకోకూడదు.
      10. కట్నం ఎక్కువ ఇస్తున్నారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోకూడదు.
      11. దేవుని చిత్తంలో ఒక పిచ్చిది ఉన్నా చేసుకోవచ్చు. దేవుని చిత్తంలో లేకుండా కలెక్టర్ గా వర్క్ చేసే అమ్మాయి అయినా చేసుకోకూడదు.
      12. దేవుడి తర్వాత స్థానం తల్లి దండ్రులది. వారి ఆమోదం ముఖ్యం వారి మాట వినవచ్చు. కానీ దేవుని చిత్తంలోని అమ్మాయిని తెలుసుకున్నాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిను వద్దన్నా వినకూడదు. తల్లి తండ్రుల కన్నా దేవుని మాటనే ముఖ్యం. అప్పుడు వాళ్ళకి నచ్చచెప్పాలి. (ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కానీ అమ్మాయిను తీసుకొని వచ్చి అదే దేవుని చిత్తం అని వాళ్ళని నమ్మించకూడదు. అది మోసం)
      13. అబ్బాయిలు మరీ చిన్న వయసు ఆడపిల్లలను పెళ్ళి చేసుకోకూడదు.
      14. డిగ్రీ లేదా పీజీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయిలు ఒక చదువు రాని లేదా 10తరగతి అంత కన్నా తక్కువ చదువుకొని ఇంట్లో పనులు చేసే అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదు.
      15. ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేయకుండా అనగా సంపాదించకుండా పెళ్ళి చేసుకోకూడదు.
      16. నాకు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయే కావాలి అని కోరుకోకూడదు. అందానికి మరీ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలా అని పూర్తి అంద విహీనంగా వుండాలని లేదు.
      17. కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకొన్న అమ్మాయిని చేసుకోకూడదు. అబ్బాయి కూడా కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకోకూడదు.
      18. దేవునికి ప్రార్థనలో "ప్రభువా నీ చిత్తంలోని అమ్మాయినే నేను చేసుకోవాలి అలా కాక వేరే అమ్మాయి వస్తే ఆ సంబంధం దూరం చేయమని" ప్రార్ధించాలి.
      19. డేటింగ్ చేసి అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు. అలా చేసి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
      20. అబ్బాయిలు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు.
      21. చిన్నప్పటి నుంచీ నా బాగోగులు అమ్మానాన్నలే చూసుకున్నారు కదా పెళ్ళి విషయంలో కూడా వారికి నచ్చితే చాలు నా అభిప్రాయంతో ఏమీ అవసరం? అని అనుకోకూడదు.
      పై సూచనలు చాలా వరకూ కాపాడతాయి.

  • @nagarajuvemuri1905
    @nagarajuvemuri1905 5 месяцев назад +1

    Praise the Lord Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malivelamma8767
    @malivelamma8767 5 месяцев назад +4

    Jesus ni chitham lo my marriage jaragali ani prayer cheyandi tq 🙏🙏🛐😭😭😭😭😭😭😭😭😭 plz Jesus help me plzzzzzZzz 🛐🛐🛐 plz Jesus help me nenu shaksham cheputhanu plzzzz chala kurigi pothuna plz Jesus pls

  • @karriyesuyesurathanam8289
    @karriyesuyesurathanam8289 5 месяцев назад +1

    🙏🙏💐praise the Lord Annayya and akka wonderful messages and na marriage koraku prayer cheyndi 💐🙏🙏

  • @Praveenmullangi8145
    @Praveenmullangi8145 5 месяцев назад +1

    Praise the lord 🙏

  • @jyothsnajesuschrist463
    @jyothsnajesuschrist463 5 месяцев назад +1

    Super akka and bro

  • @devalavanya8684
    @devalavanya8684 5 месяцев назад +1

    Tandri ni chittam na marriage jaragali prabhuva preyar for me akka and Anna praise the lord 🙏🙏🙏

  • @ranimurahari7628
    @ranimurahari7628 5 месяцев назад

    Praise God thank you mam about this topic mam🙏🙏🙌🙏🙏🙏

  • @Venkatlakshmi-li5vg
    @Venkatlakshmi-li5vg 5 месяцев назад +1

    ❤🙏👌👌👍

  • @daddad8464
    @daddad8464 5 месяцев назад +1

    AMEN❤❤❤❤❤

  • @r.hymavathihyma720
    @r.hymavathihyma720 5 месяцев назад +1

    Praise the lord brother and sister plz pray for my spiritual life and Tet DSC exams to qualify with high score and get government teacher job and mrge and health and my elder sister's name vishranthi joint pain's chala suffer avuthunnadhi please prayer cheyandi and job and mrge and my parents rakshana and health problems please prayer cheyandi

  • @Mighty57
    @Mighty57 5 месяцев назад +1

    Amen

  • @prabhavathilomada3406
    @prabhavathilomada3406 5 месяцев назад +1

    Praise the lord 🙏🙏🙏 akka garu, prayer for My Mariage kosam

  • @cvijaya2727
    @cvijaya2727 5 месяцев назад +17

    విజయలక్ష్మి టీచర్ జాబ్ కోసం ప్రేయర్ చేయండి బ్రదర్ అండ్ సిస్టర్ 🙏🙏BED, TTC చేశా గవర్నమెంట్ జాబ్ రావాలి అని 🙏🙏🙏🙏🙏

    • @VenkatVenkat-tx2if
      @VenkatVenkat-tx2if 5 месяцев назад

      Naku help chesthara please my dream teacher ma nanna Amma la korika nenu yesu Prabhu kumarudine please help me 🙏 inter complete chesa

  • @alladasaindhikya8019
    @alladasaindhikya8019 5 месяцев назад +1

    Praise the Lord Sister please Deva ni cittam Lo jaragali Tq Jesus

  • @siceducation1095
    @siceducation1095 5 месяцев назад +2

    Praise the lord pastor garu please pray for my sister prashanthi marriage in God's will

  • @swarupadaniel5080
    @swarupadaniel5080 5 месяцев назад +1

    Praise the lord brother and sister please pray for my daughters good jobs 🙏

  • @amulyan3968
    @amulyan3968 5 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @YendluriAshajyothi
    @YendluriAshajyothi 5 месяцев назад +1

    Praise the lord akka and Anna. Please pray about my marriage

  • @jjayasri7199
    @jjayasri7199 3 месяца назад

    God will lo naku manchi match ravali

  • @padmak7717
    @padmak7717 4 месяца назад +1

    Praise tha lord ayyagaru amaagaru 🙏 maa papa ashajyothi marriage koraku oka sambandam vachindi name ravidatta devini chithamitha very koraku prayer cheyandi please 🙏

  • @amruthareddy7881
    @amruthareddy7881 5 месяцев назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 ma Thamdu Amma Arogyam bagaledu pls prayar Cheyandi

  • @lalithameenan8003
    @lalithameenan8003 4 месяца назад

    Chala baga chepparamma. Memu ma son marriage ki దేవుని చిత్తం తెలుసుకోకుండా చేశాము. చాలా problems వస్తున్నాయి. మా కొరకు ప్రేయర్ చేయండి please.

  • @YendluriAshajyothi
    @YendluriAshajyothi 5 месяцев назад +3

    I should get spiritual husband from spiritual family

  • @MadhaviChoppala
    @MadhaviChoppala 5 месяцев назад +1

    Ma thammudu marriage kosam prayer cheyandi akka.. Dharmendra akka.please prayer cheyandi..

  • @lucky.9515honey
    @lucky.9515honey 4 месяца назад +1

    Pls pray for my marriage 🙏😭

  • @lovelygnapi1093
    @lovelygnapi1093 5 месяцев назад +1

    Yesayya damini ki vidudhala ivvandi deva manchi person tho marriage jaragali gnapika ki manchi person tho marriage jaragali

  • @-ASushmitha
    @-ASushmitha 5 месяцев назад +3

    Akka Naku govt job kosam prayer cheyadi please job ravatladu

  • @KatepoguSwetha
    @KatepoguSwetha 5 месяцев назад +2

    Praise the lord akka na marrige kosam prayer cheyadi🙏🙏🙏 ❤❤

  • @vpadma3538
    @vpadma3538 5 месяцев назад +1

    Nabeddalaku ganamena vivahalu.

  • @KonduruVasundhara
    @KonduruVasundhara 5 месяцев назад +2

    Ma sister marriage devuni chittamlo jaragalani preyer cheyandii Anna

  • @srinunandhigama8315
    @srinunandhigama8315 4 месяца назад

    Job గురించి ప్రయార్ చేయండి sister.... 😭😭😭w

  • @SaraSara-vu8wj
    @SaraSara-vu8wj 5 месяцев назад +2

    God planning prakaram na Marriage jaragali ani preyar cheyandi bro

  • @raghub427
    @raghub427 5 месяцев назад +2

    Praise the Lord akka anna maa chelli marrige koraku prayer cheyande akka eni sanbandalu chusena kalvadamledu mrg set avadanledu plz jesus help mee verege nalege unam DEVA marrige koraku cheyani prayathnam anttu ledu deva

  • @akbarshaik7564
    @akbarshaik7564 5 месяцев назад +1

    Please pray for my daughter marriage and life

  • @SaraSara-vu8wj
    @SaraSara-vu8wj 5 месяцев назад +2

    Na age 30 bro Marriage Kosam waiting preyar cheyandi bro please

  • @DayakerSaidupally
    @DayakerSaidupally 3 месяца назад

    Amma ma family kosam prayer cheyandi..ma Nana ki baga ledu Maa papa ki health baga ledu And Na wife ki Health baga ledu please request Amma prayer cheyandi Amma

  • @RameshRalladhodi
    @RameshRalladhodi 4 месяца назад +1

    Praise the lord akka 🙏🙏🙏
    Devuni chiththamuntene kada e karyamaina jarigedi na doubt clarity cheyandi akka

  • @PodiliJyothi-p5z
    @PodiliJyothi-p5z 5 месяцев назад +1

    Akka na peru jyothi y vivahakosam prear cheyyanddy akka

  • @SaraSara-vu8wj
    @SaraSara-vu8wj 5 месяцев назад +1

    Na life partner Kosam waiting preyar cheyandi bro

  • @MadhaviP-sr2qe
    @MadhaviP-sr2qe 5 месяцев назад

    Praise the Lord annaya vadhinamma 🙏🙏🙏🙏🙏🙏🙏ma Anna Peru keshava devuni chitham lo vivaham jaragali ani pradhana cheyadi vivaham jaruguthe saksam chepthanu pls pradhana cheyadi

  • @duvvururamesh615
    @duvvururamesh615 4 месяца назад +1

    Sister 🙏
    Nenu oka ammaini istapaddanu tanu na prapose accept chaysindhi
    Tanu na kanna mundhu baptism
    Tisukundhi , tanu na lifeloki vachaka devudiki chala daggara ayyanu tanani tappa vayrokarini chudakudadhu ani na jivithaniki tanu untay chalu ani baptism tisukunna nalo chala marchukunna life long natho untanu ani mata ichindhi
    Na athi prema,
    Na athi caring ki anumanam ani peru petti vadilaysindhi tana murkathvapu marchamani prayer chayndhi sister nenu marala lokam vipu povali anukovadamledhu na jivithaniki tanu untay chalu please prayer me sister 🙏

    • @praveenjoseph4827
      @praveenjoseph4827 Месяц назад

      దేవుని చిత్తంలో పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి కొన్ని సూచనలు..
      1. అమ్మాయి కష్టాలలో ఉందని జాలి,దయ, కరుణ చూపిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవడం అవివేకం. అలా చేయడం ఏదో గొప్ప కార్యమని అనుకోకూడదు.
      2. వివాహం విషయంలో చీట్లు వేసుకోకూడదు.
      3. ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఏ పాస్టర్ ను అంటే ఆ పాస్టర్ సలహా తీసుకోకూడదు. పాస్టర్ సరైనా సలహా ఇచ్చాడు అనిపించినా మళ్ళీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి.
      4. ప్రభువు కల లేదా దర్శనంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చూపిస్తాడని ఎదురు చూడకూడదు. ప్రతీ సారీ ప్రభువు అందరికీ అలా చూపించడు. (100 మందిలో ఒకరికి చూపించవచ్చు)
      5. అన్యులను పెళ్ళి చేసుకోకూడదు వారిని పెళ్ళి చేసుకుని వారిని క్రైస్తవులుగా మార్చుదాం అని అనుకోకూడదు. అలా చేయడం చాలా కష్టం.
      6. అమ్మాయికి అబ్బాయికి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు.
      7. మేనరికం చేసుకోకూడదు.
      8. నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చి పోతాను అనే వారిని చేసుకోకూడదు.
      9. ప్రేమ పెళ్ళి అసలు చేసుకోకూడదు.
      10. కట్నం ఎక్కువ ఇస్తున్నారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోకూడదు.
      11. దేవుని చిత్తంలో ఒక పిచ్చిది ఉన్నా చేసుకోవచ్చు. దేవుని చిత్తంలో లేకుండా కలెక్టర్ గా వర్క్ చేసే అమ్మాయి అయినా చేసుకోకూడదు.
      12. దేవుడి తర్వాత స్థానం తల్లి దండ్రులది. వారి ఆమోదం ముఖ్యం వారి మాట వినవచ్చు. కానీ దేవుని చిత్తంలోని అమ్మాయిని తెలుసుకున్నాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిను వద్దన్నా వినకూడదు. తల్లి తండ్రుల కన్నా దేవుని మాటనే ముఖ్యం. అప్పుడు వాళ్ళకి నచ్చచెప్పాలి. (ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కానీ అమ్మాయిను తీసుకొని వచ్చి అదే దేవుని చిత్తం అని వాళ్ళని నమ్మించకూడదు. అది మోసం)
      13. అబ్బాయిలు మరీ చిన్న వయసు ఆడపిల్లలను పెళ్ళి చేసుకోకూడదు.
      14. డిగ్రీ లేదా పీజీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయిలు ఒక చదువు రాని లేదా 10తరగతి అంత కన్నా తక్కువ చదువుకొని ఇంట్లో పనులు చేసే అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదు.
      15. ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేయకుండా అనగా సంపాదించకుండా పెళ్ళి చేసుకోకూడదు.
      16. నాకు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయే కావాలి అని కోరుకోకూడదు. అందానికి మరీ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలా అని పూర్తి అంద విహీనంగా వుండాలని లేదు.
      17. కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకొన్న అమ్మాయిని చేసుకోకూడదు. అబ్బాయి కూడా కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకోకూడదు.
      18. దేవునికి ప్రార్థనలో "ప్రభువా నీ చిత్తంలోని అమ్మాయినే నేను చేసుకోవాలి అలా కాక వేరే అమ్మాయి వస్తే ఆ సంబంధం దూరం చేయమని" ప్రార్ధించాలి.
      19. డేటింగ్ చేసి అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు. అలా చేసి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
      20. అబ్బాయిలు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు.
      21. చిన్నప్పటి నుంచీ నా బాగోగులు అమ్మానాన్నలే చూసుకున్నారు కదా పెళ్ళి విషయంలో కూడా వారికి నచ్చితే చాలు నా అభిప్రాయంతో ఏమీ అవసరం? అని అనుకోకూడదు.
      పై సూచనలు చాలా వరకూ కాపాడతాయి.

  • @avengers4828
    @avengers4828 5 месяцев назад

    Anna makosam prayer chryandhi

  • @triveni-y6l
    @triveni-y6l 5 месяцев назад

    Na marriage set aiendaie akka marriage devuni chethan saraga jaragali preyer cheayandaie samasayalu rakunda problems rakuda marriage jaragali preyer cheayandaie brother and sister prise the lord 🙏🙏🙏

  • @SaraSara-vu8wj
    @SaraSara-vu8wj 5 месяцев назад

    B.ed chesanu teacher job kosam waiting preyar cheyandi bro please

  • @MadhaviP-sr2qe
    @MadhaviP-sr2qe 5 месяцев назад

    Na Peru madhavi devuni chitham lo vivaham jaragali ani pradhana cheyadi vivaham jaruguthe saksam chepthanu pls pradhana cheyadi

  • @MallepoolaSravani-tn9sz
    @MallepoolaSravani-tn9sz 4 месяца назад

    Praise the lord Anna Soni Pavan Vela vivaham lo Mari Soni engagement ayaka marriage chesukunu antundhi
    epudu emcheyalo artham kavadam ledhu evishayamlo devuni chitham neraverulsguna prayer cheyandi Anna plz

  • @SaraSara-vu8wj
    @SaraSara-vu8wj 5 месяцев назад +2

    Enni sambadalu vacchina set kavatledu

  • @RajithaKatru
    @RajithaKatru 5 месяцев назад +4

    Akka naku marriage iy 2 yrs avvostundi but na husband gent kadu ani first night ye ardam ayindi so divorces ki apply chesa😢😢😢😢ee marriage valla naku enno nidhalu avamanalu sooo painful in my side😢😢😢😢but naku eppudu God will miss avthan aye fear vundedhi😢😢😢😢but ee arranged marriage enduku ela ayyindo i am very shocked this marriage😢😢😢😢😢but marriage and engagement chala grand ga cheskunnar abbai vallu😢😢😢😢😢😢

    • @sairam6176
      @sairam6176 2 месяца назад +1

      Neeku innka better unnchadu Jesus ...God bless u

    • @RajithaKatru
      @RajithaKatru 2 месяца назад

      @@sairam6176 😊👍🙏tqqqq maa

  • @BungaJosephine
    @BungaJosephine 5 месяцев назад +2

    Praise the lord sister

  • @santhivardhansanthivardhan-d3v
    @santhivardhansanthivardhan-d3v 5 месяцев назад +1

    Amen

  • @ParvathiGalinki
    @ParvathiGalinki 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏