Rakhi Punnami Rammanna Full Song | Rakhi Songs 2023 | Releare Ganga Songs | Latest Folk Songs 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Rakhi Punnami Rammanna Full Song | Rakhi Songs 2023 | Releare Ganga Songs | Latest Folk Songs 2023
    #relareganga #folksongs2023 #rakhisongs #onemediaet
    Lyrics & Direction: Kodari Srinu
    Singer & Casting: Relare Ganga
    Music: Ravi Kalyan
    Dop: Harish Patel
    Editing: Aadarsh Patel
    Tittle Design: Prem M
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )

Комментарии • 275

  • @srikanthk7895
    @srikanthk7895 Год назад +21

    Super akka ❤ edupochindhi

  • @bhargavigodisela-pn7fo
    @bhargavigodisela-pn7fo Год назад +20

    తొడబుట్టినవారు లేకుంటే చాలా బాధ, కానీ ఉండి కూడా పట్టించుకోకుంటే ఆ బాధ వర్ణనతీతం 😢

  • @Dasari_fame.
    @Dasari_fame. Год назад +18

    Nice Akka..
    ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది..

  • @savithapocharamsinger3645
    @savithapocharamsinger3645 Год назад +46

    సూపర్ గంగక్క👌🙏🙏 😭😭😭అద్భుతమైన లిరిక్స్ మీ నోటా ఈ పాట అందరిని ఏడిపించేస్తుంది చాలా అద్భుతమైన పాటని తీసుకొచ్చారు అక్క 👏మీకు మీ పాటకి శతకోటి పాదాభివందనాలు అక్క 👏ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప పాటలు మీ గాత్రంలో మరెన్నో రావాలని కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్ అక్కయ్య❤️🤝🙌 చాలా గొప్ప లిరిక్స్ అర్ధవంతమైన పాటతో జనాలని ఏడిపించేశారు అక్క 😭🙏

  • @nsrfolksinger942
    @nsrfolksinger942 Год назад +9

    ఈ పాట రాసిన కొదారి శ్రీనాన్న కి 🤝🙏పాడిన గంగమ్మ కి నా 🙏 👏🏻👏🏻🥰♥️♥️❤️🤝🙏🙏

  • @Pandupandupanduofficial4422
    @Pandupandupanduofficial4422 Год назад +14

    కొంతమందికి రాఖీ పండుగ అంటే కూడా ఏంటో తెలియదు మీరు పాడే ప్రతి ఒక్క పాటలోను అంటే చాలా బాగుంటాయి ఇప్పటినుంచి నేను మూడు సంవత్సరాల నుంచి ప్రతి రాఖీ పాట వింటూనే రీల్స్ కూడా చేస్తూనే ప్రతి ఒక్క పాట అద్భుతం....
    నిజంగా ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్ల కచ్చితంగా ఉండాలి...
    థాంక్యూ సో మచ్ గంగ అక్క ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ఇంకా పాడాలని మీక్కూడా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ చెల్లి ఝాన్సీ ఒంగోలు 🎉🎉🎉🎉🎉

    • @rajamalbunny1067
      @rajamalbunny1067 Год назад

      నిజమే అక్క మా అక్కకు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఉంటాయి

  • @poshannathokala8347
    @poshannathokala8347 Год назад +20

    చాలా చాలా బాగా పాడారు గంగా గారు! నేటి సమాజంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంచి సాహిత్యం రాసారు కవి గారు!మీ టీం అందరికీ All The Best 💐🤝👍

  • @singervikramrathod8848
    @singervikramrathod8848 Год назад +3

    Awesome lyrics...heart touching ❤️song😢....eppatikaina e samaajam maraali 😢 e patatho thappakunda marutundani aashisthunna 🙏

  • @jadi1993
    @jadi1993 Год назад +8

    చాలా మంచి పాట అక్కయ్య..❤ ఈరోజుల్లో బంధాలు ఎలా ఉండాలి. ఎలా ఉంటున్నాయి.? అని ఒక గొప్ప పాట ద్వారా అందరికీ మంచి సంకేతాన్ని ఇచ్చిన ఘనత మీది అక్కయ్య...

  • @babumushini5370
    @babumushini5370 Год назад +1

    గంగా అక్క ని పాటలను రెలారే 1st ఎపిసోడ్ నుండి వింటున్న ప్రతి పాటను వింటున్న చాలా బాగా పాడవు ఈ పాట superb మనసును తాకింది

  • @Dhonis5044
    @Dhonis5044 Год назад +2

    చాలా బాగా ఉంది గంగక్కా...కొందరు చెల్లెల్లు పడుతున్న బాధని...కన్లకు కట్టినట్లు చూపారు...హృదయాన్ని కదిలించే సాంగ్...సూపర్

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 Год назад +2

    మంచి రిలీక్స్ అద్భుతమైన పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేని పరిస్థితి😭 సూపర్ రేలా రేలా గంగక్క🙏

  • @GRMusicAdda
    @GRMusicAdda Год назад +3

    రాకిట్ల పౌర్ణమి సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గంగా గారు

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 Год назад +3

    అక్క ని పాట కోసం చాలా రోజుల నుండి చూస్తున్నాను చాలా బాగా పాడారు 🙏🙏👫అన్న చెల్లి బంధం 🤝🤝

  • @dandemmadhu
    @dandemmadhu Год назад +3

    Super Akka brother sister bonding theliyani vallaku em thelusu mana brother sisters bonding gurinchi 🥺🥺🙏

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 Год назад +1

    కడారి శ్రీను అన్న గారికి ధన్యవాదములు అద్భుతమైన లిరిక్స్, ఇచ్చారు ఇలాగే మీరెన్నో మంచి సాంగ్స్ రావాలి అని కోరుకుంటున్నాను 💐💐💐💐

  • @singervikramrathod8848
    @singervikramrathod8848 Год назад +3

    ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది ఒక లైక్ vesukondi❤️👍✨💖💝💞

  • @jpyadav1703
    @jpyadav1703 Год назад +24

    అక్క చెల్లి ఉన్నవాలకు తెలియదు ఆ బాదెంటో లేనివాలను అడుగు అర్ధమౌతోంది😢😢😢

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 Год назад +1

    పాట చాలా బాగుంది. పాడిన తీరు, కంఠం అద్భుతం 🙏

  • @mdparveen2078
    @mdparveen2078 Год назад

    Heart touching song... Chusinantha sepu gunde baruvekkinde.. badhalu anubhavinche varke telustundi a badha viluvendo.. chala manchi song..🙏

  • @VasanthaChoppari-ku4yk
    @VasanthaChoppari-ku4yk Год назад +1

    గంగక్క నేను రాసే పాటలు చూడు ప్లిస్ అక్క నీ సాంగ్స్ సూపర్ 🙏🙏🙏🙏🎉🎉🎉

  • @gurrapuanjaneyulumudiraj
    @gurrapuanjaneyulumudiraj Год назад +1

    అద్భుతమైన సాహిత్యం కి అద్బుతమైన గాత్రం అక్క👌👌

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 Год назад +2

    అవ్వ గంగవ్వ పాణం ఎల్లుకపోతుంది పాటింటే ❤

  • @sagaryaddu1609
    @sagaryaddu1609 Год назад +1

    Supar ganga akka miku chala dhanyavadhallu akka

  • @singerlaxmidasa6087
    @singerlaxmidasa6087 Год назад +2

    Adhuru judakuranno....... yelamanche thovvalla. Nenetla raanuranno......palleru gatlalla✍️✍️(Lyrics chala baga Rasaru Anna😭😭🥺🥺. Last charanam lo Nijamgane paatalo linamai padaru ganga akka garu.gunde cheruvavthundhi paata vinte. Music chala baga chesavu Ravanna super 👏👏 .

  • @srinivasreddy8284
    @srinivasreddy8284 Год назад

    Super super Exllent song chala bagundi 👍👍👍

  • @JaiNTR...
    @JaiNTR... Год назад +1

    Super song 😢😢😢😢😢😢😢😢

  • @sampathpatelsundaragiri5340
    @sampathpatelsundaragiri5340 Год назад +1

    Super super wonderful song sister 🎉

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад +1

    సూపర్ సాంగ్ అందరికీ రాఖీట్ల పండుగ శుభాకాంక్షలు❤❤

  • @malagasinarasimha3248
    @malagasinarasimha3248 25 дней назад

    Super song ❤

  • @venkateshpulluri4656
    @venkateshpulluri4656 Год назад +1

    సూపర్ అక్క పాటకు ప్రాణం పోసినవ్ అక్క👏👏👏👏👏

  • @thirucreations163
    @thirucreations163 Год назад +1

    సూపర్ వదిన నేను తిరుమల వదిన ఆనంద్
    చాలా చాలా బాగుంది గంగా... సూపర్
    చాలా బాగుంది

  • @rammohansirram7300
    @rammohansirram7300 Год назад +1

    Super song chala bagunnadi iam in Dubai from nizamabad

  • @gsurya4941
    @gsurya4941 Год назад +1

    Akka ❤ Excellent performance 💯 true nijanga Brother and sister bonding never reach even gold lanti Prema sister dagarey doruku thundhi Heart'touch song suupeer Akka❤❤

  • @a_veena4691
    @a_veena4691 Год назад +2

    Prathi rakhi pandga ki anna thamulu Leni aa adapila bada avariki thiliyadu

  • @dayayasarapu7897
    @dayayasarapu7897 Год назад

    Superb Akka.. Nice song👌🏻👌🏻👏🏻👏🏻💐💐🌸🌸

  • @muralimuraligoud8020
    @muralimuraligoud8020 10 месяцев назад

    Super song akka ❤❤❤❤

  • @jaanufloks1025
    @jaanufloks1025 Год назад +1

    Super song. Gangakka. Good acting 👌superb neynu mi lucky flok acter thamudu ni 🥰

  • @krishnaresham1456
    @krishnaresham1456 Год назад

    Super song

  • @SINGERMACHAGIRI
    @SINGERMACHAGIRI Год назад +10

    Kodari srinu Anna lyrics👌గంగక్క చాలా బాగ పాడారు.రాఖి పండుగ 2 రోజుల ముందే రిలీజ్ చేసారు ఈ పాట విని చాలా మంది మారాలి అని కోరుతూ మీ @singermachagiri

    • @RandiChuddam
      @RandiChuddam Год назад

      ruclips.net/video/qOzFd8VxtpA/видео.html

  • @athyalabalu2256
    @athyalabalu2256 Год назад +3

    Ending chusthe కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అక్కా❤

  • @himajak3031
    @himajak3031 Год назад +1

    Excellent chelle ❤❤.. super 💖 గంగ

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 Год назад

    Super excellent akkayya garu💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏾 mee abhimani mee thammudu peddapalli jilla

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 Год назад

    అద్భుతమైన లిరిక్స్ అక్కా... సూపర్

  • @advocatehumanrightsactivit
    @advocatehumanrightsactivit Год назад

    ❤worth full message Akka....🌱🤝🌱🙏🙂

  • @swamykampelli6470
    @swamykampelli6470 Год назад +1

    Super song gangakka tq so match❤❤

  • @sathishchalkapalli4620
    @sathishchalkapalli4620 Год назад

    Super song akka

  • @GRavi-yh8mi
    @GRavi-yh8mi Год назад

    Challa badhakaram akka

  • @raaviasura
    @raaviasura Год назад +1

    మీ గానం అద్బుతం అక్క...

  • @sudhakargadikoppula2840
    @sudhakargadikoppula2840 Год назад +1

    Super akka 👌👏👏

  • @yadagirimolamguri6568
    @yadagirimolamguri6568 24 дня назад

    Super🙏🙏 😥😥😥😥

  • @laxmanvlogs7240
    @laxmanvlogs7240 Год назад

    Super lricks akka

  • @Ssccaretools
    @Ssccaretools Год назад +6

    Exlent song akka
    నను పావురంగ పెంచినరో రాసి వారి ఇండ్లల్ల
    రాకాసి కొంపల వేసినరో చేరసాలాయే బతుకెల్లా😢😢

    • @RandiChuddam
      @RandiChuddam Год назад

      ruclips.net/video/qOzFd8VxtpA/видео.html

  • @dharmareddychittedi3623
    @dharmareddychittedi3623 Год назад

    Super sister song

  • @nunenagaraj7597
    @nunenagaraj7597 Год назад

    Super akka song

  • @PakalanareshNaresh
    @PakalanareshNaresh Год назад

    Super padaru medam

  • @dharmareddychittedi3623
    @dharmareddychittedi3623 Год назад

    Nice song ganga

  • @kumaraswamychelpuri
    @kumaraswamychelpuri Год назад +1

    Super song akka Naku chala nachindhi super super super anthey 1:30 ## WARANGAL##

  • @gudemraghavendra1497
    @gudemraghavendra1497 Год назад

    చాలా అద్భుతంగా పడినావ్ గంగక్క,

  • @soulfulsrikanth
    @soulfulsrikanth Год назад

    Too good akka
    #soulfulsrikanth

  • @daraswamyjanardhan3867
    @daraswamyjanardhan3867 Год назад

    Super Srinu anna❤

  • @RevellisaiduluSaidulu
    @RevellisaiduluSaidulu Год назад

    Super song akka happy raksha bandhan

  • @purnapolitibits5705
    @purnapolitibits5705 Год назад

    Rakhi paata padalante mee tharavatha evaraina ganga akka . happy Raksha Bandhan akka

  • @lavankumar9628
    @lavankumar9628 Год назад

    Super akka

  • @venkatvadde6620
    @venkatvadde6620 27 дней назад

    Supper chella

  • @soudhanivishnuyadav
    @soudhanivishnuyadav Год назад +1

    నువ్వు ఎదురు చూడకురన్నో ఎలమంచె తొవ్వల్ల 😢😢😢 super

  • @rajeshyadavappala7021
    @rajeshyadavappala7021 Год назад +1

    పదాల అల్లిక బాగుంది గంగా sister nice song

  • @user-nf8ni5xs3o
    @user-nf8ni5xs3o Год назад

    Super akka

  • @kpavani6740
    @kpavani6740 Год назад

    Super lyrics kodari gaaru

  • @binithareddyannedi8504
    @binithareddyannedi8504 Год назад

    👌👌

  • @dhodanarsareddy
    @dhodanarsareddy Год назад

    సూపర్ సాంగ్ అక్క ధన్యవాదాలు👌🙏

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 Год назад +1

    💐💐Super song Akka Exlent lyrics Anna emotional heart touching song 💞
    Andarola nenu Adabiddanu nenu song lyric High let Anna😢🤝🙏

  • @nareshkick6724
    @nareshkick6724 Год назад

    చాలా బాగా పాడారు అక్క
    సాంగ్ సూపర్ అక్క

  • @srajrajesh4148
    @srajrajesh4148 Год назад

    సూపర్ గా ఉన్నది పాట అక్క 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @surpanganethra8578
    @surpanganethra8578 Год назад

    Supper Akka ❤

  • @anrvlogs9738
    @anrvlogs9738 Год назад

    super..akka apati లాగే...ఈ సారి కూడా చాలా బాగా పాడారు..❤

  • @mamathach9425
    @mamathach9425 Год назад

    Supeeerrrr song akka , kallalo nillachay

  • @thogarusrinivas8211
    @thogarusrinivas8211 Год назад

    Super song Gonga akka ma akka jivithanni Malli gurthuchesav❤😂

  • @srinuneela-gy9lo
    @srinuneela-gy9lo Год назад

    Akka chala Baga padavakka na kosame. Rasinattu vundi akka chala 😭😭😭😭

  • @Singergouthami
    @Singergouthami Год назад +1

    Super singing akka❤❤❤

  • @KaremRaju
    @KaremRaju Год назад +1

    Very emotional song Akka 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 Год назад

    Mangli ni titti famous iyyav kada Akka Nuvvu. Talent undali Akka. Talent untene famous avutharu Akka. Gurthu pettuko Akka. Anyayanga avari meeda adchina lost ki manake tagututundi Akka 😊. Congratulations & all the Best Akka 🥰

  • @kichugaridevaiah763
    @kichugaridevaiah763 7 месяцев назад

    సూపర్.ఇటువంటిపాటలువింటెఒల్లుపులకరిసస్తంది🎉

  • @gurrapukumar9234
    @gurrapukumar9234 2 месяца назад

    Chala supari ga padaruu akka mare elanti pataluu mareni padalane korukuntoonaa

  • @kothojusiddu1471
    @kothojusiddu1471 Год назад +1

    Super akka bagundi

  • @lokeshpallikonda9277
    @lokeshpallikonda9277 Год назад +1

    Bagundhi akka song😊 I'm from NZB

  • @boyathirumalesh2419
    @boyathirumalesh2419 Год назад +1

    Super song akka 🎉🎉 anna nu super acting 🎉🎉

  • @singersujatha
    @singersujatha Год назад +1

    Super song Akka🙏🙏

  • @BussaSravs
    @BussaSravs Год назад

    Rahki Katta leni sisters chala mandi unnaru andhulo nenu oka Dhani akka chala bagundi akka song

  • @muneswarmochi2427
    @muneswarmochi2427 Год назад

    లాస్టుకి మాత్రం ఏడిపించ్చిన్రు....😢 నైస్... సూపర్ సాంగ్ 👌👌👌👌

  • @kavithapadhi9356
    @kavithapadhi9356 Год назад

    Supar akka Song

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 Год назад

    నిజంగా.......ఏడిపించారు..... చాలా బాగా పాడారు

  • @user-cg3gx8bq8w
    @user-cg3gx8bq8w Год назад

    super andi miru chala baga padtaru

  • @itsvaishnavi6858
    @itsvaishnavi6858 Год назад

    కన్నీళ్లు ఎంత అపుకున్న ఆగలేదు అక్క కళ్ళకు కట్టినట్టు వుంది అక్క 🥺🙏

  • @k.parusharamudu9736
    @k.parusharamudu9736 Год назад +1

    Super Akaa👌👌🙏🙏💐

  • @Vishnu_FF3
    @Vishnu_FF3 5 месяцев назад +1

    🙏🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sharathbabu9816
    @sharathbabu9816 Год назад

    Excellent song akka😢😢😢

  • @santhubeemuni3759
    @santhubeemuni3759 Год назад

    Naa kndlllalo nillu aggaledhu❤

  • @rrvlogs8047
    @rrvlogs8047 Год назад +1

    అక్క పాట సూపర్ అక్క నిజంగా కంటతడి పెట్టించారు

  • @anjiyadav4787
    @anjiyadav4787 Год назад

    👏👏👏👏👏👏