రాకి పండగ వస్తుంది అంటే మన అక్క గంగ పాట కోసం ఎదురు చుస్తుంటా నేను దుబాయ్ నుండి ఎప్పుడు వస్తా అని చూస్తుంటా థాంక్స్ అక్కా మా అందరికి తరుపున హ్యాపీ రక్షా అక్క ❤🎉
ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది పాట లైఫ్ లాంగ్ గుర్తుకు ఉండేలా ఉంటాయి రాఖీ పాటలు పాటకు సహకరిచ్చినా వాళ్ళు అందరికి ధన్యవాదములు.... దూర దేశాన ఉన్న అభిమాని దుబాయ్.. అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా
ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, పిల్లల పెండ్లీల విషయంలో కావచ్చు, పెట్టుబోతల కాడ కావచ్చు, చిన్న చిన్న గొడవలు జరిగి దూరమైనటువంటి ఎంతోమంది అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లను ,కలిపేటువంటి ఆత్మీయ పండుగ ఈ రక్షాబంధనం. ఈ యేడు కూడా అన్నా చెల్లెళ్ల ప్రేమను, రక్తసంబంధానికి అద్దం పట్టినట్లుగా ,మంచి పాటను మన ముందుకు తీసుకు వచ్చింది, చెల్లె రేలారే గంగ,మట్టితనం ఉట్టి పడేలా పాడిన గంగ & టీమ్ సభ్యులందరూ పాటకు ప్రాణం పోశారు, ఈ పాటను అందరూ ఆదరిస్తారని అభిలషిస్తూ... నా తెలంగాణ ఆడబిడ్డలందరికీ రాఖీల పండగ శుభాకాంక్షలు మీ బుర్ర సతీష్💐🙏
గంగక్క ఈ పాటలో బంగారం లాంటి బావ తోటి మాట వచ్చింది అన్నారు కదా అదే బంగారం లాంటి బావగారు బంగారం కన్నా విలువైన సైగలు ఇచ్చారు... ఆ సైగతోనే మీ నవ్వులు విరబూసాయి ఈ పాటలో.... 👌👌🙏🙏
❤అయ్యయ్యో గంగా అక్క 🥹కంట నీరు వచ్చాయి 🙏 2:00 lyrics అమ్మో అక్కో చాలా అద్భుతంగా ఉంది అక్క చెల్లెలు ఉన్నవాళ్లు ఏమో తెల్వదు గానీ అక్క చెల్లెలు లేని నాలాంటి వాళ్లకు తప్పకుండా కంట నీరు వస్తాయి అక్క 🙏
పాట చాలాసార్లు విన్నాను కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఏ విధంగా వివరించాలో తెలియడం లేదు. పాటలో బావను కూడా లాస్ట్ కు హైలెట్ చేయడం బాగా నచ్చింది. 🙏🏻🥹సుమన్ దుబాయ్ నుండి.
ముక్కపల్లి శ్రీను అన్న & గంగా అక్క & naagalaxmi సిస్టర్ & కీర్తన & అశోక్ బొగే అన్న మి అందరికీ ధన్యవాదాలు అన్న సింగ్ సూపర్ సూపర్ ప్రత్యేకంగా మా ముక్కాపల్లి శ్రీను అన్నకు ధన్యవాదాలు అన్న 💐💐🔥🔥
ప్రతీ చెల్లె అక్క ఏ పండుగకి ఏడ్వకున్న ఈ రాఖీల పండగకి ఏడుస్తరు . అందరు కాదు కొందరు కనీసం పలకరించ నీకి కూడ కొంత మందికి మనసు రాదు అన్నలారా తమ్ము లారా ఆస్తులు వద్దు ఏం వద్దు కనీసం నువ్వు ఎట్లున్నవ్ చెల్లే అని అడిగితే చాలు. ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే అక్క చెల్లెల్లని ప్రానంగా చూస్కునే అన్నలకు వారి పాదాలకు నా వందనం🙏🙏🙏🙏
ముక్కపల్లి శ్రీనివాస్ గారి పాటలలోని అర్థము, ఆ పదాల అల్లిక, ప్రస్తుతం ఉన్న ఫోక్ రచయితలలో కనిపించదు, మీ పాటలు గద్దర్ గారు & గోరేటి వెంకన్న గారి కలయికల ఉంటుంది రచన.. చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది.. 🙏🙏🙏మీ పాటలు వింటూ ఉంటే ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మనస్సు కి చాలా సంతోషంగా ఉంటుంది..
అడిగితే అన్నించిటోళ్ళే నాకు అవ్వగారు కోరితే కొంగు నింపేరే కోటి వరాలు లిరిక్స్ సూపర్ అన్న..... ❤️🩹🥺ప్రాణాలే ఎత్తుము పాలు ఎంతనమ్మ🥺🥺ఎమన్నా రాసిర్రా అన్న ❤❤❤సాంగ్ మొత్తం చాలా బాగుంది.❤❤❤అశోక్ అన్న ఫాన్స్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹
ప్రతి సంవత్సరం రాఖీ పండుగ కోసం గంగ అక్క పాట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అంటే అక్క ఎంత అద్భుతంగా ఎంత మంచిగా అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల అనుబంధాలను అనుసరిస్తుంది అనే అనుబంధాన్ని అందరికీ తెలియ పరుస్తుంది ఒక వీడియో ద్వారా
1:50 & 2:49 has my heart ❤️💜 Great lyrics by Mukkapally Srinivas garu 👏 Nagalaxmi nailed it with her expressions and singing 😍 Whole song is very good Kuddos to whole team 👏🙌❤️
తల్లిగారి సొమ్ము సగుళం తింటరు అత్తగారిని బదులం చేస్తరు మొత్తం ఆడపిల్ల అన్నదమ్ములను తల్లిండ్రులను హేళన చేసేతట్టు చేస్తుండ్రు ప్రతియేట పండుగకు ఇసొంటి పాటలే వస్తున్నాయ్ భర్త స్థాయిలో ఉన్నవారికి మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లను కూడా ఇలానే అంటే తెలుస్తది జర ఏదేమైనా గంగ అక్క పాట చాలా బాగుంది వినసొంపుగా వింటుంటే వినాలింకా అనేతట్టుగా చాలా మంచిగుంది ❤ super ganga akka...... 👌🏻
అక్క పాట రాసినందుకు పాడినందుకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు అక్క ఈ పాటలో ఏం అర్థమైంది అంటే సమాజంలో మన అక్కకు పెళ్లి అయినాక నాకు ఏమి ఎచారు పెద్ద వారు అక్కలు అయితే నాకు మీ ఆస్తులు ఇవ్వమని అంటూ ఉంటారు గొడవ పెడుతూ ఉంటారు చివరి నిమిషంలో గంగ అక్కని చూసిన వెంటనే అండ్ సాఫ్ట్ అనిపించింది❤❤❤❤
అన్న& చెల్లె, తమ్ముడు & అక్క లా బంధం.. ఆత్మీయత కలబోత ఎంత అద్భుతంగా ఉంది .ఈ పాట రాఖీ పండుగ విశిష్టత గురించి గొప్పగా ఉంది పాట .గంగ అక్క & నల్గొండ గద్దర్ , కనకవ్వ ఎందరో గొంతులో అద్భుత కలమైన పాట 2024 పెద్ద ఎత్తున హిట్ అవుతుంది..
చాలా బాగుంది అక్క అందరు అందరు అన్నలు అట్లు ఉండరు అక్క,, అన్న మనవడు ఇతడు కానీ వదిన మనది కాదు కదా అక్క,, వాళ్లు ఇవ్వకుండా మంచిదే కానీ, అలా అనేసరికి గుండె పిండేసింది అక్క 😢
పాట చాలా బాగా తీశారు... చాలా రోజుల తర్వాత అచ్చమైన తెలంగాణ పాట విన్నాను... తెలంగాణా పాటలు అంటేనే డిజె సప్పుళ్ళు అని ఇప్పటి గాయకులు రోత చేస్తున్నారు.... కానీ మీరు కథకు తగ్గట్లు లిరిక్స్ రాసి, మంచి ఎమోషనల్ పాటగా మలిచారు.... 👏👏👏👏👏👏👏👏
వెరీ వెరీ గుడ్ నైట్ థాంక్యూ వెరీ వెరీ రేలారే గంగా వెరీ గుడ్ సూపర్ స్టార్ మీ బ్రదర్ చాలా ప్రేమ నీ మీద వెరీ గుడ్ సాంగ్ మీ మరదలు తక్కువ ప్రేమ సూపర్ రాఖీ పండుగ వెరీ గుడ్ నైట్ థాంక్యూ బంగారం 💚 ఓన్లీ వన్ సింగర్ ముద్దుల కామ్రేడ్ రేలారే గంగా ముద్దుల గంగాదేవి సూపర్ స్టార్ సాంగ్ ఐ లవ్ యు బంగారం ముద్దుల మావయ్య బిడ్డ నా ప్రాణం నా ముద్దుల రాణి ఐ లవ్ యు ఐ లవ్ యు సుంకోజి సింగర్ నాగలక్ష్మి సూపర్ స్టార్ రాఖీ పండుగ వెరీ గుడ్ సాంగ్❤❤❤❤❤❤❤ ఐ లవ్ యు ఐ లవ్ యు సింగర్ కామారెడ్డి కీర్తన మరదలు సూపర్ స్టార్ సాంగ్❤❤❤❤❤❤
పౌర్ణమికి నెల వంక లెక్క గలవా చెట్టు కొమ్మల పూసిన ది పకృతి లో కాలంలో వుండేది మాట కమనీయం కోసమే మాట ఆనాటి మాట రాఖి పౌర్ణమికి శ్రీ కృష్ణా రదోస్సహం జ్ఞాపకాలను మాట ఈనాడు సాంప్రదాయం మాట సత్యం తెలియని ది నమస్కరించి నది పర్యాటక దేశంలో దైవం కోసమే మాట ఈనాడు ఎవరికి తెలియని ది నమస్కరించి నది మాట 🙏
Enthaina mikante evvaru padaleru akka సూపర్ song mi prathi oka rakhi song సూపర్ ga untai asalu e song mi amma padindhi kaka akka adhi vere vindhanga undhi kada akka❤❤❤❤
గంగ అక్క అన్నలు లేకుండా సమాజ సేవ గుణం కాలగర్భంలో కలుస్తున్న అన్నదమ్ముల ఆప్యాయతను పాటగా రాసిన ప్రతి సంవత్సరం కొత్త కొత్త పాటలతో సమాజంలో అన్నదమ్ముల ఆప్యాయత అక్క చెల్లెల ఆ పేరు కోసం రాఖీ పండుగ ఏ కాకుండా సమాజసేవ కోసం అద్భుతమైన పాటలు రాస్తూ సమాజం కు అందిస్తున్న మీకు వేల కోడి దండాలు🎉 🎉🎉🎉
అక్క నమస్కారం ... పాట చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదక్క.. చాల మంది జీవితాలను కళ్ళ ముందు చూపించావు అక్క.. హ్యాట్సాఫ్...,,🙏🙏🙏
😅
😊@@BharathiMyathari
3eà😅 for 😅😮🎉 Xx@@SwathiGudikandula-oo4fd
Xd😂🎉ddx fr dr eds😂😂ddxrddrrffcfdfcxcdxc xc xe😂😂w 2:23 2:23 @@BharathiMyathari
❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట ఇప్పటికీ ఒక 20 సార్లు చూసిన అనుభూతి కలుగుతుంది ❤
పాలిదాని లెక్క పాలు అడుగుటేలా
పాలిదాని లెక్క పాలు అడుగుటేలా
సాటిదాని లెక్క సగం అడుగుటేలా
సాటిదాని లెక్క సగం అడుగుటేలా
Super lyrics timing super ❤
Oh rdhczznzBmsfmn😢😮😮😢😂❤
ఇప్పటికి ఒక వందసార్లు విన్న పాట కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Good message for people 🙏🏻💯👏🏻
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల అనుబంధాలను తెలియజేస్తుంది ఇంత మంచిగా పాడిన పాటకు సపోర్టుగా ఉండాలి
రాకి పండగ వస్తుంది అంటే మన అక్క గంగ పాట కోసం ఎదురు చుస్తుంటా నేను దుబాయ్ నుండి ఎప్పుడు వస్తా అని చూస్తుంటా థాంక్స్ అక్కా మా అందరికి తరుపున హ్యాపీ రక్షా అక్క ❤🎉
Super song amma ganga
U6😊
Jijjk@@gangadhargoud4132
ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది పాట లైఫ్ లాంగ్ గుర్తుకు ఉండేలా ఉంటాయి రాఖీ పాటలు పాటకు సహకరిచ్చినా వాళ్ళు అందరికి ధన్యవాదములు.... దూర దేశాన ఉన్న అభిమాని దుబాయ్.. అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా
ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, పిల్లల పెండ్లీల విషయంలో కావచ్చు, పెట్టుబోతల కాడ కావచ్చు, చిన్న చిన్న గొడవలు జరిగి దూరమైనటువంటి ఎంతోమంది అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లను ,కలిపేటువంటి ఆత్మీయ పండుగ ఈ రక్షాబంధనం. ఈ యేడు కూడా అన్నా చెల్లెళ్ల ప్రేమను, రక్తసంబంధానికి అద్దం పట్టినట్లుగా ,మంచి పాటను మన ముందుకు తీసుకు వచ్చింది, చెల్లె రేలారే గంగ,మట్టితనం ఉట్టి పడేలా పాడిన గంగ & టీమ్ సభ్యులందరూ పాటకు ప్రాణం పోశారు, ఈ పాటను అందరూ ఆదరిస్తారని అభిలషిస్తూ...
నా తెలంగాణ ఆడబిడ్డలందరికీ రాఖీల పండగ శుభాకాంక్షలు మీ బుర్ర సతీష్💐🙏
1
V
😅😅@@AnilNallagasu-gm6yc
जीडीयूएफ 0:12 @@balireddy3766
గంగక్క ఈ పాటలో బంగారం లాంటి బావ తోటి మాట వచ్చింది అన్నారు కదా అదే బంగారం లాంటి బావగారు బంగారం కన్నా విలువైన సైగలు ఇచ్చారు... ఆ సైగతోనే మీ నవ్వులు విరబూసాయి ఈ పాటలో.... 👌👌🙏🙏
సెల్లెల నా సిన్ని బంగారుతల్లి పానాలే ఇత్తుము పాలెంతనమ్మ....ఆడిబిడ్డ ఏడుపు అడుగుమట్టమే అలుగకు సెల్లెల అన్నలున్నామే🎵🎼👌👌👌
Super super lyrics emotional
బావా సైగతోటి ప్రాణం లేషివచ్చింది మొకం లో చిరు నవ్వు వచ్చింది ❤️❤️❤️❤️❤️
మీ బావగారు మధ్యలో పోనీలే నువ్వు నవ్వు అనే సైగ బాగాంచ్చింది😊 అక్కడ బావ పెద్దగుణం కన్పించింది 😢🎉
కనకవ్వ వాయిస్ తో వచ్చిన ఆ గంభీర పదాలు దాని అన్నలు దండి ఓల్డ్
Yes supper
Yes bro@@goudsab45
సూపర్ సాంగ్ గంగ అక్క ఎన్నిరోజులు వెయిటింగ్ చూసి చూసి ఈరోజు వచ్చింది హ్యాపీ
❤అయ్యయ్యో గంగా అక్క 🥹కంట నీరు వచ్చాయి 🙏 2:00 lyrics అమ్మో అక్కో చాలా అద్భుతంగా ఉంది అక్క చెల్లెలు ఉన్నవాళ్లు ఏమో తెల్వదు గానీ అక్క చెల్లెలు లేని నాలాంటి వాళ్లకు తప్పకుండా కంట నీరు వస్తాయి అక్క 🙏
Avunu yevaru leni vallake thelustundi
ఈ సంవత్సరం రాఖీ పండగ పాటలలో ది బెస్ట్ పాట..❤❤
అక్క నేను పాట వినీ ఏడ్చాను అక్క
సూపర్ సాంగ్ అక్క &అన్న. సాంగ్ చాలా చాలా బాగుంది.. వాయిస్ ఇంకా సూపర్.. ఈ పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి...
పాట చాలాసార్లు విన్నాను కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఏ విధంగా వివరించాలో తెలియడం లేదు. పాటలో బావను కూడా లాస్ట్ కు హైలెట్ చేయడం బాగా నచ్చింది. 🙏🏻🥹సుమన్ దుబాయ్ నుండి.
దిగి దిగి వచ్చే రాఖీ పండుగ సూపర్ పాట 👌👌👌👌👌👌🎼🎼🎼🎶🎶🎼🎼🎼నాగలక్ష్మి కానుకవ్వ గంగ అశోక్ బోగే కెమెరా సూపర్ తీశారు
అక్కా... పుట్టింటి వాళ్ళ గురించి చెప్తుంటే నీ హుందాతనం ఈ పాట కి రిట్టింపైంది...ఈగ మా అశోక్ మామ ..సూపర్ ఆక్టింగ్ మామ..
గంగ అక్క ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది
అడుగుతే అన్ని ఇచ్చేటట్లు లే నా అవ్వ గారు కోరితే కొంగు నిన్ పేరు కోటి వరాలు🙏
Gangakka pataa ante Maa uri paatalaaga pachhaga,manasuku manchigaa,Bandalaki balamaina tanik laa untadii🤩🥰👌🏻🙏🏻🥳 Happy Raksha bhandan Gangakka..❤❤❤️🎊🎉💐
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తున్న పాట అంటే ఇది
అన్న చెల్లెళ్ళ మీద ఇంత మంచి పాట ఎప్పుడు రాలేదు అన్న గంగ అక్క వందనం నేను 6 సార్లు విన్నా
ముక్కపల్లి శ్రీను అన్న & గంగా అక్క & naagalaxmi సిస్టర్ & కీర్తన & అశోక్ బొగే అన్న మి అందరికీ ధన్యవాదాలు అన్న సింగ్ సూపర్ సూపర్ ప్రత్యేకంగా మా ముక్కాపల్లి శ్రీను అన్నకు ధన్యవాదాలు అన్న 💐💐🔥🔥
Thank you brother
బంపర్ హిట్ పాట అందించారు గొప్ప గొప్ప సింగర్స్ యాక్టర్స్ అందరూ కలిసి ఒక మంచి సందేశాత్మక పాట చూపించారు ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు
😊😊
సూపర్ గంగా అక్కయ్య...🎉❤ చాలా బాగా వివరించారు రాఖి పండగ అర్థాన్ని ఈ సమాజానికి తెలియచేసారు...
రక్త బంధానికి రాఖీ బంధుత్వం చాలా అద్భుతమైన పాట
Wow wondarful song super ga padaru❤❤
ప్రతి అత్తగారి ఇంటికాడ ఇలానే ఉంటుంది... ఈ పాట.. విన్నంత సేపు ..గుండె బరువెక్కింది...😢🙏🏻
ప్రతీ చెల్లె అక్క ఏ పండుగకి ఏడ్వకున్న ఈ రాఖీల పండగకి ఏడుస్తరు . అందరు కాదు కొందరు కనీసం పలకరించ నీకి కూడ కొంత మందికి మనసు రాదు అన్నలారా తమ్ము లారా ఆస్తులు వద్దు ఏం వద్దు కనీసం నువ్వు ఎట్లున్నవ్ చెల్లే అని అడిగితే చాలు.
ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే
అక్క చెల్లెల్లని ప్రానంగా చూస్కునే
అన్నలకు వారి పాదాలకు నా వందనం🙏🙏🙏🙏
ఇ తరానికి మంచి సందేశం పాట ఎంత అద్భుతంగా వుందో సాంగ్ ,👌👌👌👌
Naku e pata vinaka chala adpochindhi asalu ela ala rasthunnaru super asalu meru chala chala future vuntundhi meku all the best ❤
ముక్కపల్లి శ్రీనివాస్ గారి పాటలలోని అర్థము, ఆ పదాల అల్లిక, ప్రస్తుతం ఉన్న ఫోక్ రచయితలలో కనిపించదు, మీ పాటలు గద్దర్ గారు & గోరేటి వెంకన్న గారి కలయికల ఉంటుంది రచన.. చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది.. 🙏🙏🙏మీ పాటలు వింటూ ఉంటే ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మనస్సు కి చాలా సంతోషంగా ఉంటుంది..
నా లైఫ్ ఎప్పుడు మారుతుందో ఇదివరకు అక్క చెల్లెలు ఒక్క రూపాయి పెట్టలే వాళ్ల రుణం ఎప్పుడు తీర్చుకుంటాను
Song supper e song kosam oka like
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అక్క
మాటల్లో చెప్పలేని అనుభూతి
చాలా గొప్ప పాటను అందించినారు దన్యవాదాలు అక్క❤
అడిగితే అన్నించిటోళ్ళే నాకు అవ్వగారు కోరితే కొంగు నింపేరే కోటి వరాలు లిరిక్స్ సూపర్ అన్న..... ❤️🩹🥺ప్రాణాలే ఎత్తుము పాలు ఎంతనమ్మ🥺🥺ఎమన్నా రాసిర్రా అన్న ❤❤❤సాంగ్ మొత్తం చాలా బాగుంది.❤❤❤అశోక్ అన్న ఫాన్స్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹
పాట బాగుంది సిస్టర్....❤❤❤❤❤❤
అక్క సూపర్ సాంగ్ అందించినందుకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చూసినా కన్నీళ్లు మాత్రం😂😂😂❤❤❤❤❤
సూపర్ చాలా బాగుంది అక్క లిరిక్ బాగుంది శీనన్న
ప్రతి సంవత్సరం రాఖీ పండుగ కోసం గంగ అక్క పాట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అంటే అక్క ఎంత అద్భుతంగా ఎంత మంచిగా అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల అనుబంధాలను అనుసరిస్తుంది అనే అనుబంధాన్ని అందరికీ తెలియ పరుస్తుంది ఒక వీడియో ద్వారా
1:50 & 2:49 has my heart ❤️💜
Great lyrics by Mukkapally Srinivas garu 👏
Nagalaxmi nailed it with her expressions and singing 😍 Whole song is very good
Kuddos to whole team 👏🙌❤️
ఈపాట ఫస్ట్ short వీడియో నేనే చేశాను 😅 సాంగ్ సూపర్
ఈ పాటకు నాకు చాలా దగ్గరి సంబంధం ఉంది సేమ్ నా జీవితం లానే అనిపిస్తుంది గంగ అక్క
తల్లిగారి సొమ్ము సగుళం తింటరు అత్తగారిని బదులం చేస్తరు మొత్తం ఆడపిల్ల అన్నదమ్ములను తల్లిండ్రులను హేళన చేసేతట్టు చేస్తుండ్రు ప్రతియేట పండుగకు ఇసొంటి పాటలే వస్తున్నాయ్ భర్త స్థాయిలో ఉన్నవారికి మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లను కూడా ఇలానే అంటే తెలుస్తది జర ఏదేమైనా గంగ అక్క పాట చాలా బాగుంది వినసొంపుగా వింటుంటే వినాలింకా అనేతట్టుగా చాలా మంచిగుంది ❤ super ganga akka...... 👌🏻
Adapaduchu chusthne face pettalaga pettukune vadinalu unnatha days ianttj patale vasthae
🥺ఎమోషనల్ సాంగ్ లీరిక్ సూపర్ హ్యాపీ రాఖీ పండుగ
మనసు పరిమళించి పోయింది అన్నాచెల్లెల బంధానికి సూపర్ సాంగ్ పాడిన వారికి ధన్యవాదాలు
సాంగ్ సూపర్ ఉంది అక్కా .అలాగే లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఏడు రాఖీ పండుగ మీ పాటతో మారుమోగుతోంది అక్కా 💐
అక్క పాట రాసినందుకు పాడినందుకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు అక్క ఈ పాటలో ఏం అర్థమైంది అంటే సమాజంలో మన అక్కకు పెళ్లి అయినాక నాకు ఏమి ఎచారు పెద్ద వారు అక్కలు అయితే నాకు మీ ఆస్తులు ఇవ్వమని అంటూ ఉంటారు గొడవ పెడుతూ ఉంటారు చివరి నిమిషంలో గంగ అక్కని చూసిన వెంటనే అండ్ సాఫ్ట్ అనిపించింది❤❤❤❤
సూపర్ సాంగ్ గంగ అక్క ఎన్నిరోజులు వెయిటింగ్ చూసి చూసి ఈరోజు వచ్చింది హ్యాపీ గా ఉంది 👌👌👌👌👌👌
చిన్న పాటతోని పెద్దఅర్ధం చెప్పారు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻సూపర్
Ollu chalinchipotundi song vintunte last charanam maha అద్బుతం
సూపర్ సాంగ్
100సార్లు విన్న
❤❤❤song chala chala super
10 మట్ల ఇన్న పాట ఇంకా ఇన బుద్ధి ఐతుంది ❤❤❤
ప్రతి రాఖి పండుగ కు ని వీడియో చూసి 😢 కచ్చితంగా వస్తుంది గంగ అక్క నిను అన్నిటికి దూరం అయిత నా జీవితంలో ఎందుకో అర్థం కాదు 😢😢
నాకు అక్క చెల్లెలు లేరు అక్క కానీ కాళలో నిరు వచెందే చాలా బాగుందే సూపర్ హిట్ కవలె 2024 లో అక్క సూపర్ ❤❤
నిజంగా చాలా ఏడుపొచ్చింది అక్క..సూపర్ సాంగ్❤
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక అందమైన పాట... ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కన్నీరు ఆగట్లేదు గొప్ప మీనింగ్ ఉన్న పాట
చాలా చాలా బాగుంది
ఇంత అందమైన పాట రాసిన and పాడిన గంగా అక్క కు అందరికి నా మనసారా కోరుకుంటూ God bless you all teem ❤❤❤❤❤❤❤❤
అన్న& చెల్లె, తమ్ముడు & అక్క లా బంధం.. ఆత్మీయత కలబోత ఎంత అద్భుతంగా ఉంది .ఈ పాట రాఖీ పండుగ విశిష్టత గురించి గొప్పగా ఉంది పాట .గంగ అక్క & నల్గొండ గద్దర్ , కనకవ్వ ఎందరో గొంతులో అద్భుత కలమైన పాట 2024 పెద్ద ఎత్తున హిట్ అవుతుంది..
చాలా బాగుంది అక్క అందరు అందరు అన్నలు అట్లు ఉండరు అక్క,, అన్న మనవడు ఇతడు కానీ వదిన మనది కాదు కదా అక్క,, వాళ్లు ఇవ్వకుండా మంచిదే కానీ, అలా అనేసరికి గుండె పిండేసింది అక్క 😢
Super akka elanthi anna thamulu unte ekem kavali maku meru సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అన్న
పాట చాలా బాగా తీశారు... చాలా రోజుల తర్వాత అచ్చమైన తెలంగాణ పాట విన్నాను... తెలంగాణా పాటలు అంటేనే డిజె సప్పుళ్ళు అని ఇప్పటి గాయకులు రోత చేస్తున్నారు.... కానీ మీరు కథకు తగ్గట్లు లిరిక్స్ రాసి, మంచి ఎమోషనల్ పాటగా మలిచారు.... 👏👏👏👏👏👏👏👏
Chala bagundhi song 👌👌 Super hit in 2024
టీమ్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు
పాదాభివానందనాలు అక్క ఈ పాట పడినందుకు 🙏🙏🙏
శ్రీను అన్న గంగా అక్క కాంబినేషన్ చాలా బాగుంటుంది ❤
ఇంత మంచి పాట ఇచ్చిన మీకు థాంక్స్❤
Anna.. పాట సూపర్ హిట్ పో....🎉❤.
Congrats 🎉 all టీమ్
వెరీ వెరీ గుడ్ నైట్ థాంక్యూ వెరీ వెరీ రేలారే గంగా వెరీ గుడ్ సూపర్ స్టార్ మీ బ్రదర్ చాలా ప్రేమ నీ మీద వెరీ గుడ్ సాంగ్ మీ మరదలు తక్కువ ప్రేమ సూపర్ రాఖీ పండుగ వెరీ గుడ్ నైట్ థాంక్యూ బంగారం 💚 ఓన్లీ వన్ సింగర్ ముద్దుల కామ్రేడ్ రేలారే గంగా ముద్దుల గంగాదేవి సూపర్ స్టార్ సాంగ్ ఐ లవ్ యు బంగారం ముద్దుల మావయ్య బిడ్డ నా ప్రాణం నా ముద్దుల రాణి ఐ లవ్ యు ఐ లవ్ యు సుంకోజి సింగర్ నాగలక్ష్మి సూపర్ స్టార్ రాఖీ పండుగ వెరీ గుడ్ సాంగ్❤❤❤❤❤❤❤ ఐ లవ్ యు ఐ లవ్ యు సింగర్ కామారెడ్డి కీర్తన మరదలు సూపర్ స్టార్ సాంగ్❤❤❤❤❤❤
Superrrrrrrrrrrrr song asalu...❤Yedipinchesaru last loo...i addict to this song❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
పౌర్ణమికి నెల వంక లెక్క గలవా చెట్టు కొమ్మల పూసిన ది పకృతి లో కాలంలో వుండేది మాట కమనీయం కోసమే మాట
ఆనాటి మాట రాఖి పౌర్ణమికి శ్రీ కృష్ణా రదోస్సహం జ్ఞాపకాలను మాట ఈనాడు సాంప్రదాయం మాట సత్యం తెలియని ది నమస్కరించి నది పర్యాటక దేశంలో దైవం కోసమే మాట ఈనాడు ఎవరికి తెలియని ది నమస్కరించి నది మాట 🙏
చాలా చక్కని మీనింగ్ ఉన్నది ఈ సాంగ్ లో
అక్క పాట చాలా గొప్పగా ఉంది ఆప్యాయత అనురాగం ఉంటే చాలు సూపర్ సాంగ్❤❤😂
అక్క ఈ పాట వింటుంటే మ చెల్లి గుర్తుకు వచ్చింది super అక్క
🎉#relareganga congratulations 🎊 👏 it's also going to trend 😊
I think it's your first family action 🎬 song akka ..
Many co-actors support also well 😮
nice song matalo chepalemmu e songs guruchi supar song
గంగక్క టీం అందరికి నాయొక్క ధన్యవాదాలు ప్రతి ఒక్కరు జీవించేసారు..అందరికి ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 🤝
నర్సిరెడ్డి అన్న మెలోడీ వాయిస్ సూపర్ 👌🏻👌🏻
ఈ యేడు కూడా మీదే బెస్ట్ సాంగ్..💐💐💐
కళ్ళనుండి పాట ఉండుంటే కన్నీళ్లు ఆగట్లేదు అక్క గుర్తు వచ్చింది
Song విన్నప్పుడల్లా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి❤❤
అక్క ఇలాగే మరొక్క పాట రాయండి అక్క అక్క చెల్లెలు లేని ఒక మగాడి పరిస్థితి ని వర్ణించండి అక్క ఈ రాఖీ పండుగ ను కలిపి
Enthaina mikante evvaru padaleru akka సూపర్ song mi prathi oka rakhi song సూపర్ ga untai asalu e song mi amma padindhi kaka akka adhi vere vindhanga undhi kada akka❤❤❤❤
E pata part 2 kuda continue cheyandi special request 😢
Suppppeeeerrrrr songgggg akkkaaa🎉🎉🎉🎉❤❤🎉🎉
అన్నా చెల్లెలు అనుబంధం ఎలా ఉంటదో ఒక్కసారి తలచుకుంటే గుండె బద్దలైతుంది ఈ పాట రాసినందుకు పాడినందుకు గంగక్కకు శతకోటి దండాలు అక్క
గంగ అక్క అన్నలు లేకుండా సమాజ సేవ గుణం కాలగర్భంలో కలుస్తున్న అన్నదమ్ముల ఆప్యాయతను పాటగా రాసిన ప్రతి సంవత్సరం కొత్త కొత్త పాటలతో సమాజంలో అన్నదమ్ముల ఆప్యాయత అక్క చెల్లెల ఆ పేరు కోసం రాఖీ పండుగ ఏ కాకుండా సమాజసేవ కోసం అద్భుతమైన పాటలు రాస్తూ సమాజం కు అందిస్తున్న మీకు వేల కోడి దండాలు🎉 🎉🎉🎉
Super
Full emotional song...hpy raksha Bandhan sister
ఈ పాట వింటే మనసున్న ప్రతి ఒక్కరికి కన్నీళ్లు ఆగవు 😢😢tq ganga akka
అక్క నీ పాటలు ఎప్పుడు మధురంగానే కోయిల కంటే ప్రియమైన గానం
Akka garu miru padina patalu Anni bagutayi🎉
అక్క 👌👌 పాట చాలా బాగుంది ❤కళ్ళలో నీళ్ళు తిరిగాయి అక్క 🥺 🙏 అందరికీ రాఖి పండగ శుభాకాంక్షలు 😊
Arre.... Inko nalgu line lu yekkuva raasedhi anna 🥰🥰
Excellent song ❤
❤supar song