అనర్హులకు రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళు బియ్యం తీసుకుని బయట అమ్ముకుంటున్నారు నిజమైన అర్హులు కచ్చితంగా రేషన్ బియ్యం తింటున్నారు అనర్హులు బియ్యం తీసుకొని బయట అమ్ముకోవడం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగం జరుగుతున్నాయి అనర్హులకు బియ్యం కట్ చేసి అర్హులకు మాత్రం బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలి లేకపోతే నిజమైన అర్హులకు కూడా బియ్యం అందకపోయే ప్రమాదం ఉంది
దొడ్డు బియ్యం జనాలు తినరు అని తెల్సి కూడా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుంది గవర్నమెంట్... మారాల్సింది జనం కాదు గవర్నమెంట్... సన్నం వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహించి సన్నం బియ్యం ఇచ్చే ఆలోచన గవర్నమెంట్ చేయాలి.... దొడ్డు బియ్యం దందా యాదేచ్చగా జరుగుతుంది అనే విషయం గవర్నమెంట్ కి కూడా తెలుసు.. కానీ దాని వైపు ఆలోచన ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ చేయలేదు....
బ్రో రైతులు ఎవరన్నా సన్నం బియ్యం పండిస్తే గవర్నమెంట్ కి అమ్ముతారా. దొడ్డు బియ్యం పండిస్తే మాత్రమే గవర్నమెంట్ కి అమ్ముతారు. సన్నం బియ్యన్ని ధర ఎక్కువ వస్తుంది అని బ్రోకర్లకు అమ్ముకుంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ సన్నం బియ్యం ఎట్ల ఇస్తది?
According to the principles of law, when you buy something, you have complete rights over it. Therefore, people can do whatever they want with the ration rice they bought, including reselling it. Similarly anyone can buy that rice without violating the laws. Our police don't follow the law, and treat buying ration rice as a crime. By doing so police will be violating the rights of the people.
అన్న ఈ వీడియో బాగుంది గాని పేదల ఇజ్జత్ తీస్తున్నారు ఈ వీడియో ద్వారా నిజం చెప్పాలంటే గవర్నమెంట్ కి అంతా తెలుసు ఎవరో ఒకరు ఉపాధి పొందుతున్నారు కదా డీలర్ ని మందలించండి కానీ కస్టమర్ ని కాదు ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఈ వీడియో
రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరిదైనా ఒకరిది ఫింగర్ ప్రింట్ పెడితేనే రేషన్ బియ్యం వస్తుంది లేదంటే బియ్యం రావు గవర్నమెంట్ కి మిగులుతుంది మొత్తం ఆన్లైన్ అయింది
ఇది వెరీ గుడ్ పాయింట్ అమ్మిన వాళ్లది కూడా నేరమే మా ఊర్లో కూడా చాలామంది అమ్ముకుంటారు మాలాంటి వాళ్లకు మాత్రం తక్కువ తక్కువ బియ్యం వస్తాయి ఇలాంటి వాళ్లు కట్ చేస్తే మాలాంటి వాళ్లకు పెంచుతారని ఒక ఆలోచన

😊
Super video.Manchi msg.Prathi village lo jarige katha ide.Super concept 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Good message for society 🎉🎉
Chala you tube channels content and e channel content chala different
Big fan of MVS
❤ this video bro, waiting for part 2
గరం గరం దొడ్డు అన్నంలో పప్పుచారు పోసుకొని ఊరగాయ కారం తోటి తింటే😋
Jai power Star ⭐🌟 siez the gadi
ప్రతి విల్లోజ్ జరిగేదే ఈ తంతు 😂😂😂😂😂
మౌనిక్ మామ కి ఒక్క.. కానిస్టేబుల్ అండ్ అపచ్ బైక్ వుండేది వుండే సూపర్ యాక్టింగ్
Seize the ship
Re mi koolilanu seize cheyali ra mundu. Miku idi tappa vere pani undadu
Ship kadhu ra howlaga shop
Super meseg 👌🏻👍🏻💙💙
Big fan of madhu alwala 😊🎉
❤❤
దొడ్డు బియ్యం జనాలు తినరు అని తెల్సి కూడా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుంది గవర్నమెంట్... మారాల్సింది జనం కాదు గవర్నమెంట్... సన్నం వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహించి సన్నం బియ్యం ఇచ్చే ఆలోచన గవర్నమెంట్ చేయాలి.... దొడ్డు బియ్యం దందా యాదేచ్చగా జరుగుతుంది అనే విషయం గవర్నమెంట్ కి కూడా తెలుసు.. కానీ దాని వైపు ఆలోచన ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ చేయలేదు....
బ్రో రైతులు ఎవరన్నా సన్నం బియ్యం పండిస్తే గవర్నమెంట్ కి అమ్ముతారా. దొడ్డు బియ్యం పండిస్తే మాత్రమే గవర్నమెంట్ కి అమ్ముతారు. సన్నం బియ్యన్ని ధర ఎక్కువ వస్తుంది అని బ్రోకర్లకు అమ్ముకుంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ సన్నం బియ్యం ఎట్ల ఇస్తది?
Mari sanam bilhiyam..veyali ra
Middile class vallu masthu mandi vunnaru bhayya tine vallu nv aante yedo okati chesi sanna bhiyyam tintav mari vallu vallaki roju kooli thoni valla intl karchulake velthai soo vallu sanna bhiyyam konaleru
Good meg rasan beyyam gurechi mache meg chapparu best video pattaru
Super Anna and gangavuva
Morning eh vachiru biyam ki 😂😂😂
My village show Is back
According to the principles of law, when you buy something, you have complete rights over it. Therefore, people can do whatever they want with the ration rice they bought, including reselling it. Similarly anyone can buy that rice without violating the laws. Our police don't follow the law, and treat buying ration rice as a crime. By doing so police will be violating the rights of the people.
బియ్యం అమ్మిన వాళ్ళ రేషన్ కార్డు రద్దు చెయ్యాలి
సూపర్ మెసేజ్
SUPER 👌
❤si same police 😂🎉🎉🎉❤❤❤❤acting suuuuuuuprr
5 ఎకరాల భూమి లోపు వున్నవాళ్ళకే రేషన్ కార్డులకు అర్హులను చేయాల్సింది ..
Hi my village show big fan
Super MVS
అన్న ఈ వీడియో బాగుంది గాని పేదల ఇజ్జత్ తీస్తున్నారు ఈ వీడియో ద్వారా నిజం చెప్పాలంటే గవర్నమెంట్ కి అంతా తెలుసు ఎవరో ఒకరు ఉపాధి పొందుతున్నారు కదా డీలర్ ని మందలించండి కానీ కస్టమర్ ని కాదు ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఈ వీడియో
Good one
Good message chandu action super
హ 35కేజీ ల బీయ్యం రావాలి అంటే ఎం చేయాలి 🤕🤕చెప్పారా ఎవరైనా
😂😂😂😂
Konukovali,....
Mro office lo adagali
Athyodaya card vallakae 35 kg vasthaye
@veldhisaichand8312 yes avaunu
Seize the ship..😂
Ship kadhu ra howla shop
Present vunna civil supply Rice danda vunnadhi vunnattu supettaru super Bro❤
Absolutely this is government mistake to supply use less rice. if they give good rice who will sell.......? 60rs 1 kg sonamasuri now common guys
Super bro big fan
Good content video and good message.,👍 PDS Rice distribution should be banned,, The government should directly deposit money into people's accounts...
Central government scheme❤
Hi bro me videos super ❤❤
షార్ట్ ఫిలిం బాగుంది బ్రో
Trending subject 🎉
First view ❤😊😊 #loveMVS
All Ration Dealers Carapted Same In My Village Also.
Hi Srikanth annaiah.nice video 👌👌
Good msg ❤❤❤❤
Hi❤❤❤❤🎉🎉🎉
Hi brossss videos Super untai❤❤❤❤🎉
Mounik bro✴️✴️
Chala manchi misegi echaru
ఈ స్టోరీ.. నాకు తెలిసి... గంగ్గారెడీ రాసినడు అనుకోటున్న
Good msg brothers
మనతెలంగాణ ఓరుగల్లు బిడ్డ బిగ్ బాస్ షోలో నబీల్ అడుతున్నాడు... దయచేసి మీరు ఓటు వేయండి... 🙏
Super video bro ❤
సూపర్ చందు బ్రదర్ 🎉
Thirumal anna super ❤❤
Message originated video very nice
Srikanth anna, chandu anna🙏🙏🙏,
Nice video "బ్రోస్ "👍🙏🙏😂
❤super
Hi gangava
రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరిదైనా ఒకరిది ఫింగర్ ప్రింట్ పెడితేనే రేషన్ బియ్యం వస్తుంది లేదంటే బియ్యం రావు గవర్నమెంట్ కి మిగులుతుంది మొత్తం ఆన్లైన్ అయింది
నేచరల్ గా వచ్చింది స్కిట్ సూపర్
Peddha scam chupettaru❤
❤❤❤
Super concept
SHIEZE THE SHIP _PK 🔥
Hi Brothers 💐
Seize the ship❤❤❤
Super videos❤
Video first chusindhi niny
Super Message anna
సూపర్ మెసెజ్
Supar ❤❤😂😂😂🎉🎉
చందు సూపర్
Seeez the ship ....🎉❤
Srikanth bro miku telusa all over india lo 1st place undi praja pampini lo ration dealers evero okaru chesindanki thapu chupedtunaru
Super nice content 😂😂❤
ట్రేండింగ్ topic
Super video bro
Nice. E video okkasari government ki cherala cheyandi . reality anto ardam avtundi.ah biyyam tine vallaki telustundi dantlo vache ralla sangathi.chala Mandi ammukovadanike tisukuntaru ration biyyam.
Munurkapu sangam❤
Only sanna biyyamu solution give 10kgs fine rice no one will sell
Super
How are you Srikanth anna
సబ్జెక్టు బాగుంది, నేను కూడా మా డీలర్ పని చెప్తా
Manchi Concept kani..... Anji Mama, Anil Geela, Raju, Shiva missing
👍👍👍👍
seze tha ship DCM PAVAN KALYAN
అన్న గారూ, దయచేసి ఇందులో వాడుతున్న వాహనాల గురించి మెసేజ్ ఇవ్వండి, ఇప్పటికే కొన్ని బ్యాంకులు మరియు ఫైనాన్స్ కంపెనీలు రుణాలు ఇచ్చిన కారణంగా నష్టపోయాయి.
Police get up bro koncham chusukovali kada paina shirt oka ఖాకీ colour and kinda paint oka ఖాకీ colour😊
Tq srikanth brother
ఇది వెరీ గుడ్ పాయింట్ అమ్మిన వాళ్లది కూడా నేరమే మా ఊర్లో కూడా చాలామంది అమ్ముకుంటారు మాలాంటి వాళ్లకు మాత్రం తక్కువ తక్కువ బియ్యం వస్తాయి ఇలాంటి వాళ్లు కట్ చేస్తే మాలాంటి వాళ్లకు పెంచుతారని ఒక ఆలోచన
Srikanth bro meeru government gurinchi vadla gurinchi matladakandi me paina manchi opinion undi
Hi big fan
Hi chandhu🎉❤ bro
Anni urla paristhithi idhe brother maa lanti vallaku tinadaniki biyyam dhorakatledhu dhoddu biyam tine vallake ivvali
Srikanth anna ...e concept bagundi gani....oka dealer ila thumbing cheyakunda em cheyaledu. ....telhsukondo
..
Memu kuda ivala warangal deshaipet lo 10 ki kg laga ration shop vaniki icha😂
Hai anna video ippude chustuunna
Petrol tax per liter 70 inr tax
మాములుగా ఉంది వీడియో 🙄
all over telangana same
Bhagauvnadi anaa video
ఇలంటీ విడీయౌలు తీయకు అన్న
Part 2 brother