M Srinivas About Thumu Sarala Real Story | Virata Parvam Real Story | Rana Daggubati | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 134

  • @rameshjournalist5372
    @rameshjournalist5372 2 года назад +142

    రేప్ చేసి ఎవరూ చంపారని తేల్చారు మీరు ఈ వీడియో లో.. views కోసం ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా చూడండి. వాళ్ల కుటుంబ సభ్యులు ఇప్పటికీ బతికే ఉన్నారు.. ఒక ఉద్దేశంతో వెళ్లిన ఆమె చరిత్ర ను గౌరవం ఇవ్వక పోయినా పర్వాలేదు. అగౌరవ పరిచకండి. Plz

    • @kpnaidu9999
      @kpnaidu9999 2 года назад

      కుటుంబసభ్యులు కు ..చైనా కమ్యూనిస్ట్ పార్టీ నక్షల్ శంకరన్న.చంపి కాల్చేసిన తరువాత పేపర్ లో చూసి తెలిసింది.
      రేప్ చేయలేదని మీరు చూసారా.... అదిలాబాద్ అడవుల్లో

    • @nithya5663
      @nithya5663 2 года назад +3

      Very correct, when they don't know they should not make statements. Its utter disrespect towards departed soul and the living family,specially the mother.

    • @srinivaskatamreddi1498
      @srinivaskatamreddi1498 2 года назад +1

      Views kosam emanna chesestaru Sir veellu

    • @Studypurpose_6543
      @Studypurpose_6543 2 года назад +3

      Valla own brother chepparu, valla proper wgl and vallu kmm lo undevallu ani,& torchure chesi champaru kotti ani , views kosam worst👎 title 😡😡😡

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 года назад

      True

  • @Alicorn7891
    @Alicorn7891 2 года назад +4

    శ్రీనివాస్ గారు నిజాలు దాస్తున్నారు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 2 года назад

      మామూలు మనుషులం...మనకే ఇంత సైకాలజీ అర్థమైతే ఇంకా ఆ లీడర్ అనేవాడికి ఎంత చిత్త శుద్ధి ఉండాలి? దొంగ వెధవ... సత్యం చెప్పే సత్తా లేనప్పుడు ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చాడో...

  • @trinadharaosaini9336
    @trinadharaosaini9336 2 года назад +6

    Hello Suman TV,. Is your title suits the interview with Srinivas garu. Why you people are damaging the character of an innocent girl. Please be courteous to such great person.

  • @gognene1513
    @gognene1513 2 года назад

    Well said. Why is the caption not matching the content in the interview?

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 2 года назад +5

    అన్ని ఇంటర్వ్యూ లు చూశాక సరల మైండ్ పాడుచేసింది ఈ PW పార్టీ వాళ్ళే అని అర్థం అవుతుంది.

  • @nithya5663
    @nithya5663 2 года назад +26

    శ్రీనివాస్ గారు, ఆ పాపను చాలా దగ్గర గా చూసిన వారు, ఆమె ఆలోచనలు తెలిసిన వారు, family ని warn చేసి ఉంటే బాగుండేది. ఆ పాప save అయ్యాదేమో.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 2 года назад +3

      Meeru studentsni chedagoduthunnaru

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 2 года назад +3

      Meeru pillalanu thalli thandrulaki dooram chestunnaru

    • @endlasarojini5357
      @endlasarojini5357 2 года назад

      XRZXZZZ by husarojini

    • @anjibabu4367
      @anjibabu4367 2 года назад +2

      Appati situation lu alantivi, intha peace ledhu, Anyayalu chala undevani vinnanu

    • @gk349
      @gk349 2 года назад

      Mana family bagundali pakkavadi family elapote emiti parents gundekota evadiki kavali talli navamasalu mosi anduka kanttunaru

  • @sv2200
    @sv2200 2 года назад +2

    చెప్పినదే పదే పదే చెప్పడం తోనే ఇంటర్వ్యూ అయిపోయింది అనిపించింది ,, ఏది ఏమైనా నాలాగా ఎందరో అన్నట్లే ఉంది స్టొరీ,, ప్రాణమునకు ఖరీదు ఎవరూ కట్టలేరు అనేది అందరూ తెలుసుకుంటే మంచిది కదా,,

  • @life4us17
    @life4us17 2 года назад +4

    Wow wat a life u lead sarala garu, in the world of selfishness and corrupt people you stood as a wall for poor people and to fight for them , ur a inspirational women and great human being ... I guess need to learn a lot from From you ... Salute to you

  • @bedudoorisreenathareddy6262
    @bedudoorisreenathareddy6262 2 года назад +1

    ఆస్పష్టంగా ఉంది

  • @a.saralakumari548
    @a.saralakumari548 2 года назад +5

    He treats her very honourable way.She has good ideas.But fate

  • @Arunodaya70
    @Arunodaya70 2 года назад

    శ్రీనివాస్ సార్ గారు వాస్తవాలు తెలియజేశారు.

  • @vijjumahi4795
    @vijjumahi4795 2 года назад +3

    Hai Srinu anna garu jai PDSU

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 2 года назад

    Srinivas garu reality chepparu

  • @Future-Options
    @Future-Options 2 года назад

    Srinivas Anna it is long time. We met last time in 2003 at Marx Bahavan Vidya Nagar. Long live brother.

  • @neerajaramidi2184
    @neerajaramidi2184 2 года назад +4

    I repor this interview ..because of tittle...please migitha vallu kuda eppudaina wrong ledha pichi thumbnail pedithe report kotti padeseyandi ye channel Aina sare

  • @shwetha8838
    @shwetha8838 2 года назад +1

    why he is wearing gloves?

  • @murali2801
    @murali2801 2 года назад +10

    మీరు బాల నక్సల్స్ ను తయారుచేసినారు, అంతేగా?

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 2 года назад +2

      అంతే...ఈ వెధవలు వీళ్ళ కుటుంబంలోని వ్యక్తులందరిని పంపించవచ్చు కదా... అలా పంపరు. ఇతర పిల్లలతో ఇలాంటి పనులు చేయించి తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తారు. వీళ్ళు పావులై పోతారు.

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 2 года назад +1

    ఇన్నాళ్ళ ఉద్యమం తో వీళ్ళు ప్రజలకి సాధించింది ఏమిటి తుపాకి లేకుండా ప్రజలలోకి రాలేరు

    • @mbchary9696
      @mbchary9696 2 года назад

      మీరు బాగా చెప్పారు కానీ ప్రధాని కూడా తుపాకీ లేకుండా ప్రజల్లోకి రాలేరనే విషయం గుర్తించాలి

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 года назад +5

    ఈ సినిమా ఇక చూడాలని అనిపించట్లేదు

  • @pentvtelugu
    @pentvtelugu 2 года назад

    తూము సరళ గురించి చెప్పాలంటే .. ఇదేనా, రేప్ చేసి చంపినట్టు హెడ్డింగ్ పెట్టడం సిగ్గుచేటైన పని. సుమన్ టీవీ ని లక్షల మంది ఇంత చిల్లర హెడ్డింగ్ తో మార్కెటింగ్ చేసుకోవాల్సిన దుస్థితి లో సుమన్ t v వారు ఉన్నారు .

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 2 года назад +6

    అమ్మాయికి PDSU ఉద్యమం గురించి చెప్పి ఆకర్షింప చేసినవాళ్ళు అమ్మాయి ఎలాచంపబడ్డది అనేది ఎందుకు పట్టించు కోలేదు తెలిసిన ఎందుకు చెప్పలేక పోతున్నారు అసలు నాయకులే ఆమెగురించి చెప్పలేనప్పుడు సినిమా ఇలా ఉండాలి అని ఎలా చెప్పగలరు అసలు ఈ video వలన ప్రయేజనం ఏమిటి

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 2 года назад

      కనీసం మీకున్న జ్ఞానం లేదు ఈ వెధవకి... అంతా స్వార్థం.

    • @radhakrishnaboppana7614
      @radhakrishnaboppana7614 2 года назад

      💯 carayct sir

    • @radhakrishnaboppana7614
      @radhakrishnaboppana7614 2 года назад

      Assalu. Elatevarenie. Entaryou. Lu. Vaystu. Eipudu. Kuudaa. India. Aymee. Baagupadatadie. Maaku. Ardamavadu

  • @rangarao6919
    @rangarao6919 2 года назад +6

    మా ఊరే కామంచికల్

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 года назад +2

    తూము సరళ అమర్ రహే

  • @vasavisudhakar1332
    @vasavisudhakar1332 2 года назад +4

    Thumbnail marchandi ame oka goppa vyakthithwam galigina ammai , respect her

  • @deepthiparitala3531
    @deepthiparitala3531 2 года назад +1

    a ammai ki chedu chesinavallani support chesthunadu

  • @lalithat9953
    @lalithat9953 2 года назад +2

    Movie bagundi

  • @dandayvenkatlavanya3713
    @dandayvenkatlavanya3713 2 года назад +5

    Complete ga open up kaledani anipistundi .....

  • @srkmurthy880
    @srkmurthy880 2 года назад +5

    ఇంటర్వ్యూ చేశారు. ఇదమిద్దమైన సమాచారం రాబట్టలేదు.శ్రీనివాస్ గారు తడబాట్లకు లోనై
    విషయం సూటీగా చేప్పలేకపోయారనే చేప్పాలి.
    ఈ ఇంటర్వ్యూ వల్ల ప్రజల అనుమానాలు అలాగే ప్రశ్నార్ధకంగానే వుండిపోయాయి.జనాలకి క్లారిటి
    ఇవ్వలేని ఇలాంటి ఇంటర్వ్యూలు అర్థంలేనివి.అనవసరమైనవి.మీప్రయత్నం కాలాహరణంగా మాత్రమే గుర్తించవచ్చు.

  • @truenfacts9758
    @truenfacts9758 3 месяца назад

    మీరు motivete చేయడం వల్లే ఆమె అలా వెళ్లిందని,,, శంకర్ కి సమాచారం ఎందుకు ఇవ్వలేదు మరి.. One month దాక m చేశారు మీరు....

  • @vishu-yo7cx
    @vishu-yo7cx 2 года назад +10

    Spoiled the future of innocent youth in the name of nexleism

  • @shashikalabolagam9475
    @shashikalabolagam9475 2 года назад +4

    Nobody knows anything clearly,including her brother,no one knows anything about her.

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 2 года назад

    Informer anumanam tho champi undavachu

  • @NareshKumar-ld1ni
    @NareshKumar-ld1ni 2 года назад

    antha fire unnnapudu public lo undi unte bagundemo😢

  • @suvarchalaburra9127
    @suvarchalaburra9127 2 года назад +2

    మొత్తంమీద ఒక చిన్న పిల్ల జీవితం నాశనం చేసారు

  • @boppibalakrishna1167
    @boppibalakrishna1167 2 года назад +3

    Maaa village kamanchikal

  • @nagamalleswariv1837
    @nagamalleswariv1837 2 года назад +3

    Mari meeru cheppina danike ame attract aindi ela jarigindo teleedu antadu

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 года назад +4

    Anavasaranga pranam thisaru kada,?????anduke me udyamalu madyalone mugisaye....vellatam esthtam ayenapudu , ravatam alane vundali

  • @sandhyadharanikota6942
    @sandhyadharanikota6942 2 года назад

    My school khammam government girls high school

  • @fathimunnishabegum6478
    @fathimunnishabegum6478 2 года назад +1

    Movie bagundi.... please respect her....change tumbnail dear Suman TV

  • @donakantiaravind4239
    @donakantiaravind4239 2 года назад +2

    Thumbnail marchi 1st Telangana real story ni ala petti views kosam digajaraku

  • @truenfacts9758
    @truenfacts9758 3 месяца назад

    అలాంటప్పుడు... ఆ శంకర్ మిమ్మల్ని వాకబు చేసి, ఉంటె ఆమె covert కాదని తెలిసేది కదా... Cenima లో అన్నీ నిజం.. 10th లో ఆమె శంకర్ మీద అభిమానం పెంచుకుంది.. అందుకే వీరితో ఉంది.. Pds లో పనీ చేసింది.. But వీళ్లకు కూడా ఆమె శంకర్ మీద ఇస్తాం తోనే పోయిందని తెలుసు

  • @piureddy8018
    @piureddy8018 2 года назад +6

    Ventane thumbnail marchandi alanti vaarini gouravinchandi chandalamaina matalu petti views kosam dabblu kosam cheste meeru thine annam ento mee oohake vadilesthunna

  • @prasadbolla4579
    @prasadbolla4579 2 года назад +1

    Title chadalam..paramadaridram.

  • @seelamratnakar6311
    @seelamratnakar6311 2 года назад

    Srinanna lalsalam, idhi eppudu jarigindhi

  • @adithyap4247
    @adithyap4247 2 года назад +2

    Vila swartham kosam antho mandi innocent ni trap chesi Naxalites chesaru 90 % encounter lo poyaru ipudu intha bali tisukoni naxalisam lo kuda kula matha pranthi pichi undi antunaru finally vila valla innocent chala mandi chanipoyaru and poor police kuda chanipoyaru

  • @Blueberryy169
    @Blueberryy169 2 года назад +8

    Why did he wear gloves?

    • @mikkifamily9083
      @mikkifamily9083 2 года назад

      it was recorded in corona time thats why
      he wore those gloves

    • @mrklazarus4425
      @mrklazarus4425 2 года назад +6

      స్కిన్ ఎలర్జీ వుండి వుండొచ్చు ..

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 2 года назад +1

      @@mikkifamily9083 మరి మూతికేది?

  • @karrisomapocheswararao308
    @karrisomapocheswararao308 2 года назад

    Pillala mind chedagottadamena veella pani

  • @realreview3734
    @realreview3734 2 года назад +1

    Madam not looking good previous hair style looking good

  • @raja2utube
    @raja2utube 2 года назад +1

    It’s an utter flop.

  • @sbasba7486
    @sbasba7486 2 года назад

    30 mints బొక్క why she దేడ్ who killed No అవిదేన్స్

  • @rajeshkumar-cs1jo
    @rajeshkumar-cs1jo 6 месяцев назад

    Salara story telsu kowali antte prajala tho agi interview cheyyali fake cinema story lu tho endhu ku

  • @pagillasrinivasmaths8250
    @pagillasrinivasmaths8250 2 года назад +1

    Leopracy undaanna

  • @nagarajuvankadaru512
    @nagarajuvankadaru512 2 года назад

    Fake

  • @lakshmib6850
    @lakshmib6850 2 года назад +17

    ఈ అమ్మాయికి పెద్దగా చెప్పుకో దగ్గ ఫ్లాష్ గానీ...బ్యాక్ గ్రౌండ్... ఏముందని సినిమా తీశారు.... చెప్పుకోతగ్గ వీరగాధ కానీ... వీర చరిత్ర కాని ఏమి లేదు.... ఇంకెందుకు సినిమా తీశారు టైమ్ వేస్ట్....

    • @mrklazarus4425
      @mrklazarus4425 2 года назад +8

      Mentel tana story అక్కడి ప్రజలకు తెలుసు ...ఇప్పుడు అందరికీ చూపించాలి అనుకున్నారు..తన గురించి ఆసక్తి కలిగిన విషయాలు వున్నాయి కాబట్టి ...సినిమా తీసి కాస్త హిట్ అయితే డబ్బు సంపాదించవచ్చు అని తీశారు...
      బయోపిక్ లు తీసే ప్రతి ఒక్కరూ గురించి అందరికీ ఏమన్నా తెలుసా ..?

    • @kamalnani563
      @kamalnani563 2 года назад

      Warangal ki raa okkasari chuddhuvu valla kutumbam em kolpoyindho chusthey thelusthadhi

    • @veeruravipati
      @veeruravipati 2 года назад +1

      Dabbulu kosam teesaru.

    • @savisavitha4204
      @savisavitha4204 2 года назад +3

      Ammaye antene background, ammaye Ani thakkuvachesi maatladakandi

    • @amararapunagaiah7867
      @amararapunagaiah7867 2 года назад +11

      Arey dabbula kosam kadhura telangana antene poratala gaddara

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd 2 года назад +3

    Asalu parents ki cheppavalasindi

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 2 года назад

      ఆ జ్ఞానం కూడా లేదు ఈ వెధవకి సమాజాన్ని ప్రభావితం చేస్తాడట పరుల కడుపు కోత తో..

  • @dsrk8707
    @dsrk8707 2 года назад +1

    Can anybody tell,
    Now
    Naxalite movement in Telangana
    Became Zero,
    How
    Why

  • @srinumuthakani5908
    @srinumuthakani5908 2 года назад

    Nakodaka niku jyitti akka telusa

  • @amararapunagaiah7867
    @amararapunagaiah7867 2 года назад +2

    Lal salam.viplavam vardhillali

    • @subramanyamadimulam367
      @subramanyamadimulam367 2 года назад

      Violence tbo em sadhi chaaru ippativaraku killing & being killed

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 2 года назад

      నువ్వు చావరా నాగ... అది (మీ విప్లవం)ఎంతో మందిని మట్టి కలిపి అది కూడా మట్టిలో కలిసింది ఇంకేం వర్ధిల్లుతుంది? ఈ శీను గాడు దొంగ.. తెలిసి కూడా వాడు నిజం చెప్పడం లేదు. మధ్యలో పోలీసులను నిందిస్తున్నాడు... మాధవరెడ్డి పేరు చెప్పిందని వీడికెలా తెలిసింది రా నాగ? కేవలం పోలీసులు మాటలు వార్త పత్రికలో ప్రచురించిన కథనంతో సినిమా తీయడం సబబు కాదని చెప్పే ఈ చెత్త వెధవకి నిజం చెప్పే సత్తా లేదు. ఇంకెవరు చెబుతారు నిజాన్ని? నిజం చెప్పే ఖలేజా లేనప్పుడు చూపించేందుకు ఏముంటుంది సినిమాలో... అంతా స్వార్థం,నక్సలిజమైనా సోషలిజమైనా...తూ నీ బతుకులు...చావరా నాగ చావు... నీకు తద్దినం కూడా పెట్టొద్దురా సోకాల్డ్ విప్లవ కారుడా...ఎంత రక్తపాతాన్ని సృష్టించార్రా అడవి పందుల్లారా... మీరు ఊరు మీద పడకుండా అడవిలోనే మాడి మసైపోతే సరళ సమాజానికి చల్లని పైర గాలిలా హాయినిచ్చేది. ఆమె బ్రతుకును కలలను అడవి గాచిన వెన్నెల చేసింది ఈ శీను గాడు మీ అడవి పందులు.

  • @ganugujayamma8740
    @ganugujayamma8740 2 года назад

    Vila sodi boru koduthu vnadhi cinima antha boru vnadho

  • @sunitanandam8606
    @sunitanandam8606 2 года назад +2

    What is PDUs

  • @prakashchandramn9991
    @prakashchandramn9991 2 года назад +1

    I don't see Sai pallavi film because she is anti hindu pleese sent to every body

    • @ruthnirmala5871
      @ruthnirmala5871 2 года назад +3

      Story nachithe chudamdi avida opinion cheparu adi mee opinion ye avalanikokudau bro

    • @luckylasyaasvlogs
      @luckylasyaasvlogs 2 года назад

      She is not anti hindhu she is a doctor being a doctor she gives importance to the human lives instead of religion she is also from hindhu family dont judge just based on openion