Thumu Sarala Friend Srinivas Reveals Facts About Sarala | Sarala Real Story

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 64

  • @egraju1334
    @egraju1334 2 года назад +4

    చాలా గొప్ప ఇంటర్వ్యూ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.లాల్ సలాం .జోహర్ సరళ అక్క

  • @avnreddy9463
    @avnreddy9463 2 года назад +19

    ప్రదానంగా ప్రేమ angle లో చూయించడం వల్ల ఆ అమ్మాయి వ్యక్తిత్వం సిన్సియారిటీ మరుగున పడి పోయి ఒక దురభిప్రాయం ఏర్పడటానికి అవకాశం ఉంది

  • @rameshmallam2506
    @rameshmallam2506 2 года назад +23

    శ్రీను కలవక చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ విధంగా అయినా శ్రీనును చూశాను. మాటలు విన్నాను. సరళ గురించి వివరాలు తెలిపినందుకు శ్రీనివాస్ కు అభినందనలు.

  • @chaya254
    @chaya254 2 года назад +1

    Genuine interview

  • @avnreddy9463
    @avnreddy9463 2 года назад +12

    ఇప్పటి మన యూత్ సైనిమాను కేవలం ప్రేమ దృష్టితో మాత్రమే చూస్తారు

  • @hymssm4254
    @hymssm4254 2 года назад +7

    Good anchor

  • @Fine-gn6lw
    @Fine-gn6lw 2 года назад +11

    మీకు నిజం తెలుసుకోవాలి అనుకుంటే (సిరినే పల్లె ఏరియా రామ్ సాగర్ తండా కు వెళ్ళండి) 70 మంది తండావాసులు సమక్షంలో జరిగిన వాస్తవం తెలుసుకోండి. సినిమా బూటకం EX మావోయిస్టు ganga Anna ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు తాను పక్కనే ఉన్నాడు.

    • @anandj9270
      @anandj9270 2 года назад

      ఎవరినైతే ఇంటర్వ్యూ లు చేసినవో ఆ విడియోలు సిర్నాపల్లి దగ్గర ఉన్న రాంసాగర్ తండాకు పోయి అక్కడి వాళ్ళతో ఇంటర్వ్యూ లు చేస్తే బాగుంటుంది

    • @shivaYadav-py1eg
      @shivaYadav-py1eg 2 года назад +1

      Thanu atha worng ga chepadu
      Vilu chepina dhani ki thanu chepina dhani ki chala different ga udi

    • @Hyderabad_Festival_Vides
      @Hyderabad_Festival_Vides 2 года назад

      Avari side valu support cheskuntunaru
      Movie lo Kalpithalu unnattu Vila matalu lev ani miru ala cheptharu
      Great movie
      so movie ni enjoy cheyandi anthey

    • @AjayKumar-kv3gt
      @AjayKumar-kv3gt Год назад

      Miku nijam teliste cheppandi..maaku telusukovalani undi

  • @vbhagya9680
    @vbhagya9680 2 года назад +4

    లాల్ సలాం సరళ అక్క

  • @anandj9270
    @anandj9270 2 года назад +10

    iDream లో మురళీధర్ గారు అప్పటి పీపుల్స్ వార్ సిర్నాపల్లి దళ కమాండర్ శంకర్ నాయక్(గంగన్న)సరళ విషయం లో ఎమి జరిగిందో వివరించాడు you tube లో చూడండి

  • @venkateswararaoo
    @venkateswararaoo 2 года назад

    శ్రీనివాస్ గారు బాగా చెప్పారు

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 года назад +3

    Very sincere expressions 🙏🏽
    .but why the fore tor failed to project real angle of Sarala?? Why he projected love angle??

  • @Hyderabad_Festival_Vides
    @Hyderabad_Festival_Vides 2 года назад +2

    Sarala related valu Sarala ki support ga matladthunaru
    Ravi Related valu Ravi ki support ga matladthunaru
    So ekada am observe cheyali antey evala manaki Sarala Gurunchi telisindi movie valley so appreciate cheyakunda eshtam ochinattu matladatam correct kadu

  • @kgmanohar1746
    @kgmanohar1746 2 года назад +6

    అజ్మీర్ శంకర్ అలియాస్ గంగన్న చెప్పిన వెర్షన్ వేరేగా ఉంది ఆయన ఎదుటే ఒక తండాలో శంకర్ సరళ ను బెదిరించడానికి పిస్టల్ చూపిస్తుంటే సరళ గబుక్కున ఎదురు వెళ్లి చేయి పట్టుకోగానే మిస్ ఫైర్ అయినట్లు చెబుతున్నాడు

    • @amarnathreddyvagarooru6141
      @amarnathreddyvagarooru6141 2 года назад +1

      There is bit of non clarity in his version, something happened but not disclosing fairly.

    • @kgmanohar1746
      @kgmanohar1746 2 года назад

      ruclips.net/video/g5IuPruh-J0/видео.html

    • @satyendramoka6679
      @satyendramoka6679 2 года назад

      Truth is shankar is a womaniser , he raped sarala ,not only him even other naxals raped sarala and killed her n later made a covert story to cover their sins ... Many ex women members of people's war complained against Shankar and his activities on women...

  • @shivaprasad8085
    @shivaprasad8085 2 года назад

    Dear sir. I have sent the video to the producer. Let the video channel rise the issue with the director and the producer and discuss. 👏

  • @bhrungiprathyusha8021
    @bhrungiprathyusha8021 2 года назад +2

    What a performance

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 2 года назад +1

    👌👌👌👍👍👌👌👍👍

  • @ramaraobhagam7026
    @ramaraobhagam7026 Год назад

    Srenu anna said truth

  • @ravivodhyarapu9841
    @ravivodhyarapu9841 2 года назад +3

    Director🙏

  • @jalasammaiah9397
    @jalasammaiah9397 2 года назад +1

    👌👌💐💐💐

  • @bogagirikhammam
    @bogagirikhammam 2 года назад +1

    M.srinivas Ok 👌 👌👌🙏🙏🙏👍

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 2 года назад +1

    Sarala valana meeru kana padu tunnaru. Samajam marchi poin di.

  • @ashikathorat6568
    @ashikathorat6568 2 года назад

    Nice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajeshKumar-df9ox
    @RajeshKumar-df9ox 2 года назад

    I have not watched this movie I would have watch if I know this is a naxalute story , late no theatre

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 2 года назад +2

    కమ్మీలు ఒకప్పుడు బాగానే ఉన్నరు. . ఇప్పుడు మూర్ఖత్వం ఆవరించింది.

    • @deepaksunil5391
      @deepaksunil5391 2 года назад

      కుక్కని కొట్టినట్లు కొడతారు కమ్మీలు వల్ల గురించి కొంచెం నీ నోటిలోచ్చి వచ్చానా మాటలు జాగ్రత్తగా కామెంట్ చేయరా శ్రీనివాసు ok నా ముందు నీ బతుకు గురించి ఆలోచించు అలోచించినా తరువాత వల్ల కోసం కామెంట్ చెయే రా యాదవ అన్నారల నేను కమ్మిల గురించి ఈ కామెంట్ చేయిలేదు. కానీ మీ మనసులో ఈ మెసేజ్ చదివిన తరువాత మీకు అర్ధం అవుతుంది. అని ఈ మెసేజ్ పెట్టాను. నేను తప్పుగా పెడితే క్షమించండి. బట్ నేను కమ్మిని కాదు.

  • @kondalreddy7048
    @kondalreddy7048 2 года назад

    👌👌🙏🙏

  • @anilperi8532
    @anilperi8532 2 года назад +2

    teliyani vayasulo pillala bhavisyattu to adukune hakku yevvariki ledu, tondara paatu vunna pillale veellaki pettu badi very sad incident parents ki kadupu kota

  • @vittalbanavath898
    @vittalbanavath898 2 года назад

    Anna.chedi.nijam

  • @srworld2271
    @srworld2271 2 года назад

    director garu.. love angle lekunda tisina kuda movie chusevallu chustaru.. characters realistic ga teeste bavuntundi janalaki.. movie chusaka nijam kadu fake story ante kuda public movies chudam manestaru..

  • @fishyfishFISHFISHY
    @fishyfishFISHFISHY 2 года назад +2

    May be her intentions might be good but she choosed wrong way.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Год назад

    బెల్లి లలిత. తూ ము సరళ. వీళ్ళ జీవితంలో అభ్యుదయవాదులు
    చేసే పైశాచి క హెయమైన హత్యలు
    దీనికి నయీమ్. శంకర్.. కూడ అవే
    హత్యలు కు గురి అయ్యారు.
    పాప పరిహారం జరిగింది.

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 2 года назад +2

    Govt schools ni patanam chesaru.

  • @Hyderabad_Festival_Vides
    @Hyderabad_Festival_Vides 2 года назад +1

    Miru interview chesina vala lo okaru kuda a situation time lo akada leru live ga avaru chudaledu
    Vilu cheped dantlo antha nijaley ani ala anukuntaru

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 2 года назад +1

    Failure story lu. Youth nu vadukunnaru. Amayakulu bali ayyaru. Vela mandi saralalu bali ayyaru.

  • @ShankarShankar-uz9hj
    @ShankarShankar-uz9hj 2 года назад +1

    Cinimaa vb vaallu bn vaallu vaadukunnaaru

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 2 года назад +2

    Govt schools target ga recha gottaru.

  • @greeshmakumaremani7945
    @greeshmakumaremani7945 2 года назад +1

    Hello Srinu anna

  • @devadasubonthu9375
    @devadasubonthu9375 2 года назад +4

    Virata parvam fake story...
    This is fact
    Andhuke movie chudanu

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 2 года назад +7

    Enni years avuthundhi saralagaru vellipoyi

  • @sam-mp9hu
    @sam-mp9hu 2 года назад

    Veedunnaadaa akkadaa

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 2 года назад

    Meeru thopu lu avite. Mee paristiti emity.

  • @arunavallis8998
    @arunavallis8998 2 года назад +1

    Adarsalato family ki dooramga velli potaru families enta badapadatarokada

  • @12INDIAN
    @12INDIAN Год назад

    ఆ పిల్లకు స్టోరీ లేదు బొంగు లేదు. అది నక్స లైట్స్ ల జాయిన్ కావాలని అడవికి పోయింది. నెల రోజులు ఉన్నది. నక్స లైట్స్ కు అనుమానం వచ్చింది. చంపేసిన్రు. దీనికి ఇంత స్టోరీ అవసరమా.పని పాట లేనోళ్ళు చూస్తరు. అందుకే ఫిల్మ్ అట్టర్ ప్లాప్ అయింది.

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 2 года назад

    Evadini anna chadu ko va ni chaa ra.

  • @VijayaKumari-ky4tt
    @VijayaKumari-ky4tt 2 года назад +1

    Meeru chesindi tappu kadu chii meeru manushulu

  • @BjpKodangalconstituency
    @BjpKodangalconstituency 2 года назад

    informer nepamtho rape kuda chesi untaru baitiki cheppatledu Kotti rape chesaru 100% miru party peru chedipotadi ani cheppatledu

  • @johnsolomonthota2543
    @johnsolomonthota2543 2 года назад

    srinu anna mee Phone number pettagalaru.